M⚘ఆహ...హా..హ .. F⚘లల లల లల లలలా ఆహ..హా ల..లలా.. M⚘లా లలా లల లల ఆహ...హా..హ .. M⚘ఏ జన్మదో.. ఈ సంబంధమూ ఏ రాగమో.. ఈ సంగీతమూ F⚘మనసే కోరే.. మాంగళ్యం తనువే పండే.. తాంబూలం... ఈ ప్రేమ.. యాత్రలో.. M⚘ఏ జన్మదో.. ఈ సంబంధమూ చరణం 1 : F⚘ఒకరి కోసం ఒకరు చూపే మమత ఈ కాపురం.. చిగురు వేసే చిలిపి స్వార్థం వలపు మౌనాక్షరం M⚘పెళ్ళాడుకున్న అందం వెయ్యేళ్ళ తీపి బంధం మా ఇంటిలోన పాదం పలికించే ప్రేమ వేదం అందాల గుడిలోన పూజారినో... ఓ బాట..సారినో.. ఏ జన్మదో.. ఈ సంబంధమూ.. చరణం 2 : F⚘లతలు రెండు విరులు ఆరై విరిసె బృందావనీ.. కలలు పండి వెలుగులాయె కలిసి ఉందామనీ M⚘వేసంగి మల్లె చిలకే సీతంగి వేళ చినుకై హేమంత సిగ్గులొలికీ.. కవ్వింతలాయె కళకే ఈ పూల ఋతువంత ఆ తేటిదో ఈ తోట..మాలిదో ఏ జన్మదో.. ఈ సంబంధమూ ఏ రాగమో... ఈ సంగీతమూ F⚘మనసే కోరే.. మాంగళ్యం తనువే పండే తాంబూలం... ఈ ప్రేమ యాత్రలో M⚘ఏ జన్మదో... ఈ సంబంధమూ
1990 To 1995 Year super movies. Feel good song
2006 varaku kuda movies bagunnai brother like family tho chusela
What aa smoothing song.
Chevullaku vinasompuga undi❤😊
ఇలాంటి Songs ఇప్పుడు లేవు
Mood refresher, my childhood memories...
Innallu Ekkada Undo ee Paata...SPB paadunte inkasta Hit Ayyedi...Veturi Gari Lyrics Adbutam
M m keravani music super quality sound system 👌👌👌👍👍👍🎶🎶🎶🎶🎵🎵🎵💐💐💐🌹🌹🌹👈👈
m m కీరవాణి సంగీతం వాయిస్ రెండు సూపర్
Elanti songs valla manasuki prashanthi labhistundi
యువసామ్రాట్ అక్కినేని నాగార్జున గారి నటి శోభన గారి అభినయం వర్ణనాతీతం.
Yuva samrat
varninchochhu andi. antha athitham em kadu
Please upload Nagarjuna rakshana movie
nag.rakshana.movie.upload.cheyandi.ee.cinema.kosam.chala.vait.chesthunnanu.
కీరవాణి గారు ఈ మూవీలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ భయంకరంగా ఉంటుంది
Keeravani gaaru singing ...that's awesome
My favorite song mood refreshing song
100 crs movie lo kuda eeeh song dorakadhu,best romantic couple song evergreen forever ,Jai Nag
Keervaanigaari voice lo oka magic undi great 🎉🎉🎉🎶🎶🎶🎶🎼🎼🎼🎼🎵🎵🎵🎵
U absoluetly 100% right
Correct 💯
❤
One of The Favourite Song of Mine From NAG Sir...
Still fresh Nov 2024... soothing melody😊
M⚘ఆహ...హా..హ ..
F⚘లల లల లల లలలా ఆహ..హా ల..లలా..
M⚘లా లలా లల లల ఆహ...హా..హ ..
M⚘ఏ జన్మదో.. ఈ సంబంధమూ ఏ రాగమో.. ఈ సంగీతమూ
F⚘మనసే కోరే.. మాంగళ్యం తనువే పండే.. తాంబూలం...
ఈ ప్రేమ.. యాత్రలో..
M⚘ఏ జన్మదో.. ఈ సంబంధమూ
చరణం 1 :
F⚘ఒకరి కోసం ఒకరు చూపే మమత ఈ కాపురం..
చిగురు వేసే చిలిపి స్వార్థం వలపు మౌనాక్షరం
M⚘పెళ్ళాడుకున్న అందం వెయ్యేళ్ళ తీపి బంధం
మా ఇంటిలోన పాదం పలికించే ప్రేమ వేదం
అందాల గుడిలోన పూజారినో... ఓ బాట..సారినో..
ఏ జన్మదో.. ఈ సంబంధమూ..
చరణం 2 :
F⚘లతలు రెండు విరులు ఆరై విరిసె బృందావనీ..
కలలు పండి వెలుగులాయె కలిసి ఉందామనీ
M⚘వేసంగి మల్లె చిలకే సీతంగి వేళ చినుకై
హేమంత సిగ్గులొలికీ.. కవ్వింతలాయె కళకే
ఈ పూల ఋతువంత ఆ తేటిదో ఈ తోట..మాలిదో
ఏ జన్మదో.. ఈ సంబంధమూ ఏ రాగమో... ఈ సంగీతమూ
F⚘మనసే కోరే.. మాంగళ్యం తనువే పండే తాంబూలం...
ఈ ప్రేమ యాత్రలో
M⚘ఏ జన్మదో... ఈ సంబంధమూ
Adbhutamga paadesaru iddaru kooda❤❤❤❤❤mm keeravaani gaaru hat's off sir as specially for you
Super song 🙏
Excellent music🎉 very beautiful song😃🎵🎵🎵🎵😃🎉
Old days are golden days of cinema songs Telugu
Keeravani sir voice lonee teliyani హాయి తనం undhi..nature ki chala deggiraga untundhi
Lyrics chala bagunnayi veturi gaarivi.
Nag.rakshana.movie.thodaraga.upload.cheyandi
విక్రమ్ తరువాత వీళ్ళ జోడి రక్షణ సినిమాలో కనిపించింది .. .. .. .
It's amazing voice M M KEERAVANI Sir.
can someone upload this movie, Nagarjuna's super powerful Cop movie
What a plasesnt song ....
One of the best melody
My very song forever ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Any one got Rakshana Telugu full movie starring Nagarjuna and Shobana. Plz upload it.
Super movie waiting from long time
90's is best for tollywood music
వేసంగి మల్లె చిలకే సీతంగి వేళ చినుకై హేమంత సిగ్గులొలికీ... కవ్వింతలాయె... కళకే ఈ పూల ఋతువంత ఆ తేటిదో... ఈ తోటమాలిదో...
Super hit song...very good movie
Nag vi 90’s lo super songs unnay
Keeravani Superb
Super melody song❤❤
Title entrance theme..super..just boot sound
1994 songs super 👌👌👌💐💐💐🌹🌹🌹🎶🎶🎶🎶🎵🎵🎵
raksha nacinema upload chayandi please
1980s & 1990s దశకాల్లో వచ్చిన ఆ పాటలు సంగీతం ఇచ్చె కిక్కు ఇప్పుడు రమ్మన్నా రావు. కీరవాణి గారే మల్లి ఇటువంటి మాధుర్యాన్ని అందించలేరేమో.
అద్భుతం అంతే
This is my favourite song
I Love you nagarjuna
My favorite song ❤
Super movie
Yes
Super super super song
Super
What a song
Nagarjuna got good melody song in Rakshna movie
Soulful song 👌👌👌
Superb song mm keeravani voice superb
Simply
super
Super song
❤I LOVE THIS SONG ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤ This song ❤❤❤❤❤❤
Jan 24th 2025...keeravani nailed it again...
Super na favorite music Director MM keeravani
Superb song
E song ekkaxaina vinnVa Sunil
All..INDIA..KING
AKKINENI S......ANYTIME....
movie.upload.cheyandi
5:56-5:57 chitramma talent
❤😊😊😊 super nag
Cnicesong
Movie upload cheyyandi
undi ga
Video song upload
3rd Pallavi... Different feeling
Movio kavalibro
Who is listening in 2024
Movie upload cheyandu
Yugalageethaalaki C/o Naag
Movie yekkada choodochu
RUclips lo😊
@@sivashanker6555 I could not find. Link vuntey share cheyyandi bhaiah please.
My.Beste.song
1:17 🥰🥰🥰🥰
❤❤❤
Sherwani shop
can any one please upload this movie
Any one pls upload full movie
Spb name is missing in title card
🎉🎉🎉🎉
Song is fantastic but keeravani kante spb gaaru paadi unte Inka bagundedhi
King
1sr panIndia movie
P
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Arojuleveru. Apatale veru. 😂
Yes madam maravaleni aa rojulu ...eppatiki Ravu...
aithe meru aa kalam nati varu anna mata
2025.jan 17
Song super singer keeravani not correct..
April 28th bokoffice blosting
Emanna ante annam antaru ithaniki Oscar ela icharra babu cheap songs
nag.rakshana.movie.upload.cheyandi
nag.rskshana.movie.youtube.lo.upload.cheyandi
nag.rakshana.movie.upolad.cheyandi
Super song ❤
im fan of nag no words
Super song
movie upload cheyandi
❤❤
nag.rakshana.movie.upload.cheyandi