అడవే మా ఇల్లు||అడవిలోనే మా జీవితం అంటున్న వృద్ధ దంపతులు||maredumilli forest area|Seethu ankam vlogs
HTML-код
- Опубликовано: 8 фев 2025
- అందరికీ నమస్కారమండి ఈరోజు మన వీడియో భీమవరం టు చింతల పూడి దగ్గర ఇద్దరు దంపతులైతే నివాసం ఉంటున్నారండి. ఆ వీళ్ళ వయసు కూడా 60 70 సంవత్సరాలు ఉంటాయి వాళ్ల అడవి లోనే నివసిస్తూ అక్కడే వ్యవసాయం చేసుకుంటూ ఊర్లోకైతే వెళ్లకుండా కొండ దగ్గర కొండ దిగు భాగంలో అయితే వీళ్ళు ఉంటారు ఈరోజు వీడియో అయితే అదేనండి వీడియో చూసి నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూseethuankamvlogs
#singlfemily
#forestlife
#singlhouse
#traibalfemily
#traiballifestyle
వీడియో చాలా బావుంది అక్క. అంత వయసులో కూడా వాళ్ళు కష్ట పడుతున్నరంటే మాటల్లో చెప్పలేము. మీరు మీ వంతుగా వాళ్ళకి సహాయం అందిచడం చాలా మంచి పని.. మనసుకు ఆనందాన్ని ఇస్తుంది...
Thank you sis
Akka akkada water current polam vunnada memu settle avuthamu plz
No pawer.no water only canal water