నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులు నన్ను అపహసించగా అండ నీవైతివయ్యా నా.. కొండ నీవే యేసయ్యా వంచన వంతెన ఒరిగినభారాన పొసగక విసిగిన విసిరే కెరటాన కలలా కడతేర్చినావే నీ వల వడిలో నను మొసినావే మరణ చాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘణపరతున్నయ్యా
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..
కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో
నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా
ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా
అండ నీవైతివయ్యా
నా.. కొండ నీవే యేసయ్యా
వంచన వంతెన ఒరిగినభారాన
పొసగక విసిగిన విసిరే కెరటాన
కలలా కడతేర్చినావే నీ వల
వడిలో నను మొసినావే
మరణ చాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప
నన్ను బలపరచెనయ్యా
నిన్నే ఘణపరతున్నయ్యా
I like this song
Thanks andi maku ee pantani lyrics chesi pettinandhuku
Mallikarjunam
Mallikarjuna
❤
Please pray for me to get good marks in my exams and to pass all the subjects without any backlogs lord jesus please help me lord 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Devunike Mahima kalugunu gaka amen amen amen praise the lord 🙏🙏 brother
💋💐💋👍👍👍👍anna sickness and super power comes .
Praise the Lord 🙏🙏🙏
Hallelujah...🙌🙌🙌..
Praise the lord
God bless you 🛐
Super song
Ameen ameen ameen
Praise you Jesus
Such a wonderful song I love it so much🙏
Amen
Jeaus.🙏⛪✝️⛪⛪⛪ Jesus
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ప్రేమగల యేసు నాతో ఉన్నాడు నా జీవితంలో నాకు భయమే లేదు సాంగ్స్ కావాలి పాస్టర్ గారు
Praise the lord 🙏
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻