Manthramedo Full Video Song | Lahiri Lahiri Lahiri Lo | Aditya | Hari Krishna | Suman | ETV Cinema

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 205

  • @narts5579
    @narts5579 3 года назад +149

    ఈ భూమండలం ఉన్నంత కాలం తెలుగు సాహిత్యం కళకళలాడుతుంది.. అంత గొప్పది తెలుగు..కీరవాణి గారు సూపర్ సర్ బాణీలు ...N. ఆర్ట్స్ ఖమ్మం

  • @pavandreams9055
    @pavandreams9055 3 года назад +46

    Old is gold . ఇలాంటి పాటలు ఇలాంటి సినిమా ఎప్పుడు రావడం లేదు. స్వీట్ మెమోరీస్. నాకు చాలా ఇష్టమైన మూవీ

    • @venkym8516
      @venkym8516 2 года назад +4

      ఇది ఓల్డ్ కాదు మిత్రమా. ఎప్పటికి నిత్యనుతనమే.

    • @pavandreams9055
      @pavandreams9055 2 года назад +2

      @@venkym8516 అవును., ఎప్పుడు చూసినా ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది 🥰🌹🥰

  • @Srivlogs1993
    @Srivlogs1993 7 месяцев назад +24

    లా లాల లల లా లా లాల లల లా లా లాల లల లా హే హ లాల ఆ హా ఆహా లాల మంత్రమేదో వేసింది మత్తుమందు చల్లింది మాయ చేసి పోయింది ఓ లాహిరి మనసు మనసు కలిపింది ముగ్గులోకి దింపింది తపమేదో రేపింది ఈ లాహిరి ఆగేట్టు లేదుగాని ఈ అల్లరి ఉపింది ప్రేమ లాహిరి ఏవైపు లగుతుందో ఏమో మరి రమ్మంది కొంటె లాహిరి ఎంతని చెప్పను వింతగా తాకిన అంతేలేని లాహిరి మంత్రమేదో వేసింది మత్తుమందు చల్లింది మాయ చేసి పోయింది ఓ లాహిరి మనసు మనసు కలిపింది ముగ్గులోకి దింపింది తపమేదో రేపింది ఈ లాహిరి ఓహో ఓ అలవాటే లేని ఆరాటం ఎంటయో ఈవేగం ఎటుపోయిందో ఏమో ఓ ఒహో హూ పొరబాటే కానీ ఎం చేస్తాం లేవంమో ఈ మైకం మన నేరం కాదేమో గుప్పెడంత గుండెల్లో ఉప్పెనంత సంద్రాలు గుప్పుమంటే గుట్టంత ఏమ్కను చెప్పకుండా ఎన్నాళ్ళు నిప్పులాంటి ఒత్తిళ్ళు తట్టుకున్తాడ చెప్పు ని మీరు ఎలా మరి ఎం చెయ్యాలి ఈ ఆవిరి ఊపిరిలో తొలిప్రేమ తుపానుగా వేచే వింత లాహిరి మంత్రమేదో వేసింది మత్తుమందు చల్లింది మాయ చేసి పోయింది ఓ లాహిరి మనసు మనసు కలిపింది ముగ్గులోకి దింపింది తపమేదో రేపింది ఈ లాహిరి ఓ హూ హూ యమ బాదే ఆయన బాగానే ఉందేమో ఈ తప్పేం నీక్కుడ తెలుసేమో ఒహ్హ హో తమ గాదె విన్న తెగ జాలేస్తుందేమో ఏం సాయం చెయ్యాలో చెప్పవయ్యో పంచేకుంటే ఈ చిక్కు కొంచమైన తగ్గొచ్చు దాచుకుంటే దారుణాలు జరగోచ్చు పక్కవాళ్ళు చూడొచ్చు పక్కుమని నవ్వొచ్చు తొందరోద్దు ఇంకాస్త అగొచ్చు ఇంతేమారి ఇన్నాళ్ళు మనకీ తిమ్మిరి మంఛి ముహూర్తం ముంచుకూరని చుద్దమంది లాహిరి మంత్రమేదో వేసింది మత్తుమందు చల్లింది మాయ చేసి పోయింది ఓ లాహిరి మనసు మనసు కలిపింది ముగ్గులోకి దింపింది తపమేదో రేపింది ఈ లాహిరి ఆగేట్టు లేదుగాని ఈ అల్లరి ఉపింది ప్రేమ లాహిరి ఏవైపు లగుతుందో ఏమో మరి రమ్మంది కొంటె లాహిరి ఎంతని చెప్పను వింతగా తాకిన అంతేలేని లాహిరి లా లాల లల లా లా లాల లల లా లా లాల లల లా

  • @n.SrinuvasReddy
    @n.SrinuvasReddy Год назад +36

    ఈ సినిమా 2002 లో మే 1న తారీఖున విడుదల అయింది... నాకు బాగా గుర్తు ఉంది.. ఎందుకంటే మా నాన్నగారు చనిపోయిన రోజు అదే

    • @RameshRamesh-fb6cj
      @RameshRamesh-fb6cj Год назад +2

      మీ నాన్నగారు నీకు దూరమైనప్పుడు మీ వయసు ఎంతో నాకు తెలియదు గానీ అప్పుడు మాత్రం నీ హృదయం ఎంత ఘోషించింది అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఆ విషాదం ఎలా ఉంటుందో నాకు తెలుసు, మీ నాన్నగారు మరలా మీ వంశంలో జన్మించాలని కోరుకుంటున్నాము.

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Год назад +31

    హరికృష్ణ గారి సంకల్ప,బుధ్ధి,తెలివి,భావ,మనో,ఆత్మలకు శాంతి కలుగవలెను అని ప్రార్ధన..

  • @SivaPrasad-py2gr
    @SivaPrasad-py2gr 4 года назад +30

    Superb Rhyming and superb music motham ani songs chala baguntay mana yvvs chowdary gari movies 🎬🎥🎬 lo oka kutumba katha chitralu ela untay oka village's climate ela untundhi anedhi baga chupistaru mana yvvs chowdary garu bt ipudu movie's tiyakapoyina kuda ayana ante epudu kuda oka rakamina respect
    E movie 2020 chusevallu oka like yesukondi my dear friend's

  • @nirsanametlaravikumar4564
    @nirsanametlaravikumar4564 3 года назад +66

    హరికృష్ణ గారి కోసం చూశా జోహార్లు హరన్న

  • @kiranchaple4981
    @kiranchaple4981 Год назад +8

    విన్నాకొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేలా ఉంటాయి ఈ సినిమాలోని అన్ని పాటలు..excellent songs, execelleng movie also ...

  • @ashokchakravarthinaidu.n3567
    @ashokchakravarthinaidu.n3567 5 лет назад +69

    హరికృష్ణ సూపర్ హీరో i miss u సార్

  • @hemanth7119
    @hemanth7119 3 года назад +47

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.

    • @naveengedela9653
      @naveengedela9653 2 года назад

      Hiii b∅0∅77p7770∅0⁰p76776⁰ or 0⁰c20s2g3

  • @gowrishankar3647
    @gowrishankar3647 3 года назад +44

    Y.v.s is the One and only director who gives two hits to Harikrishna gaaru ...

    • @muzeebdir2767
      @muzeebdir2767 2 года назад +4

      3 hits guru industry hits

    • @Sanjay-yu4kc
      @Sanjay-yu4kc 2 года назад +1

      @Manjunatha Reddy. BL seetharama raju was not hit.

    • @venkataprabhakar8445
      @venkataprabhakar8445 Год назад +1

      Yvs garu please give one super hit to Kalyanram garu🎉🎉

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Год назад +4

    చిత్ర బృందానికి ధన్యవాదాలు అలరించిన అందుకు..నటులు నాయకులు హరికృష్ణ గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన

  • @krishnaanumolu7922
    @krishnaanumolu7922 5 лет назад +56

    కీరవాణి స్వరపరిచిన సంగీతం ❤️❤️❤️❤️

  • @vallabuniravi1498
    @vallabuniravi1498 2 года назад +9

    హరికృష్ణ గారు మీరు గ్రేట్ అన్నగారు 🙏🙏🙏🙏🙏💖💝💞💓

  • @crazygoy2003
    @crazygoy2003 5 лет назад +34

    Singer: kumar sanu, Chitra 👍👌👏

  • @anupmandal5396
    @anupmandal5396 3 месяца назад +1

    Kumar Sanu and chitra ji were magical for this song. sanu should have sung more songs with chitra ji.

  • @rockstarsreenu8488
    @rockstarsreenu8488 5 лет назад +20

    Ee movie lo all songs suuper

  • @kuraramu2067
    @kuraramu2067 2 года назад +3

    Mm.keeravani songs super sir TQ very much Telugu music director

  • @bajibabuyadav886
    @bajibabuyadav886 4 года назад +16

    Evergreen melodies song ❤️👌🎵

  • @GuruGuru-rs9wl
    @GuruGuru-rs9wl 6 лет назад +20

    Harikrishnagaru and bhanuprigaru Jodi is beautiful and experience dance super

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 года назад +2

    గుడ్ మ్యూజిక్ ❤🌹👌
    గుడ్ లిరిక్స్ ❤🌹👌
    గుడ్ సింగింగ్.. ❤🌹👌

  • @divyabathula5736
    @divyabathula5736 4 года назад +37

    Any body watching in 2020??

  • @venkatanagaprathapyelugula7738
    @venkatanagaprathapyelugula7738 Месяц назад

    ........ఎంతని చెప్పను వింతగా తాకిన అంతేలేని లాహిరి...............

  • @letusturntogod3416
    @letusturntogod3416 4 года назад +29

    Hats off to director Y.V.S.chowdary

    • @j.venkataramanarao7096
      @j.venkataramanarao7096 2 года назад +1

      Yvs chowdary full name please?

    • @PDN8
      @PDN8 Год назад

      @@j.venkataramanarao7096Yalamanchili Venkata Sathyanarayana Chowdary

  • @ksivaram4682
    @ksivaram4682 3 года назад +14

    Beautiful lyrics ❤️

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 Год назад +5

    What a beautiful CHEMISTRY HARI ANNAYYA RIP

  • @vijayk7486
    @vijayk7486 4 года назад +13

    Lalalalalaa Lalalalalaa Lalalalalaa
    hey hey laalaa. aaaa haa ahaa lalaa..
    Mantra medho vesindi mattumandu challindi
    Mayachesi poyindi o lahiri
    Manasu manasu kalipindi mugguloki dimpindi
    Tapamedo repimdi ee lahiri
    Agettu ledugani ee allari upimdi prema lahiri
    Evaipu lagutumdo emo mari rammamdi konte lahiri
    Enthani cheppanu vintaga thakina anteleni lahiri
    Mantra medho vesindi mattumandu challindi
    Mayachesi poyindi o lahiri
    Manasu manasu kalipindi mugguloki dimpindi
    thapamedo repindi ee lahiri
    Oho ho.. Alavate leni araatam entayyo
    eevegam etupotundo emo
    O hho hho Porabate kani em chestam levammo
    ee maikam mana neram kademo
    Guppedanta gumdello uppenamta samdallu
    Guppumamte guttamta emganu…
    Ceppakunda ennallu nippulamti ottillu
    Tattukuntada cheppu ni menu…
    Ela mari Em ceyali e aviri…
    Upirilo tholiprema tupanuga veche vinta lahiri
    Mantra medho vesindi mattumandu challindi
    Mayachesi poyindi o lahiri
    Manasu manasu kalipindi mugguloki dimpindi
    thapamedo repimdi ee lahiri
    O hho hho ..yama badhe ayina bagane undammo
    ee thapam neekkuda thelusemo
    ohho ho thama gaadhe vinna thega jaalesthundayyo
    yem saayam cheyyalo cheppayyo
    panchukunte ee chichhu konchemaina thaggochhu
    daachukunte daarunaalu jaragochu
    pakkavallu chudochhu pakkumantu navvochu
    thondaroddu inkaastha aagochu
    ithemari innalla manakee thimmiri
    manchi muhurtham munchukuraani chuddamandi laahiri
    Mantra medho vesindi mattumandu challindi
    Mayachesi poyindi o lahiri
    Manasu manasu kalipindi mugguloki dimpindi
    thapamedo repindi ee lahiri
    Agettu ledugani ee allari upimdi prema lahiri
    Evaipu lagutumdo emo mari rammamdi konte lahiri
    Enthani cheppanu vintaga thakina anteleni lahiri
    Lalalalalaa Lala lalalaaLa lalalalaa
    Lalalalalaa Lala lalalaaLa lalalalaa

  • @fayaazshaik8358
    @fayaazshaik8358 3 года назад +17

    I am hearing this song daily for only Kumar sanu… wt a voice… raise this hand for only kumar sanu voice

  • @nadimintiveeresh1317
    @nadimintiveeresh1317 4 месяца назад

    What a song and what a lyrics music watermelon melody music super❤

  • @nagarajujejela8493
    @nagarajujejela8493 5 лет назад +31

    I am in love with chithra's voice..❤

  • @puliraja4801
    @puliraja4801 Месяц назад

    70's style couple, 80's style couple, 90's style couple in a row. Kudos to choreographer creativity.

  • @AhaanVihaan
    @AhaanVihaan 2 года назад +2

    Oho... Oho చిత్రమ్మ గాత్రం..oho కమ్మని మాధుర్యం

  • @saidurga170
    @saidurga170 6 лет назад +20

    We miss u Hari Krishna sir soul peace reast in peace sir

  • @sonyneha4609
    @sonyneha4609 5 лет назад +9

    E mvi songs same Premanu ragalu mvi songs la anipistundi 👌

  • @iamravindar9146
    @iamravindar9146 5 лет назад +7

    Super ga vintute chala bagundi

  • @MAHI-1988
    @MAHI-1988 5 лет назад +18

    I love thisssss songgggggggggg wt a meaning

  • @RameshBabu-uq4zw
    @RameshBabu-uq4zw 4 года назад +10

    Ee cinema Loni songs lovelo vunnavallanu swarganiki thesukelthayi

  • @devendrakumar9348
    @devendrakumar9348 Год назад +5

    Best Dance choriographer 👌👌👌

  • @nagireddyyannam776
    @nagireddyyannam776 2 года назад +3

    Excellent Movie and All Songs Music /Singers....❤️❤️❤️❤️❤️

  • @maheshelagandula1775
    @maheshelagandula1775 2 года назад +2

    Hari Krishna garu meee dailogues super,Mee acting ohhhh....super

  • @munivarma5681
    @munivarma5681 4 года назад +5

    Nice song..enni sarlu vinna vinalanipistondhi.

  • @kanditatunaidu2587
    @kanditatunaidu2587 2 года назад +2

    Haranna nuvu kekahe

  • @aravinda3487
    @aravinda3487 4 месяца назад

    What a coriography ,hats off,mind blowing.

  • @SreekanthReddysamapath
    @SreekanthReddysamapath 4 года назад +10

    Harikrishna natural actor miss u sir

  • @munivarma5681
    @munivarma5681 4 года назад +12

    We miss you Harikrishna Garu...

  • @aravindvadija5679
    @aravindvadija5679 Год назад +1

    Banupriyagaru Amazing Expressions

  • @puneethaaryanmunagala3358
    @puneethaaryanmunagala3358 5 лет назад +16

    Missing HARI ANNA

  • @sunilkumarasunilkumar6340
    @sunilkumarasunilkumar6340 3 года назад +6

    This song is super oooooosuprer😍😍😍😍😍😘 old is gold

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 2 года назад +3

    Koppu mudi lo 1 VANISRI 2 bhanupriya 3 simran 👍👍👍

  • @krishnamanohar6841
    @krishnamanohar6841 2 года назад +3

    Jai NTR...yelamanchali YVS should come back with family entertainer like this.. with MM keeravani again

  • @thammaraogorakapudi3792
    @thammaraogorakapudi3792 5 лет назад +8

    My favorite song

  • @soundaryabhardwaj9239
    @soundaryabhardwaj9239 3 года назад +8

    We miss you Hari Krishna gaaru

  • @madhuyarasi2195
    @madhuyarasi2195 4 года назад +5

    Johar harikrishna gaaru

  • @srivinayakamovies616
    @srivinayakamovies616 5 лет назад +11

    I Love This song

  • @babakhan4588
    @babakhan4588 6 лет назад +13

    Super. Song. We Miss. Your. Sir. Rip. Sit 👇 to 😧😢😢

  • @manojkumarvlogsandideas5510
    @manojkumarvlogsandideas5510 3 года назад +14

    My childhood memories

  • @tirupatikrishna7127
    @tirupatikrishna7127 5 лет назад +9

    Simply super song

  • @nageswarraoragula2714
    @nageswarraoragula2714 4 года назад +5

    i like hari krishna sir character, i felt sad when he died.... very sorry.. god picking up good persons

  • @ankisettym5299
    @ankisettym5299 5 лет назад +6

    Super songs

  • @joguswetha2368
    @joguswetha2368 4 года назад +10

    Ma annaya favourite movie miss you annaya 😭😭😭😭

    • @eswarreddy2719
      @eswarreddy2719 4 года назад

      Mee ammaku puttada ra avule

    • @ammuluammulu2661
      @ammuluammulu2661 3 года назад

      @@eswarreddy2719 evari abhimanam valladi Ra Gootle...gudda muy Ra puka

  • @bodduvenkanna7878
    @bodduvenkanna7878 4 года назад +8

    Lahiri lahiri lahirilo

  • @ramulakkireddypalli3484
    @ramulakkireddypalli3484 4 года назад +7

    సూపర్ సినిమా మిస్ యు హరికృష్ణ గారు

  • @jilanijteak360
    @jilanijteak360 5 лет назад +6

    lovely song👌👌👌👌👌

  • @prasanthmoparthi1493
    @prasanthmoparthi1493 Год назад +1

    Bhanu Priya mam expression super 👌👌

  • @veerayadavkorra4613
    @veerayadavkorra4613 Год назад +1

    Cherography is super

  • @VasuBushana
    @VasuBushana 14 дней назад

    Hari Krishna garu❤❤❤❤

  • @nadimintiveeresh1317
    @nadimintiveeresh1317 4 месяца назад

    Harikrishna Bhanupriya combination super pair

  • @ChandraSekhar-th2ow
    @ChandraSekhar-th2ow 2 года назад +1

    my favorite , i serached more times now i found vedio song

  • @BhikshamMessala
    @BhikshamMessala Месяц назад

    My favorite movie❤❤

  • @jillaharish1005
    @jillaharish1005 7 месяцев назад

    Choreography chala baga chesaru

    • @madhuyarasi9436
      @madhuyarasi9436 Месяц назад

      రాకేష్ మాస్టర్

  • @Sayendher
    @Sayendher 11 месяцев назад +4

    2023 లో ఈ సాంగ్ చూసేవారు ఒక లైక్ చేయండి

  • @nagendraponnada5191
    @nagendraponnada5191 6 лет назад +6

    Super👌👌👌👌👌

  • @saieswaryalla6947
    @saieswaryalla6947 6 лет назад +7

    I love song😘😘😘😘😘😘😘😘😘😘😘 and I miss u sir😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @bhanojirao7686
    @bhanojirao7686 Год назад

    M m Keeravani garu great sir

  • @korakoppula.pramodpramod5062
    @korakoppula.pramodpramod5062 6 лет назад +12

    Seetaya movie upload

  • @swamy5520
    @swamy5520 Год назад

    సూపర్ పాట

  • @myanaganesh8626
    @myanaganesh8626 Год назад +1

    Supersong

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 2 года назад +2

    ChaitanyaRADHASAARAHI HARI annayya 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rvrao.reddeboina
    @rvrao.reddeboina 3 года назад +2

    👌👌👌👌👌,,,,,,,, All of you,,,,,, 👍

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 2 года назад +1

    Yvs chowdary full name please?

  • @jusettishari1853
    @jusettishari1853 Месяц назад

    Super

  • @makhdoomahmed1920
    @makhdoomahmed1920 Год назад

    Superb movie and superb songs

  • @dreamwar2281
    @dreamwar2281 4 года назад +2

    Superb song

  • @bashkarlageetha4908
    @bashkarlageetha4908 Месяц назад

    👌😊

  • @sharanyaaklore8886
    @sharanyaaklore8886 3 года назад +1

    My all time hit, fav

  • @SumathiSumathi-fx4us
    @SumathiSumathi-fx4us 4 года назад +2

    Super Sri ni Suma ,,,,,,,,,,,,,

  • @iambhavani5815
    @iambhavani5815 Год назад

    Nice movie super songs,,,😊

  • @gopigrace9934
    @gopigrace9934 4 года назад +5

    Who is the choreographer

  • @iliyanayesepu4542
    @iliyanayesepu4542 Год назад

    Umiss you sir జోహార్ హరికృష్ణ

  • @dasari99.naresh85
    @dasari99.naresh85 4 года назад +1

    Bhanupriya gaaru I love you

  • @premkumarm6273
    @premkumarm6273 Год назад

    All actor s well dance

  • @vchirnjeevi5213
    @vchirnjeevi5213 3 года назад +2

    Mamulugaa ledu song

  • @krishnavamsikodru9334
    @krishnavamsikodru9334 4 года назад +2

    I love this movie

  • @Jyotsnapolam3033
    @Jyotsnapolam3033 6 месяцев назад

    ❤❤

  • @hannuhoney362
    @hannuhoney362 Год назад +1

    Vineeth is a perfect dancer...

  • @gollapallibhagyalaxmi6876
    @gollapallibhagyalaxmi6876 23 дня назад

    Enthina appati Hiroeins super 😁

  • @PLC249
    @PLC249 3 года назад +2

    Ssssssssssssssuper

  • @sivashankar4203
    @sivashankar4203 Год назад +1

    Do a shooting facts on Seema Simham and this movie.

  • @sheikmadhar6844
    @sheikmadhar6844 Год назад

    Super song kiravani

  • @Reddys8555
    @Reddys8555 2 года назад

    We miss you nandamuri real tiger HARIKRISHNA GARU 🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅