అద్భుతం అమోఘం, మా పుట్టపర్తి నుండి... మా కేశవ అన్నగారు రంగస్థలానికి దొరికిన ఒక ఆణిముత్యం.. ఇందుకు మేమంతా గర్విస్తున్నాం... ఇంకా మంచి మంచి పాత్రలు వేయాలని మనస్ఫూర్తిగా సత్య సాయిబాబాని ప్రార్థిస్తున్నాము.... సూపర్ కేశవ అన్నగారు... టి నవీన్ గారు ఎంతో బాగా హార్మోనియం వాయిస్తున్నారు.. సూపర్ నవీన్ గారు
ఇది ఎలా జరిగింది అంటే నాటకం దగ్గర చాలా జనం వున్నారు అందుకు మొబైల్ తేసే అతను నవెనకల వుండి తీస్యడు హార్మోనియం ఎక్కువా విన్పిస్తోంది అన్యధా భావించకండి తప్పును sarididdukintamu 🙏
అంతా హార్మోనియం సౌండ్ . ఎవరు ఏం పాడుతున్నారో ఎవరికి తెలియటంలేదు.నటుల శ్రమ బూడిద లోపోసిన పన్నీరైపోయింది. కళాకారులు ఆలోచించాలి. మీరు వీడియో ని మీరేచూడండి. డైలాగ్స్ మధ్యలోకూడ హార్మోనియం సౌండ్ఏంటి. వినడాని అసహ్యం గా ఉంది.
Super combination Keshav Garu 👍👍👍
Harmoniyam super👌👌👌👌👌👌👌
అద్భుతం అమోఘం, మా పుట్టపర్తి నుండి... మా కేశవ అన్నగారు రంగస్థలానికి దొరికిన ఒక ఆణిముత్యం.. ఇందుకు మేమంతా గర్విస్తున్నాం... ఇంకా మంచి మంచి పాత్రలు వేయాలని మనస్ఫూర్తిగా సత్య సాయిబాబాని ప్రార్థిస్తున్నాము.... సూపర్ కేశవ అన్నగారు... టి నవీన్ గారు ఎంతో బాగా హార్మోనియం వాయిస్తున్నారు.. సూపర్ నవీన్ గారు
Super 👌keshav ana super 👌Naveen sir
సార్ హుర్మనియం సూపర్ సార్ మీ వాయిద్యం వినె కొధివినా ల పంపించింది పారే
Naven garu Harmoniyam supar playing ▶️ 👌
PP⁰⁰ppppppp
సూపర్ సార్ చాలా బాగుంది సార్ పద్యం 👌👌👌👌👌
Super sir
Anathapuram d.t lo super Harmounistu evarante Naveen and c.hari verini minchinavaru Evaru reli 👍👍👍👍👍👍👍👍
Super singing and music
ఏమాత్రం సాహిత్యం అర్ధమయ్యిందా హార్మోనియం సౌండ్ మాత్రం బాగా బాగా వినిపిస్తోంది
ఇది ఎలా జరిగింది అంటే నాటకం దగ్గర చాలా జనం వున్నారు అందుకు మొబైల్ తేసే అతను నవెనకల వుండి తీస్యడు హార్మోనియం ఎక్కువా విన్పిస్తోంది అన్యధా భావించకండి తప్పును sarididdukintamu 🙏
Super ga padadu 👌👌👌
నవీన్ గారు చాలా బాగుంది...
Excellent master
Superrrrr sir eevuru
అనంతపురం పుట్టపర్తి కేశవ
👌🙏🏿👌👍సూపర్ సార్
Super 💐👌👌💐
Super kasava
Kesava anna gaaru super
👌👌💐💐👌👌
Hormonist excellent
👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽
నవీన్ అన్న హార్మోని సూపర్
అద్భుతం. కళామతల్లి ముద్దు బిడ్డ❤❤❤
Super
సూపర్ చాలా బాగుంది
Supeer
Full natakam pettandi anna garu
👌👌👌👌👌👌👍👍🌹💐💐👃
వెంకటేశ్వరరావు 2
పద్యం పరవళ్ళు త్రొక్కింది
రాగం భాగ్యవంత మైంది
థాంక్యూ అన్న
Purthi natakam video pettandi anna
Is it Mohana ragam?
Ragam Peru kavali
Harmoniyamlekapotenibratukuledu
Ragam gathi thappinadi
హార్మోనియం సౌండ్ సిస్టమ్ ఎక్కువగా U NNADI.
భగుండు కాని హార్మోనియం హోరు తాగించాలి
Cleer ledu
అంతా హార్మోనియం సౌండ్ . ఎవరు ఏం పాడుతున్నారో ఎవరికి తెలియటంలేదు.నటుల శ్రమ బూడిద లోపోసిన పన్నీరైపోయింది. కళాకారులు ఆలోచించాలి. మీరు వీడియో ని మీరేచూడండి. డైలాగ్స్ మధ్యలోకూడ హార్మోనియం సౌండ్ఏంటి. వినడాని అసహ్యం గా ఉంది.
Padyam padetappudu madhyalo ravadam endira babu