చిన్న వయసులోనే తల్లిదండ్రులని పోగొట్టుకొని క్యాన్సర్ తో బాధ పడుతున్న బాలుడు || MS Sridevi

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 373

  • @bharadwajbhargavcreation394
    @bharadwajbhargavcreation394 Месяц назад +261

    బాబు నిండు నూరేళ్లు చల్లగా బతకాలి దేవుడు ఆ బాబు కు పూర్ణయస్సు ఇవ్వాలి అని ప్రార్ధిస్తూ ఉన్నాను చిన్నా నిన్ను చూస్తే ఏడుపొస్తుంది రా నాన్న ❤

  • @parvathirparvathir9830
    @parvathirparvathir9830 Месяц назад +55

    Babu జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయాలని దేవుని ప్రార్డిదాం

  • @pothurajusumalatha5715
    @pothurajusumalatha5715 Месяц назад +206

    అన్న నీవు గ్రేట్ అన్న...
    అన్న కొడుకు కోసం ఇంతలా చూసున్నావు.

  • @TamadaSujatha
    @TamadaSujatha Месяц назад +139

    చాలా ఏడుపు వచ్చేస్తోంది. ఈరోజుల్లో తల్లిదండ్రులు చూడకపోయినా మీలో ఆత్మవిశ్వాసంతో చూస్తున్నారు మీరు చాలా గ్రేట్ అండి. మేమేమైనా సహాయం చేద్దాం అంటే మా పరిస్థితి కూడా బాగుండేది దేవుడు సహాయం చేసిన వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. చూసి తట్టుకోలేకపోతున్నాను వీడియో 😭😭😭

  • @SrinuPulapakura
    @SrinuPulapakura Месяц назад +129

    అపదలో ఆదుకున దైవం శ్రీదేవి తల్లి నికు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MaheshwariKetavath
    @MaheshwariKetavath Месяц назад +50

    Pls🙏 స్థోమత ఉన్న వాళ్ళు ఎవరైనా సాయం చేయండి. జీవితం స్టార్టింగ్ లో ఉన్నాడు pls 🙏 సాయం చేయండి

  • @bhavaniadapa249
    @bhavaniadapa249 Месяц назад +15

    గాడ్ బ్లెస్స్ యు నాన్న దేవుడు నిన్ను స్వస్థపరచును గాక ఆమెన్

  • @naninavi9142
    @naninavi9142 Месяц назад +67

    గాడ్ బ్ల్స్ యు ప్రకాష్ దయచేసి అందరూ ఎంతో కొంత money ఇవ్వండి ప్లీజ్ 🙏

  • @anuanusha3737
    @anuanusha3737 Месяц назад +6

    anna nuv chala great anna.🙏 Neelanti vallani chudadam chala thakkuva anna😢 U r the real Hero😊

  • @shankaraiahkondamoni4138
    @shankaraiahkondamoni4138 Месяц назад +39

    మేడమ్ గారు మీకు మా ధన్యవాదాలు మీరు చేసే పనికి ధన్యవాదాలు అమ్మ మీ మంచి నికు మీపిల్లలకు

  • @Prasanthnaidu-d4i
    @Prasanthnaidu-d4i Месяц назад +24

    శ్రీదేవి రూపంలో వచ్చిన దేవత

  • @SandhyaRani-p9z
    @SandhyaRani-p9z Месяц назад +8

    Praise the Lord sister God bless you ❤God bless you brother ❤

  • @hemanthkumarreddy8801
    @hemanthkumarreddy8801 10 дней назад +2

    ఆ అబ్బాయి వాళ్ళ బాబాయ్ చాలా మంచివాడు అతను అన్న కొడుకుని చాలా బాగా చూసుకుంటున్నారు చాలా గ్రేట్ వాళ్ళ బాబాయ్ ఈ రోజుల్లో కూడా ఇలాంటివారు ఉన్నందుకు ధన్యవాదాలు అండి ఆ దేవుడు చల్లగా చూడాలి దయచేసి దాతలు ఎవరైనా హెల్ప్ చేయండి థాంక్యూ

  • @munjetikrishna4220
    @munjetikrishna4220 Месяц назад +14

    Sridevi garu you are really doing an excellent service 👌
    Myself Munjeti Krishna from Vizianagaram/ Ahmedabad
    I can also help him!

  • @psuryampsuryam1702
    @psuryampsuryam1702 Месяц назад +41

    శ్రీదేవి గారు మీరు దేవత భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటారు మీరు

  • @ramachandran6300
    @ramachandran6300 Месяц назад +12

    Big salute Sree Devi madam

  • @chickenformnewonechannel
    @chickenformnewonechannel Месяц назад +4

    🙏🙏🙌🙌

  • @vammaraovammarao7743
    @vammaraovammarao7743 Месяц назад +13

    Akka ❤🙏🙏

  • @chamanthulasanjeev7276
    @chamanthulasanjeev7276 Месяц назад +2

    Thanks Akka

  • @bobbili-breed-asil-farm9596
    @bobbili-breed-asil-farm9596 Месяц назад +26

    శ్రీదేవి గారు ఉచిత సలహా అనుకోవద్దు , హోమియోపతి లో మంచి మందులు వున్నాయి , ఒక సారి ప్రేమ్ టాక్స్ యూట్యూబ్లో ప్రేమ్ గారికి ఒక సారి కాంటాక్ట్ అవమని చెప్పండి, మంచి హోమియోపతి మందులు సజెషన్ చేస్తారు

  • @nagarajuukanti
    @nagarajuukanti Месяц назад +11

    Golden heart ❤️ maam midi

  • @paidirajugudivada505
    @paidirajugudivada505 Месяц назад +11

    God bless you Sri Devi sister

  • @Lakshminiteesha5427
    @Lakshminiteesha5427 Месяц назад +20

    Pls andaru eantokanta amount evandi pls 🙏 God bless you prakash 🙌 akka love you so much akka ❤❤❤

  • @YohanrajRaj
    @YohanrajRaj Месяц назад +13

    Yesu kristhuni nammukondi.prabhuvu baguchesthadu babuni prardhana chesukomani cheppandi.devudu baga chesthadu.god bless you babu

    • @Swathykasireddy
      @Swathykasireddy Месяц назад +5

      Orey gorey em matladtunav raa akkada jarige situation tho Pani ledhu Inka hospitals enduku doctors enduku

    • @Swathykasireddy
      @Swathykasireddy Месяц назад +1

      Orey gorey m matladtunav

  • @kpreddy6766
    @kpreddy6766 Месяц назад +3

    good akka ❤

  • @rojeschinna186
    @rojeschinna186 Месяц назад +12

    God bless you 🙏🙏🙏🙏🙏🙏

  • @LathaD-c1v
    @LathaD-c1v Месяц назад +18

    ఏలూరు లో హాస్పిటల్ ఆశ్రమం హాస్పిటల్ ki తీసుకుని వెల్లడి బాబు ki తప్పకుండ కోలుకుతాడు god belus you

  • @chandrasekkhar7956
    @chandrasekkhar7956 Месяц назад +5

    Ayyo soo sad GOD BLESS YOU NANNA 😢😢😢😢Great help done Sridevi madam like GOD 👌👍💐🙏🏻😔😢

  • @ramaraodungu9925
    @ramaraodungu9925 Месяц назад +12

    Jai yogeswr swami Narayana namo namaha 🌹☘️🙏

  • @KalyaniCH-j7v
    @KalyaniCH-j7v Месяц назад +15

    Tammudu nuvvu nijanga great sridevi garu 🙏🙏🙏🙏🙏

  • @gongalarenuka6646
    @gongalarenuka6646 Месяц назад +3

    Super akka❤❤

  • @konreddyanji3677
    @konreddyanji3677 Месяц назад +5

    Tq madam

  • @RajubabuBabu-ju2wj
    @RajubabuBabu-ju2wj Месяц назад +6

    దేవుడు చల్లగా చూడాలి బాబుని

  • @BalakrishnaNukarapu
    @BalakrishnaNukarapu Месяц назад +1

    Sri akka ni paadhalaki 🌹🌹🌹🌹🌹🌹🌹🥥🥥🌹🌹🌹🌹🌹🌹🌹🥥🥥🙏🙏🙏🙏🙏🙏

  • @ArunasriBhavaraju
    @ArunasriBhavaraju Месяц назад +8

    Sister.for you service
    Hatt off

  • @Akhila.143.
    @Akhila.143. Месяц назад +2

    గాడ్ బ్లెస్ యు నాన్న అందరిని అందరికీ నమస్కారమండి ఇప్పుడు బాబు ఫస్ట్ టైం లో ఉన్నాడు స్తోమత ఉన్నవాళ్లు హెల్ప్ చేయండి ప్లీజ్ థాంక్యూ సో మచ్ అండి మీరు తల్లిదండ్రులు పట్టించుకో పట్టించుకోలేని రోజుల్లో బాబాయ్ నేను మీరు చేస్తున్నారు గాడ్ బ్లెస్ యు ఆ బాబు మీరు నిన్ను నూరేళ్లు చల్లగా ఉండాలి తోచినంత వరకు అందరూ హెల్ప్ చేయండి మనము మనుషుల మీద కాబట్టి ప్లీజ్ అందరూ హెల్ప్ చేయండి😢😢😢😢

  • @phy7345
    @phy7345 Месяц назад +4

    😢

  • @harisankar9402
    @harisankar9402 Месяц назад +1

    శ్రీ దేవి మేడం గారు 🙏🙏🙏మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యం గా చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నావు మీ help కి

  • @bbasudebareddy5189
    @bbasudebareddy5189 Месяц назад +2

    Praise the lord 🙏 Good job akka god bless you akka

  • @siriduchari9751
    @siriduchari9751 Месяц назад +7

    Chala tq u madam ma bava valla babu thanu papam chinna vayasu nundi telusu maku chala active ga undevadu valla nanamma thathayya chala baga chusukune vallu valla amma odhilesi inkokarini pelli chesukuni happy ga undhi ippudu valla abbayiki kanisam 10 rupayalu kuda ivva ledhu thana mudhe unna pattinchukodhu valla nannamma chanipoyaka inka evaru thanani chusuko ledhu valla babayi thappa plz andi chusinavallu 100 rupees ayina help cheyyandi vinayaka chavithi varaku kuda bane unnadu malli ila ayipothadu ani anuko ledhu memu kuda maku thochindhi isthamu plz help cheyyandi 🙏

    • @AsodisubbareddyReddy-u7v
      @AsodisubbareddyReddy-u7v 7 дней назад

      Babu ఎలా ఉన్నాడు villge అక్కడ

    • @siriduchari9751
      @siriduchari9751 7 дней назад +1

      @AsodisubbareddyReddy-u7v alane unnadu hospital ki thisukuni velthunaru em change ledhu 🥺

    • @siriduchari9751
      @siriduchari9751 6 дней назад

      @@AsodisubbareddyReddy-u7v andra pradhesh
      Koyyuru mandal
      Rajendra palem village
      Alluri seetha ramaraju distric

  • @SasiSasi-u9c
    @SasiSasi-u9c Месяц назад +3

    Super akka

  • @gongalarenuka6646
    @gongalarenuka6646 Месяц назад +11

    God bless you Nanna

  • @chinnisudhavolgos9243
    @chinnisudhavolgos9243 Месяц назад +6

    God bless you sridevi sister

  • @Shajitha3840
    @Shajitha3840 Месяц назад +16

    Nuvvu baabai kaadu
    Kannatalli Kante yekkuva
    GA kantiki papala kaapadukunttunnav
    Idikada. Rakta sambandam ante😢😢😢 ninnu aa babunu degudu challaga chudalani manaspurtiga korukunttunnanu
    Sridevi sister meeku thanks chaala chinna maata anipistundi sister .nindunoorellu challaga undalani korukunttunnanu
    Allah bless you maa
    Prematho shajitha

  • @SandeipGaddi-dj6pz
    @SandeipGaddi-dj6pz 5 дней назад

    ఆ బాబుకి ట్రీట్మెంట్ కోసం ఆర్థిక సహాయం చేసినందుకు చాలా చాలా thank you so much,

  • @ThirupathiBorkute
    @ThirupathiBorkute Месяц назад +7

    సూపర్ అక్క

  • @bhavaniammu1314
    @bhavaniammu1314 Месяц назад +5

    Jai sri 🙏ram

  • @vodhurisridevi6722
    @vodhurisridevi6722 Месяц назад +6

    God bless you sridevi thalli ❤

  • @User_pavani123
    @User_pavani123 15 дней назад +2

    గుడ్ అక్క గాడ్ బ్లెస్ you నాన్న 🫶🏻❤️

  • @SureshSuresh_study_table
    @SureshSuresh_study_table Месяц назад +9

    God bless you nanna niki antha manche jarugutundi nanna

  • @AffectionateMonsterTruck-bf3zn
    @AffectionateMonsterTruck-bf3zn Месяц назад +7

    హాయ్ బుజ్జి 🥰🍫❤️🌹
    మీరు ఇలాగే సేవ చేస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో సుఖసంతోషాలతో ఉండాలని ప్రతి రోజు దేవుని ప్రార్థిస్తున్నాను ఓం నమశ్శివాయ

  • @gangineniharshitha7203
    @gangineniharshitha7203 18 дней назад +1

    god bless u talli nvuvu nerallu chalaga undhali ammavaru unnaru kachithaga pollaramma chusthundhi

  • @veenakanna8974
    @veenakanna8974 Месяц назад +5

    Please thandri aa banuni swasta paruchu nanna 🙏🙏🙏✨✨🙌🙌👏👏🙇🙇🙇🙇🙇🙇arogyanni dhayacheyumu thsndri🙏🙏🙏🙌🙌👏👏❣️❣️❣️❣️amen

  • @Durga-kx4yx
    @Durga-kx4yx Месяц назад +6

    🙏🙏🙏🙏 మా పాప చనిపోయి కూడా చాలా బాధలో ఉన్నాం మేము ప్లీజ్ ఆ బాబును కాపాడండి

  • @Swarnaothugadi
    @Swarnaothugadi Месяц назад +2

    Great brother meru asl sontha vale chudadam ledu meru anna kodukuni chusthunaru

  • @AsodisubbareddyReddy-u7v
    @AsodisubbareddyReddy-u7v Месяц назад +2

    దేవుడు బాబును కాపాడు 🙏🙏🙏

  • @jaipal946
    @jaipal946 Месяц назад +17

    బాబు 100 ఏళ్ళు బ్రదకాలని ఆ సాయిరాం ని కోరుకుంటు న్నాను 🙏

  • @SanapalaVenugopalaro
    @SanapalaVenugopalaro Месяц назад +14

    Good job madam garu
    ❤❤🙏🙏🙏🙏❤❤

  • @dchandrakala5642
    @dchandrakala5642 Месяц назад +15

    🙏🙏🙏🙏🙏అక్క

  • @nadapanakrishnakumari6117
    @nadapanakrishnakumari6117 Месяц назад +3

    You Are Great

  • @Lakshmidevi-sq7lz
    @Lakshmidevi-sq7lz Месяц назад +2

    Sister meku satha koti vandanalu 🙏🙏🙏🙏🙏🙏

  • @DevrakondaAppana
    @DevrakondaAppana Месяц назад +7

    🙏🙏👌

  • @SrinuSrinu-qt6hy
    @SrinuSrinu-qt6hy Месяц назад +1

    హాయ్ శ్రీ దేవిగారు 👌👍మీరు చాలా మంచి వారు 🙏🙏🙏🌹🌹

  • @varakalasaritha6389
    @varakalasaritha6389 Месяц назад +4

    God bless you brother 🙏🙏🙏

  • @gvittalprasad9506
    @gvittalprasad9506 Месяц назад +1

    Baba dayavalla babu nindu noorellu bratakaalani manaspoortiga korukuntunnanu 🙏🙏 naa ee chinna sahayam deniki saripokapoyina andaru edo tamaki tochinantha sahayam cheste babu kachitanga 100 years bratukutaadu…Shirdi baba aasheervaadam yellavelala babu meeda undaalani korukuntu….Sridevi gaariki hats off🙏

  • @jyothi715
    @jyothi715 Месяц назад +1

    మా పాప కి కూడా బ్లడ్ క్యాన్సర్ యేసు క్రీస్తు ద్వారా బాగుపడిది jesus ki ప్రార్థన చేసి చూడండి యేసు అంతా చూసు కుటారు mam your గ్రేట్ మీరు కనిపించే గాడ్

  • @ILOVEYOUTUBE_FRIENDS
    @ILOVEYOUTUBE_FRIENDS День назад

    యేసయ్య నీకే వందనాలు

  • @RamnaRamna-yl7je
    @RamnaRamna-yl7je Месяц назад +4

    God bless you Amma

  • @MANIKANTA_VIDEOS168
    @MANIKANTA_VIDEOS168 Месяц назад +15

    ఓం నమశ్శివాయ మా బాబు నిండు నూరేళ్లు చల్లగా బతుకుతాడు శ్రీదేవి మాత గారికి నమస్కారం మీ ఆశీస్సులు ఉండాలి ఎప్పుడు ఎంతోమంది డబ్బున్న దాతలు దొరకాలి కొంచెం సహాయం చేయండి బాబుకు కచ్చితంగా ఆ దేవుడు మీకు చల్లగా చూస్తాడు

  • @tejapondara8525
    @tejapondara8525 Месяц назад +19

    Mi videos kosam waiting akka god blessyou ❤❤❤

  • @gongalarenuka6646
    @gongalarenuka6646 Месяц назад +6

    Super bro ❤

  • @jyothijagadeeshofficial1803
    @jyothijagadeeshofficial1803 Месяц назад +15

    నెల్లూరు లో సుజాత కాన్సర్ హాస్పిటల్ వుంది baga చూసారు వేళండి ఫుడ్ ఫ్రీ గా పెడుతారు

  • @amruthan7055
    @amruthan7055 Месяц назад +9

    Akka cancer occhi anubhavisthunnaanu kaabatti 😢😢 aa bhaadha naaku thelusu.pls akka pillodiki annam ivvakapoina sare health ivvandi.😢😢😢😢😢😢

  • @MaheshAyyannagari
    @MaheshAyyannagari Месяц назад +2

    Sridevi garu meeru manchi manasu andi helping thapakunda chestharu andi

  • @Mallika452
    @Mallika452 Месяц назад +4

    Babu yem kadu nanna bavuntavu future lo bayapadaku god unnadu super sridevi sister

  • @lalithasekharvlogs1809
    @lalithasekharvlogs1809 Месяц назад

    Super job akka❤❤

  • @mabangarutalli7723
    @mabangarutalli7723 Месяц назад +16

    Akka nuvvu chala great akka abbyani kapadandi❤❤❤

  • @vijayalakshmir1066
    @vijayalakshmir1066 Месяц назад +4

    God bless

  • @shabanashabbu4437
    @shabanashabbu4437 Месяц назад +5

    God bless you maaa

  • @PolepallyPolepallylingaswamy
    @PolepallyPolepallylingaswamy Месяц назад +2

    1:39 🙏🙏🙏🙏🙏 Sridevi Akka

  • @AnuCh-r4k
    @AnuCh-r4k Месяц назад +2

    యేసయ్య నిన్ను కాపాడాలి

  • @kutty.saanvika.2627
    @kutty.saanvika.2627 Месяц назад +9

    Amma Nana leru 😢😢😢😢😢😢😢😢😢😢 devuda....

  • @ChandraShekar-b9t
    @ChandraShekar-b9t 5 дней назад +1

    ప్రభువా ఏసయ్య బెట్టిన ముట్టండి స్వస్థత పరచండి బిడ్డకు కావలసిన ఆయుష్ ని శక్తిని బలాన్ని పెట్టకదా ఇచ్చే ప్రభువా అప్డేట్ లో ఉన్న రోగాన్ని ప్రభ తీసివేయి నాయనా నీ బలమును శక్తిని పెట్టగానే గ్రహించి ప్రభునందుని పరిశుద్ధ నామంలో నీ కుడి అస్తమతం పెట్టిన ముట్టండి స్వస్థత పరచండి పెద్దగా ఆరోగ్య న్యాయస్థానంలో దివ్య వ్రతం లాంటి వేడుకొనుచున్న అమ్మ పరలోకమందున్న మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @shyamkumar-bu9hu
    @shyamkumar-bu9hu Месяц назад +7

    Amma 🙏🙏🙏

  • @Mallika452
    @Mallika452 Месяц назад +4

    Thappakunda cheddam sister

  • @madeena2748
    @madeena2748 Месяц назад +4

    Hi 👋 akka God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sushmithaguntuku1093
    @sushmithaguntuku1093 Месяц назад +8

    🙏🏼🙏🏼🙏🏼

  • @marystellareddy4313
    @marystellareddy4313 Месяц назад +9

    Vizag lo Ayurvedha hospital vundhi thammudu, aayurvedhalo cancer patients chaalamandhi baagayyaru ...theesukellandi baagavuthundhi ,manchimanasu meedhi?.

  • @PSRAO11
    @PSRAO11 Месяц назад +2

    శ్రీదేవి గారు ఈ వీడియో వ్యూస్ కి వచ్చే యూట్యూబ్ మనీ ఆ బాబు కి ఇవ్వండి

  • @shreenandu91
    @shreenandu91 Месяц назад +4

    Speedy recovery🙏

  • @NagajoshinikaD
    @NagajoshinikaD Месяц назад +1

    నువ్వు సూపర్ అన్న

  • @KasiKasi-j6o
    @KasiKasi-j6o Месяц назад

    నమస్తే మేడమ్ మీరు చాలా మంది కి హెల్ప్ చేస్తున్నారు నేను ఒక్కరి గురించి చెపుతాను మేడమ్ గారు వాళ్ళకి హెల్ప్ చేయండి ఒక ఆమెవున్నది లేవలేని పరిస్థితి అన్ని మంచం మీద వాళ్ళు చాలా పేదవాళ్ళు ముసలి తల్లిదండ్రులు పాపం అన్ని వాళ్ళు చూసుకుంటున్నారు మేడమ్ ఓసారిమీరు చుస్తే అర్ధం వుతుంది మేడమ్ గారు వాళ్ళకి హెల్ఫ్ చేయండి మేడమ్ గారు

  • @bhukyaprashanthi8625
    @bhukyaprashanthi8625 Месяц назад +5

    🙏🙏🙏🙏🙏

  • @KayalaSailaja
    @KayalaSailaja Месяц назад +1

    Chala great meru akka🙏🙏🙏

  • @Kidstv_22_55
    @Kidstv_22_55 Месяц назад

    God will healing you . God bless you. Thank you for sridhive sister

  • @munirajulupulloor4558
    @munirajulupulloor4558 Месяц назад

    God bless you నాన్న, శ్రీదేవి madam nijanga oka devatha.

  • @nkdu47gameplay46
    @nkdu47gameplay46 Месяц назад

    God bless you nanna......nuvu happy ga vudale

  • @sowjanyapanjala2597
    @sowjanyapanjala2597 Месяц назад +1

    God bless you nana live long life💯years

  • @nadapanakrishnakumari6117
    @nadapanakrishnakumari6117 Месяц назад +1

    Mad You are Great Madum

  • @RavikumarK-r2o
    @RavikumarK-r2o Месяц назад +1

    Good jab medam god bless you