Navami Nati Vennela Nenu Video Song | Jayasudha | Hari Prasad | Sivaranjani Telugu Movie Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2020
  • Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • РазвлеченияРазвлечения

Комментарии • 313

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 3 года назад +472

    ఇప్పటికీ ఇంత చక్కని పాటను వినేవారు చూసేవారు అభిమానించేవారు ఒక చిన్న లైక్ చేయండి... 8-3-2021

  • @md.rehmatullamd.rehmatulla7047
    @md.rehmatullamd.rehmatulla7047 2 года назад +97

    మంచి ఎండలో ఐస్ వాటర్ తాగితే మనసు కు ఎంత హాయిగా ఉంటుందో అంతకుమించి హాయిగా ఉంది ఈపాట వింటుంటే.... ఓల్డ్ ఈజ్ గోల్డ్.

    • @rameshmaginam5679
      @rameshmaginam5679 Год назад +5

      ice water ane kante kundalo neellu anatam bavuntundemo bro

    • @Santhosh-ib9db
      @Santhosh-ib9db Год назад

      👌💕💗

    • @amandvenu8557
      @amandvenu8557 Год назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @raniyadala8546
      @raniyadala8546 Год назад

      😂

    • @srikalacreationsbyrameshpe264
      @srikalacreationsbyrameshpe264 Год назад +1

      😂😂😂😂
      మంచి ఎండలో ఫ్రిట్జ్ వాటర్ త్రాగితే వడదెబ్బతగులుతుందికండీ. అదే మలయమారుతమైతే చాలా హాయిగా ఉంటుంది

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 Год назад +35

    🌺🌺🌺పల్లవి🌺🌺🌺
    నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు
    కలుసుకున్న ప్రతి రేయి..ఈ.ఈ కార్తీక పున్నమి రేయి..
    నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు
    కలుసుకున్న ప్రతి రేయి ఈఈ కార్తీక పున్నమి రేయి
    నవమి నాటి వెన్నెల నేను
    దశమి నాటి జాబిలీ నీవు
    🌺🌺🌺చరణం:1🌺🌺🌺
    నీ..... వయసే వసంత ఋతువై.
    నీ మనసే జీవన మధువై
    నీ.... వయసే వసంత ఋతువై
    నీ మనసే జీవన మధువై
    నీ పెదవే నాపల్లవిగా
    నీ నగవే సిగ మల్లికగా
    చెరిసగమై యే సగమేదో మరచిన మన తొలి కలయికలో ఓఓఓఓ
    నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు
    కలుసుకున్న ప్రతి రేయి...ఈ..ఈ కార్తీక పున్నమి రేయి
    నవమి నాటి వెన్నెల నేను
    దశమి నాటి జా.. బిలీ నీవు
    🌺🌺🌺చరణం:2🌺🌺🌺
    నీ......ఒడిలో వలపును నేనై.
    నీగుడిలో వెలుగే నేనై.
    నీ.... ఒడిలో వలపును నేనై.
    నీ గుడిలో వెలుగే నేనై.
    అందాలే నీ హారతిగా
    అందించే నా పార్వతిగా
    మనమొకటై రస జగమేలే సరసమధుర సంగమ గీతికలో ఓఓఓఓ
    నవమి నాటి వెన్నెల నేను దశమి నాటి జాబిలి నీవు
    కలుసుకున్న ప్రతి రేయి ఈఈ కార్తీక పున్నమి రేయి
    నవమి నాటి వెన్నెల నేను
    దశమి నాటి జాబిలీ నీవు
    🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 3 года назад +67

    ఈ జన్మకు ఇంతకంటే ఏమి కావాలి కారణ జన్ములు ఎంత చక్కగా పాడారు సార్ అమృతం జాలువారినట్లు ఉంది పాడుతూ ఉంటె చక్కగా పాడారు సార్ 🙏🙏🌹🌹

  • @shaikhannef6455
    @shaikhannef6455 Год назад +27

    ఇలాన్టి పాటలు విన్నప్పుడు మనసు ఎదో కొ ల్పోఇనట్లు అనిపిస్తుంది హాట్సాఫ్ 🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼

  • @mkk1301
    @mkk1301 3 года назад +126

    బాల సుబ్రహ్మణ్యం గారు పాడిన ఏ పాట విన్నా హృదయం స్పదిస్తుంది. ఆయన స్వరం లో మత్తు, గమ్మత్తు, అద్భుతం ఉన్నాయి. We miss you sir 🙏

  • @sreenumantri3028
    @sreenumantri3028 Год назад +13

    ఈ తరం వారికి కూడా వినటానికి వినసొంపుగా ఉండే అద్భుతమైన పాట

  • @veereshamveerabomma768
    @veereshamveerabomma768 3 года назад +57

    మనము మళ్ళీ ఊహించగలమా ఇలాంటి ఆణి ముత్యాల్లాంటి పాటలు. అనితరసాధ్యమైన గాత్రం !!💐

    • @karamsarveswararaodora5815
      @karamsarveswararaodora5815 4 месяца назад

      ఇలాంటి పాటలు ఇంకెప్పుడు రావు..... వింటుంటే ఈ జన్మకు చాలు అనిపిస్తుంది...

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 года назад +50

    నవమి నాటి వెన్నెలలు
    దశమి నాటి జాబిలి...
    వెన్నెల వలపులు
    జాబిలి చూపులు
    మనసు గిలిగింతలు...
    జయసుధ గారి అభినయాలు
    మరువగలమా...
    మది నుండి చెరిపివేయగలమా....
    Beautiful song
    Beautiful melody
    Old is Gold 🎶🎶🎶🎵🎶🎶🎶

  • @hemanth7119
    @hemanth7119 3 года назад +77

    దర్శకరత్న దాసరి నారాయణ రావు దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల వనమాలి అపర శ్రీనాథుడు మన వేటూరి సుందర రామ మూర్తి గారి అర్థవంతమైన రసవత్తరమైన గీతానికి రమేష్ నాయుడు గారు రమణీయమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో హరిప్రసాద్ గారి సహజ నటి జయసుధ గారి అభినయం వర్ణనాతీతం.

    • @srideviyerrisani610
      @srideviyerrisani610 3 года назад +1

      No words to say..
      Yours comment is absolutely correct sir
      Ty

    • @hemanth7119
      @hemanth7119 3 года назад +1

      శ్రీదేవి యెర్రిసాని గారు ఈ పాటపై నా అభిప్రాయాలను ఏకీభవించిన మిమ్మల్ని నా మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అభిమానిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను.

    • @kalluripurna8363
      @kalluripurna8363 3 года назад +2

      చాలా బాగా రాశారు సార్

    • @hemanth7119
      @hemanth7119 3 года назад

      కల్లూరి పూర్ణ గారు ఈ పాటపై నా అభిప్రాయాలను ఏకీభవించిన మిమ్మల్ని నా మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అభిమానిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను.

    • @vijayalakshminelapatla5595
      @vijayalakshminelapatla5595 3 года назад +2

      🙏🙏🙏

  • @GLaxmi-eq1in
    @GLaxmi-eq1in Год назад +10

    ఈ సాంగ్ లో జయసుధ ఎంత చక్కగా అభినయించారు
    ఆమెకు ఆమె సాటి
    మహానటి జయసుధకు పాదాభివందనాలు
    ఎంత చక్కగా నటిస్తారు ఏ పాత్రనైనా

  • @Splashdevarakondarksarma4482
    @Splashdevarakondarksarma4482 3 года назад +38

    ఆ నాటి కాలం ,ఆ మధుర గీతాలు,ఆ స్వరాలు!ఆ సంగీత స్వర కల్పనా సామర్థ్యం!ఆహా!అదో తీపిగుర్తు!ఆస్వర్ణయుగం ఇక యుగయుగాలకూ తిరిగి రాదు!

    • @murarichinodu4268
      @murarichinodu4268 10 месяцев назад +1

      శర్మగారు మాది కూడా అదే ఫీలింగ్ అండి.

    • @Splashdevarakondarksarma4482
      @Splashdevarakondarksarma4482 22 дня назад

      ధన్యవాదాలు సర్!​@@murarichinodu4268

  • @venkataprabhakar8445
    @venkataprabhakar8445 Год назад +5

    మళ్లీ మళ్ళీ వినాలనిపిస్తుందండి...బాలు గారు ఎక్కడికెళ్లారు సర్...ప్లీజ్ వచ్చేయండి.

  • @venuvuuudevaduvenuvu6458
    @venuvuuudevaduvenuvu6458 2 года назад +12

    ఈ పాట కర్తలందరికి హేట్సాఫ్ కెప్టెన్ గురూజీ దాసరి గారు మీరు లెజెండ్....నానాజీ

  • @srini3869
    @srini3869 3 года назад +53

    We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.

    • @satishnaidu8961
      @satishnaidu8961 3 года назад +3

      Even Latha mangeshkar is a fan of P Susheela gari voice. But she is a south Indian so Central Govt do not really think over it

    • @raghubabu1571
      @raghubabu1571 3 года назад

      Meeru correct ga chepperu, Telugu valu ante north valaki chulakana.

    • @Rocky-sr8id
      @Rocky-sr8id 3 года назад

      @@raghubabu1571 avunu 😭😭😭 but spb sir Chala Chala great

    • @umashankarpatnaik3370
      @umashankarpatnaik3370 Год назад

      She is indeed a strong contender for this coveted award.

  • @rameshakumalla615
    @rameshakumalla615 Год назад +10

    ఎవరు వింటున్నారు ఇపుడు ఈ అద్భుతం

  • @praveennerella1238
    @praveennerella1238 Месяц назад +1

    మనసు అత్తరు మత్తులో ఊగిసలాడుతుంది ఇలాంటి పాటలు విన్నప్పుడు

  • @chandrasekaran6641
    @chandrasekaran6641 7 месяцев назад +4

    దశమి నాటి జాబిలి, తీపి జిలేబి మా జయసుధ.

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 3 года назад +24

    One and only Nightingale of South Indian Film Industry, Padma Bhushan Dr. Smt. P. SUSILA Deserves the Bharat Ratna Award!

  • @satyanarayanabandaru5045
    @satyanarayanabandaru5045 3 года назад +63

    Hari Prasad is my Classmate in Inter, SR &BGNR College, Khammam. After completion of my education, I joined in ESI Corporation, while I am travelling in Golconda express, Hari Prasad was also travelling in the same train and identified me called me as Arey Satyanarayana, How are you raa. I shocked suddenly, came to him and discussed so many things. He is very nice person.

  • @chandrasekaran6641
    @chandrasekaran6641 7 месяцев назад +3

    ఈ పాట నా హృదయ రాణి కి అంకితం,ఎంత సరళమైన పడాలో మా తెలుుతల్లికి మల్లెపూదండ.

  • @mohithlakshmitirupati1878
    @mohithlakshmitirupati1878 Год назад +3

    ఏక్కడ కూడా విదేశీ లొకేషన్లు లేవు భారీ భారీ సెట్టింగ్లు లేవు కానీ ఏంత బాగుంది

  • @skjaheerbasha3635
    @skjaheerbasha3635 3 года назад +76

    మనుసు బాగుంటుంది ఇలాంటి పాట లు వింటే. Ever గ్రీన్

  • @tvbalamuralikrishna2426
    @tvbalamuralikrishna2426 3 года назад +40

    Very beautiful song sung by SP Balu & legend singer P Suseela garu.Veturi has written this lyric with superb meaning & Ramesh Naidu has composed it as a masterpiece. P Suseela garu has sung in her crystal clear voice with her magical tone. No one in this world can be compared with her.She must be given Bharat Ratna & Singer like Suseela garu will never born in this universe even after 100 million years .We are fortunate that she is born during our times.

  • @janimiyasyed4556
    @janimiyasyed4556 3 года назад +15

    చెవులకు వినసొపైన గానం,సంగీతం వెరసి నాయకా, నాయకి ల అభినయం చిత్రీకణ అద్భుతం అందువలన సినిమా సూపర్ హిట్టూ!

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 года назад

      బాగా చెప్పారండి ధన్యవాదాలు మీకు

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 года назад +13

    సూపర్ సాంగ్ డీ ఎన్నిసార్లు విన్న వినాలనిపించింది

  • @narasimhak6500
    @narasimhak6500 3 месяца назад +2

    ఈ పాట ఎన్నిసార్లు విన్నా కూడా బాగుంటుంది

  • @girirao8208
    @girirao8208 Год назад +4

    ఇటువంటి పాటలు వినడానికి ఎంతో విన సొంపుగా ఉంటాయి. జాబిలి వెన్నెల్లో ప్రేయసి ప్రియులు అలా తిరుగుతూ ఉంటే ఎంతో బాగుంటుంది.

  • @haripriyaparavasthu4269
    @haripriyaparavasthu4269 10 месяцев назад +2

    I love balu sir❤😢 Evo teeyani anubhuti naaeistamynavari kosam❤

  • @dtraju9223
    @dtraju9223 2 года назад +5

    ఈ పాట ఎప్పుడు వచిన కూడా మన స చాలా సంతోషం గ ఉంటుంది

  • @charasinghthakur45
    @charasinghthakur45 3 месяца назад +1

    A tharam varu manaku andhinchina....apurupa kanukale e madhura geethalu..

  • @krupakarreddykothinti2068
    @krupakarreddykothinti2068 3 года назад +12

    ఎంత కమ్మని పాట...

  • @chvenkatareddyreddyvemired8789
    @chvenkatareddyreddyvemired8789 Год назад +4

    అద్భుతమైన గాణ గంధర్వుడు మన బాలు గారు

  • @sandhyareddy6406
    @sandhyareddy6406 Год назад +6

    They say old is gold....this song is pure magic...... golden song of those era.... beautifully written....magical voice ...outstanding music etc etc can keep adding.....melodious song..💜🎤💖😍😍

  • @jchandrasekhar7620
    @jchandrasekhar7620 3 года назад +18

    Great songs.. Ever green songs.. Even after 100 years..

  • @jmr8962
    @jmr8962 3 года назад +10

    Outstanding lyrics, melodious composition, soothing voices & romantic picturization make this one an all time great song.

  • @iskkumar2124
    @iskkumar2124 3 года назад +14

    This Balu was different from the Great Ghantasala gaaru ..... and he started making mark in the cine field.... one legend taking the responsibility of carrying the torch of another legend..... now the telugu industry? Already gone to dust ......

  • @sathyanagaraj6945
    @sathyanagaraj6945 3 года назад +18

    చాలా మంచి పాట.Thank you

  • @RajKumar-tn8mt
    @RajKumar-tn8mt 10 месяцев назад +1

    శివరంజని నా చిన నాటి మూవీ నాకు చాలా ఇష్టం పాటలు ఐ లైక్ ఇట్.....

  • @madhupothraj3567
    @madhupothraj3567 3 года назад +16

    Old songs gold songs I love balu sir golden voice.i miss you sir

  • @yellareddy7921
    @yellareddy7921 3 года назад +10

    మనసులో ఉన్న బాధలు అన్ని మరిచిపోతాము

  • @TChennaih-nn4lg
    @TChennaih-nn4lg 5 месяцев назад +1

    Jaiyasudaactress

  • @mukhaparupudi9405
    @mukhaparupudi9405 4 месяца назад +1

    Excellent song Mukhalingam from Visakhapatnam

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 11 месяцев назад +2

    Amazing lyrics with ecstatic ambiance and soothing rendtion by Balugaru and probably suseela garu in the directional brilliance of Dasari garu, is refreshing

  • @kramakrishnahs8164
    @kramakrishnahs8164 Год назад +2

    Pleasant flow of Music, awesome, excellent...Thankyou, KRK.

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 года назад +16

    THAT DAYS. ...HIT SONG....NAVAMI NATI.

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 года назад +1

      అవునండీ సూపర్ రండీ

  • @himageethagode2982
    @himageethagode2982 3 года назад +13

    గ్రేట్...దా సరి గారు

  • @aishbgm5743
    @aishbgm5743 3 года назад +11

    the great composition of ramesh naidu and balu

  • @chandrasekaran6641
    @chandrasekaran6641 7 месяцев назад +1

    పాట వింటూ హాయిలో తెలాము.

  • @raajanreddy4956
    @raajanreddy4956 9 месяцев назад +1

    I song naku pranam❤

  • @pmadanreddy9672
    @pmadanreddy9672 3 года назад +19

    Golden Hits of the Golden Era

  • @vajipeyajulavenkataramana3496
    @vajipeyajulavenkataramana3496 3 года назад +9

    Yes Evergreen all time song

  • @RamaKrishna-lu6qc
    @RamaKrishna-lu6qc 3 года назад +1

    దాసరి అయ్య దర్శకుడి ప్రతిభ కి తార్కాణం మీరు 🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @kavyavidya1397
    @kavyavidya1397 2 месяца назад

    Jayasudha❤❤❤❤

  • @shekarveera5877
    @shekarveera5877 3 года назад +4

    అపూర్వమైన మధురానుభూతి

  • @rajasribalyapelli8716
    @rajasribalyapelli8716 Год назад +3

    What a beautiful song!

  • @nadigottulokesh3138
    @nadigottulokesh3138 2 года назад +2

    Jayasudha very smart nisesong

  • @poornimamohan3876
    @poornimamohan3876 2 года назад +2

    Awesome amazing very beautiful and wonderful very sweet song 👌 Legend Ganakogile Ganagandarwa S p B P Susheela 🙏

  • @venkataramanamurthyakella
    @venkataramanamurthyakella 3 года назад +7

    Wonderful song and wonderful poetry❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @gayitrireddy5992
    @gayitrireddy5992 3 года назад +6

    Great actress jayasudha mam

  • @LingalaSrinivasarao
    @LingalaSrinivasarao 3 месяца назад +1

    ❤love song

  • @vijaykumar-jn4yc
    @vijaykumar-jn4yc 8 месяцев назад

    బాలు గారు తన గాత్రం తో పాటకు ఊపిరిలుదారు.

  • @suryakumariregulagedda984
    @suryakumariregulagedda984 2 года назад +1

    అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు వేటూరి గారు

  • @sureshraja3404
    @sureshraja3404 10 месяцев назад +1

    We can not forgot & Evergreen Song Melodious

  • @madhaviprasad5090
    @madhaviprasad5090 2 года назад +5

    , మనసుకి చాలా హాయిగా అనిపించే పాట

  • @maddipativenugopal4995
    @maddipativenugopal4995 2 года назад +2

    తెలుగు సాహిత్యం అమోఘం

  • @tirupathirao6337
    @tirupathirao6337 3 года назад +5

    Sushilamma great singer

  • @hemalathapulicherla5284
    @hemalathapulicherla5284 3 года назад +4

    super Balu garu

  • @madhavareddy9730
    @madhavareddy9730 10 месяцев назад +1

    Evergreen song sweet memories

  • @poornimamohan3876
    @poornimamohan3876 3 года назад +7

    Very beautiful and wonderful song

  • @RAMAKRISHNA-ij2dp
    @RAMAKRISHNA-ij2dp Год назад

    అందమైన తెలుగు అక్షరాల కలబోత ఈ పాట.

  • @sduvvarapu007
    @sduvvarapu007 3 года назад +7

    ee song ki dislikes aa??? naku telisi veellaki ide pani la vundi dislike kottadame...alantappudu ilanti songs enduku vintaru ra.....

  • @NaseemaBegum-ut1tf
    @NaseemaBegum-ut1tf 2 месяца назад

    Beautiful song 👍

  • @venkatarajareddymuddasani7357
    @venkatarajareddymuddasani7357 Год назад +1

    పున్నమి పాట అద్భుతం🙏🙏🕉🕉🕉

  • @vasupanchadi911
    @vasupanchadi911 Год назад +1

    Rendu manasulu Kalispell patina song

  • @bkvsatyanarayana7745
    @bkvsatyanarayana7745 2 года назад +1

    అద్భుతంగా ఉంది. చక్కని సంగీతం

  • @suryakumariregulagedda984
    @suryakumariregulagedda984 2 года назад +2

    మనసు ఏటో వెళ్లిపోయింది

  • @tatapudisatyanarayana6457
    @tatapudisatyanarayana6457 3 года назад +5

    Super 👌👌👌

  • @hanutml
    @hanutml 3 месяца назад

    Veturi gari voice lo enka bagundi

  • @TeluguIndian729
    @TeluguIndian729 3 месяца назад

    Great Song👏👏👏👏

  • @krishnaartspkl7062
    @krishnaartspkl7062 2 месяца назад

    Super kada

  • @sankarasastrygannavarapu6754
    @sankarasastrygannavarapu6754 Год назад +1

    Please upload full song in hd quality..only half of the song is in hd quality now..

  • @amarnath-wj1oz
    @amarnath-wj1oz 10 месяцев назад

    రమేష్ నాయుడు గారి సంగీతం చాలా ఇష్టం

  • @hussaingajjala4949
    @hussaingajjala4949 3 года назад +4

    వేటూరి గార్కి 🙏🙏🙏🙏

  • @jillavenkateshwarlu2923
    @jillavenkateshwarlu2923 3 года назад +3

    Beautiful song hatsup to singers

  • @sriharineerutineeruti9071
    @sriharineerutineeruti9071 2 года назад +1

    మైండ్ బ్లోయింగ్ సాంగ్..🙏🙏🙏

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 года назад +8

    OLDEN DAYS....THIS SONG HIT SONG.

  • @harikrishnakatakam9664
    @harikrishnakatakam9664 3 года назад +8

    Sivaramjani❤️❤️❤️❤️❤️👍

  • @sudhirsathyanarayan9102
    @sudhirsathyanarayan9102 Месяц назад

    lovely song

  • @vmr3624
    @vmr3624 3 года назад +3

    Beautiful and melodious song.

  • @dachepallimurali2212
    @dachepallimurali2212 2 года назад +1

    చాలా మంచి సాంగ్ మధుర స్వరాలు

  • @sirivennelasastry
    @sirivennelasastry 3 года назад +3

    What a lyric by Veturi..

  • @uneerabdulkhader6441
    @uneerabdulkhader6441 Год назад +2

    Please like song🌷
    25,10,22

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 3 года назад +1

    Dasari tune selection highlights

  • @appalaswamy2306
    @appalaswamy2306 2 года назад +1

    మనసు హాయిని గొల్పే పాట

  • @srinivasubonala9369
    @srinivasubonala9369 3 года назад +2

    Sooooper song
    Great BALU GARU dasari garu veturi garu ramesh nayudu garu

  • @venkateshvenkatesha6843
    @venkateshvenkatesha6843 2 года назад +2

    gaana kokila susheelamma entho maadhuryamtho adbhuthanga paadaaru, vennela paata super melody ilaanti paatalu vintoo unte enno manasika othillu ittane karigi pothaayi, ippatlo ilaanti paatalekkadandi
    venkatesh, bellary, Karnataka

  • @chandranerer1255
    @chandranerer1255 8 месяцев назад

    So beautiful duet of Melody Queen P Susheelamma and SPB garu.

  • @madupusadanandachary2136
    @madupusadanandachary2136 3 года назад +4

    Veturi garu.good song

  • @revanthk402
    @revanthk402 3 года назад +5

    Eepata entho haini thechindi