హార్మోనియం తబలా సౌండ్స్ ఎక్కువ అయిపోయాయి. ఒకనాడు ఈలపాట రఘురామయ్య గారు,షణ్ముఖి ఆంజనేయ రాజు గారు,AV సుబ్బారావు గారు , పీసపాటి గారు , పృధ్వీ వెంకటేశ్వరరావు గారు, T. శ్రీరాములు గారు , బండారు రామారావు గారు, DV సుబ్బారావు గారు మొదలగు రంగస్థల ఉద్ధండులు నటిస్తున్న పుడు పద్యపఠనముగాని రాగాలాపన గాని ప్రేక్షకులకు బాగా అర్ధమయ్యేది ఎందుకంటే ఈనాటి శబ్దకాలుష్యం మరోమాట లో చెప్పాలంటే ఈకాలంలో ఉన్నట్టి ఇంగితజ్ఞానం లేని వాయిద్యకారులు ఆనాడులేరు. నాటకం ప్రేక్షకులకోసం.దానిని చేరనీయకుండా ఇలాంటి కామన్ సెన్స్ లేని హార్మోనిస్ట్ ,తబలిస్ట్, క్లారినెటిస్ట్ కోసం మాత్రం ఖచ్చితంగా కానేకాదు. పౌరాణిక పాత్రధారి రాగాలాపన ఏ శృతి లో అంటే ఉదా; నాలుగున్నర లేదా ఐదున్నర లో పాడితే అదే శృతిలో వాచకం ( Dialogue delivery) అంటాడు. అది ఎంతో కష్టం. ఆకష్టం పౌరాణిక నటులకు మాత్రమే తెలుసు.అయినా ప్రేక్షకులకు కోసం నటుడు కష్టపడతాడు. కానీ అవగాహన లేని హార్మోనిస్ట్ తబలిస్ట్ క్లారినెటిస్ట్ లాంటి వారివలన నటుల శ్రమ బూడిద లోపోసిన పన్నీరు లాగావృధా అయిపోతుంది.తద్వారా అసౌకర్యానికి లోనైన ప్రేక్షకులు నాటకానికి దూరమై పోతున్నారు. ఈనాటి ప్రేక్షకులకులు ఇంట్లో సోఫాలో కూర్చుని ఏఅడ్డమైన చిరుతిండో తింటూ, TV లో వవ్చేచెత్త తెగులు సీరియల్స్ చూడడానికి సాహసిస్తాడు కాని ఇలాంటి రసాభాసగా మారుతున్న నేటి పౌరాణిక నాటకాలను చూడడానికి ధైర్యం చేయడు.అందుకే నేటి పౌరాణిక నాటకాలు ప్రేక్షకాదరణ కోల్పోతున్నాయి.
It will be better for artists to hear the poems sung by Peesapati,Shanmukhi and A V Subbarao garu.We can understand each word but not with these artists.
కింద వాయిద్యాలు తప్పనించి పద్యం ఒక్క అక్షరం కూడా అర్ధం కాలేదు ఒక పని చేయవలసింది స్టేజ్ పైన పద్యంపడడం ఆపేసి మొత్తం వాయిద్యాలే వాయించేస్తే బాగుండేదేమో 🤔🤔
ఎన్ని సార్లో కామెంట్ పెట్టి ముడ్డిలోంచీ పీండ్రుకుని అరుస్తూ పాడకుండా సాపుగా పాడమని... వారు వినిపించుకోరు... మారరు.. పద్యనాటకం తరువాతి తరం వినకుండా పాడుజేస్తున్నది వీరే... ఇలాగే కొనసాగితే పౌరాణిక నాటకాలకి ఇవే చివరి రోజులు... మారండయ్యా... మారండి..
రెండు సింహాలు పోట్లాడుతున్నట్టుంది.. అద్భుతమైన రాగాలాపన.. దానికి తోడు మన నవీన్ అన్న గారి హార్మోనియం.. అబ్బురపరిచే విధంగా ఉంది సూపర్
రాగానికి ఎంతప్రాధాన్యమిస్తున్నామో! అలాగేపద్యానికికూడా ప్రాధాన్యమివ్వాలికదా!.ఆలాపన అద్భుతంగాఉంది.
రెండు సింహాల మధ్య హోరాహోరీ రాగాలాపన అలాగే వారికి తోడు చిరుత లాంటి హార్మోనియం చాలా అద్భుతంగా ప్లే చేశారు నవీన్ కుమార్ గారు
థాంక్యూ బ్రదర్
👍🤝💐💐
Super singing and playing
Harmoniam sound dominates total , so first decrease the sound minimam level then easy-to-use listen voice.
మంచి వేషాలు, మంచి వాయిస్ కానీ పద్యం చదివినప్పుడు పద్యం తెలియనివానికి కూడా అర్థం కావలి.
థాంక్యూ బ్రదర్ అలాగే నెక్స్ట్ టైం ఇలా ఎప్పుడైనా చేసినప్పుడు అర్థమయ్యేటట్టుగా వినిపించేటట్టుగా చేస్తాం అలాగే థాంక్యూ బ్రదర్
Excellent 👌👌👌🎉🎉🎉
Harmony play with out Mike super
Supar
👌👌👌
హార్మోనియం తబలా సౌండ్స్ ఎక్కువ అయిపోయాయి. ఒకనాడు ఈలపాట రఘురామయ్య గారు,షణ్ముఖి ఆంజనేయ రాజు గారు,AV సుబ్బారావు గారు , పీసపాటి గారు , పృధ్వీ వెంకటేశ్వరరావు గారు, T. శ్రీరాములు గారు , బండారు రామారావు గారు, DV సుబ్బారావు గారు మొదలగు రంగస్థల ఉద్ధండులు నటిస్తున్న పుడు పద్యపఠనముగాని రాగాలాపన గాని ప్రేక్షకులకు బాగా అర్ధమయ్యేది ఎందుకంటే ఈనాటి శబ్దకాలుష్యం మరోమాట లో చెప్పాలంటే ఈకాలంలో ఉన్నట్టి ఇంగితజ్ఞానం లేని వాయిద్యకారులు ఆనాడులేరు. నాటకం ప్రేక్షకులకోసం.దానిని చేరనీయకుండా ఇలాంటి కామన్ సెన్స్ లేని హార్మోనిస్ట్ ,తబలిస్ట్, క్లారినెటిస్ట్ కోసం మాత్రం ఖచ్చితంగా కానేకాదు. పౌరాణిక పాత్రధారి రాగాలాపన ఏ శృతి లో అంటే ఉదా; నాలుగున్నర లేదా ఐదున్నర లో పాడితే అదే శృతిలో వాచకం ( Dialogue delivery) అంటాడు. అది ఎంతో కష్టం. ఆకష్టం పౌరాణిక నటులకు మాత్రమే తెలుసు.అయినా ప్రేక్షకులకు కోసం నటుడు కష్టపడతాడు. కానీ అవగాహన లేని హార్మోనిస్ట్ తబలిస్ట్ క్లారినెటిస్ట్ లాంటి వారివలన నటుల శ్రమ బూడిద లోపోసిన పన్నీరు లాగావృధా అయిపోతుంది.తద్వారా అసౌకర్యానికి లోనైన ప్రేక్షకులు నాటకానికి దూరమై పోతున్నారు. ఈనాటి ప్రేక్షకులకులు ఇంట్లో సోఫాలో కూర్చుని ఏఅడ్డమైన చిరుతిండో తింటూ, TV లో వవ్చేచెత్త తెగులు సీరియల్స్ చూడడానికి సాహసిస్తాడు కాని ఇలాంటి రసాభాసగా మారుతున్న నేటి పౌరాణిక నాటకాలను చూడడానికి ధైర్యం చేయడు.అందుకే నేటి పౌరాణిక నాటకాలు ప్రేక్షకాదరణ కోల్పోతున్నాయి.
It will be better for artists to hear the poems sung by Peesapati,Shanmukhi and A V Subbarao garu.We can understand each word but not with these artists.
Singer name please
👌👌👌👌👌✌💕💕
థాంక్యూ బ్రదర్
కేసు పాడిన పద్యం ఒక ముక్క అర్థం కాలేదు అర్థం అవుతుంది ఎందుకు
మాటలు అసలు అర్దం కాలేదు
సంగీతం ఎక్కువగా వుంది
అది బాక్సు దగ్గరలో వుండి తీస్యారు అన్న అన్యధా భావించకండి సార్
🙏🏽🙏🏽🙏🏽🤏🏽🤏🏽🤏🏽🤏🏽👈
థాంక్యూ బ్రదర్
Avasarama? Ee hooru...!
కింద వాయిద్యాలు తప్పనించి పద్యం ఒక్క అక్షరం కూడా అర్ధం కాలేదు ఒక పని చేయవలసింది స్టేజ్ పైన పద్యంపడడం ఆపేసి మొత్తం వాయిద్యాలే వాయించేస్తే బాగుండేదేమో 🤔🤔
ఎన్ని సార్లో కామెంట్ పెట్టి ముడ్డిలోంచీ పీండ్రుకుని అరుస్తూ పాడకుండా సాపుగా పాడమని... వారు వినిపించుకోరు... మారరు.. పద్యనాటకం తరువాతి తరం వినకుండా పాడుజేస్తున్నది వీరే... ఇలాగే కొనసాగితే పౌరాణిక నాటకాలకి ఇవే చివరి రోజులు...
మారండయ్యా... మారండి..
బాగా చెప్పారు అండి
@@suryanarayanapudipeddi7131 మీరు అన్నట్లు చివరి రోజులు అవ్వొచ్చు.. వాయిద్యాలకు mics వాడకుంటేనే బాగుండు..
Padyam Baga artham avuthondi meeku artham kaledu
1st meeku padualu vaste kada meeki artham ayyedi
Harmoniyam exallent but singing is don't understand krishnudu atter flop
Singer name please