The Best upma with measurements |ఇలా కనుక ఉప్మా చేస్తే ఇంతవరకు తినని వాళ్ళు కూడా రోజు ఉప్మా తింటారు

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • The Best upma with measurements |ఇలా కనుక ఉప్మా చేస్తే ఇంతవరకు తినని వాళ్ళు కూడా రోజు ఉప్మా తింటారు
    #Upma
    #Upmarecipe in telugu
    #Soojiupma
    #Vegitableupma
    #Ravaupma
    ___________________________________________
    Hello friends Namaste 🙏 Our channel has all
    kind of cooking videos you need. All videos are in telugu. What you need best Tips and Tricks I will tell you . If you like Our recipies please like share and subscribe our channel. And give your blessings and your valuable suggestions.
    Thank you _____________________________________________
    OUR CHANNEL LINK:
    / @ugadipachadi4515 Please subscribe our channel
    ____________________________________________
    OUR OTHER RECIPE LINKS:
    1. Pappula podi pulihora
    • PAPPULA PODITHO PULIHO...
    2. ammavari naivedyalu
    • దసరా నవరాత్రుల్లో కేవల...
    3.Besan laddu
    • HOW TO MAKE "PAPPULAPO...
    4. Instant mamidikaya pachadi • INSTANT MAMIDIKAYA PAC...
    5.idly upma • Best idly upma | Migil...
    6.Mamidi kaya pappu • How to make mamidikaya...
    7.Chintha chiguru pappu • HOW TO MAKE CHINTHA CH...
    8. Idly pinditho challa punugulu • Idly pinditho challa p...
    9. Restaurant style veg noodles
    • RESTAURANT STYLE NOODL...
    10. summer special mango juice
    • THE BEST MANGO JUICE A...
    11.Tasty and easy aloo fry • Aloo fry recipe in tel...
    12. Andra style avakaya pachadi
    • How to make andra avak...
    13. perfect gulab jamoon recipe
    • Perfect gulab jamoon r...
    14.The best semiya payasam with tips
    • సేమియా పాయసం ఈ కొలతలతో...
    15. Different vellulli recipe in the world
    • Different Vellulli rec...
    16. sasthreeya paddathilo ugadi pachadi
    • How to make ugadi pach...
    17. The best allam tea
    • నేను చెప్పిన టిప్స్ తో...
    18. variety sweet uthappam
    • DIFFERENT STYLE SWEET ...
    19. Rayalaseema style spicy Karam borugulu
    • How to make Rayalaseem...
    20. varalaxmi vratham 9 prasadam recipes
    • ఇలా ప్లాన్ చేసుకుంటే "...
    21. hotel style mysore bonda
    • పర్ఫెక్ట్ మైసూర్ బోండా...
    22.The best and tasty upma
    • The Best upma with mea...
    23.atukula payasam
    • కృష్ణాష్టమి రోజున శ్రీ...
    24. different style undralla tayari vidhanam
    • DIFFERENT WAY TO UNDRA...
    25.undrallapayasam • Different style Vinaya...
    26. kakarakaya pulusu
    • Tasty KAKARAKAYA Pulus...
    27.ravva bhakshalu
    • How to make Ravva Bhak...
    28.pallila podi
    • రాయల సీమ స్టైల్లో ఎంతో...
    29.ravva dosa
    • రెండే రెండు పదార్ధాలతో...
    30.bendakaya vepudu
    • "బెండకాయ కూర" జిగురు ల...
    31.pasta recipe
    • ఒక్క మసాలా కూడా వాడకుం...
    _____________________________________________
    upma recipe,upma,upma recipe in hindi,vegetable upma recipe,rava upma,upma recipe hindi,perfect upma recipe,rava upma recipe,upma banane ki recipe,easy upma recipe,upma recipe step by step,best upma recipe,sooji upma recipe,upma ki recipe,upma recipe in telugu,semolina upma recipe,how to make upma,south indian upma recipe,sooji upma,perfect soft upma recipe,perfect upma recipe tips,soft upma recipe,breakfast recipe,vegetable upma

Комментарии • 26

  • @sharief2008
    @sharief2008 Год назад +2

    I am a big fn of upma i am a vegiterian 100% - thank you mam for posting wonderful dish

  • @SADDAMHUSSAIN-wc1wc
    @SADDAMHUSSAIN-wc1wc Год назад +3

    👍

  • @sharief2008
    @sharief2008 Год назад +3

    Nice presentation, all the best

  • @Renukha369
    @Renukha369 Год назад +1

    Even I don't like upma but after seeing your vedio I will try this tasty recepie.Tq

  • @jayakrishnatechintelugu
    @jayakrishnatechintelugu Год назад +2

    All the best

  • @ramanarao18
    @ramanarao18 Год назад +7

    ఇది చాలా రుచిగానే ఉంటుంది, అయితే బొంబాయి రవ్వ అనేది హైలీ refined ఫుడ్, ఆరోగ్యానికి మంచిదికాదు, తిన్న తరవాత వెంటనే గ్లూకోజ్ గా మారి రక్తం లోకి దూ కుతుంది , ఫలితంగా స్థూల కాయం, దీర్ఘకాలంలో diabetes , పూడికలు వంటి సమస్యలు వస్తాయి, 🙏ఈ ఉప్మా బహు అందంగా , చూడగానే నోరూరుతుంది అని సోదరి చెబుతున్నారు, అలా ఆకర్షణకు లోన వ్వడం హిత కరం కాదు, నెలకు ఒకటి లేదా రెండు సార్లు తింటే ఫర్వాలేదు! 🙏🙏😀

    • @ugadipachadi4515
      @ugadipachadi4515  Год назад

      డయాబెటీస్ అంటే ఒక కామన్ మెటబాలిక్ కండిషన్. ఈ కండిషన్ ఉన్న వారికి బ్లడ్ షుగర్ లెవెల్స్ మారుతూ ఉంటాయి. వీరికి అన్ని ఫుడ్స్ సరిపోవు. చాలా హెల్దీ అని చెప్పే బెల్లం, బంగాళాదుంప వంటివి కూడా వీరు తినకూడదు. వీరు తినే పదార్ధాలలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండాలి.
      గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే..గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఒక నంబర్. ఈ నంబర్ మనకి కార్బ్స్ ఎంత త్వరగా గ్లూకోజ్ లా కన్వర్ట్ అవుతాయో తెలుస్తుంది. ఒకే క్వాంటిటీలో కార్బో హైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్ కి కూడా వేరు వేరు గ్లైసెమిక్ ఇండెక్స్ నంబర్స్ ఉంటాయి. ఈ నంబర్ ఎంత చిన్నదిగా ఉంటే బ్లడ్ షుగర్ మీద ఆ ఫుడ్ యొక్క ఇంపాక్ట్ అంత తక్కువగా ఉన్నట్లు. ఈ సంఖ్య 55 కంటే తక్కువగా ఉంటే అది లో గ్లైసెమిక్ ఇండెక్స్. ఈ క్యాటగీరీలో ఉన్న ఫుడ్స్ షుగర్ పేషెంట్స్‌కి చాలా మంచివి. 56 - 69 మధ్యలో ఉన్న ఉంటే ఆ ఫుడ్స్ మోడరేట్ గ్లైసెమిక్ ఇండెక్స్ లో ఉన్నట్టు. ఇవి కూడా పెద్ద ప్రాబ్లమ్ లేకుండా తీసుకోవచ్చు. 70 లేదా అంత కంటే ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ కి డయాబెటిక్ పేషెంట్స్ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
      రవ్వ గ్లైసెమిక్ ఇండెక్స్..రవ్వ గ్లైసెమిక్ ఇండెక్స్ 66. అంటే ఇది మోడెరేట్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ క్యాటగిరీలోకి వస్తుంది. రవ్వని కూరగాయలతో కలిపి తీసుకుంటే ఉప్మా, దోసె లాగా, డయాబెటిక్ పేషెంట్స్ కి రవ్వ మంచి ఆప్షన్ అవుతుంది. కానీ, రవ్వని తగిన మోతాదులోనే తీసుకోవాలని మాత్రం మర్చిపోకండి.

    • @ramanarao18
      @ramanarao18 Год назад

      @@ugadipachadi4515 🙏🙏ధన్యవాదములు👍

    • @cnsswany4114
      @cnsswany4114 Год назад

      అతి సర్వత్ర వర్జయేత్. దయచేసి తక్కువ తినండి, వ్యాయమము చేయండి.

    • @RaniVerma-nn6sn
      @RaniVerma-nn6sn Год назад

      Ravva veyinchledu adage veyalana

    • @ugadipachadi4515
      @ugadipachadi4515  Год назад

      Veyincha valasina avasaram ledu alage vesukovachu

  • @gangadharshettyshetty154
    @gangadharshettyshetty154 Год назад +1

    P

  • @krishnareddy2026
    @krishnareddy2026 Год назад +1

    Rava veincha vadha

  • @SaifKhan-bt1oe
    @SaifKhan-bt1oe Год назад +1

    0ll

  • @SaifKhan-bt1oe
    @SaifKhan-bt1oe Год назад +1

    llllll pp