పసి వయసులోనే చూపును పోగొట్టుకున్న చిన్నారి || Anchor Sridevi || Helping Sridevi || MS Sridevi

Поделиться
HTML-код
  • Опубликовано: 9 июн 2024
  • పసి వయసులోనే చూపును పోగొట్టుకున్న చిన్నారి || Anchor Sridevi || Helping Sridevi || MS Sridevi
  • РазвлеченияРазвлечения

Комментарии • 216

  • @vedhaartandcraft9636
    @vedhaartandcraft9636 Месяц назад +20

    ఆ అమ్మాయిని, ఒంటరిగా వదిలి, తల్లి ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళకూడదు. చీడ పురుగుల సమాజం ఇది, మగ మృగాల కీకారణ్యంలో, విష సర్పాల మధ్య బ్రతుకుతుంది అబల. చాలా జాగ్రత్తగా ఉండాలి.
    శ్రీదేవి గారు మీరు హెల్ప్ చేసే వారి బ్యాంకు అకౌంట్ నెంబరు పెడితే, పర్శనల్ గా వారికి మాత్రమే సహాయం చేసేవాళ్ళు చేస్తారు. ఈ విషయం గురించి ఆలోచించగలరు. 🙏🙏🙏👍👍👍👌👌👌
    కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.😢😢😢

    • @user-fh3gg8cl8q
      @user-fh3gg8cl8q 18 дней назад

      శ్రీదేవి అక్క నాన్నగారుపరిస్థితి అసలు బాగోలేదు అక్క పెద్దాపరేషన్ జరిగింది మాది కూడా తుని విలేజ్ మీరు మాకు కూడా వచ్చే సహాయం చేస్తారని మనసారా కోరుకుంటున్నాను❤🙏🙏🙏🙏🙏🤝 ప్లీజ్ అక్క హెల్ప్ మీ

  • @SandeipGaddi-dj6pz
    @SandeipGaddi-dj6pz Месяц назад +122

    అయ్యో పాపం ఆమె ఎంత బాధ పడుతుందో ఏ తోడు లేక ఇద్దరు పిల్లలతో మానసిక వేదన ఆమె కళ్ళల్లో చూస్తే చాలా బాధగా ఉంది, ఆమెకు ఈ కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex Месяц назад +15

    అక్క మీరు చేస్తున్న సహాయ మరువలేనిది మీ పదాలకు ధన్యవాదములు

  • @thallapalliribka1175
    @thallapalliribka1175 Месяц назад +35

    శ్రీదేవి గారు మీరు చేస్తున్న పనులు చాలా బాగుంటాయి రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను దేవుడు మీరు చేస్తున్న పనులను దీవించును గాక మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక

  • @gayathriparitala
    @gayathriparitala Месяц назад +18

    అమ్మో ఈ వీడియో చుస్తుంటే గుండె బరువు అవుతుంది..భగవంతుడా

  • @KRenukasathyam
    @KRenukasathyam Месяц назад +33

    అక్కా నీకు నా పాదాభివందనం

  • @sureshmailaram8896
    @sureshmailaram8896 Месяц назад +25

    మానవ సేవ మాదవ సేవ అనే me నినాదం సూపర్ అక్క ఏం చెప్పిన తక్కువవే mee సేవ కి

  • @nagarajuch.4176
    @nagarajuch.4176 Месяц назад +31

    God bless you thalli🙏 మీరింకనూ అనేకమందికి సహాయం చేయులాగున ఆ దేవాది దేవుడు మీకు ఆరోగ్యం,ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను 🙏

  • @adabalababu137
    @adabalababu137 Месяц назад +38

    బంగారు తల్లి శ్రీదేవి తల్లి మీరు చల్లగా ఉండాలి తల్లి🙏

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj Месяц назад +50

    Ammyi కి కూడా పెన్షన్ ఇస్తారు వికలాంగుల కింద వ్రయించుకోవాలి

  • @SimhachalamSingidi
    @SimhachalamSingidi Месяц назад +32

    హాయ్ అమ్మ ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క విధంగా ఎన్నో కష్టాలు పడుతూ ఉంటున్నారు అలాంటి కష్టాలతో ఉన్న వారి దగ్గరికి నీవు వెళ్తున్నావమ్మ వారికి చేస్తున్న సహాయానికి వెరీ వెరీ థాంక్స్ అమ్మ అలాగే ఈ కుటుంబానికి నీవు చేసిన సహాయానికి వెరీ వెరీ థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ

  • @user-mi8ng9si6l
    @user-mi8ng9si6l Месяц назад +4

    🎉🎉🎉🎉🎉సూపర్ అక్క

  • @karthikchary282
    @karthikchary282 Месяц назад +6

    అక్క నీకు padhabi వందనం

  • @Jogeswararao-wg3gl
    @Jogeswararao-wg3gl Месяц назад +26

    శ్రీ దేవి గారు 🙏🙏🙏🙏

  • @MudeKoteswararao-qq9ew
    @MudeKoteswararao-qq9ew Месяц назад +9

    మీ సహాయానికి శతకోటి నమస్కారాలు మేడం

  • @user-xv8fh3di7s
    @user-xv8fh3di7s Месяц назад +3

    శ్రీదేవి మేడం గారికి శుభములు🙏💐💐

  • @user-pn5ic2sd9r
    @user-pn5ic2sd9r Месяц назад +74

    చుట్టూ సైకో గాలు ఉంటారు అమాయి జాగర్త అక్క

  • @harshavardhini6264
    @harshavardhini6264 Месяц назад +9

    శ్రీదేవి గారి పాపకి దివ్యాంగురాలుగా పింఛన్ వచ్చింది కదా పెట్టమనండి 6000 దాకా 15000 దాకా ఇస్తారండి మనీ ఎక్కువ ఇస్తారు కొంచెం తిరిగి కష్టమైనా పెట్టించమనండి

  • @user-rg8rc9jz5n
    @user-rg8rc9jz5n Месяц назад +7

    🙏 madam, మీరు పేదవారికి చాలా కష్టములో ఉన్న వారిని ప్రేమతో ఆడుకుంటూ ఉన్నారు. ( God bless you madam)🙏

  • @Panuvenky225
    @Panuvenky225 Месяц назад +17

    మేడం నమస్తే అమ్మ మీరు సూపర్ అమ్మ

  • @GanjiMadhumohan-pj1yr
    @GanjiMadhumohan-pj1yr Месяц назад +4

    శ్రీదేవి అక్కగారికి నమస్కారం ఒకసారి అమ్మాయిని చూపించ వచ్చుగా హాస్పిటల్ లో మేడం కృతజ్ఞతలు

  • @gramanarao4013
    @gramanarao4013 Месяц назад +3

    మిక్కిలి దయనీయమైన జీవితం.

  • @kalyanasujitha4623
    @kalyanasujitha4623 Месяц назад +27

    Akka me helping nature ante Naku chala estam

  • @VinayKumar-kx8ec
    @VinayKumar-kx8ec Месяц назад +1

    అమ్మ ఇంత మంచి మనసు దేవుడు మీకు కలుగ జేసి నందుకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేయు చున్నాను

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Месяц назад +1

    Fantastic Helped By sridevi garu 🎉🎉🎉🎉🎉🎉❤

  • @keshavgowda4785
    @keshavgowda4785 Месяц назад +17

    God bless you sister 🌹🙏🙏🙏🙏🙏🌹

  • @maryamaryaa381
    @maryamaryaa381 Месяц назад +1

    అమ్మ బుజ్జి దేవుడు నిన్ను దీవించునుగకఅమెన్

  • @23425ssg
    @23425ssg Месяц назад

    దేవుడు మీకు తోడుగా ఉంటాడు god bless you

  • @ginukasrinivas1307
    @ginukasrinivas1307 Месяц назад +2

    😢 chala badha ga anipisthundhi God bless you papa

  • @Ravilalithayadav
    @Ravilalithayadav Месяц назад +1

    Hi sridevi garu mi video chuste chala badagaundi

  • @kotasudharshan60
    @kotasudharshan60 3 дня назад

    Sister meru chala baga chesthunaru god bless you

  • @Saibabu22445
    @Saibabu22445 Месяц назад +3

    Sri devi akka istamu vunavalu like here 👍👍👎😊😊😊😁❤❤❤

  • @srinivasch2653
    @srinivasch2653 Месяц назад +3

    మీరు నిజంగా దేవత 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DsrDsr-gi8yg
    @DsrDsr-gi8yg Месяц назад

    Entha goppa manasu nidi thalli. God bless you.

  • @lasya05
    @lasya05 Месяц назад +6

    Papa ni andhula patshala lo cherusthaniki oppinchu amma Sri Devi

  • @user-gq7lg7fd5w
    @user-gq7lg7fd5w 23 дня назад

    Sridevi akkha nuvuu challa ga undali

  • @srujanasaraf5992
    @srujanasaraf5992 Месяц назад +5

    అందుల లిపి ఉంటది కదా మేడం అందులో చెప్పేంచండి amm

    • @vedhaartandcraft9636
      @vedhaartandcraft9636 Месяц назад

      అంధుల పాఠశాలలు ప్రతీ చోటా, ఉండవు. పట్టణాలలో ఉంటాయి. కానీ, ఫీజులు, ఇళ్ళు అద్దెలు, ఇటువంటి వారు భరించలేరు పాపం.

    • @SUjjwal-jc9xw
      @SUjjwal-jc9xw Месяц назад

      Nethra vidyalaya school undi madam vskp lo

    • @SUjjwal-jc9xw
      @SUjjwal-jc9xw Месяц назад

      No fees

  • @dhannadaramesh
    @dhannadaramesh Месяц назад +3

    Sridevi, medamgaru, devatha, la, vachi, variki, help, chesharu, super

  • @bhavyakumari3879
    @bhavyakumari3879 Месяц назад +6

    Great sister

  • @cramaraovolgs7378
    @cramaraovolgs7378 Месяц назад +1

    గ్రహణ సమయం గడక కావచ్చు బయటకు రాకూడదు

  • @PdivyasrithA
    @PdivyasrithA Месяц назад +5

    Meeru chala chala great medam🎉

  • @rathodsadhar7147
    @rathodsadhar7147 Месяц назад +5

    Hi good morning shridevi madam Garu papa ki blind school lo admission chepi yadi special schools untundhi vijayanagaram lo undi Inka Hyderabad lo undi only girls school undi Hyderabad lo future baguntu di only blind school please Elati fish avasaram undadhu Government schools Ani Mata

  • @snehalatha5953
    @snehalatha5953 Месяц назад +3

    God bless you sridevi garu, be healthy and wealthy

  • @budiredlasatyanarayana6506
    @budiredlasatyanarayana6506 Месяц назад +1

    Thanks akka

  • @kishorekumarkumar7464
    @kishorekumarkumar7464 Месяц назад +1

    Papam papaa 😢😢😭😭

  • @barbha3796
    @barbha3796 Месяц назад

    Mouniki chala andangaa unnav raa thalli devudu neku a lopam yenduku ichhado theliyadu but manchi vallake kastallu yekkuva pedatadanta vallu baristara leeda ani amma meru badapadakandi meru mounika ni baga chusukondi pillalu kosam kastapadandi alage meku velayinanta varaku mounikani happy ga unchandi mounika god bless youuu ra thalli 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bethalammahi4025
    @bethalammahi4025 Месяц назад +1

    God bless you sister

  • @jayalakshmisingaraju7623
    @jayalakshmisingaraju7623 Месяц назад +6

    adapillaki ala kallu lekapovatam chala bhadhakaram

  • @vimalavelamuri8012
    @vimalavelamuri8012 2 дня назад

    Vela gurinchi eami matladalo theliyadam ledu bagavanthuniki karuna ledu antaru endhuke Nemo
    Valani nilanti vale adhukovali thalli ❤😢😢😢😢😢😢

  • @madhupriya987
    @madhupriya987 Месяц назад +1

    Tqs akka

  • @chandhragirianitha1172
    @chandhragirianitha1172 Месяц назад +1

    God bless you chinna 😭

  • @bhagyalaxmikamarthi1048
    @bhagyalaxmikamarthi1048 Месяц назад

    Yesaiah pls yi kutubanni aa papani kantiki reppala kapade badhyata meedi pls bless her family pls pls pls God you must watch arround.tnq lord be blessed

  • @venkataramanakoganti9184
    @venkataramanakoganti9184 5 дней назад

    Akka super akka davudu me lanti valla rupam lo vachi help chastunaru

  • @chandusathish8843
    @chandusathish8843 Месяц назад

    పాప జాగ్రత్త తల్లి మహాలక్ష్మీలాగా లక్షణంగా ఉంది చుట్టూ చాలా చెడ్డోలు ఉన్నారు తల్లి 🙏..

  • @DheeruMokshi
    @DheeruMokshi Месяц назад +1

    God bless you sister 🙏

  • @supriyap4425
    @supriyap4425 Месяц назад +1

    God bless you sister...keep it up..

  • @malathi.p
    @malathi.p Месяц назад

    Sridevi akka nuv bagundali ❤ aa devudu neeku health inka wealth baaga bless chesthadu cheyali ..... God bless you akka

  • @nadapanakrishnakumari6117
    @nadapanakrishnakumari6117 Месяц назад +6

    Sri Devi Garu Kallu Kanapadanivallaki Brainlipi Anadhi Vuntundhi Avarayina Dhayamayulu A Alanti School Lo Join Chestharamo E Video Chuci

  • @user-de6zu8id2o
    @user-de6zu8id2o Месяц назад +1

    Varun nv peddavadivi ayyi ammani akkani baga chuskovali a jesus blessings miku eppudu undali

  • @Mahishivan21
    @Mahishivan21 Месяц назад +1

    😭😭😭 my baby total blind elantivi chusthe heart break aithunde finicial ga kncm support unna nak dairyman Ledu....E papa ki finicial support led...ha thalli badaa varnanathitham.....

  • @madeena2748
    @madeena2748 Месяц назад +2

    Hi 👋👋 akka God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sravanibavanari
    @sravanibavanari Месяц назад +2

    Sridevi akka ❤❤

  • @Yuvarajsonga
    @Yuvarajsonga Месяц назад +3

    Sister meeru Maro mother therisa❤❤❤❤🎉

  • @vijayalakshmir1066
    @vijayalakshmir1066 Месяц назад +1

    God bless

  • @sureddymaneendra6565
    @sureddymaneendra6565 Месяц назад +1

    Please help this family

  • @SunnyChandra-gl1we
    @SunnyChandra-gl1we Месяц назад

    God bless you thalli 😢 sridevi garu at merru konchamaena cooler petteyachu kadha

  • @user-ud4xg4lj6y
    @user-ud4xg4lj6y Месяц назад +2

    Sridevi garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saitejareddy1516
    @saitejareddy1516 Месяц назад +4

    Papa ni chuste badhaanipistundhi

  • @user-fk4pe7br2w
    @user-fk4pe7br2w Месяц назад +1

    Super helping

  • @user-rg8rc9jz5n
    @user-rg8rc9jz5n Месяц назад +3

    🙏 madam, ఆమె ప్రగ్ననెంట్ గా ఉన్నప్పుడు,, గ్రహణం,, వచ్చినప్పుడు బయటికి రాకూడదు అంటారు కదా దోషము ఉంటుంది.

    • @K.24editz10
      @K.24editz10 Месяц назад

      Meeru ala antaru andi kani theliyaka chala mandhi thigutharu Bane pudtharu andi alanti valaki pillalu

  • @nagellymaheshnagellymahesh6469
    @nagellymaheshnagellymahesh6469 Месяц назад

    సిస్టర్ మీరు చేసే సహాయానికి మాటలు రావు సిస్టర్ అందుకే నేను 🙏🙏🙏🙏🙏🙏చెప్పగలను

  • @hanumanthrayappavvenkyvenu8923
    @hanumanthrayappavvenkyvenu8923 Месяц назад +1

    TqstoSister

  • @user-fz3db2jf9q
    @user-fz3db2jf9q Месяц назад +1

    God bless you 🙏

  • @ravinderbollam5564
    @ravinderbollam5564 Месяц назад

    Ravinder warangal excellent sister God bless you 🙏🙏🙏

  • @skolaparthi
    @skolaparthi Месяц назад +1

    Om Shanthi🙏

  • @sureshdeshapaga2219
    @sureshdeshapaga2219 Месяц назад +1

    🙏

  • @user-zb6pr5wu9m
    @user-zb6pr5wu9m Месяц назад +1

    Bagunava sridevi akka

  • @katyayanidassri2392
    @katyayanidassri2392 Месяц назад +4

    GOBLESS YOU SISTER

  • @chinnisudhavolgos9243
    @chinnisudhavolgos9243 Месяц назад +1

    Avunu amma sridevi

  • @kammulasarojini5082
    @kammulasarojini5082 Месяц назад +2

    God bless you sister❤

  • @murthyys9064
    @murthyys9064 Месяц назад

    Sridevi garu 🎉

  • @indiraathmakur5839
    @indiraathmakur5839 Месяц назад +1

    Sridevi 💓💓💓💓🙏🙏🙏🙏

  • @ABS-lw3tl
    @ABS-lw3tl Месяц назад

    God Bless you Madam. We have to Learn from you How to help others in our own way .

  • @kmaryhelen4284
    @kmaryhelen4284 Месяц назад +1

    May God bless you sridhevi Garu ❤❤

  • @swamypodilapu7821
    @swamypodilapu7821 Месяц назад

    👌👌👌🙏

  • @chinnachiru6933
    @chinnachiru6933 Месяц назад

    Super madam u r helping

  • @j.praveenkumar5100
    @j.praveenkumar5100 Месяц назад +2

    శ్రీదేవి అక్కకు 1000 years unte bagundu

  • @user-bi9ex2cg3s
    @user-bi9ex2cg3s Месяц назад

    Good job and God bless you akka❤❤❤❤

  • @vhanumannavhanumannav068
    @vhanumannavhanumannav068 Месяц назад +1

    Meeru chala greet sestar

  • @g.v.lakshmig.v.lakshmi4685
    @g.v.lakshmig.v.lakshmi4685 Месяц назад

    God bless you thalli

  • @Prakruthi._2413Anuammu-br5lj
    @Prakruthi._2413Anuammu-br5lj Месяц назад +1

    God bless you sister ❤

  • @Hymavathi-st1fr
    @Hymavathi-st1fr 23 дня назад

    Akka nuvvu bangaram ❤

  • @vanijesusjesus6530
    @vanijesusjesus6530 Месяц назад

    గాడ్ బ్లెస్స్ యు అల్ 🙏🙏🙏🙏⛪⛪⛪🙇‍♂️🙇‍♂️🙇‍♂️🤲🤲🤲

  • @amruthareddysadala1249
    @amruthareddysadala1249 Месяц назад +3

    Apapa.yentha.mudhugavundhi.chusthunte.yedupuvostbundhi

  • @DharaniPalleti
    @DharaniPalleti Месяц назад

    Super akka

  • @anjuprabachimata-lv4we
    @anjuprabachimata-lv4we Месяц назад

    Akka Super ❤❤❤❤

  • @seshasesha4399
    @seshasesha4399 Месяц назад +1

    God bless you sirdavi

  • @utara6631
    @utara6631 Месяц назад +1

    Sridevi nuvvu peda vallaki devatha I chinnadanivina 🙏🙏🙏

  • @vasanthkumara-vk2ye
    @vasanthkumara-vk2ye Месяц назад +1

    Sri devi❤❤❤❤

  • @PramodaPramod-wx6lt
    @PramodaPramod-wx6lt Месяц назад

    Amma 🙏🙏🙏🙏🙏