శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టాలి | Dhyana Divya jeevitam | Be with Your Breath | Nanda | PMC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టాలి | Dhyana Divya jeevitam | Be with Your Breath | Nanda | PMC Telugu
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.
    🌎 🌎 🌎 ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.co...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 www.youtube.co...
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pyramidmeditationchannel
    🌐 / pssmmedia

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv...
    🌎 www.pssmovemen...
    🌎 pyramidcallser...
    🌎 pmcenglish.com
    🌎 patrijiphotos.com
    🌎 thepmctrust.com
    🌎 pmctelugu.com
    Our Other Language Channels:
    🌐 PMC Telugu: / pmconlinetv
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Global: / pmcglobal
    🌐 Patriji Telugu Messages: / patrijitelugu
    🌐 Patriji English Messages: bit.ly/Patriji...
    🌐 PMC Health: bit.ly/PmcHealth
    🌐 PMC Films: bit.ly/PMCFilms
    🌐 Green Dot Kitchen: bit.ly/GreenDo...
    🌐 Miracles of Meditation: bit.ly/Miracle...
    🌐 24x7 Music Live: bit.ly/PMCMusic
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv

Комментарии • 136

  • @enjamoorthimmareddy8957
    @enjamoorthimmareddy8957 3 года назад +15

    ధ్యానం సకల సమస్యలు పరిష్కరిస్తుంది

  • @nareshsripathi2291
    @nareshsripathi2291 3 года назад +39

    నమస్కారం సార్ చాలా అద్భుతమైన విషయాలు చెప్తున్నారు విశేషంగా మీ వ్యాఖ్యానం చాలా బాగుంది

  • @sramkrishna7496
    @sramkrishna7496 3 года назад +37

    ధ్యానం చేస్తేనే తెలుసు కుంటారు చేసే వారికీఅర్ధం అవును గ్రేట్ నంద సార్

  • @srinivasulubusinessinandhr4973
    @srinivasulubusinessinandhr4973 3 года назад +34

    మీరు చెప్పింది 100% నిజం అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది మీ పదం

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 года назад +51

    గడ్డాలు మీసాలు పెంచిన స్వాములు కన్న సింపులుగా చెప్పారు ధన్యవాదాలు మీకు మీలొ వున్న విశ్లేషన. చాలా బాగా వివరించారు

  • @chittimallaveerabrahmachar9723
    @chittimallaveerabrahmachar9723 3 года назад +16

    చాల బాగ విశ్లేషణ ఇచ్చినారు గురుజీ 🙏🙏🙏🙏🙏

  • @mathangianjaiah4468
    @mathangianjaiah4468 3 года назад +17

    మాస్టర్ గారు కృతజ్ఞతలు మీకు 🙏🙏🙏

  • @pitlamahessh960
    @pitlamahessh960 3 года назад +20

    వెలకట్టలేని మీ విశ్లేషణకు 🙏

  • @vijayalaxmimuniganti9261
    @vijayalaxmimuniganti9261 3 года назад +9

    Nandaprasad Rao gariki 🌷🙏
    Chala chala viphulanga Shwaas mida dhyasa Gurinchi chepparu.
    Acharinchadaniki prayathnamu tappakunda chestamu.dhyanamu ante naku Chaka ishtamu🌺🙏🙏🙏🌸

  • @biohealth7767
    @biohealth7767 3 года назад +19

    అద్భుతం గా అనిపించింది నాకు 🙏🙏 అని thank you very much 👌👌👏👌👏

  • @nmaheshwarrao9240
    @nmaheshwarrao9240 3 года назад +7

    చాలా బాగుంది సార్

  • @rameshnayak3582
    @rameshnayak3582 3 года назад +6

    ఇజ్ఞననీ భోదించినందుకు ధన్య వదలు

  • @jettibalaswamy8325
    @jettibalaswamy8325 3 года назад +12

    అత్యద్భుతమైన ప్రవచనం.

  • @VedaRuupini
    @VedaRuupini 3 года назад +12

    Excellent!

  • @rangaswamy3727
    @rangaswamy3727 3 года назад +10

    అందరు ధ్య నం చేయం డి ఆ రోగ్యంగా ఉoడ డీ

  • @mahadevagovind574
    @mahadevagovind574 3 года назад +5

    అద్భుతంగా చెప్పారు

  • @gjagannadharao8681
    @gjagannadharao8681 3 года назад +4

    Sir Excellent Nenu Anvesisthunna Dani gurchi mee
    Valana Naku Dori kindi Nice

  • @vijayakalavala939
    @vijayakalavala939 3 года назад +6

    Very excellent sir

  • @sudulasammireddy6050
    @sudulasammireddy6050 3 года назад +4

    Very nice sir

  • @shrinnewaasss5297
    @shrinnewaasss5297 3 года назад +8

    Thank you Master jee

  • @miriyala4249
    @miriyala4249 3 года назад +7

    Adhbutamaina vivarana,super sir!

  • @metlachanti6902
    @metlachanti6902 3 года назад +4

    Excellent

  • @a.sumithraavula3473
    @a.sumithraavula3473 3 года назад +5

    Thank you so much sir🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jamalpurramoji3410
    @jamalpurramoji3410 3 года назад +3

    Supersir

  • @geethapola2581
    @geethapola2581 3 года назад +15

    చాలా బాగా చెప్పారు 🙏🙏🙏

  • @annamrajeshwarrao7703
    @annamrajeshwarrao7703 3 года назад +11

    Excellent speech regarding dyanam. I appreciate you sir.
    Again to listen another topics
    In future.your very nice.

  • @mahadasmanjula7026
    @mahadasmanjula7026 3 года назад +2

    Suppeerb sir🙏🙏🙏🙏🙇🏽‍♂️🙏🙇🏽‍♂️🙏🙇🏽‍♂️

  • @ramakrishnamajeti9211
    @ramakrishnamajeti9211 3 года назад +4

    Good talking

  • @Harish-rm2wp
    @Harish-rm2wp 3 года назад +6

    Chala baga chapparu sir thank u soo much

  • @gopilal8764
    @gopilal8764 3 года назад +2

    Better speech, thank you.

  • @nageswararao3043
    @nageswararao3043 3 года назад +21

    You are so great sir ☺️

  • @gangabhangure8960
    @gangabhangure8960 3 года назад +2

    Good sandesha guruji

  • @narsingrao9672
    @narsingrao9672 3 года назад +2

    Excellent superb

  • @vattolimuthanna636
    @vattolimuthanna636 3 года назад +3

    సూపర్

  • @daa184
    @daa184 3 года назад +5

    Sir ఏవిధంగా correct ga చేయాలో కూడా చెప్పండి... Full video 👌

  • @sondhusk8235
    @sondhusk8235 3 года назад +11

    My inner voice is working thanks to univers

  • @kuruvaveresh7381
    @kuruvaveresh7381 3 года назад +6

    నమస్తే నంద ప్రసాద్ సార్ 🙏

    • @kuruvaveresh7381
      @kuruvaveresh7381 3 года назад +1

      నమస్తే నంద ప్రసాద్ 🙏 నా ప్రశ్న కూడా ఇలానే ఉంది 10 సంవత్సరాల అవుతుంది ధ్యానం చేపట్టి ఎక్కడున్నావ్ ఏం చేస్తున్నావ్ నాకు అర్థం కాదు నా పేరు వీరేశ్ మా ఊరు గార్లదిన్నె గ్రామం

    • @kuruvaveresh7381
      @kuruvaveresh7381 3 года назад +1

      8499883142

    • @sunnisalam3781
      @sunnisalam3781 3 года назад

      Thanks you sir excellent

  • @panduv911
    @panduv911 3 года назад +4

    👌👌👌

  • @anuradhasreenath3935
    @anuradhasreenath3935 3 года назад +12

    Chaaala inspiring, very natural sharing, mee maatalu, manavaallevvaro concern tho cheppinattundi thank you so much

  • @marumallaraju4008
    @marumallaraju4008 3 года назад +2

    You are good analysis sir

  • @annamrajeshwarrao7703
    @annamrajeshwarrao7703 3 года назад +6

    Your voice very.nice. thankyou.

  • @asrinivas6000
    @asrinivas6000 3 года назад +2

    Good messeg guruji

  • @bandhamnareshnaresh7716
    @bandhamnareshnaresh7716 3 года назад +2

    Sir super

  • @venkatrao4438
    @venkatrao4438 3 года назад +2

    Good speaking

  • @aadhitagore9773
    @aadhitagore9773 3 года назад +5

    🙏🙏🙏🙏

  • @thirupathimutyapu6780
    @thirupathimutyapu6780 3 года назад +2

    Excellent ga chepparu

  • @malliswariboreddy999
    @malliswariboreddy999 3 года назад +3

    Tq sir

  • @vorugantikiranmayee1862
    @vorugantikiranmayee1862 3 года назад +5

    Ee video chudatam naa adrushtam guruvu gaaru 🙏🙏

  • @satyanarayanasingampalli8759
    @satyanarayanasingampalli8759 2 года назад +1

    I really very much like. My doubet is clearly

  • @yarasrinivas703
    @yarasrinivas703 3 года назад +4

    Excellent master

  • @sreedharmekalacheruvu3422
    @sreedharmekalacheruvu3422 3 года назад +4

    Thank you very much Sir

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 3 года назад +8

    Excellent explanation sir ❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karalaxmi7096
    @karalaxmi7096 3 года назад +2

    Thanks

  • @maariappan1187
    @maariappan1187 3 года назад +2

    Thank u sir

  • @bedramraju3181
    @bedramraju3181 3 года назад +5

    Excellent powerful information sir

  • @shankargajula4129
    @shankargajula4129 3 года назад +2

    Thank you, Sir

  • @vimalaposa8558
    @vimalaposa8558 3 года назад +20

    Thank you so much sir 🙏🙏🙏❤️

  • @sujathadurgam4260
    @sujathadurgam4260 3 года назад +2

    Tq so much master

  • @gayithriy2865
    @gayithriy2865 3 года назад +8

    Thank you master🙏🙏🙏 excellent 👍🙏🙏🙏

  • @srinivasanabathula6582
    @srinivasanabathula6582 3 года назад +1

    Thanq u guru gi

  • @manoharraparthi4211
    @manoharraparthi4211 3 года назад +7

    Excellent నందాసార్

  • @janakipm807
    @janakipm807 3 года назад +8

    Wonderful
    Thank you

  • @chandub9102
    @chandub9102 3 года назад +12

    Excellent analysis on breathing and meditation
    God bless you sir

  • @UmarShaik786
    @UmarShaik786 3 года назад +4

    👍

  • @raghavammaskitchen9378
    @raghavammaskitchen9378 3 года назад +2

    Thank you

  • @maddiharishgoud3837
    @maddiharishgoud3837 3 года назад +3

    You are one of the best speaker

  • @siddarthb5358
    @siddarthb5358 3 года назад +6

    Hello sir your way of teaching is excellent Sir

  • @yagnamsreehari2009
    @yagnamsreehari2009 3 года назад +3

    Feel to happy

  • @karnitirupathi5123
    @karnitirupathi5123 3 года назад +3

    will follow right now sir. thank you so much sir

  • @vegvegan355
    @vegvegan355 3 года назад +7

    Excellent sir ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @arjunarjunmohana4948
    @arjunarjunmohana4948 3 года назад +1

    Exelent master

  • @babykrk2605
    @babykrk2605 3 года назад +28

    ఆణా సాన పతి శ్వాస మీద ధ్యాస ను భగవాన్ బుద్ధ ఏనాడూ విపరీతమైన సవ్ కర్యాలు ధ్యానానికి అవసరమని చెప్పలేదు కేవలం చెట్ల కింద. గుహల లో ప్రశాంతంగా ధ్యానం చేసి భగవంతుని గా మారాడు. ఒక లాహిరి మహాశయుడు. త్రై లింగ స్వామి. రమణులు. బాలయోగి. లాంటి ఎంతో మంది మాహా యోగులు ఏనాడూ పెద్ద పెద్ద నిర్మాణాలు సవుడ్ సిస్టం లు. బ్రంహండమైన ప్రాంగణాలు. కోట్ల రూపాయల ఎక్విప్ మెంట్లు. లైటింగ్ సిస్టంలు అవసరమని చెప్పలేదు. మీరు చెప్పే ధ్యానం మంచిదే కానీ మీరు అనుభవించే సుఖం పెద్ద పెద్ద నిర్మాణాలు ధ్యానానికి ఎంత వరకు సమంజసం తెలుప గలరు

  • @shankargoud6611
    @shankargoud6611 3 года назад +3

    కృతజ్ఞతలు మట్టర్

  • @rajatheking3677
    @rajatheking3677 3 года назад +3

    Sri Gurubyonamaha🙏🏿🙏🏿🙏🏿

  • @ramvoleti5307
    @ramvoleti5307 3 года назад +10

    A meaningful explanation. Your experience is exemplary...

  • @maheswarareddydevireddy432
    @maheswarareddydevireddy432 3 года назад +5

    Sar nadha gar harikatha baga na chapavu kani ala chayala ani chapaladhu kabati mudhuga adhi chapu sar

  • @haritha007
    @haritha007 3 года назад

    Chala baga chepparu

  • @VijayaLakshmi-wi7op
    @VijayaLakshmi-wi7op 3 года назад +4

    🙏,Om BRAMHA RUSHI PITHAMAHA PATRIJI GARI ki 🙏 🛐 padh padma mulaku,💐🙏💐 ATHAMA swagata pranaamalu MASTER'Ji 🙏 Nanda Prasadji variki Aathama pranaamalu MASTER'Ji 🙏🎉

  • @rajyamvasireddy7378
    @rajyamvasireddy7378 3 года назад +3

    Nanda sir 👏🙏🙏🙏👌

  • @raviv8955
    @raviv8955 3 года назад +4

    Please take daily sessions .everyday breath svasamidha dyasa practice sessions atleast 3months

  • @uppalajhansi5227
    @uppalajhansi5227 3 года назад +1

    $$$$ sirrrrr

  • @raviv8955
    @raviv8955 3 года назад +2

    Super I request once again daily take sessions please send link so that who ever interested they will join

  • @chantibabusarapu2870
    @chantibabusarapu2870 3 года назад +3

    I will try sir... Thank you.. 😁

  • @nalinikanth8464
    @nalinikanth8464 3 года назад +4

    Wonderful explanation

  • @laxmanpandiri488
    @laxmanpandiri488 3 года назад +1

    Ssss excellent tak sir nijam chepparu

  • @RadheShyam-fd9jb
    @RadheShyam-fd9jb 3 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manjulad15
    @manjulad15 3 года назад +3

    🙏👍

  • @PPcom-do5rb
    @PPcom-do5rb 3 года назад +8

    బుద్ధుని వలే సర్వ సంగ పరిత్యా గు లకే సులభం శ్వాస మీద ధ్యాస

  • @adinarayanad5097
    @adinarayanad5097 3 года назад +2

    What is dhyasa.where it is located.pl.suggest.

  • @pramanjulu544
    @pramanjulu544 3 года назад +6

    Boring ga vundi swamy klupthanga cheppandi

  • @vishwashanthi5918
    @vishwashanthi5918 3 года назад +1

    🙏🙏👌👌👍🌹

  • @bandhirevanthkumar2074
    @bandhirevanthkumar2074 3 года назад

    🙏🏽🙏🏽🙏🏽

  • @kanakadandisrinivasarao4921
    @kanakadandisrinivasarao4921 3 года назад +2

    Less main point
    s.

  • @sondhusk8235
    @sondhusk8235 3 года назад +1

    Meditation chese varki matrame a feeling arthamavuthundhi

  • @savitrivegi2944
    @savitrivegi2944 3 года назад +1

    Yoga chittavruttha nirodaha, but not dyana

  • @jairam2265
    @jairam2265 3 года назад

    Nenu gatha 20 years nundi try chestnna
    Ranu ranu Katinamu avutundhi kani.... Saralam Mataram avvadamle

  • @narsingrao9672
    @narsingrao9672 3 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🎃🎃🎃🎃🎃

  • @SaiRam-jb6om
    @SaiRam-jb6om 3 года назад +6

    సొద ఎక్కువ. క్లుప్తంగా పద్దతి చెప్పాలి

  • @bhagyalalitha6929
    @bhagyalalitha6929 3 года назад

    Meditation lo emi kanipunchadam aadandi enduku

  • @adinarayanad5097
    @adinarayanad5097 3 года назад +1

    It is bore sir. There is spiritual science speech sir.