2024లో కలియుగం ముగుస్తుందా? భవిష్య మాలిక - భారతదేశపు అత్యంత రహస్యమైన పుస్తకం -Bhavishya Malika Puran
HTML-код
- Опубликовано: 13 сен 2024
- 2024లో కలియుగం ముగుస్తుందా? భవిష్య మాలిక - భారతదేశపు అత్యంత రహస్యమైన పుస్తకం -Bhavishya Malika Puran
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
The Content used In this Video is only For educational purpose
For Any Copyright Issues or for branding promotions Contact Me on
mkanimationsofficail@gmail.com
ఇది తొందరగా రావాలని కోరుకుంటున్నాను
😂 evadu bro Nuvu !
nuvvu okkanivi potey po bro... mammalni bali cheyaku
Everything will take its own time. Not as we wish.
వచ్చిన కూడా మనకు అర్ధం కాదు.
చాలా సంతోషం. 2025 నుండి సత్య యుగం ప్రారంభం అవుతుంది అన్నమాట.
సత్య యుగం 4.5.2000 సం నుండే ప్రారంభమైందండీ. ఆదిత్య ఛానెల్ చూడండి.
Veerabagha vasantharayilu vachadu. Ayane veerabremmendra swamy
Yes 2025 sathya ugam స్టార్ట్
మీరు యూట్యూబ్ లో రాజయోగం నేర్చుకోండి సత్య యుగం లో ఉన్నత జన్మలు పొందుతారు
Adiavvadamma
ఈ ప్రపంచం లో జనాభా అంతమైతే చాలా మేలు ఈ ప్రకృతికి...
It's absolutely wrong 😢
Adi neetho start avvali
నువ్వు కూడా అదే జనాభా లో వున్నవు ముందు నువు చవరా...
😂
కొంతమంది కోసం అందరిని అంతం అవ్వాలి అనడం... ఇది సమంజసం కాదు మాస్టారు... 😂
Jai shree Ram 🎉🎉:-[🙏🙏🙏]
Anna meeru oka padam kuda aanglam vaadakunda chala chakkaga vivarincharu chala santhosham Anna swachamaina Telugu lo vivarinchinandhuku.
Excellent video Anna chaala ante chaala baaga explain chesaru🙌🏻🙌🏻😊
ఇదే అఖరి సంవత్సరం కావాలి భగవంతుడా.
Yes bro 🥰
Kastam bro inka 26 years unai ante 2050 antam avuthundi ani einstein chepadu
It's gradual process. 10 years destruction, 10 years rectification, 10 years reformation. All will happen but few can understand.
😢jaldhina ravali edhi edho
ఈ భూమి మీద మనుషులు అంతరించిపోతే ప్రకృతి ఆనందపడుతుంది, ఈ ప్రపంచంలో మనిషిని మించిన విషపు జంతువు ఇంకొకటి లేదు
Hahaha Manushi lekapothe animal unadadu
@@likhithsrinivas4743 avuna ela manishi lekapote animals undavu antunaru
@@likhithsrinivas4743 present enduku adivilo una animals janaloki vasthunayo telusa manam vati sthanalani nasanam chesthunam kabati avi bayataki vasthunai and small example meku zoo koni animals untai kada vati place lo humans ni chudandi apudu telustadi
@@Sivareddy-vc3ow vadu food pettadi human example dogs devudu time expire Anni animal champesta first animal killed chesadu second human untundi expired manam lekapothe animal undadu
@@Sivareddy-vc3ow devudu animal expire untundi
సమయం వచ్చినప్పుడు అందరం ఈ మట్టిలో కలసిపోవాల్సిందే,ఎవ్వరు ఏమి చేయలేరు.
Yes
శరీరం మాత్రమే మట్టి లో కలుస్తుంది ఆత్మ కాదు ఆత్మ తిరిగి శరీరం లో వస్తుంది
మీరు గ్రేట్ అన్నా మే వాయిస్ వేరే లెవెల్
Thondharaga kaliyugam mugisipovalee om namah shivayah🙏🙏🙏🙏🙏
Neeku pellainda
Super broo...😂😂😂😂@@Kalipurushudu
❤❤❤❤❤
వీడియో మంచి భావనల తో, విశ్లేషణాత్మకంగా చాలా చాలా బాగుంది.
శుభరాత్రి మిత్రమా.
సూపర్ సార్ చాలా బాగా చెప్పారు👍
విశ్లేషణాత్మకంగా చాలా చాలా బాగుంది.
కొత్త యుగం రావాలి. మానవులు అంతం ఆయుపోవాలి.
Nothing will happen every body will happy in future ❤❤
Sri Rama will protect our India
pukem kaadu
Good message at the ending 👏 👍🏻
I just loved those last lines of our future
Meru telugu chala adbhutamga matladuthunaru anna prathiroju nen konni kottha padhalu nerchukuntunanu, thanks alot
కానీ ఈ 2024 లో మాత్రం కొన్ని కీలక దుర్గటనలు జరగనున్నాయి.
1212 lo kooda ilage chepparu. Satya Yugam Start kavadaniki inka 4,28,000 years undi. Dont Worry my Dearest
ఓం నమః శివాయ....🕉️ 🙏🏼 🙏🏼
కాలచక్రం లో అన్ని మార్పులు జరుగుతాయి. ఏదీ జరుగుతుంది ఏది జరుగదు అని ఖచ్చితంగా చెప్పలేము. ప్రకృతిని చూస్తూ మనుగడ దానికనుగుణంగా జీవనం సాగించాలి.
Excellent explanation bro
Ee madhya kharma boomrang nijamani nammadaniki naa dhrusti lo chala choosthunna. So Kharma bhoomrang dheenigurinchi oka vedio chey anna
💥🔥💥 2060 END of the 🌍Earth ⁉️
ఈ మాట ఇద్దరు ప్రముఖ వ్యక్తులు చెప్పారు
1 సర్ ఐసాక్ న్యూటన్
2 శ్రీ మధ్వీరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 🙏
😇🙄😥
432,000 kaliyugam only 5125 years ayyayi😅😅😅😅😅pothuluri yekkada cheppadu reference shlokam and newtan ye booklo chepadu😅😅
Ippudu naaku 44 years appatiki nenu undanule
Good information brother
Eee video chudaka mundhe Bhavishya Malika gurinchi telsinavallu oka likeskondi ! ❤
👇
Have u studied bhavishya Mallika
@@Krishnapriya...0 yeah!
Dhya chesi elanti videos cheyyakandi naaku asale Bakka pranam elantivi vinte gunde gattiga kottesukuntadhi😢😢😢😢😢😢meeko dhnnam poyinappudu chudham kani brathiki.undaga champeyodhu😢😢😢
😂😂😂😂😂😂😂
ఇదే ఆఖరి రోజు కావాలి ప్రపంచానికి ✊✊✊🚩🚩
Thankyou broooooooo🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳
NICE DESCRIPTION AND FINAL REALIZATION...
KK
Bro please make a video about swastik symbol
Chala. Manchivedeo
కరోనా కనిపించలేదా భవిశ్యమాలిక కు
అంతే జరిగేది చెప్పలేము చెప్పేది జరగదు
Jai Sri ram
Super ❤
Bro నీ వాయిస్ విశ్లేశన క్లారిటీ సూపర్ bro. మీ పిక్ పెట్టండి.
కాబట్టి మనం భయపడవలసిన పనిలేదు. కేవలం మనిషి యొక్క అధర్మ ప్రవర్తన వల్లనే యుగం అంతం అవుతుంది. మనుషుల ధర్మంగా నడుచుకుంటే ప్రకృతి పట్ల జాగ్రత్తగా ఉన్నట్లు అయితే. ప్రశాంతం గా బ్రతకచ్చు. కేవలం మనుషుల చేతుల్లోనే భవిష్యత్తు ఆధారడివుంటుంది.
Foolish....మాట్లాడకూడదు. భవిష్యత్ మనుషుల చేతిలో ఉందంటే నవ్వొస్తుంది....
@@vyshu409 మనిషి
చేతిలో ఉంది అంటే మనం మనుషులం మంచి గా మారితేనే అని అర్థం. మారకపోతే వినాశనం కూడా మనుషుల చేతిలోనే ఉంది. భగవంతుడు మనిషిని భూమి మీదకి ప్రకృతి, సమాజం పట్ల బాధ్యత వహించడానికి పంపించాడు కానీ మనిషి స్వార్థం కోసం వాడుకుంటున్నాడు. మితిమీరిన స్వార్థంతో , ఈర్ష్య అసూయ లతో ఉన్నట్లు అయితే చాలా తొందరగానే వినాశనం ముంచుకు వస్తుంది.
భయం ఎంటో, ఎందుకు అర్దం ఐతే భయపడాలి. Tranfer mation process లో ప్రపంచ జనాభా తగ్గుతూ వస్తుంది. దాంతో మరల మానవ శరీర ధారణ కి చాలా సమయం పడుతుంది.
Super message bm
Interesting. Yes it looks like 2033 will be an interesting year.. I look forward to the period of 2033-2040.
No కల్కి 🧍ఒడియా లో జన్మించ లేదు ఈ తెలంగాణ లో ఈ కల్కి 🧍ప్రస్తుతం జన్మించి ఉన్నాడు ప్రస్తుతం 👍👍👍👍
Ella cheppagallu thuunaru
Chala rojulu tharvatha nee videos chustha appudu eppudu same feeling vuha lokam lo ki velli different feeling
చాల బాగా చెప్పరు బ్రో
Jai shree Ram ji 🌹👀
Chala thanks chala manchi message icharu ..... andaru thapakunda chudalsina video idhi
Good video Thank you massage
Superb
Jai sri krishna
Excellent bro,..
Nenu Odisha Lo untuna ikade puta ma Nana Garu Odia ma amma Garu Telugu Starting lo Antey 90s and 2000 time lo real Bhavishya Malika undedi Taruvata yem chesaro Telidu fake vi ekuva Spread aindi Original di 10 percent untey fake vi 90 percent untu nai chala Mandi Tapuga ardham chesu kuntu Bhaya padutu naru vala businesses and money kosam Ila Chestu naru and thanks for making a video sir mi vala chala mandiki e nijam ardham avudi
Super nigam chapavu
Kaliyogam thondarga povali
సూపర్ వీడియో మేస్సేజ్
అయోధ్యలో ఉన్న రామ్ మందిర్ గురించి కొన్ని విషయాలు చెప్పు
😂😂😂 pora swamy
Om namah shivayah 🙏🙏🙏🙏🙏
భూమిని ఎవరు ఏమి చేయలేరు.... ☺️
ఎందుకు అని అంటే..... మహా మహా క్షేత్రాలు కొలువై ఉన్న.... మనుష్యులు ఎంత పాపాలు చేసిన దైవ సేవలు అగనంత వరకు, ఈ భూమి పై ఏమి సంభవించదు, ఏదైన జరిగేది తప్పులు చేసిన వారికే మంచి వారికి ఏమి కాదు, భూమికి ఏమి కాదు !! 🙂
Bro back ground music super gaa vundhi plz ela download cheyyalo cheppandi plz plz plz
కలియుగం అంతం 4 లక్షల 32 వేల సంవత్సరాలు అని భవిష్య పురాణం చెబుతోంది. అష్టాదశ పురాణాలు కూడా ఇంచుమించు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ప్రస్తుతం ఐదు వేల సంవత్సరాలు మాత్రమే జరిగాయి.
Bavisya malika evariki teliyadhu kalki ekkada janmistado evariki teliyadhu kaani technology perigite antam ayipothundhi
👏💐💐💐💐👏👍👍👌👌👌🚩Good going Sir💐💐💐💐💐🙏🙏🙏🇮🇳
Mee voice excellent bro ❤
Namaskar
Jay Jagannath Swami 🙏🙏🙏🙏
Yogi Adityanath
Good information icharu bro
కథ బాగుంది
Tq bagachepparu
Jai Ayodhya 🎉🎉 rama mandherramy🎉🎉🎉
ప్రజలందరూ తప్పనిసరి ప్రతిరోజూ 2 గంటలు ధ్యానం చేయాలి
👌👌👌chala baga chepparu
మనిషి తన అత్యషలను తగ్గించుకుంటే చాలా వరకు మనుగడ సాధ్యం. ఒక మనిషికి తప్ప ఏ జీవరాషికి తనదంటూ ఏ సంపద ఉండదు..
Yes
Valible video
Veerabremmamgaru kalagnanam rasina ravala konda nelamatam nelamattam aiyenu
అన్న కాలజ్ఞానం మీద ఒక వీడియో చెయ్ అన్న 2024 ఏమి జరుగుతుందో చ్చేపావ అన్న
హిందీ, ఒడియా లో చాలా వస్తున్నాయి
Manava janma entoo adrustam antaruu but practical ga hay okkaru kuda anadanga.. Undatam leduu😢😢
Good. Voice 💯
Excellent video
👌👌👌👌👌👌👌👌
Superb bro ... Your vedios always helpful for truth hunt..❤
మనం ఎక్కువగా నదులను కాలుష్యం చేయకుండా ఉంటే చెట్లను ఎక్కువగా పెంచినట్లయితే అలాగే ఎక్కువ తులసి,మారేడు, మామిడ, గంధము, అడవులను పునరుద్ధరించి నట్లయితే. మన భూమిని మనం కాపాడుకోవచ్చు. పర్వతాలు కొండలు భూమిని బ్యాలెన్స్గా ఉంచుతాయి. అలాగే జీవరాశి కి కావలసిన పోషణ మొత్తం కొండల నుంచే వస్తాయి. కాబట్టి మనం వాటిని కాపాడుకోవాలి. రోడ్ల పేరుతో అభివృద్ధి పనులతో వాడిని నాశనం చేయకూడదు. మన పాత తరం వాళ్లకి పర్వతాల్లో నిధులు ఉంటాయని తెలుసు కానీ వాటిని నాశనం చేయలేదు. కేవలం కష్టపడి మాత్రమే జీవించారు. కాబట్టి మనం వారిని ఆదర్శంగా తీసుకోవాలి.
అతి అంతం కు సంకేతం మరల అంతా అద్భుతం
Jai Shree Madhav🙏🏻🙌🏻
Jai Shree KalkiRam🙏🏻🙌🏻
ఇది నిజం నిజం
Your voice is very beautiful
Ekkada vunna vallaki ame jarugutundo teliyaka adedo vagutunnaru all the best best of luck avry budy
చాలా టైం ఉంది కలియుగం లో గడిచిందిబ్కేవలం 5000 సంవత్సారాలు మాత్రమే ఇంకలక్
JAi SHREE KRiSHNA🌍❤️🙏
Bro RSS girinchi chepu
Your voice is captivating! Please create Telugu audio podcasts for iOS. Eagerly anticipating more content with your engaging voice.
Must and should..... dont take easy china.... thy are workers
Bro vere concept tho chey bro devulla gurinchi vaddhu chala chesav nuvvu
Antha devuvvnei dhaya 🎉🎉🙏🙏
om Namah Shivaya 🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏
In kaliyuga 4,32000
2024 only this many problems if you think 400000 not possible so don't think that many very soon we are destroying nature
Prakruthi thanapani thaanu chesukunpothoo untundhi ( mitta pallalanu chadhunu chesukuntoo... )
entropy, the measure of a system's thermal energy per unit temperature that is unavailable for doing useful work. Because work is obtained from ordered molecular motion, the amount of entropy is also a measure of the molecular disorder, or randomness, of a system
Jai shree Ram 🚩🚩🚩🚩 jai hanuman 🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🔥🔥🔥💪💪💪💖💖💖💖🤩🤩🤩🤩😎😎😎😎🥰🥰🥰🥰
Har har Mahadev 🚩🚩🚩🚩 jai maa parvati 🚩🚩🚩🚩 jai shree ganesha 🚩🚩🚩🚩 jai ayyappa swamy 🚩🚩🚩🚩🚩 jai karthikeya swamy 🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰😎😎😎🤩🤩🤩🤩💪💖💖💖💖💖💪💪💪💪🔥🔥🔥🔥
Ohm namo naaraayanaaya namaha
My friend మితో మాట్లాడాలి how