చెలి సోకు లేత చిగురాకు పలుకేమో కాస్త కరుకు కవి కాళిదాసుననుకోకు వలవేసి వెంటపడకు ఎన్నాళ్ళె నీకూ నాకూ తగువులు నీ వల్లే కాదా నాకీ చిక్కులు కోపంలో కూడా ఎంత నాజూకు..... కవి కాళిదాసుననుకోకు వలవేసి వెంటపడకు అన్నానంటే అన్నానంటావ్ అంతేగాని ఆలోచించవ్ నేనేకదా నీకుండే దిక్కు.... నాకోసం నువు పుట్టానంటావ్..... నేనంటే పడి చస్తానంటావ్.... నీకెంతంట నాపై హక్కు ఇమ్మంటే ప్రాణం ఇస్తా నమ్మవెందుకు...... పొమ్మంటూ దురం చేస్తావెందుకూ...... చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పకు ..... నన్నిట్లా నానాహింసపెట్టి చంపకు..... చెలి సోకు లేత చిగురాకు పలుకేమో కాస్త కరుకు దగ్గరకొస్తే భగ్గంటున్నవ్.... పక్కకుపోతే భయపడుతున్నవ్ ఇట్టాగైతే ఎట్టాగేమరి.... ఆపైపంటే ఈ వైపంటావ్... నే లెప్ట్ అంటే నువు రైట్ అంటావ్.... నీతో అన్నీ పేచీలేమరి ఆ పాదం కందెలాగా పరుగులెందుకే నీ భారం నాకే ఇవ్వకా.... మాటలో మంత్రం వేస్తూ తియ్యగా.... మైకంలో ముంచేస్తావు మల్ల మల్లగా చెలి సోకు లేత చిగురాకు పలుకేమో కాస్త కరుకు కవి కాళిదాసుననుకోకు వలవేసి వెంటపడకు ఎన్నాళ్ళె నీకూ నాకూ తగువులు నీ వల్లే కాదా నాకీ చిక్కులు కోపంలో కూడా ఎంత నాజూకు..... One Like 👍 One Comment Write By Shiva adari
చెలి సోకు లేత చిగురాకు
పలుకేమో కాస్త కరుకు
కవి కాళిదాసుననుకోకు వలవేసి వెంటపడకు
ఎన్నాళ్ళె నీకూ నాకూ తగువులు
నీ వల్లే కాదా నాకీ చిక్కులు
కోపంలో కూడా ఎంత నాజూకు.....
కవి కాళిదాసుననుకోకు వలవేసి వెంటపడకు
అన్నానంటే అన్నానంటావ్
అంతేగాని ఆలోచించవ్
నేనేకదా నీకుండే దిక్కు....
నాకోసం నువు పుట్టానంటావ్.....
నేనంటే పడి చస్తానంటావ్....
నీకెంతంట నాపై హక్కు
ఇమ్మంటే ప్రాణం ఇస్తా నమ్మవెందుకు......
పొమ్మంటూ దురం చేస్తావెందుకూ......
చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పకు .....
నన్నిట్లా నానాహింసపెట్టి చంపకు.....
చెలి సోకు లేత చిగురాకు
పలుకేమో కాస్త కరుకు
దగ్గరకొస్తే భగ్గంటున్నవ్....
పక్కకుపోతే భయపడుతున్నవ్
ఇట్టాగైతే ఎట్టాగేమరి....
ఆపైపంటే ఈ వైపంటావ్...
నే లెప్ట్ అంటే నువు రైట్ అంటావ్....
నీతో అన్నీ పేచీలేమరి
ఆ పాదం కందెలాగా పరుగులెందుకే
నీ భారం నాకే ఇవ్వకా....
మాటలో మంత్రం వేస్తూ తియ్యగా....
మైకంలో ముంచేస్తావు మల్ల మల్లగా
చెలి సోకు లేత చిగురాకు
పలుకేమో కాస్త కరుకు
కవి కాళిదాసుననుకోకు వలవేసి వెంటపడకు
ఎన్నాళ్ళె నీకూ నాకూ తగువులు
నీ వల్లే కాదా నాకీ చిక్కులు
కోపంలో కూడా ఎంత నాజూకు.....
One Like 👍 One Comment
Write By Shiva adari
సూపర్ 👌👌
Nice song
❤
😅😢ವ್ಸ್ಸ್ಚ್ಬಕ್ಸ್ ಕ್ಷ xxಕ್ಷ x
So nice
Excellent music koti garu...kk sir miss you sir....
VENKATESH &KATRINA LOOKS AMAZING... FANTASTIC.... WOW.... MIND BLOWING.. .. .. .. Dance.. 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰👌👌👌👌👌👌👌
Asalu singer kk voice superb marvellous
Singers పేర్లు తెలపకపోవడం టిప్పు గారిని, చిత్ర గారిని అవమానించినట్లయింది..😏😏😏😏😏
My most favourite hero .... Venkatesh garu
2020 చూసేవాళ్ళు ok like వేసుకోండి
Venky always cool my favourite hero
Andari ki favourite...
99999
Iam Big fan of venkatesh babu
Venkatesh gari songs kirakk
Super super super
മലയാളികൾ കേൾക്കുന്നുണ്ടോ ❤❤❤
Vetory venkatesh fans.like
i love this song katrina mam
Super song Venky ne movie s super 😍😍🥰😘🤩🤩💞💞💝 Aarti agar val , Katrina , sondarya super jodi..😍🥰👌👏
Miss you KK
రాఘవేంద్ర 70MM/Ac/dts మల్కాజిగిరి. హైదరాబాద్ 11/03/2004
I love this song epudu
vintu unta e song
i love this song
katrina my love
So Beautiful 👍 Song . 29/09/2023
మై ఫేవరెట్ హీరో song
I saw this movie in 2003 already 20 years gone I enjoyed this now only pre release is boring even after that the movie will be vanished
My favorite here 💙
Katrina Kaif beauty queen 🎉🎉🎉🎉 nice super smile🍓🍓🍓
Katrina Kaif ki jai. Katrina Kaif thalli ma devatha.
😂
Dabulu10000000000000000000000😊
Venky rocks
Waiting for all songs
Beautiful and mind block songs
#KatrinaKaif Looking Nice
Awesome 😎
All time records malleswari movie
Nice song
My fev song
Super Singh
❤️👍
💙💙💙💙💙💙
Iddaru adbutamina dancer lu...ha ha
Haa
Manprma. Patuo. Parbmkada. Eptalpramblaguerrrrrrrrr❤❤❤❤❤❤❤❤😂😂😂❤❤❤❤❤
❤❤
❤❤❤❤❤🎉🎉
Nice
You are also nice
🔥💃
Jai venki
Harchapode
Ninnu marchhipoonu..eppatiki..
ગ😅😊😅
Vidu enthe