@@sunnyyuvaPremante idera movie lo Preity Zinta act chesindhi. Aa movie 1998 lo release ayyindhi. Mundhu kuda chala movies unnayi Venky mama Bollywood heroines ni Telugu lo launch cheyadam but ventane Premante idera gurtochhindhi so adhe petta😅
Super song and lovely lyrics ❤never gets old😍 Venkatesh garu ee song lo super ga dance chesaru. Every bit chala enjoy chesthu grace tho chesaru😍 Love u Venky mama❤😘
నీ నవ్వులే వెన్నెలనీ మల్లెలనీ హరివిల్లులనీ ఎవరేవేవో అంటే అననీ ఏం చెప్పను ఏవీ చాలవనీ నీ నవ్వులే వెన్నెలనీ మల్లెలనీ హరివిల్లులనీ ఎవరేవేవో అంటే అననీ ఏం చెప్పను ఏవీ చాలవనీ బంగారం వెలిసిపోదా నీ సొగసుని చూసి మందారం మురిసిపోదా నీ సిగలో పూసి వేవేల పువ్వులను పోగేసి నిలువెత్తు పాలబొమ్మని చేసి అణువణువు వెండివెన్నెల పూసి విరితేనెతోనే ప్రాణం పోసి ఆ బ్రహ్మ నిన్ను మళ్లీ మళ్లీ చూసి తన్ను తానే మెచ్చుకోడా ముచ్చటేసి ఎవరేవేవో అంటే అననీ ఏం చెప్పను ఏవీ చాలవనీ పగలంతా వెంటపడినా చూడవు నావైపు రాత్రంతా కొంటె కలవై వదలవు కాసేపు ప్రతిచోట నువ్వే ఎదురొస్తావు ఎటు వెళ్లలేని వల వేస్తావు చిరునవ్వుతోనే ఉరివేస్తావు నన్నెందుకింత ఊరిస్తావు ఒప్పుకోవేం నువ్వు చేసిందంతా చేసి తప్పు నాదంటావా నానా నిందలేసి నీ నవ్వులే వెన్నెలనీ మల్లెలనీ హరివిల్లులనీ ఎవరేవేవో అంటే అననీ ఏం చెప్పను ఏవీ చాలవనీ
కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.
Em cheppav guru hats off you
@@rajugold9435గారు ధన్యవాదాలు.
విజయవాడ 2004 బిసెంట్ రోడ్ దగ్గర థియేటర్ లో చూసాను.. కత్రిన Kaif... వెంకీ 👌👌👍👍
Music, gatram,Direction, kota,Venkatesh, anniRakaluga super ga setayyindi
2004 or 2003 విజయవాడ అలంకార్ థియేటర్ First Show. ❤️❤️❤️👍👍👍. కత్రినా Fan అప్పటి నుండి.
😂😂😂😂😂
Vijayawada Apsara
మరుపురాని. మధురాతి మధురమైన. సాంగ్ ❤
👌💗💗💗💗💗♥️♥️♥️♥️♥️♥️♥️
2004 మహాశివరాత్రి....రోజు శ్రీనివాస కరీంనగర్ లో చూశాను... 🥰
Nice
Venky mama is the first to use the Bollywood 😄
😊😊😊😊
Already Sonali bendre act chesindi indra movie lo 2002 lo she also bollywood malliswari 2004 lo release
@@sunnyyuvaPremante idera movie lo Preity Zinta act chesindhi. Aa movie 1998 lo release ayyindhi. Mundhu kuda chala movies unnayi Venky mama Bollywood heroines ni Telugu lo launch cheyadam but ventane Premante idera gurtochhindhi so adhe petta😅
@@Jasonrider-n6j yes avunu
మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన ఆణిముత్యంలాంటి గీతం.
😢😮😮
@@Kwt456-sw3llగారు ధన్యవాదాలు.
❤❤❤
@@Kwt456-sw3ll గారు ధన్యవాదాలు.
@@gbhaskar2768 గారు ధన్యవాదాలు.
వేలు వేలు పూలు పోగు చేసి, నిలువ ఎత్తు పాల బొమ్మ చేసి. 👌👌👍👍
Most melodious song, it sweetens our heart.
Time epudu early morning 1.27 indi eee song vinali anipinchindi vintuna❤
Super song and lovely lyrics ❤never gets old😍 Venkatesh garu ee song lo super ga dance chesaru. Every bit chala enjoy chesthu grace tho chesaru😍 Love u Venky mama❤😘
బంగారం వెలసిపోదా ని సొగస్సు చూసి, వే వేల పువ్వులుని పోగేసి నిలువ ఎత్తు పాల బొమ్మ ని చేసి... 👌👌👍👍. Lyric
నటుడు వెంకటేష్ గారి నటి కత్రినా కైఫ్ గారి అభినయం వర్ణనాతీతం.
కత్రినా కైఫ్
2024 లో కూడా చూస్తున్న వాళ్ళు like కొట్టండి
iam just listening it over n over for KUMAR SHANU......brought different kind of sweetness
2003 or 04 lo Vijayawada Allankaar Theatreeee lo Movie KI,songs KI,Katrina KI Fidhaaaaaa ipoyannuuuuuu
Main theatr Apsara
Venky mama ❣️ songs verey level
Koti sir wonderful music.
When ever we feel hectic just to relax mallishwari ....never get bored even after 50 years wirh fresh and natural comedy
Cute Venky Garu❤❤❤
2:08 ❤️ Heaven
ఈ సాంగ్ వింటుంటే ప్రేమించిన అమ్మాయి నీతో చూసుకోవాలి అనిపిస్తుంది నా లవర్ నువ్వు నాకు నమ్మకం ఉంది నేను చూసుకుంటాను కనుగొంది నా మీద నమ్మకం చూసుకుంటాను
Super song.and enjoying.
Iovelathasaanvika
❤❤❤❤❤❤❤❤❤❤❤
whoever watched this movie in theater are the Legends and are blessed by GOD!!!
So beautiful song.. 🥰❤😍👌
❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😢😢😮😊😊😮😮😮❤
Super venky mama
Very nice song friend 🌹🌹
కత్రినా నవ్వు ❤️❤️❤️❤️👌👌
Venkatesh is the only actor that kumar sanu has sang in hindi & south language
Which is the Hindi song?
@@heroguy8643 it was Pyaar Mein Dil De Diya from Anari which was Venkatesh's first hindi movie & Ladki Badi Hai Kamaal Ki from Taqdeerwala
Nice songs Lovey 💚♥️🎉🍫🌹🙏🌷
Bhai bahut yad ate h vo din
Sweet.song.❤❤... super
3:09 i felt lyrics😊😢?& 3:25 ❤
కోటి గారికి శతకోటి వందనాలు.
I love you anna, good night ❤❤
I am bairesh venkatesh boss I am your fan ❤❤
Venki mama super❤
❤❤chiru.
Sirivennela ❤
What a beautiful song ❤😊
My favorite song. Soooopr ❤❤❤❤❤❤❤❤❤❤❤
Super 👌👌👌
I am Karnataka children song I like
కోటి గారికి పాదాభివందనములు.
❤❤❤😊
Re release cheyyanfi 😢
విజయవాడ 2003 అలంకార్ థియేటర్ లో ....👌👌👍👍👍
I love this song but not background in this generation realise to all fans.. 😅 venkey is aa victory i love more time happens kartrin kaif ❤🎉
Lovely song
Super 👌🏻song😘🥰
I will die for Venky forever and ever
Thankyou so much
సుపర్
Iam aa big fan of the victory venkatesh
❤️❤️❤️❤️❤️ hi ❤️ good మీ పిల్లోడిని మీ నెంబ 🙏❤️🙏❤️❤️ర్ 🙏ఔఈ
Thank you -suha bush teams
Any one 2024❤❤
Very Nice.
Umar Sanu sir ❤
No words.. To say sunita mam smile😊
14-12-2024......@2:13 am😅
Simple superb songs
రాజోలు. రవళి.......... కిరాణం.
I like this song
Good nice songs ♥️🍫🎉🍫🌹
wish one day i will meet one ..
రాత్రంతా కొంటె కలవై వదలవు కాసేపు
Super
@@gurlagovindarao2534గారు ధన్యవాదాలు.
Good
Kumar sanu ❤❤❤❤
Seeing repeating chaired crown vadinmodda vadu poninchukutadu
Venky wow super song
White shirt wow
Super song
❤❤❤❤❤❤👌👌🔥🔥🔥🔥🔥
Super song Good but singer name not mention
బంగారం వెలసి పోదా
జాను పాపా
Heroin,beautyfull,girl
Kumar Sanu ❤
Suupppeeerrr
Children song love venkatesh super sir
Staying alive song
Super songs
Super
Pelli kani Prasad Peru bagundi
Kumarsanu
🌹
పగలంతా వెంట పడినా చూడవు నావైపు
SINGER NAME NOT MENTIONED.
,😊😊😊❤❤
Karthina kadhu nayana kathrina 😅
Unknow noi nusenscegane unale
Constablemalleswariiloveumydarling
❤❤
నీ నవ్వులే వెన్నెలనీ
మల్లెలనీ హరివిల్లులనీ
ఎవరేవేవో అంటే అననీ
ఏం చెప్పను ఏవీ చాలవనీ
నీ నవ్వులే వెన్నెలనీ
మల్లెలనీ హరివిల్లులనీ
ఎవరేవేవో అంటే అననీ
ఏం చెప్పను ఏవీ చాలవనీ
బంగారం వెలిసిపోదా నీ సొగసుని చూసి
మందారం మురిసిపోదా నీ సిగలో పూసి
వేవేల పువ్వులను పోగేసి
నిలువెత్తు పాలబొమ్మని చేసి
అణువణువు వెండివెన్నెల పూసి
విరితేనెతోనే ప్రాణం పోసి
ఆ బ్రహ్మ నిన్ను మళ్లీ మళ్లీ చూసి
తన్ను తానే మెచ్చుకోడా ముచ్చటేసి
ఎవరేవేవో అంటే అననీ
ఏం చెప్పను ఏవీ చాలవనీ
పగలంతా వెంటపడినా చూడవు నావైపు
రాత్రంతా కొంటె కలవై వదలవు కాసేపు
ప్రతిచోట నువ్వే ఎదురొస్తావు
ఎటు వెళ్లలేని వల వేస్తావు
చిరునవ్వుతోనే ఉరివేస్తావు
నన్నెందుకింత ఊరిస్తావు
ఒప్పుకోవేం నువ్వు చేసిందంతా చేసి
తప్పు నాదంటావా నానా నిందలేసి
నీ నవ్వులే వెన్నెలనీ
మల్లెలనీ హరివిల్లులనీ
ఎవరేవేవో అంటే అననీ
ఏం చెప్పను ఏవీ చాలవనీ
Widow marriage is allowed, No issue
Koppulasunilreddyki onelakhcr send today
Rl
09