Sridevi Changed This Family's Life Within 10 Days | Another Success Story in My Journey | Ms.Sridevi

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии •

  • @lakshmiswamysaladi3022
    @lakshmiswamysaladi3022 2 года назад +3

    ఆ దేముడు పంపించన దూత అనుకుంటున్నాను తల్లి ఆ దేముడు నిన్ను నీ కుటుంబ ను చల్లగా చూడాలీ.

  • @pappalasatyanarayana2293
    @pappalasatyanarayana2293 2 года назад +156

    మీరు ఎప్పుడూ ఆ దేవుని ఆశీస్సులతో చల్లగా వుండాలి శ్రీదేవి గారు.. 🌹🌹🌹🌹

    • @chamantivlogs9419
      @chamantivlogs9419 2 года назад +1

      అవునండి శ్రీ దేవీ గారు ఎప్పుడు చల్లగా ఉండాలి 🙏🙏🙏🙏

    • @iyrekhaa4131
      @iyrekhaa4131 2 года назад

      Ok ki kismat ko

    • @mallegowthami3909
      @mallegowthami3909 Год назад

      Ye ooru sir

  • @annuanwar9031
    @annuanwar9031 2 года назад +54

    అక్క మీరు వాళ్ళ జీవితాన్ని నిలబెట్టారు దేవుడు మిమ్మల్ని ఎప్పుడు సంతోషంగా ఉంచాలి అక్క.
    ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ
    మీకు తోడుగా ఉండాలి. అక్క

  • @p.v.8775
    @p.v.8775 2 года назад +25

    శ్రీదేవి గారు మీకు మీ కుటుంబ సభ్యులకు మీకు ఎల్లపుడూ సహాయం చేసే వారికి ఆ భగవంతునీ ఆశీస్సులు ఎల్లపుడూ ఉంటాయి

  • @lemmymessi3910
    @lemmymessi3910 2 года назад +79

    దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక..ఆమెన్🙏💐

  • @jeevanakumaryellamelli5219
    @jeevanakumaryellamelli5219 2 года назад +39

    వందనాలు... సిస్టర్
    బాలాజీ గార్కి
    మిరు చేసిన సహాయానికి చాలా సంతోషం
    గాడ్ బ్లస్ యు

  • @sreenivasareddym5937
    @sreenivasareddym5937 2 года назад +28

    అమ్మా శ్రీదేవి మీ సేవాకార్యక్రమాల స్పూర్తికి...మరికొందరు సహృదయంతో బాధితులను ఆదుకుంటున్నారు
    .ఇది శుభపరిణామం.
    చాలామంది దాతలున్నారు.వారికి మీ trust ద్వారా ఇచ్చే అవకాశం లభించింది.
    ఆర్తులను ఆదుకునే సహృదయులకు ధన్యవాదాలు..మీకు మీకుటుంబ సభ్యులకు God bless you.
    మానవత్వం పరిమళించిన వేళ.... అద్బుతం....🙏🙏🙏

  • @girijadevi4022
    @girijadevi4022 2 года назад +4

    ఈ కాలంలో పుట్టే అమ్మాయి వేన అసలు .....ఆ దేవుడే పంపాడు భూ లోకానికి నిన్ను అందర్నీ ఆదుకోమని...సిరి...చల్లగా ఉండు...తల్లి బంగారు 👍👍

  • @raorao4663
    @raorao4663 2 года назад +11

    మరో మదర్ డిరిసా తల్లి మీరు 🙏🏻

  • @usharamaiah9163
    @usharamaiah9163 2 года назад +2

    మీకు. యేసు. దీవెనలు తప్పక. ఉంటాయి,. ఆమేన్,

  • @hepsilovesjesus7906
    @hepsilovesjesus7906 2 года назад +39

    సహాయం చేసిన వారందరికీ 🙏🙏🙏🙏

  • @sarojagaddam4642
    @sarojagaddam4642 2 года назад +12

    వందనాలు అక్కాయ్యా....మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు అమెన్..., 👏👏👏👍👍👍. అక్క నాకు హెల్ప్ చేయాలని ఉంది కానీ ఇప్పుడు కాస్త మా ఆర్థిక పరిస్తితి అంత మాత్రంగా ఉంది కానీ యేసు దయ వలన మరియు మీ స్ఫూర్తి తో ఒక్కరికి ఐనా హెల్ప్ చేస్తాను.🙂

  • @lakshmiarjunvlogs1450
    @lakshmiarjunvlogs1450 2 года назад +1

    ఆడపిల్ల అయ్యుండి ఇంతలా చేస్తున్నారు నిజంగా చాలా సమాజంలో గర్వపడాలి మిమ్మల్ని చూసి

  • @indirageddam789
    @indirageddam789 2 года назад +11

    చాలా సంతోషంగా ఉంది అండి, ఆ వీడియో చూసిన రోజు నేను ఏడ్చాను, ఇపుడు కూడా ఆనంద భాష్పాలు వస్తున్నాయి,:శ్రీదేవి గారు మీ సేవలు ఎనలేనివి, రోజు రోజుకూ మీ సేవలు విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @Misterajender
    @Misterajender 2 года назад +25

    చాలా సంతోషంగా ఉంది మేడం....మీరు చేసే ప్రతి పని విజయవంతం అవ్వాలని కోరుకుంటున్న

  • @బంగారం-LG
    @బంగారం-LG 2 года назад +5

    అక్క మీ సేవ కార్యక్రమం పారుముగా హ కుటుంబాన్ని నిలబెట్టినరక్కమీరు.....👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
    మికి ఎన్ని ధన్యవాదాలు చెప్పిన చాలదు అక్క
    మికి మీ కుటుంబానికి ఎల్లప్పుడూ మీ కార్యక్రమలు చూసేవల్ల అందరి ఆశీస్సులు ఉంటుంది అక్క.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhavimateti9755
    @madhavimateti9755 2 года назад +7

    ఇంకా మానవత్వం మిగిలి ఉందని ఈ సంఘటన చూస్తే నాకు తెలుస్తుంది

  • @gesteruu3584
    @gesteruu3584 2 года назад +49

    గాడ్ బ్లెస్స్ యు శ్రీదేవి గారు 🙏🙏🙏🙏

  • @naveenajoseph5402
    @naveenajoseph5402 2 года назад +2

    శ్రీదేవి గారు మిమ్మల్ని దేవుడు చాలా గొప్పగా వాడుకుంటున్నాడు. ఇంకా అనేకమంది కి ఇలాగే చేయాలి. Help చేసిన వారందరిని దేవుడు దీవించును గాక. ఆమెన్ 🙏

  • @sseventssaravakota7562
    @sseventssaravakota7562 2 года назад +12

    ఆది దేవుడు చెప్పిన మాట ఇది పెద్దలు చూపిన బాట అంటారు కదా!
    శ్రీదేవి మేడం గారిని
    అనుసరిస్తే పుణ్యం వస్తుంది
    డబ్బు ఉన్న వాళ్ళు గ్రహించగలరు
    ఎవరము ఏమీ పట్టుకుపోము 🙏🏻🙏🏻🙏🏻

  • @jayasrinimmala3697
    @jayasrinimmala3697 2 года назад +18

    You're sooooooooooo great amma,God bless you thalli, nuvvu nindu Nurellu challagaa undali

  • @manthripragadasrinivasarao1826
    @manthripragadasrinivasarao1826 2 года назад +12

    She is a great lady and rescuing number of families from collapse.

  • @wunnavakrishna8196
    @wunnavakrishna8196 2 года назад +3

    మీ కష్టం మంచితనం భగవంతుడు గుర్తించి ఆయన ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడు

  • @brk.1974
    @brk.1974 2 года назад +16

    దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక అమ్మ శ్రీ దేవి. బాలాజీ గారిని దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చును గాక.🙏👏👏👏

  • @padmavathigopavaram656
    @padmavathigopavaram656 2 года назад +6

    Money pampinchina variki spesial thanks sridevi devatandi

  • @adimondi697
    @adimondi697 2 года назад

    100% ఆ కుటుంబం మీ వల్లే బాగుపడింది ఆ దేవుని మీ ఆరోగ్యం ఇప్పుడు కాపాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అక్క

  • @siddusiddu639
    @siddusiddu639 2 года назад +5

    చాలా మంచి పని చేశారుఒక కుటుంబానికి కాపాడారు ఒక పాపకి తండ్రిని ఇచ్చారు .జీవితంలో వాళ్ళు మీ రుణం తీర్చుకోలేరు.అక్క .నేను చాలా చాలా చాలా సంతోషంగాఉన్నాను .మా చిన్న వయసులో మా నాన్నని మేము కాపాడుకోలేక .మా నాన్న మేముపదేళ్ల వయసులోనే ... 'మా నాన్న చనిపోయారు.తండ్రి లేని బతుకు ఎంత దారుణమో మాకుమాకు తెలుసునా చదువు ఆగిపోయింది

  • @manikumarilakkoju621
    @manikumarilakkoju621 2 года назад +2

    దేవుడా కన్నమ మొహంలో సంతోషం చూడు బంగారు తల్లీవిరా కన్న ఎంతో మంది నీవాళ్లు అయ్యారు మదర్ థెరిస్సా అంతా ఎదగాలి మా

  • @malathimuralidharan3410
    @malathimuralidharan3410 2 года назад +10

    U the greatest lady on the earth.may god bless u and ur people at home.unimaganable .

  • @sainadharao838
    @sainadharao838 7 месяцев назад

    మంచి పని చేశారు శ్రీదేవి గారు సదా ఎల్లవేళలా దేవుడు మిమ్మల్ని రక్షించుగాక

  • @ganjibaby1593
    @ganjibaby1593 Год назад

    తల్లీ మీకు ఆ దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ తోడుగా ఉంటాది.. సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధ్యవాదములు అండి

  • @D.R7563
    @D.R7563 2 года назад +1

    నాకు కూడా మా ఫ్యామిలీ మొత్తం చాలా ఇబ్బందుల్లో వున్నాం..దయచేసి కొన్ని సలహాలు ఇవ్వండి

  • @prasadyskv9974
    @prasadyskv9974 2 года назад +3

    Congratulations madam,good job, మనసులో సోషల్ సర్వీస్ చెయ్యాలి అని ఉన్న అందరం చేయలేము. మీరు చిన్న age లోనే చక్కగా help చేస్తున్నారు. God bless you🌹

  • @babubommana6893
    @babubommana6893 2 года назад +3

    Thalli neevu manishi roopamlo unna Dhevathavu amma neevu nindu noorellu santhoshanga ayurarogyalatho undali neevu inka entho mandhiki seva cheyyali neeku paadhabivandhanalu god bless you ra thalli.

  • @shaikabrar1863
    @shaikabrar1863 2 года назад +19

    May Allah blessed grand you to long time sridevi mam .

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 2 года назад +3

    మీ ప్రయత్నం విజయం సాధించడంతో మీ మంచి మనస్సుకు 🎉

  • @vraovakada5057
    @vraovakada5057 2 года назад +8

    Thanks to all helping people including శ్రీదేవి sister specialty

  • @anjalivenkatreddychalla4412
    @anjalivenkatreddychalla4412 2 года назад +1

    శ్రీదేవి గారు మీకు శతకోటి వందనాలు మీరు చేసే సేవలు చూసి చాలామంది రెస్పాండ్ అవుతున్నారు

  • @anilkumarmarka
    @anilkumarmarka 2 года назад +1

    ఇద సమాజానికి అవసరం .....

  • @maheshgaddam7137
    @maheshgaddam7137 Год назад

    నేను మీ అభిమానిని శ్రీదేవి గారు
    మీకు త్వరలోనే గవర్నమెంట్ నుండి అవార్డు రావాలని కోరుకుంటున్నాను మీరు చేసే మంచి పనులకు,
    మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ భగవంతుణ్ణి,
    మీరు చల్లగా ఉండాలి,
    దేవుడు మీకు అయిస్సుఆయురారోగ్యాలతో ఇవ్వాలి

  • @nvnnp8800
    @nvnnp8800 2 года назад +1

    మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను జై శ్రీరామ్

  • @pradeeptunuri7640
    @pradeeptunuri7640 2 года назад +1

    Happy akka.. దేవుడు ఆశీసులు నీకు ఎప్పుడూ ఉండాలి.

  • @SIRIMEETELUGUCHANNEL
    @SIRIMEETELUGUCHANNEL 2 года назад +1

    Nice sridevi garu meelaanti ammai ni kannanduku mee talli tandrulu adrustavanthulu god bless your family👍🤝🤝

  • @kancharlajhansirani8824
    @kancharlajhansirani8824 2 года назад +13

    God bless you Sri Devi garu and speedy recovery to him

  • @shaikkhaja1464
    @shaikkhaja1464 2 года назад +5

    No words about your Humanity Akka...God bless you..

  • @mohanking8840
    @mohanking8840 2 года назад +67

    Akka full happy tq so much

  • @sureshdattam1601
    @sureshdattam1601 Год назад

    అమ్మా నా ఆయుష్షు కూడా నీవే తీసు కుని కలకాలం చల్లగా ఉండాలి చెల్లెమ్మా శ్రీదేవి goad bless you తల్లీ

  • @bhavanibhavani1708
    @bhavanibhavani1708 2 года назад +11

    Mee matalo telusthunadi madam meru entha happy ga feel avuthunaro😍😍 god bless you madam

  • @sureshreddyysjaganmohanred199
    @sureshreddyysjaganmohanred199 2 года назад +2

    ankul face lo happiness chusthe Naku chaalaa happygaa undi God bless you ankul and family

  • @mesrammahesh4480
    @mesrammahesh4480 2 года назад

    శ్రీదేవి మేడం నువ్వు నిజంగా దేవతావి నిమంచి మనసుతో ఈ కుటుంబానికి ధన్యవాదాలు .🙏🙏🙏🙏💐💐💐💐

  • @savisuku5127
    @savisuku5127 2 года назад +2

    May Lord Jesus Christ Bless that family Abundantly... Bless you Sridevi Akka

  • @vijayamudijacob6414
    @vijayamudijacob6414 2 года назад

    Hats off Sridevi madam. You have done great job. God bless you abundantly.

  • @peethalacharian4978
    @peethalacharian4978 2 года назад +2

    మీరు చల్లా గా ఉండాలి

  • @SADDAMHUSSAIN-wc1wc
    @SADDAMHUSSAIN-wc1wc 2 года назад +1

    Ya aallha pak🤲🤲 seredyave sahat davalt kushe at karya

  • @jayaramv2663
    @jayaramv2663 2 года назад +1

    చాలా సంతోషం గా సిస్టర్ మీకు ధన్యవాదాలు జైశ్రీరామ్

  • @jagadeeshtholeti8185
    @jagadeeshtholeti8185 2 года назад

    మీ కు మీ కుటుంబానికి సహాయం చేసిన శ్రీదేవిగారికి మరియు ఆపరేషన్కి సహాయం చేసిన అందరికి ధన్యవాదాలు వారందరిని దేవుడు సదా రక్షించి కాపాడాలని కోరుకుంటున్న

  • @mrunalinidevitalluri9348
    @mrunalinidevitalluri9348 2 года назад

    Amma Sridevi ! Pedda vallu cheyyaleni ilanti service neeku intha chinna age lo cheyyali ane thought ravadame kaadu, enno vyaya prayaasalku orchi chesi chupisthunnav ! Really u r great. God gives more energy to u to continue yr services 🙌🙌🙌

  • @gopanabhupathiroyal9311
    @gopanabhupathiroyal9311 2 года назад +14

    U are helping people so good ☺️ akka
    God bless u akka

  • @sandhyavelishala7544
    @sandhyavelishala7544 2 года назад +3

    You are really great Sridevi.
    God bless you and your family Thalli

  • @rambabu9229
    @rambabu9229 2 года назад +4

    Wonderful helping sridevi garu God bless you and take care ur health

  • @Funhunt143
    @Funhunt143 2 года назад +2

    మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు 💜🌻

  • @ashaayesha7157
    @ashaayesha7157 2 года назад +8

    Balaji garu...happy...God bless your family....🙏♥️

  • @sudarsanamdasari5632
    @sudarsanamdasari5632 2 года назад +15

    No words yo Express my feelings towards to. You are doing wonderful work amma.👌👌

    • @pusphakumari4127
      @pusphakumari4127 2 года назад

      Wonder..god bless ma sridevi sister,🌹🙏

  • @nalrani08
    @nalrani08 2 года назад +4

    Great. Tks a lot, for everyone who has helped him through Ms Sridevi
    💐💐💐

  • @mandalachaithanyabharathi374
    @mandalachaithanyabharathi374 2 года назад +1

    I sent money them akka after I saw your video..i am so happy now...

  • @Crazycouple1623
    @Crazycouple1623 2 года назад +2

    Hi Sridevi gaaru regular ga me videos follow avutanu very good andi. Naaku telisina family undhi vaallu 60plus untaru 10 year's back unna kottam varadallo padipoyindi. Vallaku oka kuthuru ame husband kuda ametho lerandi ameku eddaru pillalu papaku marriage ayyindi oka babu unnadu11 yrs vallu chala problems lo unnaru rent house 1000 chala small house lo untunnaru elanti aadharam ledhu please meremaina cheyagalaru ante vallanu direct kalavandi help cgeyandi. Undaniki konchem aa house set ayyela choodandi

  • @sridevisomayyap5818
    @sridevisomayyap5818 2 года назад +6

    Sridevi garu hats off God bless you

  • @raghavaraok4348
    @raghavaraok4348 2 года назад +8

    Amma sridevi GOD BLESS YOU.

  • @winniesmom5353
    @winniesmom5353 2 года назад +1

    Akka asalu no words....yela puttinchincharakka aa devudu meku
    Ma daddy mummy kuda melane antaru mana enemies needs lo unna kuda manam help cheyali ani andarilo Manchi ni mathrame chudamani....
    Happie tears akka na life lo okka sari aina meku kavalani undi n ration istharu kada vellina prathi intiki yedo oka ration mathram nenu isthanu akka daniki kavalsina amt pampinchatamo leka meku direct vachi meet avvatamo yedokati chesthanu
    Chala wait chesthunna aaroju kosam

  • @sivanadakuduru760
    @sivanadakuduru760 2 года назад +4

    No words to express about u mam.... God bless you

  • @krisnachaithanya9082
    @krisnachaithanya9082 2 года назад +3

    Mi valla yenno family s vari jivithalu nilabhadutunnay miru chala great medam🙏🙏🙏

  • @sambasivarao9693
    @sambasivarao9693 2 года назад

    NO WORDS FOR YOUR BIG & KIND HEART SRIDEVI THALLI MOTHER THERISSA LAAGA KANIPISTHUNNAVAMMA NAAKU I AM WATCHING FIRST TIME TODAY YOUR VIDEOS LUCKYLY

  • @vickyv3343
    @vickyv3343 2 года назад +2

    Real real real god to this universe sridevi

  • @naravademudu3152
    @naravademudu3152 2 года назад +1

    Akka meeru chala manchi pani chesaru and me followers chala thondaraga react ayyaru and madhuri gariki heartful thanks👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @elisharani99
    @elisharani99 2 года назад +6

    So happy to hear this.....may God use u more and more to many people...🙇👋Sridevi akka

  • @saradhaakka
    @saradhaakka 2 года назад +2

    Assalu kallu chemma gillayee ra sridevi chinna danivina yeniee family's yentha mandi akali terusthunnavu aa bagavanthudu balaji gari family ki help chesina each and every body god bless all ur family's and tq so much to all helping families inka na bangr sreedevi nuvuu yellapudu healthy ga happy ga undali ma chethulethi namskaram chedaniki chinnadanivi na bagaram nuvvu and mana team alane eela me videos chuse help chese each and every body ki lots of tqs and god bless all yeppudu manaye happy ga undadam kadu mana pakkana eela help andhka yentho badha tho unnavariki thochina help chesthe aa help need unnavari face lo oka chinna smile manaku life lo chala happy nesthundi eelaa comment resthu pothe no ending ❤️❤️❤️❤️ so much sridevi na yeppatiki naku bangram kanna yekkuva ra god bless u 🥰💐👍

  • @akkunaidu4423
    @akkunaidu4423 2 года назад +1

    శ్రీదేవి గారు గాడ్ బ్లెస్స్ యు తల్లీ

  • @anugrahamyeddu5148
    @anugrahamyeddu5148 2 года назад +2

    Vijayammagaru, arunammagaru meeru really hatsup to you

  • @gaddamkalyanipradeep9414
    @gaddamkalyanipradeep9414 2 года назад +1

    Devudu meeku thoduga undunu gaka.. 👏👏👏👏

  • @syamunilifeinfotech
    @syamunilifeinfotech 2 года назад

    Sridevi garu, nenu smartphone teesukuni 2 months avutundi. Today I saw your video, meevi remaining videos kuda eeroje chusanu. Meeru chala great.

  • @Kaladiaries23
    @Kaladiaries23 2 года назад +8

    Really wonderful job mam.... You are blessed 🙏

  • @vamanipadala3949
    @vamanipadala3949 2 года назад +2

    Thanks for helping, great job..

  • @snehahelpinghands8958
    @snehahelpinghands8958 2 года назад +9

    Akka God bless you mightly today and always, great job Akka.....

  • @SS-pg6zz
    @SS-pg6zz 2 года назад +6

    Super service mam and I appreciate to all ur supporters 👏👏👏

  • @madhuanu8247
    @madhuanu8247 2 года назад +3

    Tq Sridevi Garu for dis video I m so happy I hope dis Journy should continue from my side also many more to do urs sister Madhuri

  • @emmumarpu7636
    @emmumarpu7636 2 года назад +1

    దేవుడు మిమ్మును దీవి౦చును గాక.

  • @radhageddam6750
    @radhageddam6750 2 года назад +5

    God bless you alll helpers love you sister ❤

  • @sreekanth8869
    @sreekanth8869 2 года назад +1

    Akko superrr ala anukoni Ela help chesela chedi meru cheyadam chalaa happy akka

  • @anugrahamyeddu5148
    @anugrahamyeddu5148 2 года назад +1

    Soujanya garu thanks from sridevi madam

  • @rajyalakshmi9303
    @rajyalakshmi9303 2 года назад +1

    Sridevi gaaru meeku naa hrudayapoorvaka namaskaralu..devudu meeku aayurarogyaalanu ivvalani..ilage enno kutumbaalu meeru andaga nilavaalani korukuntunna,,

  • @kothapallyvishwanath1614
    @kothapallyvishwanath1614 2 года назад +1

    మీరు చాలా గొప్ప వారు శ్రీదేవి గారు

  • @sheikaahil7752
    @sheikaahil7752 2 года назад +34

    No words 💐💐💐💐

    • @kaki4758
      @kaki4758 2 года назад +3

      Sridevi daru super super

    • @manemane3355
      @manemane3355 2 года назад

      👍👍👍👍👍💜💛💚💗👌👌👌

  • @syamala7hills980
    @syamala7hills980 2 года назад +1

    వెరీ గ్రేట్ సిస్టర్ ఐ ఎమ్ వెరీ ఎమోషన్ యూ అర్ వీడియోస్ యూ అర్ హెల్పింగ్ గాడ్ బ్లెస్సెడ్ 🙏🙏🙏

  • @durgadegala3288
    @durgadegala3288 2 года назад +1

    Chaala manchi Pani chesaru madam ee family ki help chesina vallandariki chala thanks ♥️♥️♥️♥️♥️🙏

  • @sivajyothich7311
    @sivajyothich7311 2 года назад +1

    Super Sri Devi garu chala chala happy ga undi

  • @anuprem9937
    @anuprem9937 2 года назад

    Greatest women in the world ....god bless u akka

  • @kpratapreddy8463
    @kpratapreddy8463 2 года назад

    Hallo sridevi gaaru amma god bless you and your family members loka samastha sukinobhavanthu amen.

  • @dr.ravisirreddy3324
    @dr.ravisirreddy3324 2 года назад

    Sridevigaru special Thankslot Godblessyou

  • @priyankavallamalla5914
    @priyankavallamalla5914 2 года назад +4

    Super sridevi garu god bless u

  • @సర్వశక్తికలిగినదేవునికుటుంబం

    Miru enkaaa support ga unnavariki kudaa chalaaa Balaji gari tarupunaa special thnq