అతిపెద్ద ట్రైబల్ మార్కెట్|Andhra vidisha market|దారకొండ విలేజ్ సంత|అల్లూరి జిల్లా@Seethu ankam vlogs
HTML-код
- Опубликовано: 8 фев 2025
- హాయ్ అండి అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక కొత్త ప్రయాణం అయితే స్టార్ట్ చేశామండి ఈరోజు మనం అయితే దారకొండ సంత అయితే చూడబోతున్నాము ఇది ఆంధ్ర ఒడిస్సా బోర్డర్ లో అయితే జరుగుతుంది. మన అల్లూరి జిల్లాలో అతిపెద్ద సంత అంటే దారకొండ సంత అని.చెప్పుకోవచ్చు ఈ సంతలో చాలా చాలా రకాలైన కూరగాయలు వస్తువులు ట్రైబల్ మార్కెట్ కూడా జరుగుతుంది. మనం చాలా వస్తువులు చాలా తక్కువ ధరకే ఇక్కడ కొనొచ్చు ట్రైబల్ అమ్మే ఏకైక సంత అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. మన చానల్లో ట్రైబల్ కంటెంట్ కు సంబంధించి ట్రైబల్ లైఫ్ స్టైల్ ట్రైబల్ జీవన విధానం ఆహారపు అలవాట్లు సాంప్రదాయాలు ట్రైబల్ మార్కెట్స్ ట్రైబల్ ఫార్మింగ్ ఇలా చాలా రకాలైన ట్రైబల్ కు సంబంధించిన అన్ని కూడా మన చానల్లో
చూపిస్తాను. మన ఛానల్ లో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
#tribal market
#tribal village
#dharakonda market
#Andhra Odissa border
#seethuankamvlogs
Tribal market
Tribal village
Tribal language
Tribal houses
Tribal farming
Tribal habits
Tribal cooking
Tribal food habits
Tribal forest
Tribal culture
Tribal festivals
ఈ సంత చాలా బాగుంటుంది సీతూ గారు... Nice explore 👍
Thank you Andi
Great work 😊
Thank you Andi
Hi
madam adi potla kaaya kaadu, PARVAL antaru. All towns,city’s lo vuntaai. general items knowledge vundavalli. video teeyataniki. ok meeru kastapadataru videos ki. thanks
@@venkateswararao9440 nijam ga Naku theliyadhandi.nenu apudu chudaledhu,valla said ala antaremo anukunna.thank you Andi name cheppinanduku.