గురువు గారికి నమస్కారములు...మీ వీడియో లు చాలా బావుంటున్నాయి.నేను ధ్యానం చేసేటప్పుడు ఒక సమస్య ఎదుర్కుంటున్నాను.నోటిలో లాలాజలం ఊరుతుంది.దయచేసి ఏదైనా పరిష్కారం తెలుపగలరు.
నమస్కారములు ఇప్పుడు నా వయస్సు 74 సంవత్సరాలు ఇప్పుడే అంటే ఉదయం 3:45 గంటలకు మీ వీడీయో ఓం కారం గురించి చూసి చాలా ఆనందం కలిగినది! మీరు ప్రతి అక్షరమును చక్కగా ఉచ్చరించి ప్రతి ఒక్కరికి అర్ధం అయ్యేలాగా చెప్పారు! మీరు చెప్పిన విధముగా పాటించి ఓంకారం వలన ఎంత లాభమో తెలుసుకొని నా మిత్రులందరికీ మరియు నా బంధులకు, నా శ్రేయోభిలాషులకు అందరికి తెలియ చేస్తాను! ధన్యవాదములు!
జైగురుదేవ్ గురూజీ, ఓంకారం...సంజీవని....అని విపులం గా తెలియచేసారు.హృదయ పూర్వక కృతజ్ఞతలు.తప్పకుండా ఇతరులకు తెలియ చేసి ఓం కారం ద్వారా ఆరోగ్యం గా ఆనందం గా వుండేందుకు మా వంతు కృషి చేస్తాను.కృతజ్ఞతలు గురూజీ.
చాలా బాగా చెప్పారు మాస్టారు. దయచేసి మీరు ప్రతి స్కూల్లోనూ హైస్కూల్లోనూ కాలేజీలోనూ వాళ్ళ పిల్లలకి వివరిస్తే చాలా బాగుంటది మాస్టారు... మీ అభిమాని బుల్లితెర నాగభూషణం, సీనియర్ జర్నలిస్ట్.
ధ్యానము అంటే శ్వాసమీద ధ్యాసే కాదు ధ్యానము సనాతనం పురాతనం అని కృష్ణపరమాత్మ లాగా ఓంకారం ఉచ్చారణ ఎలాచేస్తే ఫలితం ఏమిటో అద్భుతంగా వివరించిన రాజు సార్ కు పాదాభి వందనం
Chala Chakka ga chepparu Ravi Raju garu. Inthaku mundu ekkada vinna intha clear ga ledu. Chesetappudu pattu dorakatam ledu. Ippudu Omkara nadanni ucharistunte real feeling and energy kaluguthunnayi. Oka paddhathi chupinanduku meeku dhanyavadamulu. Aa oo mm vidiga chesinappati result baga kanapaduthundi. Once again thanks for your nice way of teaching Omkara🙏🏻
శుభోదయం నేస్తం మీ త్రమా ధన్యవాదాలు మంచివిషయాలు చెప్పారు గురువు గారు కృతజ్ఞతలు మీ అభిమాని వెంకటేశ్వర రావు బి పెద్దాపురం మండలం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ జై కాపునాడు బట్రెడ్డి 30.6.2023
Thank u so much Master for such a wonderful and amazing information....This is a panacea for all the ailments and surely a gateway to peace and prosperity!!!... 🙏🙏🙏🙏🙏🙏🙏
మన పురాణాల లోను మన పాతకాలపు సినిమాలలోను ఋషులు ఆశీస్సులు, శాపాలు ఇస్తూ వుండడం చూసాము.వారి మాటలు నిజం కావడానికి ప్రధాన కారణం వారు ఓం కార నాదంతో తపస్సు చేయడమే.ఓం కార నాదం సృష్టి లోని అద్బుతమైన శక్తులు పొందడానికి అనువైనది.అయితే ఆ శక్తిని లోక కళ్యాణం కొరకై వాడి ఋషులు మనకు పూజ్యనీయులు అయ్యారు.
Hi master namaste...mi videos chala useful ga unnay na dhyana sadanaku...thank you so much....food em thinali...elanti food asalu thunakudadu (veg lo,like garlic)okay vedio cheyara pls...
ధన్యవాదములు సార్ ఓంకారం గురించి బాగా చెప్పారు దీని వలన భగవత్కృప కలుగుతుంది ఆరోగ్యము చాలా బాగుంటుంది దీర్ఘాయుష్షు నిస్తుంది శుభమస్తు
🙏మి వీడియో నేను చూస్తూ ఆలకిస్తున్న na 10months baby Kuda వింటూ ఆ అని స్టార్ట్ chesindi ... Wow ...TQ sir🙏
చాలా మంచి గా ... మీరు స్పష్టంగా వివరించారు. నేను ఈ వీడియో ద్వారా విపులంగా తెలుసుకున్నాను. కృతజ్ఞత లు అండీ
చాలా వివరంగా చెప్పారు
ఓంకారం గురించి ఇంత స్పష్టంగా ,విపులంగా చక్కగా వివరించారు..ధన్యవాదములు..🙏
21:07
21:23
Omkaram gurinchi chala Baga chepparu thanks
😊@@urmiladevipritila9883
Thank yo usir
ఓంకారం గురించి ఎంతో వివరంగా చెప్పారు సార్. ధన్యవాదాలు సార్
Excellent Sir,
ఓంః ఓంకారం గురించి చక్కటి వివరణ కూడిన విశదీకరణ --ధన్యవాదాలు గురువు గారూ 🙏🙏
ఇంత బాగా చెప్తున్నారు ఎంటి గురూజీ
చాలా విపులంగా
U are so grear guruji
విలువైన వివరణ మాస్టర్, నిన్నటి దాకా నేను 21 సార్లు ఓంకారం చేశాను. ఈరోజు నుండి క్రమం తప్పకుండ 108 సార్లు చేస్తాను. Thankyou great mastar
OmeKaraaamunu Ela Japimchalo YenniSarlu Vuchharimchalo BagavivaramugaThealiyaParicharu. Guruvugriki 🙏🙏🙏🙏 Vandhanamulu Meamu Dhanyulamayyamu. ❤❤❤🎉🎉🎉🎉😊😊😊😊.
అలాగే మీ వాయిస్ కూడా స్పష్టంగా... వినసొంపుగా... హాయిగా ఉంది
Tnq sir
🎉❤
చాలా విపులంగా చెప్పారు.
నేను చెయ్యడము మొదలుపెట్టాను
ధన్యవాదములు 🎉
గురువు గారికి నమస్కారములు...మీ వీడియో లు చాలా బావుంటున్నాయి.నేను ధ్యానం చేసేటప్పుడు ఒక సమస్య ఎదుర్కుంటున్నాను.నోటిలో లాలాజలం ఊరుతుంది.దయచేసి ఏదైనా పరిష్కారం తెలుపగలరు.
I know about this master he is a great spiritual scientist who has done miracles through meditation..
we are all thankful to you master,,,💐🤝👏🙏🏻
Vedios are very useful to the followers. Thanq very much.
నమస్కారములు ఇప్పుడు నా వయస్సు 74 సంవత్సరాలు ఇప్పుడే అంటే ఉదయం 3:45 గంటలకు మీ వీడీయో ఓం కారం గురించి చూసి చాలా ఆనందం కలిగినది! మీరు ప్రతి అక్షరమును చక్కగా ఉచ్చరించి ప్రతి ఒక్కరికి అర్ధం అయ్యేలాగా చెప్పారు! మీరు చెప్పిన విధముగా పాటించి ఓంకారం వలన ఎంత లాభమో తెలుసుకొని నా మిత్రులందరికీ మరియు నా బంధులకు, నా శ్రేయోభిలాషులకు అందరికి తెలియ చేస్తాను! ధన్యవాదములు!
You have narrated like a teacher.
Super. 🙏🙏🙏
Thank you sir om karam gurinchi chala visayalu me video lo telusukonnamu 🙏🏻🙏🏻🙏🏻
We are all thankful to you Raju garu🙏💐🙏💐
జైగురుదేవ్ గురూజీ, ఓంకారం...సంజీవని....అని విపులం గా తెలియచేసారు.హృదయ పూర్వక కృతజ్ఞతలు.తప్పకుండా ఇతరులకు తెలియ చేసి ఓం కారం ద్వారా ఆరోగ్యం గా ఆనందం గా వుండేందుకు మా వంతు కృషి చేస్తాను.కృతజ్ఞతలు గురూజీ.
అత్యద్భుతంగా వివరించారు .నమస్కారాలు🙏🙏
Good morning sir, yoúr clear, simple, sweet, no any demands, purity and all divine guidences , your real " Raja Yogi". Koti koti pranamagalu.
ఓంకారం గురించి చాలా బాగా విశ్లేషించారు సార్ మీకు ధాన్యవాదములు🙏
గురువు గారికి ధన్వవాదాలు చాలా చక్కగా తెలిపినందుకు🙏🙏
Meeru chala vivaram ga cheptunnaru vinna vallandaru omkaram cheyalanipinche laga cheptunnaru thank u sir
Explained very well thank you very much and these are required for the present generation where patience is lacking
Thank you so much sir for wonderful✨😍 information about omkaram 🕉️, thank you Universe🌌
Meeru cheppe vidaanamu chala vipulamga undi. Intakumundu chala Mandi videos vinna elanti clarification leedu. Me videos 4 days nunchi chudadam start chesanu. Bagga nachhayi. Chala doubts ki answers dorukutuunayi. TQ andi.
నమస్కారం sir చాలా బాగా చెప్పారు 🌹🌹🌹🙏🙏🙏
ఓంకారం గురించి చాలా బాగా వివరించారు గురువుగారు చాలా చాలా కృతజ్ఞతలు థాంక్యూ థాంక్యూ థాంక్యూ
Thank you so much annayya. Omkaaram gurinchi yintha baaga cheppaaru🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు మాస్టారు. దయచేసి మీరు ప్రతి స్కూల్లోనూ హైస్కూల్లోనూ కాలేజీలోనూ వాళ్ళ పిల్లలకి వివరిస్తే చాలా బాగుంటది మాస్టారు... మీ అభిమాని బుల్లితెర నాగభూషణం, సీనియర్ జర్నలిస్ట్.
Thankyou అండీ
Super...super...super sir Raju garu chala ADBHUTAM ga chepparu,meela OM KARAM evaru explain cheya ledu.
Very good tonic for all ages with no cost.Namaste.M.Prabhakar reddy sbi rtd kodur
ధన్యవాదములు
thank you so much sir 🙏🏻
today only i will start it...
ఇంత స్పష్టంగా ఇప్పటి వరకు వినలేదు, మీ వివరణ చాలా బాగుంది, ధన్యవాదాలు
ధ్యానము అంటే శ్వాసమీద ధ్యాసే కాదు ధ్యానము సనాతనం పురాతనం అని కృష్ణపరమాత్మ లాగా ఓంకారం ఉచ్చారణ ఎలాచేస్తే ఫలితం ఏమిటో అద్భుతంగా వివరించిన రాజు సార్ కు పాదాభి వందనం
చాలా అద్భుతంగా సవివరంగా వివరించినందుకు ధన్యవాదాలు సార్
Nanagaru chala ante chala baga explaine chesinanduku thank u so much anni anta krutagyatalu chepina adi takuve Nanagaru🙏
Good
Good info😊. I feel divine inside me after chanting OM for a few days!!!
చాలా స్పష్టంగా చెప్పారు గురూజీ గారికి ధన్యవాదములు
చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు 🎉
Chala Chakka ga chepparu Ravi Raju garu. Inthaku mundu ekkada vinna intha clear ga ledu. Chesetappudu pattu dorakatam ledu. Ippudu Omkara nadanni ucharistunte real feeling and energy kaluguthunnayi. Oka paddhathi chupinanduku meeku dhanyavadamulu. Aa oo mm vidiga chesinappati result baga kanapaduthundi. Once again thanks for your nice way of teaching Omkara🙏🏻
Aathma pranamalu master. Chala chala chala dhyanavaadalu master. Namaste 🙏 Namaste 🙏 Namaste.
Sadguru Ravi rajugaruki ananta ananta hrutpurvaka vandalu, miru ananta Divya swarupagaru , jaiho gurudev jaiho.
ధన్యవాదాలు సర్ చాలా మంచి విషయం తెలియచేశారు.
Malli malli vintunnanu andi meru cheppina mudu paddatulu gurichi chala baga ardamainfandi
Master sri sri Ravi rajugaruki ananta ananta pranamagalu.jai ho gurudev jaiho.
Nenu e vidieo chusakka nenu omekarallu cheyatam modallu pettanu challa risels vachayi tq master
చాలా చక్కగా వివరించారు. క్రు తజ్ఞ త లు.
ఓంకారం గురించి చాలా చక్కగా వివరించారు సార్ ధన్యవాదాలు సార్
చాలా వివరంగా చెప్పారు సార్ 🙏
Thanks for your good social service through videos .
Explained very nice. Very useful to me. Many many thanks. 🎉
Very very good morning sir, you are great and godfather for all spiritual yogic Master,koti koti pranagalu, Jai ho gurudev jaiho.
Chala manchi gaa vivarincharandi... Danya wadalanadi...
Thank you very much sir inta manchi sadhana inta vipulanga chepparu very very thank you guruji
Sri Pyramid Ravigaruki hrutpurvaka pranamagalu .🎉
ధన్యవాదములు చాలా బాగా వివరించారు sir
Good information sir thank you
శుభోదయం నేస్తం మీ త్రమా ధన్యవాదాలు మంచివిషయాలు చెప్పారు గురువు గారు కృతజ్ఞతలు మీ అభిమాని వెంకటేశ్వర రావు బి పెద్దాపురం మండలం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ జై కాపునాడు బట్రెడ్డి 30.6.2023
Ok thankyou సార్
Chala baaga chepparu. Thank you
Meeru cheppina vidhanam bagundi .tq
ఓం కారం వలన ప్రయోజనములను మానవాళికి అందించిన మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు.
చాలా బాగా చెప్పారు.
రవి రాజు గారికి ధన్యవాదములు
Namasthe sir chala ardamayetatlu chepparu sir meeku shathakoti vandanamulu
Good information given sir, ఓం, ఓం, ఓం
ఓంకారం గురించి ఇంత మంచిగ ఇంత వివరంగా చెప్పినందుకు మీకు ధన్యవాదములు సార్ 🙏🙏🙏
Excellent sir 😊 you have wonderful and boisterous voice ..
Chala bagundi. Manchi vishayalu teliyachesaru t🙏🙏🙏th.t
Simply superb..you are exactly correct.practically
Namaskaram mastergaru chala valuable visyalu teliyachesaru thanks
Very, very interesting, points chepppru, thanks sir
థాంక్యూ సార్ చాలా బాగా చెప్పారు
నమస్తే మాస్టర్ గారు ఓంకారం గురించి చాలా చక్కగా వివరంగా చెప్పినందుకు నీకు శతకోటి వందనాలు ధన్యవాదములు
V clearly explained ..thanku v much sir
Good information raju garu
It is extremely a good video sir 🙏
Thank u so much Master for such a wonderful and amazing information....This is a panacea for all the ailments and surely a gateway to peace and prosperity!!!... 🙏🙏🙏🙏🙏🙏🙏
Oi84
నమస్తే గురువు గారికి వందనాలు శ్వాస ఎలా ఉండాలి ఎలా తీసుకోవాలి వివరంగా తెలియ పరచగలరు
Thank you so much sar wonderful andworthfull.infarmations.hatsoff
Good video for omkaram chanting thank u
Chala Baga cheparu sir,
Thank you for the detailed explanation.🕉️🪷🙏
చాలా బాగా చెప్పారు
Good pracital theairy.explan you. Omkar.Thanks.
🙏🙏🙏chala baga explain sesaru
Nenu two years nunchi chestunna chala chala adbhutalu jarigaye correctga cheste mana manasu 100% pure avuthundi
Sir cheppinavanni naku jarigaye excellent sir thank you
Very nice and very useful video sir many many thanks
Excellent sir very informative tq sir
Chala spastanga vivarincharu thanks sir
Actress Samantaji came out of myopathy only uttering Aum mantra under the guidance of Sadguru Jaggi Vasudev.
Thank you Guruji more information giving omkar
Sir water tragi walking velli vachhaka cheyavacha leda poorthi empty stumak tho cheyyala please reply ivvandi sir
Thank u very much for giving best knowledge on Omkaram pl.
Superb information sir... thank you so much ☺️
Thank you Sir you have. TOLLED OMKARAMS in very clear thank you once again Sir.
మన పురాణాల లోను మన పాతకాలపు సినిమాలలోను ఋషులు ఆశీస్సులు, శాపాలు ఇస్తూ వుండడం చూసాము.వారి మాటలు నిజం కావడానికి ప్రధాన కారణం వారు ఓం కార నాదంతో తపస్సు చేయడమే.ఓం కార నాదం సృష్టి లోని అద్బుతమైన శక్తులు పొందడానికి అనువైనది.అయితే ఆ శక్తిని లోక కళ్యాణం కొరకై వాడి ఋషులు మనకు పూజ్యనీయులు అయ్యారు.
Mastergaruki pranounceciation very clear and very easy to understand language Telugu sir one more advantage including spirituality.
Baaga chepparu🙏🏼🙏🏼🙏🏼🌺🌺🌺
Hi master namaste...mi videos chala useful ga unnay na dhyana sadanaku...thank you so much....food em thinali...elanti food asalu thunakudadu (veg lo,like garlic)okay vedio cheyara pls...
Good explanation sir. Will follow.. Thanks