కలియుగం ఎప్పుడు, ఎలా అంతం అవుతుంది? | When and How will Kaliyuga End?

Поделиться
HTML-код
  • Опубликовано: 30 окт 2024

Комментарии • 479

  • @durgeshmamidala
    @durgeshmamidala 2 года назад +50

    Elanti vedioes ante naku chala eshtam

  • @vidyasagarmalyala7128
    @vidyasagarmalyala7128 2 года назад +299

    " ఆరంభం ఉంటే అంతం కూడా ఉంటుంది " ... కానీ ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది ..."మార్పు విశ్వం యొక్క నియమం ".
    " ఓం నమో భగవతే వాసుదేవాయ " 🙏🙏🙏 .

    • @futuremariner9035
      @futuremariner9035 2 года назад +10

      Jai sri krishna ❤️

    • @mjeverstarmanoj7817
      @mjeverstarmanoj7817 2 года назад +4

      Tqs for reminding

    • @ലക്കിറെഡ്ഡി_പ്രണവ്_1195
      @ലക്കിറെഡ്ഡി_പ്രണവ്_1195 2 года назад

      Kaliyugam duration 4,32,000 years. Kali(Asur) the maanasik ruler of this Yuga resides at Intoxication (Liquor and Drugs), Gambling, Slaughter Houses, Prostitution, Illegal transactions and Greed. Today 75-80% people are the victims of this Asur. Please Surrender to Lord Krishna, the effects of Asur will be minimised.

    • @worstguy3376
      @worstguy3376 2 года назад +3

      🙏🙏🙏

    • @worstguy3376
      @worstguy3376 2 года назад +5

      Om namah shivaya Guru Brahma Guru Vishnu Mahadev parvati maa vishnu bhagwan om namo Venkateswara om namo narayana 💗 laxmi Narasimha swami ayyappa Swamy bappa morya jai shree krishna radhe radhe krishna jai shree ram Sita Ram bajrangi 💗🥺

  • @suresheppakindi7276
    @suresheppakindi7276 2 года назад +376

    అన్నా కురుక్షేత్రం గురించి ఓక వీడియొ చేయు అన్నా

  • @baikarirameshtinkul1941
    @baikarirameshtinkul1941 2 года назад +198

    కలియుగం ఏమో కానీ మనం మాత్రం కచ్చితంగా పోతాం పోయినాక పైన కలుద్దాం బాయ్ ఫ్రండ్స్ 😂😂

    • @Rishwanthsevva
      @Rishwanthsevva Год назад +10

      Emo bro cryonics and nano technology success aithe chacchinavallam brathaka vacchi andhuke emo manam kalavalem emo

    • @yalabandalasrinu
      @yalabandalasrinu Год назад +7

      @@Rishwanthsevva bro yentha technology vachina maranam maatram kachitam maha goppa variety maranam undhi krishunudu raamudu alaga vaaritho polistey manam yentha

    • @thanujatanu2067
      @thanujatanu2067 Год назад +2

      @@Rishwanthsevva broo antha pothe technology and scientistlu kuda pothar kada bro

    • @rangisettysuresh6856
      @rangisettysuresh6856 Год назад +2

      bye bro we meet again👋👋👋

    • @mr.incognito6032
      @mr.incognito6032 Год назад +2

      Poyaka Oka mag pettu bro narakam lo unnavo swargam lo unnavo

  • @MARRISWAMYNandhu143
    @MARRISWAMYNandhu143 2 года назад +95

    కలియుగంలో చివరి దశలో విష్ణువు కల్కి అవతారంలో వచ్చి అందరిని చంపి సత్యయుగని స్థాపిస్తాడు.

    • @srinanicreats8293
      @srinanicreats8293 2 года назад +6

      రక్షించే దేవుడే చంపుతాడ బ్రో, దేవుని మీద నింద వేస్తున్నావ్...?

    • @venugopalvenugopal2054
      @venugopalvenugopal2054 2 года назад +4

      Haa vishnumurthi Putin ae 🔥😂

    • @gvk3385
      @gvk3385 2 года назад +11

      @@srinanicreats8293 చంపడం అంటే అందర్నీ కాదు..
      దుష్ట శిక్షణ

    • @srinanicreats8293
      @srinanicreats8293 2 года назад +1

      @@gvk3385 ఐతేవాయే తియ్యి 😏

    • @lovekush9103
      @lovekush9103 2 года назад +1

      Vishnu / Shiva / Brahma are Angels not GODS
      One day Vishnu / Shiva / Brahma will Die

  • @bandiram2081
    @bandiram2081 2 года назад +120

    ఎప్పుడో ఒకప్పుడు ఈ సౌరమండలం అంతమవటం నిజం, దీనినే కలియుగాంతం అంటారేమొ

    • @bnagaraju5034
      @bnagaraju5034 2 года назад +1

      Very good

    • @bnagaraju5034
      @bnagaraju5034 2 года назад +4

      But the total world will be destroy

    • @madhumeesala777
      @madhumeesala777 2 года назад

      Yes bro🥺🥺🥺

    • @vnrfacts9575
      @vnrfacts9575 2 года назад

      @@sairame2636 ఎక్కువ శాతం నశించి పోతుంది

    • @gaddamsampath8064
      @gaddamsampath8064 2 года назад +1

      @@sairame2636 Satya yugam start avutunda

  • @a.kgaming91
    @a.kgaming91 Год назад +11

    After kalki 2898 ad glimpse

  • @rbcreation4890
    @rbcreation4890 2 года назад +95

    ఈ కలియుగం ఏపుడో ఒకనో ఒకరోజు న అంతమైపోతుంది is it 💯💯💯💯 true

  • @kvchary123
    @kvchary123 2 года назад +21

    కలియుగంలొ ఇలాంటి వైపరీత్యాలు జరుగుతూనె ఉంటాయి..... దొపిడిలు , దొంగతనాలు , ఈ కలియుగంలొ ఉంటది అందరికి...... 🙏🙏 ఓం ! నమె : నారాయణయ నమ: 🙏🙏🙏🙏🙏 Thanku Anna Garu...🙏🙏

  • @venuprabhassingaram8628
    @venuprabhassingaram8628 2 года назад +18

    అన్న కర్ణుడు గురించి ఒక వీడియో చెయ్ అన్న

  • @iconicseries1729
    @iconicseries1729 2 года назад +27

    12 thousand 92 thousand years kadu bro 12 lakh 92 thousand bro small mistake but explanation good bro ❤️

  • @lovekush9103
    @lovekush9103 2 года назад +16

    Human Calendar
    Today Date = 27 - 03 - 2022 ( English Calendar )
    Today Date = 10 - 12 - 5123 - 1st part - Kali yoga ( Hindu Calendar )

  • @lovekush9103
    @lovekush9103 2 года назад +38

    One Maha Yuga =43,20,000 Yrs
    One Manvantra = 71 X 43,20,000 = 30,67,20,000 Yrs
    One Kalpa = 28 X one Manvathra = 28 X 30,67,20,000 = 8,588,160,000 Yrs
    One Kalpa = One day of Brahma = 8,588,160,000 yrs
    One Maha Kalpa = Death of Brahma
    100 X 365 X 8,588,160,000 = 313,467,840,000,000‬ = 313 .5 Trillions Yrs

  • @venkateshmekala9534
    @venkateshmekala9534 2 года назад +3

    చాలా బాగా వర్ణించారు

  • @yerubothusravan2714
    @yerubothusravan2714 2 года назад +8

    అన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి అతనికి జరిగిన అన్యాయం గురించి ఒక వీడియో చెయ్యండి అన్నా ప్లీజ్...ప్లీజ్...ఎంతైనా అతనికోసం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా అన్నా

    • @sampath6770
      @sampath6770 2 года назад

      మిత్రమా జరిగిన దాని గురించి తెలుసు కోవడానికి ముందు జరగబోతోంది తెలుసుకుంటే మనం కొంతైనా మారవచ్చు

  • @Bullishflg10
    @Bullishflg10 2 года назад +3

    Avunnu 👌

  • @udbl0g148
    @udbl0g148 2 года назад +4

    Super bhaya nice voice

  • @muralipanigrahi8042
    @muralipanigrahi8042 2 года назад +2

    Anna nuvvu chala clear GA cheppu thunav Anna superb

  • @ganavloger8175
    @ganavloger8175 2 года назад +2

    Super information bro. Thank you for giving golden information to us

  • @srinuvasu8982
    @srinuvasu8982 2 года назад +5

    మనిషి తన అస్తిత్వానికి ఎప్పుడూ ఒక కొత్త దారి వెతుకుతాడు ఇది నిజం

  • @manikantamanikanta5772
    @manikantamanikanta5772 2 года назад +2

    Nice video is too good to me and I am happy to u soon 😇😇😇😇😇

  • @bharatprakshal
    @bharatprakshal 2 года назад +30

    ఏది ఏమైనా మనిషికి తన మరణ దినం తెలియదు.

    • @Nenumeparrot23
      @Nenumeparrot23 2 года назад +1

      Its true

    • @alludj5073
      @alludj5073 2 года назад

      idi andariki telusu bro

    • @bharatprakshal
      @bharatprakshal 2 года назад

      @DRAGON EMPEROR కలలు కనడం తప్పులేదు.

  • @a.i.ogaming1887
    @a.i.ogaming1887 2 года назад +1

    Meru chepe prathi words maa andhariki goosebumps vastunai..annaya enka videos ki set aeina background music kalipite..
    Mari matal ravutledhu...
    Enthaki meru ekkada untunaru memali nee meet avalani undi...

  • @viswanadh3065
    @viswanadh3065 2 года назад +6

    Good job bro .... you are going a right knowledge in the right time (om santhi)

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +1

    భూమి సమస్త జీవాజాతులకు గ్రహాలకు దేవతలకు ఆధారం
    భూమికి గ్యాస్ ఖనిజ ఇంధనమే ఆధారం
    కుల సంఘాలలో కట్టెలమంట వంట పనికితిండితోనే సాధ్యమే
    దానిని కాపాడుట పాడుచేయుట మనుష్యులకొరకే మనుష్యులతోనే సాధ్యం
    కలిసి కట్టుగా పనిచేయుట కలిసోచ్చే ఎదిగే ఎదుర్కొనే అధిగమించి అందరికి అందించేది అనందించుటకే ప్రభుత్వాలే

  • @sivamanimani8055
    @sivamanimani8055 2 года назад +2

    మీ వాయిస్ చాలా బాగా ఉంది అన్న

  • @venkatramudu2353
    @venkatramudu2353 2 года назад +1

    Number 1

  • @madhugajjelamadhugajjela7218
    @madhugajjelamadhugajjela7218 2 года назад +2

    బ్రో చదివింది ఎలా గుర్తు పెట్టుకోవాలి అలాగే ఎలా చదవాలి అని వీడియో చేయు

  • @devikadevika3329
    @devikadevika3329 2 года назад +10

    ఈ సృష్టాంతము. అనేది భూమిపై గొప్పఅగ్ని ఉద్భవించి. జరుగును. గీత

  • @deepikaraghava8074
    @deepikaraghava8074 2 года назад +7

    Anna thanks anna for your information ❤

  • @somu3767
    @somu3767 2 года назад

    Hai friends,starting,nice word..

  • @leelakrishnapandit8862
    @leelakrishnapandit8862 2 года назад +2

    Om namo bagavathe vasudevaya 🙏

  • @pvnarsimha
    @pvnarsimha Год назад

    💯 MODi chustte telsundi

  • @srikanthgoud3406
    @srikanthgoud3406 Год назад

    మహాభారతం గురించి చెప్పండి.

  • @saiashish4122
    @saiashish4122 2 года назад +1

    Aythe malli e time ki mana kaliyugam vachaka kalluddam brother

  • @sevasatyanarayana2766
    @sevasatyanarayana2766 2 года назад

    మీరు చెప్పే ఖగోళ రహస్యాలు, నూతన ఖగోళ ఆవిష్కరణ లు కనిపెట్టడం వంటి విషయాలు అన్నీ భారత్ యొక్క పురాణ, యిథిహాస గ్రంధాలలో... కధల రూపం లొ మాకు కనబడుతున్నాయి. ఆ రెంటినీ సమన్వయం చేసి అర్దం అయ్యె రీతిలో వివరించ గల సామర్ధ్యం మీకు వుంది. అటువంటి వీడియోలు కూడా చేస్తారని ఆసిస్థున్నాము. వుధాహరణకు:- 1)ధృవ నక్షత్ర మండలం ఏర్పడిన విధానాన్ని, ధృవుని యొక్క చరిథ్రగా దేవతా పాత్రల తో, రచించి ఆ జ్ఙానము ను ప్రజలకు అందించారు. 2)పూర్వం యింటి ముందు వేసే ప్రతి ముగ్గులొ.. ఆకాశం లొ వున్న నక్షత్ర మండలాలను ప్రతిబించె విధంగా వేసేవారు. యిటువంటి మార్మిక సత్యాలు రీసెర్చ్ చేసి...భారత ప్రజలకు, తమ పూర్వీకుల మేదాసెక్థి గురించి చెప్పండి. 👏🏻👏🏻👏🏻👏🏻🤝🤝🤝🔯🕉🇮🇳🇮🇳🇮🇳🕉🔯🙏🙏🙏

  • @gainisoujuanya3923
    @gainisoujuanya3923 2 года назад +10

    Voice amazing ❣️

  • @statusworld2687
    @statusworld2687 2 года назад +1

    Bro super ❤️🔥🔥 yannalitiki santhana dharma meedha cheesav really awesome

  • @saibabupeddalanka5070
    @saibabupeddalanka5070 Год назад +4

    ఆరంభం ఉంటే అంతం కూడా ఉంటుంది దానికి కూడ సమయం ఉంటుంది ఎదురు చూడాలి అంతే ఓమ్ నమశ్శివాయ🖤🙏🏻

  • @N.T.R111
    @N.T.R111 2 года назад

    Bayamestundi anna🥲

  • @tvsnganeswararao9675
    @tvsnganeswararao9675 2 года назад +20

    Video is inconclusive, as per the details given in the video, we are just 7 to 8 thousand years into kaliyuga. It has to go through another 424k years. So end of kaliyuga is very far away, and atleast 800 generations will come.
    Regarding the life span , any pandemic like carona can reduce it overnight.

  • @PavanKumar-M
    @PavanKumar-M 2 года назад +1

    Mesmerizing voice ⚡love you brother

  • @karthikkorapati8096
    @karthikkorapati8096 2 года назад +2

    Naku dhinipi chala interest bro

  • @kkhanatg
    @kkhanatg Год назад +1

    Great content brother. Ignorance is obedience, opposite is what intellectuals seek. Are you using any AI tools for your videos?

  • @akashakkurthi8972
    @akashakkurthi8972 2 года назад +3

    Your voice is amazing bro.🔥😍

  • @rgiribabu
    @rgiribabu 5 месяцев назад

    సూపర్ anna mee voice vintu bathikeyacchu 😊😊😊😊😊

  • @desireddiaudisesha2283
    @desireddiaudisesha2283 2 года назад +14

    ఈ కలియుగం , ఈ యుగంలో లేని అద్భ్తత మయిన ధర్మం , మంచి వారికి , విలువ , విజయాలు , అసలు బంగారం , వజ్రాలు assets etc • కంటే మించిన విలువ మంచి తనానికి , లభిస్తుంది * ఈ కలియుగం లో మంచితనానికి మించిన విలువయిన ఆస్తి , ఏ దేశం లో వుండదు * అందువలన కలియుగం గురించి చేడుగా మాట్లాడిన వారు నవ్వుల పాలు అవుతారు * అది నిజమా ? కాదా ? అనేది కాలమే ( TIME ) తెలుపుతుంది *

  • @gowthamireddy3374
    @gowthamireddy3374 2 года назад +1

    Thwaraga antham ayipothe bagundu

  • @TELUGUTVNEWS-hp5rc
    @TELUGUTVNEWS-hp5rc 6 месяцев назад

    Naku chal intresting vuntai elanti kadhalu

  • @prabhaindrala400
    @prabhaindrala400 2 года назад

    12 వేల 96 వేలు అన్నావు,,,bro ,,,చూపించింది కరెక్ట్...

  • @gopakishore3567
    @gopakishore3567 Год назад

    Ippude meeru cheppe lakshanalu society lo kanipistondi

  • @nithinkarrollanithin1922
    @nithinkarrollanithin1922 2 года назад

    Super Anna

  • @rajendrakatari5819
    @rajendrakatari5819 2 года назад +4

    Your voice is awesome

  • @saidashaik4015
    @saidashaik4015 2 года назад +4

    బ్రో భూమి ఎప్పుడు అంతం అవుతుందో ఒక వీడియో చేయగలరు 🙏🙏

    • @Kidnapper656
      @Kidnapper656 2 года назад

      Eppudu avutundho manakem telusthadhi

  • @charandurgam6647
    @charandurgam6647 2 года назад

    Sodama gomarha...nashanam gurinchi video cheyandi bro

  • @prakashkamarapu9783
    @prakashkamarapu9783 2 года назад +3

    మనిషి మహా అయితే వంద సంవత్సరాలు బ్రతుకుతాడేమో కలియుగాంతం మనకెందుకు....

  • @venkatchikkudu3272
    @venkatchikkudu3272 2 года назад

    Brother me background music osm assalu 👌👌👌👌👌👌👌👌👌

  • @vamshikrishna4639
    @vamshikrishna4639 2 года назад +2

    Fan of your work.. 💖

  • @Suryatejaboppana
    @Suryatejaboppana 2 года назад +2

    First comment bro

  • @venkateswararaomidde2470
    @venkateswararaomidde2470 Год назад

    Karnudu gurinchi video cheyyandi

  • @chiruk7743
    @chiruk7743 2 года назад

    Yes brother tappuledhu tappadhu ....one day will come sure

  • @Nakkasrikanthyadav1419
    @Nakkasrikanthyadav1419 2 года назад

    He'll అన్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది దయచేసి లింక్ లో పెట్టండి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ని ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ దయచేసి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ని లిన్కులో పెట్టండి అన్న🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Tfifff
    @Tfifff 2 года назад +5

    Tell about Aliens attacks bro

  • @yashwanthkrishna7068
    @yashwanthkrishna7068 5 месяцев назад

    3:33 Ee Kalki devudu Vachetapatiki Dharmam paatinche vyaktulu chanipoyuntaru..!
    Anyways, Good efforts Bayya

  • @ksrikanth9132
    @ksrikanth9132 2 года назад

    👍👍verygoodnews

  • @suryareddy972
    @suryareddy972 2 года назад +1

    2:10 lo tapuga chepavu anna

  • @nageshbeeraiahgari8928
    @nageshbeeraiahgari8928 2 года назад +5

    మీరు చెప్పిన రెండింటిలో యుగాలు ఉన్నాయ్ అని నమ్మితే 1సత్య యుగాలలో సత్యమే రాస్తారు కాబట్టి నమ్మాలి,2 ప్రస్తుతం కలియుగం అంటే అంతానికి దగ్గరిది సత్యం ఉండదు, అధర్మం పెరిగే రోజుల్లో ఆస్తిత్వం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు, so సత్య యుగం లో లిఖించిన గ్రంధాలను నేను నమ్ముతాను

  • @mohankanukuntla8801
    @mohankanukuntla8801 Год назад

    కలియుగాంతం ఎప్పుడు అంతం అవుతుంది ఎన్ని సంవత్సరాల వరకు నువ్వు ఇస్తుంది ఇది నాకు తెలుపగలరు

  • @sureshkrishnavaram3305
    @sureshkrishnavaram3305 Год назад

    రోజూ ఇలాంటి వీడియోస్ చూస్తుంటే అదో ల ఉంది 😔😧😧

  • @Gamer-ss6li
    @Gamer-ss6li 2 года назад +1

    1000th like

  • @kolabujjibabu2939
    @kolabujjibabu2939 2 года назад +1

    నోవహు ఓడ ఒక పర్వతంపై ఉంది ఇది నిజం

  • @chanamchattynarsimha8733
    @chanamchattynarsimha8733 2 года назад

    Kalki bhagavan...
    E yugam Chala chandalanga undi

  • @KGFTATOOARTE
    @KGFTATOOARTE 2 года назад +1

    Vishnu and Shiva fighting gurinchi oka video chehi bro plz

  • @varapooja9476
    @varapooja9476 2 года назад +1

    రామాయణం గురించి చెప్పండి అన్న

  • @gmalleshyadav7966
    @gmalleshyadav7966 2 года назад

    Chapalam bro

  • @udaypatel878
    @udaypatel878 2 года назад +1

    Taginakka ni videos chusthey verryyyy anipisthudi broo 😅🥺🥺🤣🤣😂🤣

  • @Gopikrishnanath118
    @Gopikrishnanath118 Год назад

    Twaraga antham iepovali devuda🙏🙏

  • @eswarrao3411
    @eswarrao3411 2 года назад

    Ippude antham ayipovali boomi ikkada manushulu mrugaka pravarthistunnaru

  • @Ramesh-to6zo
    @Ramesh-to6zo 2 года назад

    Super Bro 😜

  • @motivationalhub949
    @motivationalhub949 2 года назад

    Aggressive nationalism, Imperialism, secret alliances, milatrysim pey video chyei

  • @vasumantri4681
    @vasumantri4681 2 года назад +1

    అన్నా రామాయణం (త్రేతాయుగంల) భాగవతం (ద్వాపరయుగం) రాయబడ్డాయి గదా ! వాటికి మూలభాష ఏంటి ( ఏ భాషలో రాయబడ్డాయి) అనేది చెప్పండి అన్నా

  • @saketiadhinarayanasaketi6836
    @saketiadhinarayanasaketi6836 2 года назад

    Anna super

  • @praveenkumarpallapati5906
    @praveenkumarpallapati5906 2 года назад

    Bro kalagnanam gurimchi oka video chey bro

  • @gopig3123
    @gopig3123 Год назад

    Om namo narayana naya❤❤❤

  • @sailahari3864
    @sailahari3864 2 года назад

    Opening background music 🎶 super bro 😎😎

  • @madhukasarla5954
    @madhukasarla5954 2 года назад

    Anna evanni kaadhu elanti exlent videos yala chesturu mi chanal gurinchi mi gurinchi okka video cheyyandi anna mi BGM super hit anna

  • @marthunagavaishnavi5940
    @marthunagavaishnavi5940 Год назад +1

    Elanti mahayugalu eppatiki yanni mahayugalu ayyayi bro...
    After kaliyugam
    Kruthayugam start avuthundhi malli Ramayanam Mahabharatam reel stories jaruguthayaa?

  • @chandrasekhar-kv8wz
    @chandrasekhar-kv8wz 2 года назад +2

    Bro . Scientic is not more than history. Bt .. we live in scientific woorld . We need to to believe science nt past history . Anduke mana peddalu past is past . Live in present ani chepparu

  • @polasanthosh4563
    @polasanthosh4563 2 года назад

    Rugvedam Yajurvedam Saamavedam Adharvanavedam Vunnayani Nammakunda Yela ?

  • @sridharv8342
    @sridharv8342 Год назад

    Sambala nagaram kaliyugam videos bro

  • @thalukaramesh991
    @thalukaramesh991 2 года назад +6

    మనిషి అనేవాడే లేకపోతే పీడ పోతుంది అంత నాశనం అయిపోవాలి దేవుడా 🙏🙏🙏

    • @Himanshi_life_journey
      @Himanshi_life_journey 10 месяцев назад +1

      అవును ,నేను యుగాంతం కోసం waiting

    • @thalukaramesh991
      @thalukaramesh991 10 месяцев назад

      @@Himanshi_life_journey 🙏🙏

  • @intelgaleofficial9680
    @intelgaleofficial9680 2 года назад +1

    First

  • @agnyt9818
    @agnyt9818 2 года назад +1

    Mahabbaratham Gurunchii. Cheppu bro Plzzzzzzzzzzzzzzzz

  • @lillogaming745
    @lillogaming745 2 года назад +1

    Brother mahabharatam episodes valaga totally explain cheyara

  • @gkkodapa8826
    @gkkodapa8826 2 года назад

    Bro.. ramayanam, episodes ga video chy bro. Plz

  • @PiDuGuToBuDuGu
    @PiDuGuToBuDuGu 2 года назад

    Broooo background music cheppandi ayya evarina...

  • @hariismyhero6169
    @hariismyhero6169 2 года назад

    Garuda puranam gurinchi vedio chey anna

  • @lingampallinagapani508
    @lingampallinagapani508 2 года назад

    Mee Voice Super Anna I Fan

  • @universeboss6654
    @universeboss6654 Год назад

    Bayya neenu oka documentary (short film) type teeyalanukuntunna future gurinchi nee videos loo konni cuts tesukunta copyright veyavu gaa?

  • @mahendarmahi7224
    @mahendarmahi7224 2 года назад

    అన్న త్రేతాయుగంలో పన్నెండు వేల తొంభై అరు వేల అని చెప్పారు