Ninne Ninne Ne Koluthunayyaa నిన్నే నిన్నే నే కొలుతునయ్యా | Bro. Raja Babu Garu | Dr. Betty Sandesh

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Original Composition & Lyrics: Bro. Raja babu Garu
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
    నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
    నీవే నీవే నా రాజువయ్యా ॥2॥
    యేసయ్య యేసయ్య యేసయ్యా ॥నిన్నే నిన్నే॥
    1॰
    కొండలలో లోయలలో
    అడవులలో ఎడారులలో
    నన్ను గమనించినావా ॥2॥
    నన్ను నడిపించినావా
    ॥యేసయ్యా॥
    2॰
    ఆత్మీయులే నన్ను అవమానించగా
    అన్యులు నన్ను అపహసించగా
    అండ నీవైతివయ్యా ॥2॥
    నా కొండ నీవే యేసయ్యా
    ॥యేసయ్యా॥
    3॰
    మరణఛాయలలో మెరిసిన నీ ప్రేమ
    నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప
    నన్ను బలపరచెనయ్యా ॥2॥
    నిన్నే ఘనపరతునయ్యా
    ॥యేసయ్యా॥
    4॰
    వంచెన వంతెన ఒదిగిన భారాన
    ఒసగక విసిగిన విసిరె కెరటానా
    కలలా కడతేర్చినావా ॥2॥
    నీ వలలో నను మోసినావా
    ॥యేసయ్యా॥

Комментарии • 129

  • @RaniBeera-mc2hd
    @RaniBeera-mc2hd 11 месяцев назад +11

    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
    నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
    నీవే నీవే నా రాజువయ్యా ॥2॥
    యేసయ్య యేసయ్య యేసయ్యా ॥నిన్నే నిన్నే॥
    1॰
    కొండలలో లోయలలో
    అడవులలో ఎడారులలో
    నన్ను గమనించినావా ॥2॥
    నన్ను నడిపించినావా
    ॥యేసయ్యా॥
    2॰
    ఆత్మీయులే నన్ను అవమానించగా
    అన్యులు నన్ను అపహసించగా
    అండ నీవైతివయ్యా ॥2॥
    నా కొండ నీవే యేసయ్యా
    ॥యేసయ్యా॥
    3॰
    మరణఛాయలలో మెరిసిన నీ ప్రేమ
    నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప
    నన్ను బలపరచెనయ్యా ॥2॥
    నిన్నే ఘనపరతునయ్యా
    ॥యేసయ్యా॥
    4॰
    వంచెన వంతెన ఒదిగిన భారాన
    ఒసగక విసిగిన విసిరె కెరటానా
    కలలా కడతేర్చినావా ॥2॥
    నీ వలలో నను మోసినావా
    ॥యేసయ్యా॥

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL 2 года назад +12

    🔴 song lyrics in telugu & english 🔴
    నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
    నీవే నీవే నా రాజువయ్యా (2)
    యేసయ్య యేసయ్యా యేసయ్యా...
    కొండలలో లోయలలో
    అడవులలో ఎడారులలో (2)
    నన్ను గమనించినవా
    నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా||
    ఆత్మీయులే నన్ను అవమానించగా
    అన్యులు నన్ను అపహసించగా (2)
    అండ నీవైతివయ్యా
    నా.. కొండ నీవే యేసయ్యా (2) ||యేసయ్యా||
    మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ
    నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2)
    నన్ను బలపరచెనయ్యా
    నిన్నే ఘనపరతునయ్యా (2) ||యేసయ్యా||
    వంచెన వంతెన ఒదిగిన భారాన
    ఒసగక విసిగిన విసిరె కెరటాన (2)
    కలల కడతేర్చినావా
    నీ వలలో నను మోసినావా (2) ||యేసయ్యా||
    Ninne Ninne Ne Koluthunayyaa
    Neeve Neeve Naa Raajuvayyaa (2)
    Yesayya Yesayya Yesayyaa…
    Kondalalo Loyalalo
    Adavulalo Edaarulalo (2)
    Nannu Gamaninchinaavaa
    Nannu Nadipinchinaavaa (2) ||Yesayyaa||
    Aathmeeyule Nannu Avamaaninchagaa
    Anyule Nannu Apahasinchagaa (2)
    Anda Neevaithivayyaa
    Naa.. Konda Neeve Yesayyaa (2) ||Yesayyaa||
    Marana Chaayalalo Merisina Nee Prema
    Naligina Brathukuna Kurisina Nee Krupa (2)
    Nannu Balaparachenayyaa
    Ninne Ghanaparathunayyaa (2) ||Yesayyaa||
    Vanchena Vanthena Odigina Bhaaraana
    Osagaka Visigina Visire Kerataana (2)
    Kalalaa Kadatherchinaavaa
    Nee Valalo Nanu Mosinaavaa (2) ||Yesayyaa||

    • @Kothalalovaraju-ib8on
      @Kothalalovaraju-ib8on Год назад

      Super 👌 song meru chala chala Bagapaduthaaru sister God bless you

  • @kamalrocks8369
    @kamalrocks8369 2 года назад +26

    రాజులకి రాజు యెహోవా అతి త్వరలో వచ్చుచున్నాడు అందరూ సిద్ధపడి ఉండండి.

  • @hhhxhx2264
    @hhhxhx2264 2 года назад +14

    చాలా.నిండు.వందనాలమ్మ.దేవుడే.నిన్నే.దీవించును..గాక?.p.తీమోతి..ఉమన్ దేశం

  • @ap9930
    @ap9930 Год назад +9

    దేవుడు మీకు ఇవ్వబడిన గొప్ప వరం మంచి స్వరం దేవునికే మహిమ కలుగును గాక.....

  • @psjohn1715
    @psjohn1715 Год назад +3

    మూడో చరణం పాడినట్టు లేదు సిస్టర్..???
    ప్రభువును పాట రూపంలో ఆరాధించడం కూడా ఒక కృప. ఆ కృప మీకు మెండుగా ఉంది సిస్టర్. God Bless You And Your All Ministries !!

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey7373 2 года назад +9

    చాలా బాగా పాడారమ్మ 👏👏👏 దేవుడు మిమ్ములను దీవించును గాక 👏

  • @sekharsagili525
    @sekharsagili525 2 года назад +8

    Super song
    Super singing
    God bless you
    Betty sandesh garu

  • @sureshmallapareddy9451
    @sureshmallapareddy9451 Год назад +5

    Wonderfully sung Doc.,
    You're preaching gospel through magical songs. Reminds Psalms 101, 105, 150..
    Truely inspiring, motivational & healing
    Thank you !

  • @lakshminarayanajonnalagadd9576
    @lakshminarayanajonnalagadd9576 2 года назад +10

    Singing with dedicated heart . magical voice and marvellous presentation. THANK YOU JESUS for your lovely gift given by you. PRAiSE THE LORD.

  • @hublimusicbox1480
    @hublimusicbox1480 2 года назад +5

    Praise The Lord 🙏🙇‍♂️❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Amen ❤❤❤

  • @govarddanageeri1055
    @govarddanageeri1055 2 года назад +7

    నిజముగా గోప్ప వాయిస్ ఇచ్చాడు దేవుడు మీకు 🌄

  • @badampudisukumar7059
    @badampudisukumar7059 2 года назад +25

    అక్క పావురమా నీ ప్రేమ ఎంత మధురం అనే పాట padagalaru

  • @stephenyerikipati4644
    @stephenyerikipati4644 2 года назад +2

    చాలా చక్కని హృదయాన్ని తాకిచ్చే పాట చాలా బాగుంది అక్క సాంగ్ దేవుడు మీకు ఎంతో మంచి స్వరాన్ని ఇచ్చాడు అక్క అందును బట్టి దేవాది దీవెనలు బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లీస్తున్నాను ఈ రాజబాబు గారి సాంగ్ మీరు పాడింది నేను వినగానే నా హృదయం ఎంతో తాకింది అక్క రాబోవు దినాల్లో దేవుడు ఇంకా మమల్ని మంచి ఉన్నతమైన స్థితిలోకి తీసుకు వెళ్లాలని ఆశిస్తూ మీ స్టీఫెన్ 👍👍👍👍👌👌👌🎼🎼🎼🎤🎤🎤🎹🎹🎹❤️

  • @naveenamocharla1761
    @naveenamocharla1761 2 года назад +3

    B. Pharmacy akka preyar cheyandi andhariki manchi results ravali ani please🙏

  • @amithajampana146
    @amithajampana146 2 года назад +6

    Praise the lord Sister 🙏 nice singing 🙌👌👌👏👏👏👏👏👏

  • @nissymercy4908
    @nissymercy4908 2 года назад +3

    Super Akka ur a super singer Akka god bless you akka

  • @kamidinarasamma9431
    @kamidinarasamma9431 2 года назад +4

    I'm a big fan of ur voice mam 👏🏻👏🏻🥰🥰🥰🙏🏻🙏🏻🙏🏻

  • @dasuandradasuandra
    @dasuandradasuandra 5 месяцев назад

    super ga padaru akka....

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi 2 года назад +5

    AMEN praise the lord sister Garu 🙏🙏🙏

  • @bhargavi9478
    @bhargavi9478 2 года назад +9

    Over the hills and valleys , in the midst of forests and deserts who can even notice us... Not any man but only his eternal love for us can do this 😇😇 we are all so blessed to be his people and worship the most high. Thanks akka for singing this beautiful composition 💖💖

  • @anushakandula4013
    @anushakandula4013 2 года назад +4

    Praise the lord Betty Akka 🙏🏻
    My favorite song thank you Akka ❤

  • @vaidadipriya3269
    @vaidadipriya3269 Год назад +2

    Praise the Lord sister
    Mi dressing nizam ga Chala baguntuntundhi meeru oka pasterammagaru ayyi undi mi church lo peoples ki dressing ela undalo nerpisthunaru meeru antey naku Chala estam Akka meeru inka devuni sevalo balam ga vadabadalani manaspoorthi ga korukuntunanu praise the Lord sister

  • @santhakumari4172
    @santhakumari4172 2 года назад +1

    Devudichhina swaramutho devuninimahima parachuchunnaru devuniki vandhanalu amen 🙏🙏

  • @emmanuelemmy1220
    @emmanuelemmy1220 2 года назад +5

    Praise The Lord Betty Sister

  • @suvvadasiva8716
    @suvvadasiva8716 2 года назад +5

    Praise the lord 🙏

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 года назад +2

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయ 🙏🙏🙏

  • @ranimurahari7628
    @ranimurahari7628 2 года назад +2

    Praise the Lord heartfull worship sung the song madam with holy spirit 🙏🙌🙌🙏🙌🙏🙌🙌🙏🙌🙏🙌🙏🙏🙌🙏🙌🙏🙌🙌🙏🙌🙏

  • @charismakeerthi3093
    @charismakeerthi3093 5 месяцев назад

    Nice song ❤sister

  • @jupudiraju1143
    @jupudiraju1143 2 года назад +4

    🙏🏻👏🏻❤️PRAISE THE LORD ❤️👏🏻🙏🏻
    BETTY
    AKKA❤️
    ❤️TELUGU LYRICS ❤️
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
    నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
    నీవే నీవే నా రాజువయ్యా ॥2॥
    యేసయ్య యేసయ్య యేసయ్యా ॥నిన్నే నిన్నే॥
    1॰
    కొండలలో లోయలలో
    అడవులలో ఎడారులలో
    నన్ను గమనించినావా ॥2॥
    నన్ను నడిపించినావా
    ॥యేసయ్యా॥
    2॰
    ఆత్మీయులే నన్ను అవమానించగా
    అన్యులు నన్ను అపహసించగా
    అండ నీవైతివయ్యా ॥2॥
    నా కొండ నీవే యేసయ్యా
    ॥యేసయ్యా॥
    3॰
    మరణఛాయలలో మెరిసిన నీ ప్రేమ
    నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప
    నన్ను బలపరచెనయ్యా ॥2॥
    నిన్నే ఘనపరతునయ్యా
    ॥యేసయ్యా॥
    4॰
    వంచెన వంతెన ఒదిగిన భారాన
    ఒసగక విసిగిన విసిరె కెరటానా
    కలలా కడతేర్చినావా ॥2॥
    నీ వలలో నను మోసినావా
    ॥యేసయ్యా॥

  • @changalamounika3443
    @changalamounika3443 2 года назад +2

    Praise the Lord sister🙏 wonderful ga padaru sister miru ❤❤Glory to God 🙇‍♀️May God bless you sister🙏 🙌🙌🙌🙌🙌🙌

  • @mailaramsarithasaritha9685
    @mailaramsarithasaritha9685 2 года назад +1

    Praise the lord sister ni పాటలు వింటూ ఉంట అమ్మ దేవుని కే మహిమ

  • @user-jf1sz3ev7v
    @user-jf1sz3ev7v 6 месяцев назад

    Voice.. God... Gift.... Sister... Godblessyou..... Amen.. 🙏🙏🙏🙏

  • @Everlasting-World7
    @Everlasting-World7 10 месяцев назад

    எனக்கு மிகவும் பிடித்த தெலுங்கு பாடல்.. யேசுவுக்கே மகிமை ❤🎉

  • @shebaevangelism142
    @shebaevangelism142 2 года назад +2

    E పాటని correct ga పాడారు sister.🙏😊...chala Mandi e రోజుల్లో ఈ సాంగ్ ను ఇష్టమొచ్చినట్టు పాడుతున్నారు

  • @mahanyapalla8355
    @mahanyapalla8355 2 года назад

    Deva e vakyam echinaduku veladi vandanalu suthi sothrlu hallelu I

  • @kamepallymariya8023
    @kamepallymariya8023 Год назад +1

    Super madam Garu

  • @sangunaveensangunaveen1541
    @sangunaveensangunaveen1541 2 года назад +1

    Excellent GOD EXCELLENT SONG EXCELLENT VOICE PRAISE THE LORD 👍👍👍sangu krishnanjaneyulu Madhira Khammam dt telangana

  • @mandaanjaiah1456
    @mandaanjaiah1456 Год назад +1

    Super akka

  • @nagendrakumarssv397
    @nagendrakumarssv397 2 года назад +1

    nee voice chala baaguntaadi talli.

  • @sateeshkandula4853
    @sateeshkandula4853 2 года назад +5

    PRAISE THE LORD AKKA🙏🏻

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 года назад +1

    ఈ పాట చాలా అద్భుతంగా పాడారు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 💐🙏

  • @bro.satish2448
    @bro.satish2448 2 года назад +4

    Praise the lord 🙏 excellent song

  • @sathishch5805
    @sathishch5805 2 года назад

    Akka mi patalu nenu vittune vittanu akka entha bagutay atte asalu varnana ledhu akka super kannillu vachay akka😩😩

  • @nemalakiss
    @nemalakiss 11 месяцев назад

    good night madam

  • @sujibiddika205
    @sujibiddika205 Год назад

    Super sister miru chala Baga padaru me swaram chala bhagundi

  • @sankuruchakravarthi3982
    @sankuruchakravarthi3982 2 года назад +3

    Praise The Lord Sister🙏

  • @SHIVAKUMAR-de6ki
    @SHIVAKUMAR-de6ki Год назад

    Praise the Lord Sister God bless you God has blessed you with good voice to glorify the Lord.

  • @merarr14
    @merarr14 7 месяцев назад

    Preasegod tq god tq Jesus Christamen

  • @KrishnaKrishna-pd8md
    @KrishnaKrishna-pd8md 11 месяцев назад

    Amen. Praise. The. Lord. Jesus. ❤️🙏

  • @chiranjeeviyerravarapu675
    @chiranjeeviyerravarapu675 2 года назад +2

    Praise the lord 🙏🙏 akka 💐💐💐

  • @devivemagiri3909
    @devivemagiri3909 2 года назад +2

    Praise the Lord 🙏 sister

  • @rajabasha6325
    @rajabasha6325 2 года назад

    Amen Sthootram Prabhuva Vandanamulu. Ammagaru

  • @ksukanya7159
    @ksukanya7159 2 года назад +1

    Praise the lord...🙏🙏🙏...

  • @birudulaprasad9846
    @birudulaprasad9846 2 года назад +1

    Praise the Lord my God

  • @nazarethsunny5960
    @nazarethsunny5960 Год назад +1

    Glory to God

  • @didlaprasanth9494
    @didlaprasanth9494 9 месяцев назад

    ప్రైజ్ ద లార్డ్ సిస్టర్

  • @bamulya9822
    @bamulya9822 2 года назад +1

    I love this song ❤️😊thank you

  • @challariashajyothi9764
    @challariashajyothi9764 2 года назад

    Devuni aradhinchadaniki naku chakkani swaram devudu icchulaguna prayer cheyandi please praise the lord

  • @KrishnaVeni-od7sw
    @KrishnaVeni-od7sw 2 года назад +1

    Praise the lord Betty Amma 🙏

  • @munendrak.n8144
    @munendrak.n8144 2 года назад +1

    Tq very much dear LCF team You have fulfilled my request

  • @zinugumosenna2081
    @zinugumosenna2081 2 года назад

    Wonderful song sister. I like this song and my favourite song.

  • @prakashbattena3459
    @prakashbattena3459 2 года назад +1

    Excellent song and singing 👌

  • @devadasbaburaokuruganti8654
    @devadasbaburaokuruganti8654 2 года назад +1

    praise the Lord

  • @kanuridurga4899
    @kanuridurga4899 2 года назад

    Praise the Lord sister garu songs chala baga paduthunnaru

  • @user-kx6fx3gx7i
    @user-kx6fx3gx7i 5 месяцев назад

    Amen

  • @sireeshaarthapu4828
    @sireeshaarthapu4828 Год назад

    Nice akka e song naku chala istam

  • @johnkrupakar2436
    @johnkrupakar2436 10 месяцев назад

    Amen 🙏

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL 2 года назад +1

    Vandanalu Betty akka...may God bless you abundantly.. excellent voice u have ..may God use you more n more ... bless with you abundantly... excellent team effort .alll the technical team is good .... andhra kraisthava keertanalu songs padandi akka.. also pray for my theological studies..thank you akka

  • @jmalko9152
    @jmalko9152 2 года назад

    Amen praise the Lord 🙏🙏🙏🙌🙌🙌

  • @kummaribalaswamy1023
    @kummaribalaswamy1023 Год назад

    God bless you abundantly from chirala

  • @rajendrakolluriraju1993
    @rajendrakolluriraju1993 2 года назад

    Old is gold...adursss..👍

  • @sundarnukabathini791
    @sundarnukabathini791 Год назад

    praise the lord 🛐

  • @rojamasagiri8159
    @rojamasagiri8159 2 года назад +1

    👌👌👌👌sitar

  • @naveenamocharla1761
    @naveenamocharla1761 2 года назад +1

    🙏 Mana goppa devuni aradhinchuda antha krupa akka akka ma class andhariki manchi results ravali preyar cheyandi akka

  • @thirupathammagaddala7822
    @thirupathammagaddala7822 2 года назад

    Praise the lord sister 🙏 hallelujah amen 🙏

  • @thomasreddy574
    @thomasreddy574 2 года назад

    Thank you sister 🙏🙏🙏

  • @srilakshmitadisetty4499
    @srilakshmitadisetty4499 Год назад

    God bless you akka

  • @novahuanok9041
    @novahuanok9041 2 года назад

    🌿హల్లెలూయ🕊️

  • @chinnamsrideepthi3917
    @chinnamsrideepthi3917 2 года назад +2

    Praise the lord sister prayer for my exam

  • @dspsamson5753
    @dspsamson5753 2 года назад

    Nice good voice nice song god bless you sistar 🙏

  • @gvenkteswarlu9722
    @gvenkteswarlu9722 Год назад

    Sister vandhanalu

  • @pranavidara7374
    @pranavidara7374 2 года назад

    God bless you nd ur family sister🙏🙏🙏

  • @suvarthaagniparthi4036
    @suvarthaagniparthi4036 Год назад

    Akka priase the lord 🙏 wonderful song akka

  • @sumadosapati2075
    @sumadosapati2075 2 года назад +2

    Praise the lord betty anna
    Please upload more songs

  • @rejiabraham1972
    @rejiabraham1972 Год назад

    May God bless

  • @rachapudiprasannkumar9440
    @rachapudiprasannkumar9440 2 года назад

    God bless you sister

  • @thuppadalokanath5444
    @thuppadalokanath5444 2 года назад

    Super singing akka
    God bless you

  • @jbabujbabu2390
    @jbabujbabu2390 Год назад +1

    Praise the lord akka naaku pellai 3 year's ayyindi akka garba falam kosam prair cheyandi pls pld

  • @myatharisudharani4778
    @myatharisudharani4778 2 года назад

    God bless you sister
    Glory to God

  • @PradeepKumar-wi2vt
    @PradeepKumar-wi2vt 2 года назад

    Praise the Lord sister, wonderful singing

  • @prasadbabu8302
    @prasadbabu8302 2 года назад

    Hallelujah chorus Akka

  • @satishkodali6858
    @satishkodali6858 2 года назад

    Jesus

  • @lawanyamadu2323
    @lawanyamadu2323 Год назад

    🙏🙏🙏🙏

  • @raovenkat32yan10
    @raovenkat32yan10 Год назад

    Good 👍 👍 👍 👍 👍 👍

  • @vinaysagarthogari7474
    @vinaysagarthogari7474 2 года назад

    Superb
    Betty garu

  • @Kristen_Ram
    @Kristen_Ram 2 года назад

    Super 💕

  • @chitti2000
    @chitti2000 Год назад

    Mam miracle song, God bless you mam tq

  • @srinuchary6955
    @srinuchary6955 Год назад

    🙏👏👏👏👏👏🙏🌹

  • @ashokmadda526
    @ashokmadda526 Год назад

    🙏😄👌