Indian-2 Movie Review | Kamal Hasan | Director Shankar | Bharadwaja Talks

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 65

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 3 месяца назад +3

    నిజం చెబితే..నిష్టూరంగానే ఉంటుంది.!
    పరమ వాస్తవాల్ని చూపి, పక్కా పరిషారాన్ని చెబుతున్న "భారతీయుడు 2" సినిమాని పనిగట్టుకుని మరి...ప్లాప్ చేయాలని చూస్తున్న వారికి ఏం ప్రయోజనం కలుగుతుంది.!
    మనమందరం... మంచిని, మార్పును మన చుట్టూ ఉన్న సమాజంలో కోరుకుంటాం.!
    కానీ.. అదే మార్పును,మంచిని మనలో రావాలని, మనకు స్వంతమైన వాళ్ళలో ఉండాలని కోరుకోము.!
    ఇదీ ఈ లోకం తీరు.. నేటి లోకపు తీరుని,వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిన దర్శకుడు నిజంగా అభినందనీయులు.!
    అప్పులు,అబద్ధాలు,అవినీతి,అక్రమాలు,మోసాలు,మాయ మాటల్ని నేటి తరం బాగా కోరుకుంటుంది.! ఎందుకంటే... బాగా బ్రతకడానికి అదే తేలికైన మార్గం అన్న భ్రమలో ఉంది.!
    దానిని,తన తెలివితేటలుగా.. లౌక్యం..బ్రతకనేర్చినతనంగా ఎంతో గొప్పగా చెప్పుకుంటుంది.!
    తాను ఎంచుకున్న మార్గం... ఎంత ప్రతికూలమైనదో,ప్రమాద కరమైనదో, ప్రస్తుత తరానికి తనదాకా వస్తేగానీ తెలియడం లేదు.!
    అందుకోసం...మనుషుల్లో మానవత్వాన్ని గుర్తు చేయడానికి మళ్ళీ"కరోనా" రావాలి.!
    మనుషుల్లో పాపభీతిని తిరిగి పుట్టించడానికి" కల్కి" త్వరగా అవతరించాలి.!
    మనుషుల్లో అవినీతిని అంతమొందించడానికి అచ్చమైన, స్వచ్ఛమైన.. ఓ సింహం లాంటి "భారతీయుడు" ఒకరు నేడు
    మనకు కావాలి.. మనలోనుండే రావాలి.!
    🙏🙏🙏🙏🙏

  • @srinivasastudiopalem9679
    @srinivasastudiopalem9679 3 месяца назад +5

    నువ్వు వేసుకొన్న 15 తులాల బంగారం లో 5 తులాల బంగారం మాత్రమే నీది.... మిగతా 10 తులాల బంగారం నీది కాదమ్మా....! అడ్డదారుల్లో సంపాదించింది ఏదీ మంది కాదమ్మా...!! ఆంటూ ఒక కొడుకు తన తల్లితో అంటున్న ఇలాంటి మాటలు మన తెలుగు ఇండస్ట్రీలో వస్తున్న ఒక్క సినిమాలో ఆయినా కనిపిస్తాయా...? వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే ఇలాంటి సినిమాల్లో కూడా తప్పులు వెతుకుతున్నామంటే ... ఇక మనం ఎలాంటి సినిమాలు రావాలని చూస్తున్నాం, ఎలాంటి వ్యవస్థ ఉండాలని కోరుకొంటున్నామో అర్థమవుతోంది...! జనాల్ని దేవుడు,దెయ్యం, ప్రేమ, దోమ, కామిడీ లకే కనెక్ట్ అయ్యేలా వాళ్లని, వాళ్ళ మైండ్ సెట్ నీ అలా తయారు చేసేశారు....ఇప్పటికైనా వాళ్ళలో మార్పు రావాలని ఇలాంటి సినిమాలు తీస్తే వంకలు పెట్టీ బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు చాలా మంది! ఎవ్వరూ మిస్ కావద్దూ... ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ తో కలిసి చూడదగ్గ సినిమా...! చాలా సినిమాలు కుటుంబంతో కలిసి చూడలేం.... అన్నీ అశ్లీల దృశ్యాలు, బూతులు వుంటాయి... సో... ఈ సినిమాలో అలాంటివి వుండవు.... మంచి సినిమా...

    • @chocolateboy7548
      @chocolateboy7548 3 месяца назад

      Yes brother janalaki manchi ni kuda grahinche paristhithilo leru😮

  • @ballaereneswarao9590
    @ballaereneswarao9590 3 месяца назад +2

    Good story line. Good movie

  • @ganjikamalakar8843
    @ganjikamalakar8843 3 месяца назад +1

    Where r u till now? U r explanation is really awesome and thought provoking. That too in simple manner.

  • @Trust6640
    @Trust6640 3 месяца назад +6

    Movie ....... super block buster Hit 1000000000000000000% super Hit ❤

  • @gunthatinagaraju4550
    @gunthatinagaraju4550 3 месяца назад +2

    భరద్వాజ్ neku cetagani విశ్లేషణ

  • @masnavenkateshwarlu3358
    @masnavenkateshwarlu3358 3 месяца назад +8

    మీ పిచ్చి గానీ...
    సుకుమార్ మహేష్ తో తీసిన 1-నేనొక్కడినే! సినిమా డిజాస్టర్. కానీ అదే సుకుమార్ రాంచరణ్ తో తీసిన రంగస్థలం బ్లాక్ బస్టర్ అయింది కదా!

  • @srinivaschowdary7060
    @srinivaschowdary7060 3 месяца назад +17

    సార్ భారతీయుడు 2 సినిమా విషయం లో కథా విషయం లో శంకర్ కి మించిన డైరెక్టర్ లేడు సార్ . ఒక వ్యక్తి ACB కి ఒక అధికారి మీద కంప్లైంట్ ఇచ్చి , అతణ్ణి అరెస్ట్ చేస్తే , తిరిగి అదే ఆఫీస్ లో , ​​అదే పని లో ఉంటె , కంప్లైంట్ చేసిన వ్యక్తి , ఈ సినిమా చూస్తే తెలుస్తుంది సార్ . ధయచేసి ఫ్లాప్ అన్నీ అనకండి సార్ ప్లీజ్.ఏది రియల్ గ అనువభించను కాబటి చెప్పుతున్నాను

    • @the69prophet47
      @the69prophet47 3 месяца назад

      Mari ipudu TN lo unnantha corrupt party ledhu. Mari dhani meedha endhuku scenes levu? Producers valle ana?

    • @srinivaschowdary7060
      @srinivaschowdary7060 3 месяца назад

      @@the69prophet47 Sir TN TG AP KA KL kadhu India lo undhi problem . Swardham first Anni nake kavali tharuvathe evariki ina. Government employe job ki qualification first marchali. Families vadilesi relationships Anni vadilesi unna vallaki evvali . Like sadhuvu lu unatu.

    • @mallareddykalagiri1202
      @mallareddykalagiri1202 3 месяца назад

      Movie bhagane vundhi kavalane nagative spread chesthunnaru

    • @manatelugubhasha6046
      @manatelugubhasha6046 3 месяца назад

      సినిమా చాలా బాగుంది

  • @harshamarapaka5200
    @harshamarapaka5200 3 месяца назад +6

    Blockbuster movie

  • @kiranbigil5668
    @kiranbigil5668 3 месяца назад

    Place watched: Melbourne Australia
    My background : I’m 1990 born desi living in Australia. In grew up watching shankers movies, use to die for A R Rahman music back then in 90’s
    My Rating: 4 out of 5
    ( ABC kids loved the movie quality watching in big screen )
    Anyone who loved bharatheyudu 1 they will definitely like this movie.
    Since there is lot of negativity talk I watched the movie without any expectations, to my surprise its better than anything I saw recently.
    My recommendation is must watch movie bharatheyudu 2 in theatres because it’s a visual treat.
    Go with your families it’s clean movie except the first song. (I asked my kids to go a get popcorn when the helicopter landed on the ship)
    Story is the continuation of part1, some people say it’s the same routine story but it’s not
    It’s was showing the problems of todays society.
    More over the movie gives good message with present day problems in the society. It encourages
    And creates an awareness in present day children. I said only children because adults can’t be changed. As Kamal said in the movie I don’t want to talk to 40 plus. If you are 40 plus it’s not for you, stay home.
    It teaches kids moral and ethical responsibility for children teaching why they should not be corrupted when they grow up, every child should watch this and learn to stay away from corruption.
    Because everyone is corrupted in the present world they think this movie is telling the routine story. we should not see this movie as a story. See this as a dream to fight corruption. I said dream since in reality the problem is so much rooted everywhere people are not accepting it. The result of the movie is telling how much corruption is rooted in society now.
    for me its created same experience as bharatheyudu 1.
    Shankar didn’t change anything even in a single Scean he thinks same as bharatheyudu 1, it gave me nostalgia and goosebumps moments in some scenes.
    Every scean is shown very richly, though the story is predictable
    didn’t feel bored even for 5mins in the movie
    since the movie is all about visual experience if you miss in theatre ott will be the worst choice to watch this movie.

  • @Future-Options
    @Future-Options 3 месяца назад +3

    Worst Movie. Didn’t expected this type of movie from Sankar

  • @rudraravikumarpalegari9748
    @rudraravikumarpalegari9748 3 месяца назад +3

    Bharadwaj is wrong in this point of view

  • @AnilKumar-gd2eu
    @AnilKumar-gd2eu 3 месяца назад

    Sir really meere nijamaina bhartheeyudu hats off to you sir mee practical facts analysis chesaru once again hats off to you sir

  • @raghavvendra
    @raghavvendra 3 месяца назад +11

    భారతీయుడు 2 చూసాను..ఎక్కడ బోర్ లేకుండా స్క్రీన్ప్లే ఉంది. కమలహాసన్ గారు బాగా పోషించారు తన వరకు.

  • @mr.aakash9576
    @mr.aakash9576 3 месяца назад +3

    Bharadwaj garu chakkati analysis sir

  • @somaraju8683
    @somaraju8683 3 месяца назад +10

    మీరూ చెప్పే విషయాలు కి ఉదాహరణ రామోజీ, రాదాలు కదా మీడియా నీ అడ్డుపెట్టుకొని ఎంత అవినీతి చేసాడో

    • @sweetboykishoresweetboykis4132
      @sweetboykishoresweetboykis4132 3 месяца назад

      💯

    • @RamanababuDasari-ud6gq
      @RamanababuDasari-ud6gq 3 месяца назад

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤​@@sweetboykishoresweetboykis4132

    • @koppulasrinuksrinivasarao6318
      @koppulasrinuksrinivasarao6318 3 месяца назад

      ఎప్పుడూ ఎక్కడా ఎలా ఎం అవినీతి చేసారో ఆధారాలు ఇస్తే అరెస్టు చేసేవారు కదా?
      అది వదిలేసి ఎందుకు బ్రదర్ ఈ సోల్లు కబుర్లు.
      రామోజీరావు గారు దేశ వ్యాప్తంగా లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చారు కోట్ల మంది ఆయన ద్వారా లబ్ధి పోందారు ఎంతో మందికి ఆయన ఇన్స్పిరేషన్.
      ఆయన చేసిన అవినీతి ఎంటో కాస్త అర్థమైయేలా చెప్పండి.

    • @somaraju8683
      @somaraju8683 3 месяца назад

      @@koppulasrinuksrinivasarao6318 క్షమించు గలరు

    • @somaraju8683
      @somaraju8683 3 месяца назад

      @@koppulasrinuksrinivasarao6318 క్షమించండి

  • @srisaicreations9383
    @srisaicreations9383 3 месяца назад +1

    Movie super

  • @adinarayanakakarla6717
    @adinarayanakakarla6717 3 месяца назад +1

    Super analysis sir .thanks

  • @NareshKumar-bi4yh
    @NareshKumar-bi4yh 3 месяца назад

    never expected such a movie from genius shankar

  • @MickeyIdeasTelugu
    @MickeyIdeasTelugu 3 месяца назад

    లంచగొండితనం రూపుమాపాలని సినిమా తీసి.. టికెట్స్ రేట్స్ పెంచి సినిమా చూడమంటే అవినీతి కాదా..???
    Good point.. by Bharadwaja garu..

  • @vuppuvenkateswarluvenkates5289
    @vuppuvenkateswarluvenkates5289 3 месяца назад

    సర్, బహుశా, ఈ సినిమా ఫ్లాప్ అయితేనే, జెన్యూన్ గా హిట్ అయినట్టు అనుకుంటా ....
    ఏమి అవసరాలో కానీ, నిర్మాతలు శంకర్ గారిని ఈ సినిమా తీయనిచ్చారు, ఇది చాలా గ్రేట్.
    ఈ కలియుగం లో ధర్మం ఒక పాలు, అధర్మం 3 పాళ్లు, అంటే, 25 శాతమే మంచి వాళ్లు కదా, సనాతన ధర్మం ప్రకారం .... చూడండి, తలాతోకలేని చెత్త మూవీస్ భలే హిట్ అవుతాయి !!!!

  • @dheemanthchakravarthyho882
    @dheemanthchakravarthyho882 3 месяца назад +4

    Pora porandra cinema super undi I'm 100% satisfied

    • @vijaykumar-zv9zp
      @vijaykumar-zv9zp 3 месяца назад +1

      శంఖర్ కి నువ్వు నసలహా ఇచ్చుంటే బాగుండును. నువ్వు సినిమా తియ్యి చూస్తాం ఎ లాఉంటాదో

  • @saikrishna7364
    @saikrishna7364 3 месяца назад +2

    Mana kajakouli cinema kanna baagaane vundi talanoppi ledu

    • @sudheerk67
      @sudheerk67 3 месяца назад

      మండిందా.. బాగా మండిందా...
      Burnol వాడండి, మీరు ఎక్కువగా వాడటారుగా!

  • @mallareddykalagiri1202
    @mallareddykalagiri1202 3 месяца назад

    Ram Charan game changer movie industry hit ga vuntadhi...

  • @reganakarthik9986
    @reganakarthik9986 3 месяца назад

    Sir super black buster movie,why do you all degrade this movie.

  • @karisomaraju1911
    @karisomaraju1911 3 месяца назад

    Movie Worst actually no need for Sankar to make a sequel time wast Sankar mania gone

  • @chevurivaraprasad8684
    @chevurivaraprasad8684 3 месяца назад +2

    Nice one

  • @santoshkumarkelam6322
    @santoshkumarkelam6322 3 месяца назад

    Neet scam kuda entrainment news aiepoyende

  • @GaliVivahan
    @GaliVivahan 3 месяца назад

    Bharareeyudu2 = bhatateeyudu
    Same old muvi mallee teesadu .
    Aithe 1995 bharateeyudu songs highlight . Ee muvi songs pakka waste ...bore movie m

  • @venkateshmulka5091
    @venkateshmulka5091 3 месяца назад +1

    Movie is good. Stop speaking nonsense.

  • @ps_pk_yt947
    @ps_pk_yt947 3 месяца назад +2

    భారతీయుడు 2 సినిమా బాగానే ఉంది.. భారతీయుడు మూవీ లో సాంగ్స్ అన్నీ బాగుండటం వల్ల బ్లాక్ బస్టర్ అయింది

  • @dileeppedagarla1866
    @dileeppedagarla1866 3 месяца назад +2

    Movie super undi...

  • @VarunKumar-lr9rf
    @VarunKumar-lr9rf 3 месяца назад

    Sanathana dharmanni dengue, malaria tho polchina vadu producer ga thisina cinema ni chusi support cheyala, alochinchandi

  • @santoshkumarkelam6322
    @santoshkumarkelam6322 3 месяца назад

    Dubbing daridram ga undi telugu, tamil mixing enti shankar pani aiepoyende😂😂😂😂😂

  • @aaaaaa399
    @aaaaaa399 3 месяца назад

    Tension enduku.flop Aina super hit Ani vesukuntaaru kada

  • @ayyappamoyyi9803
    @ayyappamoyyi9803 3 месяца назад

    Sir Indian people correct gaa unarar. Ninku segulada

  • @msrinivas-gt2df
    @msrinivas-gt2df 3 месяца назад

    Sir nenu chsanu cinima worst

    • @jakkalavenkatesh1989
      @jakkalavenkatesh1989 3 месяца назад

      యేం... దీంట్లో దేవుడూ,దెయ్యం లాంటివి చూపించలేదనా...? కరప్షన్ గూర్చి మాట్లాడితే మనకు నచ్చదు లెండి...!!!

  • @NareshNareshbanka
    @NareshNareshbanka 3 месяца назад +1

    Nuvvu tiyochuga poi nikunte

  • @Pothurajumala
    @Pothurajumala 3 месяца назад +1

    సప్పిడిమూతోడికి (చరణ్ ) బొక్కే 😢

  • @aigatv3672
    @aigatv3672 3 месяца назад +1

    గేమ్ చేంజర్ ప్లాప్ అవుతుందని షూటింగ్ టైం లోనే తెలుసు

  • @adinarayanakakarla6717
    @adinarayanakakarla6717 3 месяца назад

    Super analysis sir .thanks