హస్థాంజలిన్యస్థ హ స్త= చేయి అంజలి =దోసిలి ఇన =సూర్యుడు అస్త =త్రోయబడునది సలిలము = నీళ్లు అనగా చేతులు దోసీలులో నీళ్లు బట్టి సూర్యునికి వదులుతున్నపుడు...ఇది దీని అర్థము """అన్యస్తము "" అన్యము అనగా వేరే.....సూర్యుడు గాక వేరే అని అర్థం.. వస్తుంది పదాలకు అర్థం తెలుసుకొని ఉచ్చారణ చేయాలి లేకుంటే దాని అర్థము మారిపోతుంది ఇన +అస్తము =ఇన్యస్తము. అన + అస్తము = అన్యస్తము.. యదాగ మైత్రిక సంధి.. ఏర్పడుతుంది
Thanks for your valuable comment sir please do subscribe our channel for more interesting updates and share with your friends and family members sir please
మళ్లీ నాటక రంగానికి పూర్వ వైభం రావాలని ఆశిస్తూ కేశవ గారికి, ధూపం రామకృష్ణ గారికి నమస్సులు.❤
AVR padinattu undi❤👌🙏
సూపర్ సూపర్ బాగా పాడారు
Thanks for your valuable comment keep supporting us
సూపర్ సూపర్ హిట్ అయింది
Thanks for your complement sir please do subscribe our channel for more interesting updates and share with your friends and family members
❤❤❤❤❤❤❤very very nice
Thanks
Suuuper ga paadaaru sir
Thanks for your compliment bro
Super ga padaru BOOS i am big fan off you 😍🥰🙏❤😊
Super singing and music
Chaala baagundi
Thanks for your compliment bro
Kesav gari mata baga ardham kavatam ledu kani chala ragayukthanga padadu manchi gathramu kuda good
హస్థాంజలిన్యస్థ హ స్త= చేయి అంజలి =దోసిలి ఇన =సూర్యుడు అస్త =త్రోయబడునది సలిలము = నీళ్లు అనగా చేతులు దోసీలులో నీళ్లు బట్టి సూర్యునికి వదులుతున్నపుడు...ఇది దీని అర్థము """అన్యస్తము "" అన్యము అనగా వేరే.....సూర్యుడు గాక వేరే అని అర్థం.. వస్తుంది పదాలకు అర్థం తెలుసుకొని ఉచ్చారణ చేయాలి లేకుంటే దాని అర్థము మారిపోతుంది ఇన +అస్తము =ఇన్యస్తము. అన + అస్తము = అన్యస్తము.. యదాగ మైత్రిక సంధి.. ఏర్పడుతుంది
Thanks for your compliment sir please do subscribe our channel for more interesting updates and share with your friends and family members please
ఈ డైలాగ్ మొత్తం కావాలి రాసి పెట్టండి నారాయణప్ప గారు ప్లీజ్ 🙏 ఎందుకు అంటే డైలాగ్ సాహిత్యం లో తప్పులు దొర్లకుండా...
@@santoshkondetichannel3903
సకల భూత సుఖ ప్రద =సర్వ జీవ రాశులకు జీవనాదారమైన ... ప్రభాకరునికి =సూర్యునికి.. విధి విధాన కాలక్రమముగా చేయు పూజకు పురస్స= పురోగమించి.. ఆర్గ్యము =పూజకు తగినది ...ప్రధాన లోలుండనై =ముఖ్యముగా తలచినవాడనై... హస్త +అంజలి +ఇన్యస్థ =చేతుల దోస్సిల్ల లో సూర్యునికి వదులుటకు .. తరంగిణి సలీలుండనై నదీ జలమును పట్టి.. నీమీలిత కనులు మూసుకొని..నయనారవిందుండనై =తామర పుష్పముల వంటి కన్నులతో.. హృదయారవిందుండనై =కలువ పూవుల వంటి హృదయముతో.. నిష్టిత సుందర =చక్కగా వుంచ బడినట్టి.. సరోజినీ మనోహరండనై =తామర పుష్పములు కలిగిన సరస్సువంటి నిర్మలమైన మనస్సుతో.. పరమ +నిష్టా +గరిస్టుడై =శ్రేష్ఠమైన నిష్టలో ఉన్నతుడై వుండ.. నాదో సిట .. నిష్ఠివనము =ఉమియుట పడియే =పడినది ఇది ఈ వాక్యము యొక్క తాత్ప ర్యము
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏చాలా బాగా పాడారు సార్
Thanks for your compliment sir please do subscribe our channel for more interesting updates and share with your friends and family members please sir
🙏🙏🙏🙏
Super hare Krishna
Thanks for your compliment sir please do subscribe our channel for more interesting updates and share with your friends and family members please sir
Super performance both of you keep smiling every day
Thanks sir
Ragam sir
Kalyani bro
Super
Suuper
Thanks for your compliment sir please do subscribe our channel for more interesting updates and share with your friends and family members please sir
@@slndramas. thyankyu for you
👌👌👌👌👌👏👏👏👍👍👍👍👍
Thanks for your compliment sir please do subscribe our channel for more interesting updates and share with your friends and family members please sir
సార్ చాలా బాగా పాడారు ధన్య వాదాలు,మీ మొబైల్ no సెండ్ చేయండి
I'm interested and have skills in acting in Drama.
Thanks for your valuable comment sir please do subscribe our channel for more interesting updates and share with your friends and family members sir please
సూపర్ సార్ చాలా బాగుంది సార్ పద్యం ఎక్కడ జరిగింది డ్రామా ప్రోగ్రాం సార్ ఊరి పేరు చెప్పండి సార్ 👌👌👌
గంగంపల్లి సార్
Harmonist. Name
Chandrababu gaaru adi naanu baayaitiki raanu yemi jeriginaa meeru raakandi MLA MP laaku
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽
Thanks for your complement sir please do subscribe our channel for more interesting updates and share with your friends and family members sir please
అయ్యో ఒక్క మాట కూడా అర్థం కాలేదు సంగీత విద్వాంసులు ఎవరో ఏం కథనో అంత సౌండ్ ఎందుకు లేకపోతే గాయకుడు వీరి సౌండ్ లేకుంటే పాడలేరు ఎందుకో కామెంట్లో చెప్పగలరు
Dongaalaa pakaa doriki pothaamu prajaalaa dagaraa Babu gaari maataa