సర్ రవిరాజ్ గారు యోగానిద్ర కాని శ్వాస గురించి కూడా చాలా బాగా వివరించారు ధన్యవాదములు నాదొక సందేహం నాకు open hart సర్జరీ అయ్యింది 2యేండ్లు 28:45 గడచింది ధ్యానం కు కూర్చున్న రాత్రులు పడుకునేటప్పుడు కాళ్ళు గిల గిల అంటూ నాయి సర్జరీ లో 2కాళ్ల లో నరాలు తీసి గుండెకు అమర్చారు స్లీపింగ్ pill వేసిన కూడా రాత్రి 1గంట 2గంటల మధ్య నిద్ర వస్తుంది దయచేసి పరిష్కారం తెలుపగలరు 🙏🏽🙏🏽🙏🏽
Chaala baagundi manchi anubhuti vundhi annayya thank you so much very good explanation maaku ila anni manchi vishayalu chebuthu vunnaru thank you so much 🙏🌷🙏🌷
Sir chinna doubt sir Nanu anavasaranga thittutunnaru sir okka vidsmima chupu chustaru variki manchidha? Mari Naku manchidha?sir sirious headache vachndhi sir Dhyanamu cheyalapoyani sir please respond sir vimarsha chese variki nastamu jaragadha sir please respond
అయ్యా నమస్కారాలు మీ గ్రామం ఎక్కడ ఒక్కసారి మీముందు పిరామి డ్లో కూర్చొని ద్యానం చెయ్యాలని కోరిక మీలాంటి ధ్యానులను కలుస్తూ ద్యానం చేస్తే బాగుంటుంది అని మా కోరిక
Hello Ravi gaaru,good afternoon andi. Dayachesi meeru inkokasaari noice kekunda only mee audio record chesi pampinchandi. Video a chala noice vundi, concentrate cheyalekunda vunnam. Thank you.
గురువు గారు నేను ఏ విషియని తక్కువ చూపులో చూడను అండి 🙏.., నాలోనే కాదు చామందికి ఉన్న క్వశ్చన్... ధ్యానం చేస్తే జబ్బు లు ఉండవు అంటున్నాము అయితే పత్రిజీ గారు కిడ్నీ సమస్య తో మరణం పొందడం ఆశ్చర్యం గ ఉంది.. గురువు లు జీవ సమాధి అవుతుంటారు ఇంత వ్యవస్థ ని నడిపిన వారు ఇలా కిడ్నీ సమస్య తో చనిపోవడం పట్ల కాస్త వివరణ ఇవ్వగలరు అని అసిస్తున్నాను గురువు గారు..
సిద్ధులు యోగులు మాత్రమే చేసే విద్య అనుకున్నాను యోగ నిద్ర ఇలా చేస్తారన్న విషయం ఇప్పుడే తెలిసింది నాకు ధన్యవాదాలు గురువుగారు.thank you so much .
Chala baaga vivarincharu guruvugaru 🙏🙏🤝💐
సార్ మీరు చాలా బాగా చెప్పారు మీకు ధన్యాదాలు సార్
Thank u sooo much sir daily vidiyo me class vintoo nenu yoga nidra chestunanu sir
Thank you
రవి రాజు గారు మీరు చెప్పిన యోగ నిద్ర అభ్యాసంఎలా చెయ్యాలో బాగా అర్థం అయ్యింది. ధన్యవాదములు హుస్సేన్ బుడే . బొబ్బేపల్లి.
Super Raju garu yoga nidra it's really working 🙏
Thank you guruvu garu
యాడ్స్ వస్తే ఇబ్బందిగా ఉంది మధ్యలో డిస్టర్బెన్స్ అవుతున్నాము అలా రాకుండా మరలా చేయండి ఈ ప్రోగ్రాం చాలా బాగుంది థాంక్యూ మాస్టర్
వీడియో డౌన్లోడ్ చేసుకోండి.
Hare krishna sir good information🙏
Thanks you thanks you thanks you thanks you thanks sir
Mee videos chala baguntayi raju gaaru nenu meditation start chesi 15days ayyindhi naaku chala helpfull ga unnayi
Meeru Ela yoga gurinchi cheputunte bharat Ane nenu cinema gurtukostundi sir hero c.m hodalo undi maaru mulaPrantalaku velli direct vallaki nidulu eppistaru chalamandi yogulu yoga gurinchi cheppamante sagam vere udharanalu cheppitaru meeru direct rangamliki digutaru bharat Ane nenu movilo cm laaga tq sir. Gurbyoo...namahaa.........,.............
సర్ రవిరాజ్ గారు యోగానిద్ర కాని శ్వాస గురించి కూడా చాలా బాగా వివరించారు ధన్యవాదములు నాదొక సందేహం నాకు open hart సర్జరీ అయ్యింది 2యేండ్లు 28:45 గడచింది ధ్యానం కు కూర్చున్న రాత్రులు పడుకునేటప్పుడు కాళ్ళు గిల గిల అంటూ నాయి సర్జరీ లో 2కాళ్ల లో నరాలు తీసి గుండెకు అమర్చారు స్లీపింగ్ pill వేసిన కూడా రాత్రి 1గంట 2గంటల మధ్య నిద్ర వస్తుంది దయచేసి పరిష్కారం తెలుపగలరు 🙏🏽🙏🏽🙏🏽
Tq Sir chala bhagaa chepparu
Thank you, Thank you, thank you , master, great knowledge sharing 🌈😇🙏
Thanks sir
Very nice .
Namaste sir thankyou 🙏
Chala clear ga cheparu sir 🙏🙏🙏🙏👌👌👌👌
Thank you Guruji.
Thank you sir
Iam big fan of you sir for giving of your explanation
Thankyou ravi garu🙏
Super
Padaabhi vandanalu
Thanks ravi sir for giving good information
Thanks sir it's nice Very useful for helth and wealth 👍 😀 👌 ❤🙌
Thank you Guru Garu
Chaala baagundi manchi anubhuti vundhi annayya thank you so much very good explanation maaku ila anni manchi vishayalu chebuthu vunnaru thank you so much 🙏🌷🙏🌷
Can i use pillow. .
❤❤
Chela bagundi sir ee technique
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Chala baga ardam aietatlugacheppsru sir chala thanks
Tq sir
Tqtq so much master yoga nidhara gurinchi chala baga ardam ayila chepparu 🙏🏻🙏🏻
గురువు గారికి నా హృదయపూర్వక 🙏🙏🙏
TQ sir
Mee yoga nidra
Chala ఇష్టం.
Sir chinna doubt sir Nanu anavasaranga thittutunnaru sir okka vidsmima chupu chustaru variki manchidha? Mari Naku manchidha?sir sirious headache vachndhi sir Dhyanamu cheyalapoyani sir please respond sir vimarsha chese variki nastamu jaragadha sir please respond
Thank you master useful concept vedio petaru🙏🏻🙏🏻🙏🏻
👌👌👌 sir.
🙏🙏🙏👍👍👍
🙏
మీయోగనిద్రచాలు
జీవితానికి
Thank you
Swamy,
Adds are giving disturbance tq uou
T
hank you master 🙏 🙏 🙏 🌹 🌹 🌹 🦋 🦋 🦋
యోగనిద్రలో కూడ విశ్వశక్తి వస్తుందా
🙏🏻🌼🙇
Ento vivaramga chakkaga cheppe meeku seluate sir
🙏🙏🙏🙏❤
Thank you so much sir 🙏🙏🙏
చాలా బాగుంది. థాంక్స్.
కానీ యాడ్స్ లేకుండా ఉంటే బాగుంటుంది.
♥️♥️👍🙏🙏🙏🙏🙏🙏
🙏🙏TQ sir
🙏🙏🙏
Thank you very much 🎉
RAM RAM
So many thanks Master 👍🙏
🙏🙏🙏🙏🙏
A time lo cheyali yoga nidra sir
🧡
👌🙏👌🙏👌
Sir
సుపెర్బ్
Voice getting resound
Ok
Thank you sir 😊
ధ్యానం అంటేనే భౌతిక విషయాలు మరిచి పోవడం,
కానీ మధ్యలో యాడ్స్ ఇవ్వడం చాలా డిస్టర్బ్ అవుతుంది...
🙏🙏🤘🤘
🙏🙏👏👏👏
Thank you
అయ్యా నమస్కారాలు మీ గ్రామం ఎక్కడ ఒక్కసారి మీముందు పిరామి డ్లో కూర్చొని ద్యానం చెయ్యాలని కోరిక మీలాంటి ధ్యానులను కలుస్తూ ద్యానం చేస్తే బాగుంటుంది అని మా కోరిక
అవసరం లేదు.
ఈ కామెంట్‌కి సమాధానం చెప్పటం టైం weste.
🙏🎉🎉🔥🎉
Guruvugaru 🙏🌹🌹🪷🙏🙏🙏🙏🙏🙏🙏
Hi sir
Yoga nidra lo body cool avutundhi
Meditation lo body heat avutundhi
Why?
మధ్య మధ్యలో యాడ్స్ వస్తే ధ్యానం ఎలా
Download chesukondi ads raavu
@gundaradhira u r correct
@@gundaradhika1652😮😮😮 niw
Bi in ni ji ko ni ji@@gundaradhika1652
0⁰0009@@gundaradhika1652
మీధగ్గర ధ్యానం నేర్చుకోవాలంటే మీ అడ్రెస్స్ ఇవ్వండి సర్
ఆ ఇరుకు కొంపలో ఏంనేర్చుకుంటారు ,,!!!?
@@ramaswamybhoosarapu7702మనకి మంచి చేయడం ఎటు రాదు చేసే వాళ్ళని వెక్కిరించడం మాత్రం బాగా తెలుసు
ఇటువంటి టీచింగ్ క్లాసెస్ మనం ఇంట్లో ఉండి నేర్చుకోవడానికి, అంత దూరాలు రోజు వెళ్ళలేము కదా
Ala chesthu manaku teliyakundane nidra pothe yem kadha sit
After meals taruvata cheyocha
👍🏻
Hello Ravi gaaru,good afternoon andi.
Dayachesi meeru inkokasaari noice kekunda only mee audio record chesi pampinchandi.
Video a chala noice vundi, concentrate cheyalekunda vunnam.
Thank you.
Thank you sir antha bagundni kani madyalo advance ment undi appudu distab autundikada.adi koncham chudandi
Dhyanam tho paralysis kuda thaguthundha guruvgaru
మందులు వేసుకుంటూ ధ్యానం కూడా చేస్తే
B. P పూర్తిగా కంట్రోల్ లో ఉండి తొందరగా తగ్గటానికి అవకాశం ఉంటుంది.
Super master 🙏🙏
Sir swasha manam tiyyakudhadhu antunnaru kani automatic ga manama swasha tisukuntam kadha sir
అలా ఆటోమాటిక్ గా శ్వాస జరగాలి.
శ్వాస జరగకపోతే ఎలా.
అసలు శ్వాస లేకపోతే చనిపోతాం
చెప్పేది అర్ధం చేసుకోండి.
సహజ మయిన శ్వాస అని
Sir night padukunna ventane nidra ravadam.ledhu tondaraga nidra ravadaniki yela cheyali sir
దీని గురించి వీడియో వుంది మన ఛానల్ లో
3:30
Deenine savasanam antaru 🙏
Sir e time lo aina cheyyavachha
చేయండి
Vehicles sound also disturb this practice.vendor sounds too😢
😮😮😮
Pillow head krindha pettukovocha sir
Please stop advertisement during the dhyanam😮😮
Yoga nidra chestu night padukovachha andi
Padukovachu
🙏🙏🙏🙏🙏
Yes padukovochu
A time ki chayali
Any time
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Madya madhya lo ads ...very bad...
గురువు గారు నేను ఏ విషియని తక్కువ చూపులో చూడను అండి 🙏.., నాలోనే కాదు చామందికి ఉన్న క్వశ్చన్...
ధ్యానం చేస్తే జబ్బు లు ఉండవు అంటున్నాము అయితే పత్రిజీ గారు కిడ్నీ సమస్య తో మరణం పొందడం ఆశ్చర్యం గ ఉంది..
గురువు లు జీవ సమాధి అవుతుంటారు ఇంత వ్యవస్థ ని నడిపిన వారు ఇలా కిడ్నీ సమస్య తో చనిపోవడం పట్ల కాస్త వివరణ ఇవ్వగలరు అని అసిస్తున్నాను గురువు గారు..
వీడియో పెట్టాను చాలా రోజులు అయింది
చూడండి
Meru chinna videos cheyandi
Ok అండీ
దయచేసి యాడ్స్ లేని వీడియోస్ కుడా చేయడానికి సహకరించగలరు 🙏💐
ఈ ఒక్క దానిని
డౌన్లోడ్ చేయండి.. రాకుండా ఉంటాయి
రాత్రి పడుకునే ముందు చేస్తూ చేస్తూ అలా నిద్రలోకి వెళ్లి పోవచ్చా???
Yes
Me phone nosir
ఇదేం గైడెడ్ ,,, మొత్తం డిస్టర్బ్ అవుతుంది
ఇది గైడేడ్ కాదు. ఒక సారి పూర్తిగా విని
సెల్ ఆపుకొని అలానే చేసుకోవాలి
ఆ సరెలే ,,