తెలుగును చంపేస్తున్న ప్రభుత్వాలు ప్రజలు ఉన్న ఈ రోజుల్లో "బుట్టపచ్చిమిరపకాయ" అంటూ తెలుగును మళ్ళీ పునరుజ్జీవంప చేస్తున్న మీకు నా పాదాభివందనాలు. ముఖ్యంగా మీ వంట సూచనలు అమ్మభాషలోనే ఇవ్వటమ్ అభినందనీయమ్.
మీరు మన తెలుగు సంప్రదాయ వంటకాన్ని చూపి తెలుగు భాష పాండిత్య న్ని బహు చక్కగా సంభాషించారు 👌 👍👍👍👍👍🌹🌹🌹🌹🌹 మీకు ఇవే మా హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌👌👌 సర్వే జనాః సుఖినోభవంతు... 🌹🙏 మీరు చెప్పే వంటలు తింటే నిజంగానే జనులంతా సుఖంగా, ఆరోగ్యంగా ఉంటారు...👌👌 చూస్తుంటే జిహ్వ చాపల్యం పెరుగుతోంది😀😀😋😋😋 మీ వంటలతో పాటు మీరు చెప్పే విధానం బహు ముచ్చటగా ఉంటుంది 👌👌🙏 ఉచ్చరించే విధానం,వేగంగా మాట్లాడినా అక్షరం పొల్లుపోకుండా, మీ మొహంలో స్వచ్చత, మీ మాటల్లో స్పష్టత.... అద్భుతః👌👌🙏🙏 🙏🙏🙏🙏🙏🙏 🌹ఓం శ్రీ శరవణభవాయై నమః 🙏🌹
Namaste andi,nenu mee new subscriber ni,mee anni vedios chala sarlu chusanandi,kakarakaya ullikaram try chesanandi chala baagundi,intlo andaru istam ga thinnarandi,tq
తెలుగును చంపేస్తున్న ప్రభుత్వాలు ప్రజలు ఉన్న ఈ రోజుల్లో "బుట్టపచ్చిమిరపకాయ" అంటూ తెలుగును మళ్ళీ పునరుజ్జీవంప చేస్తున్న మీకు నా పాదాభివందనాలు. ముఖ్యంగా మీ వంట సూచనలు అమ్మభాషలోనే ఇవ్వటమ్ అభినందనీయమ్.
😊😊😊😊🙏🙏🙏🙏
మీ దెబ్బకి, వంటలతో పాటు, తేట తెలుగు కూడా నేర్చుకోవచ్చు..🙏 వందేమాతరం 🙏
😊😊😊🙏🙏🙏
Avunu sishya.....you are right
😄
Vandematram 🙏
నిజమే.వారి వంటల వలే, వారి మాటలు కూడా మాదుర్యం.
ఏమిటి అర్ధమైందా.. అదన్న మాట విషయం😀😀👍👍👍🥰🥰🙏💐
మీరు మన తెలుగు సంప్రదాయ వంటకాన్ని చూపి తెలుగు భాష పాండిత్య న్ని బహు చక్కగా సంభాషించారు 👌 👍👍👍👍👍🌹🌹🌹🌹🌹 మీకు ఇవే మా హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారూ.. మేరు చెప్పే విధానం చాలా బాగుంటుంది అంది.. చక్కగా మన వాళ్ళు అన్నట్టే ఉంటుంది .
మీ వంట చూస్తే కడుపు నిండిపోయింది
మీ తియ్యని మాటలు వింటే మనస్సు పులకరించు పోయింది 🙏🙏
మీ వంటకాలు మాత్రమే కాదు
మీ స్వచ్ఛమైన తెలుగు అద్భుతం
ఈ. రోజుల్లో కుడా మీరు! బుట్ట పచ్చి మిరప కాయ రుచి ని బహు చక్కగా వండి అశ్వాదించారు సుమీ? 👌👌👌👌
ధన్యవాదములు 🙏🙏🙏 సోదర 👍🌹 🌹🌹🌹 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
బాబాయ్ గారు 🙏 బుట్ట పచ్చిమిరపకాయలు వంటకం vahreh vah.. 👏 అద్భుతః
Nannagaru memu e koora gullasanagapapputo chestam meeru masalaalu vesestunaru .
👌👌👌👌
సర్వే జనాః సుఖినోభవంతు... 🌹🙏
మీరు చెప్పే వంటలు తింటే నిజంగానే జనులంతా సుఖంగా, ఆరోగ్యంగా ఉంటారు...👌👌
చూస్తుంటే జిహ్వ చాపల్యం పెరుగుతోంది😀😀😋😋😋
మీ వంటలతో పాటు మీరు చెప్పే విధానం బహు ముచ్చటగా ఉంటుంది 👌👌🙏
ఉచ్చరించే విధానం,వేగంగా మాట్లాడినా అక్షరం పొల్లుపోకుండా, మీ మొహంలో స్వచ్చత, మీ మాటల్లో స్పష్టత....
అద్భుతః👌👌🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🌹ఓం శ్రీ శరవణభవాయై నమః 🙏🌹
Looking yummy very tasty😋
గురూజి ఈరోజు చేసి తిన్నాను. మహాఅద్భుతమైన రుచి మాటల్లొ చెప్పలేను ఎంత కమ్మగా ఉందో............ 😋😋😋
మీరే మాకు గొప్ప అన్నాదరువు🙏🙏
Okay
అద్భుతం....నేనూ చేయగలననే నమ్మకం వచ్చింది..
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🍯🍯🍯🍚🍚🍚🍚🥥🥥🥥🍌🍌🍌🍌🧆🧆🥭🥭🥭🍒🍒🍒🍎🍎🍎🍋🍋🍐🍐🍐🍐🌽🌽🌽🌽🌽🍑🍑🍈🍈🍏🍏🍏🍊🍊🍊🍵🍵☕☕☕☕🫖🫖🫖🫖🥰🥰🥰🥰
Swamiji 🙏🙏🙏 namastey awesome curry 👍👍👍
V will try this delicious stuffed capsicum curry today. Tq guruji for sharing this recipe
బుట్ట పచ్చి మిరపకాయల కూర అద్భుతం గురువు గారు
Meeru chesina capsicum curry chala bagundhi. Thank for the video 🙏
Very nice. Very very good recipe. Yeppudu chudaledu.
Ruchi amogham. Butta mirapakaya masala curry.
Sreematre Namaha.
చాలా చాలా బాగుంది గురుాజీ
చాలా బాగుంది స్వామి
మీ వంటతో మా కడుపు నిండిపోయింది అయ్యా. 🙏 ధన్యవాదాలు 🥰
మీ వంటలు, భాష చాలా బాగుంది,ధన్యవాదములు
Thahj. You.
Mee vedios. Regular ga, follow chestanu naku 3. Aadapillalu
Chala manchi curry choopincharu nanna garu
Colour full recipe 👌😋
Chala chala bagundhi Swamygaru
అమ్మా వంటను అమ్మా భాష ను రెండు నేటి రేపటి తరాలకు మీ వీడియోలు ఉపయోగపదును..... తెలుగు వెలుగు 🌺🙏
Super super guruji meeru chestunte vandukoni tinanta feeling vachindi next meeru cheppe vidanam chala chala nachindi guruvugaru
మీ వివరణ చాలా బాగుంటుంది ధన్యవాదములు
చాలా బాగుంది సూపర్ నేను కూడా చూశాను
చాలా బాగా చెప్పారు 🙏
NamoNamaha.
Chala Bagundi. Chala easy Ga
Chupincharu-Dhanyavadamulu
Nenu try chesa chala bagundani ma varu tini mechukunnaru... Tq for dis tasty recipe
Chala bavundandi super 👌👌👌
Wow mouth watering
Excellent vantakam sir
Miredi chesina chupinchina adbutham amogham simply superb
Swamy Garu Capcicum stuffed masala curry good recipy thanks
Sooper dish andi
Chaala baaga cheppaaru guruvugaaru
Namaskaaram sir
Naku vanta assal raadhu...Mee matalu vinataniki matrame Mee videos choosthanu.....ma amma chetha Mee vantalu cheyinsthunna....Anni adhiripothunnayi😀
I like you babai wonderful recipe
Chala chala bagundi
Kura adbhutam swamy garu
Butta pachi mirapakaya peru bagundandi mee vanta laage 👏👌
Super andi swamy garu
🙏🌹|| సర్వజెన సుఖినో భవంతు ||🌹🙏
బాగుంది
గురువుగారు మీ వంటకాలు చాలా బాగుంటాయండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Me vantalu kuda chala bagutai
Noroorutundi ayyagari,vandanaalu🙏🏻
Super Gurujiii
సూపరో సూపరు చాలా బాగుంది గురువుగారు నేను తప్పకుండా ప్రయత్నిస్తాను రేపే ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్
Namaste, nijame, telugu bagundi.
Adbhutaha
అద్భుతః
super nalapagam.....
Sir superrrrrrr
Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr....Andi
Chaalaa. Bagundi. I. Wil. Yry. It
Great Guruji.
బుట్ట పచ్చి మిరపకాయల కూర అద్భుతం. ధన్యవాదాలు మీకు 🥰
మీ వంటలు చాలా బాగుంటున్నాయి
అబ్బా బాగా tatste గా వుంది గురు జి, అట్లకడ బాండి సౌండ్ చాలా bvundi ...
Abbha super
Zero waste sustainable cooking👍🏻
Me MATALLO APYAYATA ....valla a KURA RUCHI....SWARGANIKI AAMADA DURAME Vundi....😇😍🤩❤💯💥💫👌👍🙏🙏🙏🙏🙏😀
So yummy babaya garu
క్యాప్సికం కూర ను వుల్లి, బంగళా దుంప లతో చాల చాలా బాగా చేశారు మీరు బాబాయిగారు
Very yummy 😋 curry
Guru garu 🙏🙏🙏🙏🙏🙏🙏
Palani sir your recipes are really amazing and mouth watering, okasari memalni kalavalanundhi me abhimani gaa😊
Very nice andi,
Namaste andi,nenu mee new subscriber ni,mee anni vedios chala sarlu chusanandi,kakarakaya ullikaram try chesanandi chala baagundi,intlo andaru istam ga thinnarandi,tq
Super babai
Swamy super
మహానుభావా శతసహస్ర వందనాలు
మీ వంట సుగంధ భరితమై మీ మాట నవనీత భరితమై మమ్ము సంతోష పరుస్తూ వున్నారు
Good 👍
Capsicum potato stuffing chesi vandanandi. Chala baga kudirindandi.intha manchi kuralu maku chupinchinanduku meeku ma kruthagnathalu ayyagaru.
Super
Meeru pettina tamoto charu chesanandi chala superb ga vochindi
Memu chinnapudu simla mirchi ane varamu ippudu gurtuchesukunte gani mata gurtu ravadam ledu antaga capsicum alavataidi
Namaste Guruvu garu.
Meru yedi chey cina chala baguntundi vevarana . Baga eisraru🙏
Super sir 👏👏
super 🙏🙏sir👌👌👌🙏🙏🙏
Namaste guru garu 🙏🙏🙏🙏🙏
Great to speak pure telugu being a tamilian
నమస్కారం గురువు గారు.
అయ్యగారు ఉత్త పచ్చిమిరపకాయ కూర చాలా బాగున్నది
Yummy
thank you sir.
హాయ్ బాబాయ్ గారు నమస్తే🌹🙏🌹
కూర సూపర్ గా ఉంది👌👌😋😋
Superandi
Sir capsicum badulu vankay vesi kuda vandukovacha
Guruvu garu bramhanulu vellulli payalu vullipayalu thinakudadu antaruga
Namasthe babaiegaru! Kulasana? Eroju leavelo vundatam valla me ee vantakam chusanu.yemtha chudamuchataga vundi.mrru Telugu bhashani matlsdutunte" yemiti_ ryhamindandi vishayam" ani Meru antunte bavutundi babaiegaru.meru yeppudu nimdima ayushi,aarogyamtho vundalani, mematalatho, sampradaya vantakatho alarinchalani akashistu meku dhanyavadalu babaiegaru.vunntanu
👌👌👌
Super super 😋😋😋😋😋😋😋😋😋😋
Super Sir
ధన్యవాదములు 🙏
wow super
Super swamy garu sema mirch kura
👌