నన్ను నీ కృపలో దాచినావు యేసయ్య ఏ తుఫాను నన్ను తాకాలేదు నీ దైవవలన ||Latest Telugu Christian Song 2023

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 59

  • @RaviTeja-mb3ly
    @RaviTeja-mb3ly Год назад +82

    నన్ను నీ కృపాలో ధాచినావు యేసయ్యా
    యే తుఫాను నన్ను తకలేదు నీ ధయవలన "2"
    నన్నే కోరుకున్నావు నన్ను యెన్నుకున్నావు "2" "నన్ను"
    1 నధిని నేను ధాటినప్పుడు
    నాపాదం మోపినప్పుడు "2"
    యేకరాసి చేసావు
    మేలులెన్నో చేసావు "2"
    నేనడిచే ఆ ధారులలో
    నాతోడైయున్నావు "2"
    నన్ను పిలాచియున్నావు
    నన్ను నడుపుచున్నావు "2"
    " నన్ను"
    2 ఓటమిలో కృంగినప్పుడు
    కష్టాలే కలిగినప్పుడు "2"
    రాత్రియంత ప్రయాసపడిన
    నాకేమి దొరకనప్పుడు "2"
    కన్నీటి పార్ధనలు అలకించి
    యున్నావు
    నాకన్నీటి ప్రార్థనలు
    ఆలకించి యున్నావు "2"
    కనికరించియున్నావు -
    కనులనీరు తుడిచావు "2"
    "నన్ను"
    3 బ్రతుకుబరువుగా ఉన్నపుడు
    నారోగం కుదరనప్పుడు "2"
    కన్నతండ్రి నీసన్నిధిలో
    విన్నవించుకున్నపుడు "2"
    రోగశయ్యపైనుండి నన్ను
    స్వస్థపరిచియున్నావు "2"
    జీవమిచ్చియున్నావు
    క్షేమమిచ్చీయున్నావు "2"
    "నన్ను నీ"

  • @servantofjesusministries
    @servantofjesusministries Месяц назад +3

    𝗠𝗮𝗻 𝗼𝗳 𝗚𝗼𝗱 𝗗𝗲𝗲𝘃𝗲𝗻𝗮𝗶𝗮𝗵 𝗚𝗮𝗿𝘂.

  • @servantofjesusministries
    @servantofjesusministries Месяц назад +2

    𝗠𝗮𝗻 𝗼𝗳 𝗚𝗼𝗱

  • @samuelsatyasakshimadipalli8009
    @samuelsatyasakshimadipalli8009 Год назад +20

    దేవెనన్న e తరాన్ని పష్చాతప్తులు గా చేయుటకు దేవుడు మిమ్మును ఎన్నుకున్నాడు వందనములు...

  • @johnade8024
    @johnade8024 13 дней назад

    Glory togod🙏

  • @venkatpopuri993
    @venkatpopuri993 Год назад +1

    Heart touching song anna enni sarlu vinna vinali anipisthundhi anna

  • @KIRANKUMAR-ov5uu
    @KIRANKUMAR-ov5uu 2 месяца назад

    దేవునికి మహిమకరంగా ఈ సాంగ్ ఉంది అన్న ❤❤

  • @tvkr5798
    @tvkr5798 11 месяцев назад

    Tanq brother.esongnannu.enthaganobalaparachindi❤❤❤❤

  • @anjaneyuluanji1206
    @anjaneyuluanji1206 Год назад +1

    Good song

  • @petergrece8799
    @petergrece8799 Год назад +1

    Praise the god

  • @mesayyakomati
    @mesayyakomati 11 месяцев назад

    Good song Hot touching.praise the lord .pst garu 🎉🎉

  • @pssarala5097
    @pssarala5097 Год назад +2

    More song want please upload

  • @ashaashad3414
    @ashaashad3414 Год назад +1

    Praise the lord annaya wound full song 😊😊😅😅

  • @sgmkrupamandhir547
    @sgmkrupamandhir547 Год назад +2

    All glory to God jesus christ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tsainarsimlu1484
    @tsainarsimlu1484 Год назад +3

    గాడ్ గాడ్ బ్లెస్స్ యు బ్రదర్

  • @pagoluthimothi6354
    @pagoluthimothi6354 Год назад +3

    AMEN Praise the lord anna

  • @nagulapallirajkumar1441
    @nagulapallirajkumar1441 Год назад

    స్తోత్రం 🙏

  • @prabhakargurram4341
    @prabhakargurram4341 Год назад +1

    My heart full sang ❤🎉

  • @manikyammabadugu3542
    @manikyammabadugu3542 5 месяцев назад

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SwethaPragada-i9v
    @SwethaPragada-i9v 6 месяцев назад

    Amen🙏🙏🙏

  • @emmuemmanelu4210
    @emmuemmanelu4210 Год назад +2

    Plzz keep lycrics

  • @rameshbalijepalli9940
    @rameshbalijepalli9940 3 месяца назад

    GOD BLESS YOU

  • @rajuraotech
    @rajuraotech 7 месяцев назад

    praise the lord wonderful song

  • @rattaiahkancharla9332
    @rattaiahkancharla9332 Год назад

    Praise the Lord Anna Meriga anand Nuziveedu

  • @maddurisrikanth7368
    @maddurisrikanth7368 10 месяцев назад

    యేసయ్యా కే మహిమ

  • @BondadaJayaprasad-gu2qb
    @BondadaJayaprasad-gu2qb Год назад

    Praise God 🙏

  • @narendarkatta4771
    @narendarkatta4771 Год назад +1

    Adbuthamina song Anna vandanalu🙏🏻🙏🏻🙏🏻

  • @RajuRaju-cq8fc
    @RajuRaju-cq8fc Год назад

    Wonderfull song ...

  • @Indian-rc7il
    @Indian-rc7il 9 месяцев назад

    💝♥️👏👌

  • @maarisid137
    @maarisid137 Год назад

  • @yeshuMasih-mc4cp
    @yeshuMasih-mc4cp Год назад

    Anna dhanyavad aalo

  • @mercykumari5378
    @mercykumari5378 Год назад

    Praise the lord anna wonderful song all glory to jesus alone........

  • @katiabhishikth2582
    @katiabhishikth2582 Год назад

    Praise the lord annayya.

  • @rattaiahkancharla9332
    @rattaiahkancharla9332 Год назад

    New song anna

  • @rajannaGotikala
    @rajannaGotikala 3 месяца назад +1

    E pata rajanna rasaru

  • @RambabuGorrela-x3p
    @RambabuGorrela-x3p Месяц назад

    Praise the lord 🙏 amen

  • @RevanthChoppara
    @RevanthChoppara 3 месяца назад

    Praise the lord annayya