Devullu Songs - Sirula Nosage - Nitya, Master Nandan - HD

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Devullu Songs - Sirula Nosage
    Watch more movies @
    / volgavideo
    www.youtube.com...
    Movie: Devullu,
    Cast: Nitya, Master Nandan, Prithvi, Raasi, Prithvi, Allu Ramalingaiah, Radhabai, AVS, Srikanth, Laya, Rajendra Prasad, Suman, Ramykrishnan,
    Director: Kodi Ramakrishna,
    Music: Vandemataram Srinivas,
    Producer: Chegondi Haribabu, Karatam Rambabu,
    Release: 2001.
    Songs:
    01. Vakratunda Mahakaya
    02. Andari Bandhuvaya
    03. Sirula Nosage
    04. Maha kanaka durga
    05. Ayyappa Devaya
    06. Shanti Niketan
    07. Nee Prema Kore
  • КиноКино

Комментарии • 3,5 тыс.

  • @user-me2wq5kx5l
    @user-me2wq5kx5l 10 месяцев назад +81

    ఈ సినిమా డైరెక్టర్ గారు అయ్యిన శ్రీ కొడిరామకృష్ణ గారు మనకి ఒక అద్భుతమైన సినిమా ఇచ్చి ఆ సాయిబాబ దగ్గరికి వెళ్లిపోయారు 😢😢😢

  • @gopi3406
    @gopi3406 5 лет назад +437

    మీరు లేకపోయినా మీరు సృస్థించిన ఈ మహాద్భుతం తెలుగు ప్రజాలందరు ఉన్నంతవరకు ఉంటుంది.
    #ripkodiramakrishnagaru

  • @nagasivajipulaparthi1233
    @nagasivajipulaparthi1233 2 года назад +132

    సాయి బాబా మనలాంటి మనిషి తన జీవిత మంతా ఇతరులకు సేవ చేస్తువచ్చరు అందుకే ఆయన దేవుడు అయ్యారు మన హృదయం మంచిది అయితే మనలోనే ఆ దేవుడు వుంటాడు🙏🙏

    • @HariKrishna-ix2in
      @HariKrishna-ix2in Год назад +2

      Nuvvu poojinchu sai baba, asali sai baba devude kadhu.

    • @sreealla2606
      @sreealla2606 Год назад +2

      @@HariKrishna-ix2in swamy Sai sharanam aa Swamy cheppindi kooda ade ayana mana lanti manishe seva cheyadam dwara devudu ayyaru ani andari ni aadarinchi thana mana kulam gilam ilanti beydhalu lekunda rogi adi idi ani ey Theda ledu baba gariki Anni jeevalu Anni jeevulu samsta jeeva koti okkate ayana cheppindi kooda ade nenu Deva dutha ni ani kani ayana mahimalanu choosina varu devudu anaru ayana jagad guruvu ani ayane chepparu but alanti jagadguruvu ni namaka poina parledu but vekirinchakandi namakalni kincha parcha kandi

    • @FOLLOWEROFPSPK
      @FOLLOWEROFPSPK Год назад

      @@HariKrishna-ix2in avunu nenu devudni kadhu

    • @srinukosuru9148
      @srinukosuru9148 Год назад

      ​@@HariKrishna-ix2in 333e2eeeeeeeeeeeeee33333¾4r2wsaaaaa3⁰l

    • @shailajareddish2780
      @shailajareddish2780 Год назад

      Saibaba

  • @pashkeravi7343
    @pashkeravi7343 3 года назад +102

    తెలుగు అంటే మూడు అక్షరాల పదం కాదు మూడు వేళ సంహస్తరాలుగ తెలుగు బిడ్డలను కడుపులో పెట్టుకుని నీటిలో మెరిసే ముత్యం న భాష

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 3 года назад +298

    "నీదని నాదని అనుకోవద్దని దునిలో ఊదిని విభూధిగా ఇచ్చే" సకల దేవతా స్వరూపుడై వేద శాస్త్రములకతీతుడై సద్గురువై జగద్గురువై.. 👌🙏🙏🙏🙏

  • @vikranthbethala9204
    @vikranthbethala9204 Год назад +30

    సిరులనొసగి సుఖశాంతులు కూర్చును షిర్డీ సాయి కథ
    మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా
    సిరులనొసగి సుఖశాంతులు కూర్చును షిర్డీ సాయి కథ
    మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా
    పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ
    పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ
    సిరులనొసగి సుఖశాంతులు కూర్చును షిర్డీ సాయి కథ
    మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా
    షిర్డీ గ్రామంలో ఒక బాలుని రూపంలో
    వేప చెట్టు కిందా వేదాంతిగ కనిపించాడు
    తన వెలుగును ప్రసరించాడు
    పగలు రేయి ధ్యానం, పరమాత్మునిలో లీనం
    పగలు రేయి ధ్యానం, పరమాత్మునిలో లీనం
    ఆనందమే ఆహారం, చేదు చెట్టు నీడయే గురు పీఠం
    ఎండకు వానకు కొండకూ ఈ చెట్టు నీడనే వుండకూ
    సాయి యి యి సాయి యి యి
    సాయిరాం మసీదుకి రా అని మహల్సాపతి పిలుపుకు
    మసీదుకి మారెను సాయి అదే అయినది ద్వారకమాయి
    అక్కడ అందరు భాయి భాయి బాబా బోధల నిలయమదోయి
    సిరులనొసగి సుఖశాంతులు కూర్చును షిర్డీ సాయి కథ
    మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా
    ఖురాను బైబిలు గీతా ఒకటని కులమ బేధం వద్దనీ
    గాలి వాననొక క్షణమున ఆపే ఉడికే అన్నము చేతితో కలిపే
    రాతి గుండెలను గుడులని చేసే నీటి దీపముల వెలిగించే
    పచ్చి కుండలో నీటిని తెచ్చి పూల మొక్కలకు పోసి
    దిండీ వనముని పెంచీ మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించే
    కప్పకు పాముకు స్నేహం కలిపే బల్లి భాషకు అర్థం తెలిపే
    ఆర్థుల రోగాలను హరియించే భక్తుల భాధలు తాను భరించే
    ప్రేమ సహనం రెండు వైపులా వున్ననాడె గురుదక్షిణ అడిగే
    మరణం జీవికి మార్పుని తెలిపే మరణించీ తాను మరలా బ్రతికే
    సాయిరాం సాయిరాం
    సాయిరాం సాయిరాం
    సాయిరాం సాయిరాం
    సాయిరాం సాయిరాం
    నీదని నాదని అనుకోవద్దని, ధునిలో ఊదిని భూతిగనిచ్చే
    భక్తి వెల్లువలు జయ జయ ఘోషలు చావడి ఊత్సవమై సాగగా
    కంకణ హారతులందుకొని కలి పాపాలను కడుగగా
    సకల దేవతా స్వరూపుడై, వేద శాస్త్రములకతీతుడై
    సద్గురువై జగద్గురువై
    సత్యం చాటె దత్తాత్రేయుడవై భక్తుని ప్రాణం రక్షించుటకై
    జీవన సహచరి అని చాటిన తన ఇటుకరాయి త్రుటిలోన పగులగా
    ఆ ఆ ఆ ఆ
    పరిపూర్ణుడై గురుపూర్ణిమై
    భక్తుల మనసున చిరంజీవివై
    శరీర సీమోల్లంఘణ చేసి దేహము విడిచెను సాయి
    ఆ ఆ సమాధి అయ్యెను సాయి
    సాయిరాం సాయిరాం
    సాయిరాం సాయిరాం
    సాయిరాం సాయిరాం
    సాయిరాం సాయిరాం
    సాయిరాం సాయిరాం
    సాయిరాం సాయిరాం
    అఖిలాండకోటి బ్రహ్మండనాయక
    శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై

  • @sirash410
    @sirash410 4 месяца назад +79

    Sadguru sainadh maharaj ki jai
    2k24 lo vinevalu entha mandhi

    • @CHINTHALA.DHEERAJ
      @CHINTHALA.DHEERAJ 3 месяца назад +5

      Me

    • @SubbuAami
      @SubbuAami 2 месяца назад +5

      Nenu bro

    • @sowjanya468
      @sowjanya468 Месяц назад +2

      Aum Sainadha namah🤗♥️🙏 ..
      Anyone in 2024 🎉😍 pls like here 🥳

  • @sgopikrishnakishore3806
    @sgopikrishnakishore3806 5 лет назад +575

    ఇలాంటి భక్తి సినిమాలు తీసిన" కోడి రామకృష్ణ" గారికి నా పాదాభివందనాలు

  • @GattimmuralivenkataSubbarao
    @GattimmuralivenkataSubbarao 2 года назад +24

    మీరు లేకపోయినా మీరు సృస్థించిన ఈ మహాద్భుతం తెలుగు ప్రజాలందరు ఉన్నంతవరకు ఉంటుంది.

  • @rakir5146
    @rakir5146 4 года назад +264

    ఒక్కరం ఉన్నప్పుడు e పాట వింటే మనసు ఎంతో పులకించిపోతుంది

    • @ramsai2787
      @ramsai2787 3 года назад +2

      Rayalbulet

    • @mounikapuli280
      @mounikapuli280 3 года назад

      Yess

    • @Armysoldier_850
      @Armysoldier_850 3 года назад

      @@mounikapuli280 👍👍

    • @mounikaoshika
      @mounikaoshika 3 года назад

      S that feeling

    • @aviivi8497
      @aviivi8497 3 года назад +2

      నేను ఏడ్చాను కూడా.. అంతా బాబా వారి దయ 🙏

  • @dmkhasim8819
    @dmkhasim8819 2 года назад +61

    I get goosebumps everytime I listen this master piece. 🙏

  • @sunnyfunnysunnyfunny4761
    @sunnyfunnysunnyfunny4761 4 года назад +255

    అనంతకోటి బ్రహ్మాండ నాయక శ్రీ సమద్ద సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ ,,ఓం షిరిడీ సాయి జై షిరిడీ సాయి...

  • @srivenkateswaracretion496
    @srivenkateswaracretion496 3 года назад +112

    ఈ పాట వింటు ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు చాలా మంచి పాట జై సాయిబాబా

  • @nagendrab4483
    @nagendrab4483 2 года назад +10

    కోడి రామకృష్ణ గారు ఈ చిత్రాని అద్భుతంగా చిత్రికరించాడు..

  • @janguraisidam9039
    @janguraisidam9039 4 года назад +35

    👌👌👌👌👌
    Exellent song, voice
    Sujatha amma and Swarnalatha amma
    Voice is tooo osaaaam

  • @smilykittu2710
    @smilykittu2710 6 лет назад +33

    em song ra babu....
    song chusinantha sepu sai baba thappa inkemi theliyatledhu...nice😍😍😍

  • @Rajakummurcr
    @Rajakummurcr Год назад +6

    ఈ పాట వింటే ఆధ్యాత్మికత అంటే ఏమి అని తెలుస్తుంది.... ఏమి నాకు లేదు అన్నదానిలోనే అన్నీ ఉన్నాయి.... బాబా ఆశీర్వదిస్తూ ఉంటాడు ఎల్లప్పుడూ అందరిని.... ఓం సాయి రామ్...

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 3 года назад +32

    NANNU KANNA NAA TALLI, TANDRI YE NAAKU SADGURUVULU... VAARI PAADA PADMAALAKU NAA SATA SAHASRA KOTI PRANAAMAALU... 🙏🙏
    OM SRI GURUBHYO NAMAHA.. 🙏🙏

  • @VTarun6
    @VTarun6 3 года назад +160

    అఖిలాండ కోటి భ్రామ్మాoడ నాయకా రాజాధి రాజ యోగిరాజః పరభ్రమ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరాం

  • @swethagaddam-ki5wf
    @swethagaddam-ki5wf Год назад +9

    Sai Baba Miracles are endless and i personally experienced many..he is there for those who believe him and surrender their problems to him..Om Sai ram

  • @kalyansivvala185
    @kalyansivvala185 4 года назад +233

    #"కోడి రామ కృష్ణ" గారు
    🌼సాయి బాబా 🌼 మహిమని ఈ ఒక్క పాటతో చాలా చక్కగా చెప్పారు
    tq.. sir

  • @madhureddy3665
    @madhureddy3665 3 года назад +7

    వందేమాతరం శ్రీనివాస్ గారు మీకు కోటి దండాలు 🙏🙏🙏🙏🙏🙏 కూడా తక్కువే...... మీకు పాదాభి వందనాలు sir........... ఇలాంటి పాటలు ఇక వినలెం...,..

  • @sahitya7483
    @sahitya7483 2 года назад +79

    Om Sree Sairam.. baba, please bless my child with good health and long life. Please bless my family with good and long life baba... Om Sree Sairam 🕉🙏😊❤🤗🌹😀🌼🥰🌸😃🌺👪💕

  • @narayanareddy.m3501
    @narayanareddy.m3501 6 лет назад +107

    What a lovely voices of Sujatha mam and swarnalatha mam
    So superrrrrrrrrrrr 👌👌👌👌👌👌👌👌👌👌

  • @riyazbasha1098
    @riyazbasha1098 5 лет назад +91

    Swarnalatha Amma and Sujata Garu meriddru super ga padaaru
    Hearts of Amma

  • @harshithabasavaraju5952
    @harshithabasavaraju5952 2 года назад +1

    Yess manasuku chala bagavuntundi jai sai Ram

  • @janani905
    @janani905 5 лет назад +46

    Samadhi ayyenu sai ee aantunte..kallalo water nd goosbhumps vachesay....

  • @srirammurthyvankara3614
    @srirammurthyvankara3614 5 лет назад +30

    Excellent singing by Swarnalatha and Sujata mohan

  • @ssstvchannel693
    @ssstvchannel693 2 года назад +5

    Devullu, annamayya, ramadasu, namo venkatesaya, siridi sai movies chala manchi songs🙏🙏🙏

  • @podilamohansaineeraja3092
    @podilamohansaineeraja3092 3 года назад +114

    I never left this song without crying with love on sai baba 😘😘

  • @malathi6291
    @malathi6291 3 года назад +51

    When I listen to this song my feeling was so happy. Nice song. Jai Sri Sai!

  • @shireeshagoud3727
    @shireeshagoud3727 2 года назад +11

    ❤🌺ఓం సాయిరాం 🌺💐శ్రీ సాయిరాం 💕🌹జయ జయ సాయిరాం 🌺❤

  • @b.veerababubodireddi.veera858
    @b.veerababubodireddi.veera858 4 года назад +87

    సాయిబాబా ఈ జన్మకి నీ బక్తుడుగా ఉండిపోత.. నాకు నొప్పిని తగ్గించ్చు..

  • @MRAHNO-ul9yf
    @MRAHNO-ul9yf 3 года назад +82

    Baba.. Is really with all of us..Can't deny that Baba always helps his childrens.. Everyone can feel his presence at the moment when you say Sai...He is really kind hearted ♥..Always there to guide us ..One of the most helpful God avatars..Om sai Ram..🥰🌹🌹🌹🌹🌹

  • @lavanyaperuboina2893
    @lavanyaperuboina2893 2 года назад +54

    Whenever i listen this song i never ever left without crying 😔 with love on SAI BABA 🙏 Thank you Kodi Rama Krishna sir for giving this wonderful movie

  • @srija8031
    @srija8031 7 лет назад +409

    daily okka god song vinte mind freega untundhi manasantha santhoshamga untundhi

  • @thatiparthithirupathi3260
    @thatiparthithirupathi3260 3 года назад +67

    when i listen this( only song in music app). .....no words ....simply addicted to sujatha and swarnalatha madams voice....legendary singer's forever........🙏🙏🙏

  • @bneelakantam4916
    @bneelakantam4916 Год назад +4

    షిరిడి సాయి బాబా సాంగ్స్ సూపర్ సాంగ్స్ చాలా బాగుంది పిల్లలు కూడా చాలా చాలా మంచిగా యాక్షన్ సూపర్

  • @kismahfriendz
    @kismahfriendz 8 лет назад +52

    Really heart touching...got tears

  • @sayyedgulabi3383
    @sayyedgulabi3383 4 года назад +105

    Fantastic lyrics...and awesome songs in this movie...👌👏music simply superb🎼🎤🎧🎶🎵🎹

    • @kamalakarach7632
      @kamalakarach7632 4 года назад +1

      Yaa....all time favorite

    • @dasarinarayanarao7708
      @dasarinarayanarao7708 4 года назад

      om sai ram 💐🙏🍰🎈god morning 🌄. Wish u happy New year 🍧💙🎂💞

    • @saginalarajesh91
      @saginalarajesh91 4 года назад

      Fantastic lyrics...... and awesome song in this..... movie simply super nice.............

    • @saisake7559
      @saisake7559 4 года назад

      Hi

    • @sayyedgulabi3383
      @sayyedgulabi3383 4 года назад +1

      @@saisake7559 who's this

  • @user-qs6eo2lp3z
    @user-qs6eo2lp3z 3 месяца назад +2

    Manchi cinema andari devullani manchiga darshanam chepincharu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏........

  • @DurgaPrasad-fe4dm
    @DurgaPrasad-fe4dm 6 лет назад +17

    Jai sai ram Swarnalatha and sujatha singing is super nice song

  • @ganeshpothula2932
    @ganeshpothula2932 Год назад +7

    అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై 🙏

  • @jaisairam9900
    @jaisairam9900 3 года назад +17

    Baba valla me jeevitham lo miralces jarigina vallu oka like veskondi....

  • @nagachaithanyanaga8243
    @nagachaithanyanaga8243 5 лет назад +40

    Thanks to swarnalatha mam,sujatha Garu supper singing🙏🙏🙏🙏🙏

  • @GayathriKoruprolu
    @GayathriKoruprolu 4 месяца назад +1

    మహా అద్భుతం ఈ పాట చాలా బాగుంది 🙏ఓంసాయిరాం తండ్రి

  • @muhammedashkar.a8471
    @muhammedashkar.a8471 4 года назад +7

    Sujathamma swarnalathamma super combination and perfect maches each other

  • @shashushashi617
    @shashushashi617 4 года назад +27

    Jai Sairam 😍🌷

  • @karnamyashodhara7099
    @karnamyashodhara7099 2 года назад +13

    Devullu telugu movie songs are superb to hear in the morning hours and in the evening hours okay omsai ram om shridhi Sai ram 👋😀👌👌👌👌🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹💐💐

    • @karnamyashodhara7099
      @karnamyashodhara7099 2 года назад

      Thank you very much you tube channel viewer for liking my best comments stay blessed and stay safe, take care, jai hind, good night and bye and once again happy all the puja festival of this year 2022 celebrated in our country India to you and your family from me you tube channel viewer also okay 👋😀👏👏🍫🎉🎁📺🍧🍩⛪⛪😇👍👍👌👌🎂🍰🍰🇮🇳🙏🌹💐

  • @bharattirividi9772
    @bharattirividi9772 4 года назад +12

    Hats off to vandemataram &kodi ramakrishna garu

    • @ramanammad8282
      @ramanammad8282 Год назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @priyaachu3563
    @priyaachu3563 3 года назад +21

    Om sai ram thank you for everything you gave me 🙏🙏🙏🙏🙏🙏

  • @ponnasumalatha956
    @ponnasumalatha956 2 года назад +1

    Sai baba tandri naa bidda aarogyam ga,avayavalu anni bagundali tandri naaku maga santanani ivvu tandri

  • @masthanvalimasthanvali2310
    @masthanvalimasthanvali2310 3 года назад +43

    SAI BABA IS EVERYTHING ❤️

  • @hamanthnathan5361
    @hamanthnathan5361 6 лет назад +63

    Hart tuch song fower aver blaseme baba to all them all times God bless to all people

  • @akshithkumar7064
    @akshithkumar7064 6 месяцев назад +2

    Shree sachdhanadh sadh guru Sainath Maharaj ki Jai antha koti brahmanda nayaka rajadhi Raja Yogi Raja parabhrama Sri sachdandh sadh guru Sainath Maharaj ki Jai 🙇💙❤️🌍🙏🙏

  • @alakantiswarajyam9126
    @alakantiswarajyam9126 5 лет назад +20

    Om shiridi sai namaha 🙏🌺🌸

  • @shashikumarnune4549
    @shashikumarnune4549 4 года назад +34

    When was the hear end of this song one type of feeling like to me...speechless

    • @manojj9801
      @manojj9801 3 года назад

      Wu

    • @darif9173
      @darif9173 3 года назад

      @@manojj9801 👍 I Miss 👍👍 a lakshmi 👍👍👍👍👍

  • @VijayasaiJandhayala
    @VijayasaiJandhayala 7 месяцев назад +10

    Super song my god sai baba

  • @paramshabdam2332
    @paramshabdam2332 7 лет назад +192

    JAI SAI RAM!!!
    Oh, Baba you always dwell in my heart.

  • @madhusudhan6941
    @madhusudhan6941 5 лет назад +56

    ఖురను బైబీలు గీత ఒకటి అని కుల మత బెధం వద్దని గలి వననొక క్షణము ఆపే నీటి థీపములు వేలిగించె పచ్చి కుండలో నీటిని తెచ్ఛి పూల మొక్కలకు పొసె నిండి వనమున నిటీ దీపములు వేలిగించె అఖంఢ జ్యోతిని వేలిగించె 🙏🙏👌👌🕉️🕉️

  • @r.rameshr.ramesh4043
    @r.rameshr.ramesh4043 2 года назад +1

    Sri shirdi sai.baba.ki mammanli sallaga Chudu baba intha adbuthamaina pataa Chala chala Bagundi jai.shirdi sai.baba

  • @sirishareddyg3129
    @sirishareddyg3129 3 года назад +30

    Om sai ram I trust you baba help everyone with happiness love even me baba u always be with me and every one 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sindukandula570
    @sindukandula570 7 лет назад +53

    I like this song
    thank you so much for uploading

  • @seswarrao8692
    @seswarrao8692 Год назад +3

    "జగత్ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరా" మీ భవానీ వెడ్స్ ఈశ్వర్...

  • @pavaniyadav670
    @pavaniyadav670 7 лет назад +21

    love u babaaaaa........♥

  • @sairaveena7942
    @sairaveena7942 4 года назад +8

    Baba charitra nu okka song lo raasina writer ki hats off🙏

  • @venkateswararaovetcha7604
    @venkateswararaovetcha7604 10 месяцев назад +1

    🙏ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏ఓం సాయి శ్రీ సాయి జయ జయ sai🙏

  • @gollu5759
    @gollu5759 2 года назад +27

    బాబా స్వామి మా అక్కకి ఆరోగం బాగుండాలి స్వామి🙏

  • @ganeshsn4913
    @ganeshsn4913 3 года назад +16

    All time my favorite song ❤️❤️🙏🙏..

  • @saimanishreddy6722
    @saimanishreddy6722 4 месяца назад +2

    Om Samardha Sadhguru Sainath Maharaj Ki Jai❤❤❤🙏🙏🙏

  • @kalyanveluri2215
    @kalyanveluri2215 5 лет назад +25

    Ommm sairaaaam

  • @poojamaheswari665
    @poojamaheswari665 5 лет назад +21

    Om Sai ram🙏🙏

  • @menna173
    @menna173 2 года назад +12

    Om shree sai ram 🙏🙏

  • @prameelaranibehara1153
    @prameelaranibehara1153 5 лет назад +22

    Om sai ram🙏🙏🙏🙏🙏🙏🌻🌻🌻🌻🌻🌸🌸🌸🌸🌹🌺🌺🌷🌷🌷🍁🍁🍁🍁🌷🌷🌷🍌🍌🍌🍌🍎🍎🍇🍇🍇🍇🍇👌👌👌👌👌🍊🍊🍊🍍🍍🍍

  • @lohithalohi7132
    @lohithalohi7132 6 лет назад +44

    Still in 2018.......marvelous film... that shows every power of god.. and even lesson for some husband and wife 🙏

  • @nagasahitya2298
    @nagasahitya2298 5 месяцев назад +1

    Om Sree Satchithanandha Samardha Sadguru Sree Sai Nadhaya Namaha ❤

  • @g.nagendrammagogula5076
    @g.nagendrammagogula5076 8 лет назад +91

    jai sri anjaneyam

    • @ugandhardhote6127
      @ugandhardhote6127 7 лет назад +2

      g.nagendramma Run 2 padam do when is Spurthi ma Gogula 9 Devi Govinda Govinda Sri Maha Vishnu

    • @kavyak8313
      @kavyak8313 6 лет назад +1

      g.nagendramma Gogulain P-kjk*u7uyttť

    • @srinusrinu7957
      @srinusrinu7957 6 лет назад +1

      g.nagendramma Gogula a2à2

    • @maddusrihari7033
      @maddusrihari7033 5 лет назад +1

      g.nagendramma Gogula č. uhhg! n.

    • @prameelagarapati8977
      @prameelagarapati8977 5 лет назад +1

      @@ugandhardhote6127 anugrahm

  • @laahirithota5233
    @laahirithota5233 3 года назад +10

    Mana baba🙏 bhakthulu oka 👍 cheyandi

  • @narasimhareddy9220
    @narasimhareddy9220 5 лет назад +16

    Om
    Sai
    Ram

  • @gopikrish5736
    @gopikrish5736 Год назад +3

    The Humming Queen Of India Swarnalatha amma unique Voice ❤️❤️❤️ Sujatha amma voice also sweet ✨️❤️✨️❤️

  • @pushpayadav9913
    @pushpayadav9913 3 года назад +34

    listening to this song is a bliss 🌼🌼🌼🙏🙏🙏
    om sai ram 🙏🙏

  • @ksivaram4682
    @ksivaram4682 3 года назад +28

    🙏 Extraordinary lyrics 💯 true natural telugu song 🙏🙏🙏

  • @user-lx1ou9jc7i
    @user-lx1ou9jc7i 5 месяцев назад +2

    Ommm sai raamaa❤😢

  • @Bizgurukul_0123
    @Bizgurukul_0123 2 года назад +31

    Sai baba makes life miracle he is there for all the situations 🙏🙏🙏

  • @nirajisaisagar3258
    @nirajisaisagar3258 6 лет назад +14

    Ossam song fr alltime recordes

  • @shobareddyvlogs
    @shobareddyvlogs Год назад +1

    Sai Ram nadeivam antha vinna enkka vinalani anipeisthundi baba🅱️🅰️🅱️🅰️🙏🙏🙏🙏🙏

  • @AbhiKumar-od8nw
    @AbhiKumar-od8nw 7 лет назад +21

    Sri sachidananda sadguru Sai naad maharaj ki jai

  • @masthanvalimasthanvali2310
    @masthanvalimasthanvali2310 3 года назад +33

    Such an amazing song ❤️ my favorite Lord SAI BABA 💗

  • @potnurumahesh397
    @potnurumahesh397 Год назад +2

    Super song by kodi Ramakrishna garu

  • @karthikramesh960
    @karthikramesh960 4 года назад +10

    Sirulunosagi sukhashaantulu koorchunu shiridy sayi kadha
    madhura madhura mahimaanvita bhodha sayi prema sudha
    sirulunosagi sukhashaantulu koorchunu shiridy sayi kadha
    madhura madhura mahimaanvita bhodha sayi prema sudha
    parayanato sakala janulaki bharalanu tolaginche gadha
    parayanato sakala janulaki bharalanu tolaginche gadha
    sirulunosagi sukhashaantulu koorchunu shiridy sayi kadha
    madhura madhura mahimaanvita bhodha sayi prema sudha
    Shiridi graamamlo oka baaluni roopamlo
    vepachettukrinda vedaamtiga kanipinchadu
    tana velugunu prasarinchadu
    pagalu reyi dhyaanam paramatmunilo leenam
    pagalu reyi dhyaanam paramatmunilo leenam
    aanandame aharam chedhu chettuneedaye guru peethm
    yendaku vaanaku krungaku ee chettu krindane undaku
    sayi,sayi ra maseeduku ani mahalsapati pilupuku
    maseeduku maarenu sayi
    ade ayinadi dvarakamayi
    akkada andaru bhayi bhayi
    baba bodhala nilayamadoyi
    Sirulunosagi sukhashaantulu koorchunu shiridy sayi kadha
    madhura madhura mahimaanvita bhodha sayi prema sudha
    Khuraanu baibilu geeta okatani kulamata bhedamu vaddane
    gali vaananoka kshanamuna ape
    udike annamu chetito kalipe
    rati gundelanu gudulanu chese
    neeti deepamulanu veliginche
    pachhikundalo neetini techhi poolamokkalaku posi
    dindi vanamunu penchi madhyalo akhanda jyotini veliginche
    kappaku paamuku sneham kalipe talli bhashaku ardham telipe
    aartula rogalanu hariyinche
    bhaktula badhalu tanu bharinche
    prema sahanam rendu vaipula unnanaade gurudakshina adige
    maranam jeeviki maarpunu telipe
    maraninchi tanu maralaa bratike
    saayiraam saayiraam saayiraam saayiraam
    saayiraam saayiraam saayiraam saayiraam
    saayiraam saayiraam saayiraam saayiraam
    Needani naadhani anukovaddani
    dhaunilo oodi vibhoodiganichhe
    bhakthi velluvalu jaya jaya ghoshalu chavadi utsavamai saagaga
    kakkada haratulamdukoni kalipapalanu kadugaga
    sakala devata swaroopudai vedashastramulakateetudai
    sadguruvai jagadguruvai
    satyam chate dattaathreyudai bhaktuni pranam rakshinchutakai
    jeevana sahachari ani chaatina tana ituka rayi trutilona pagulaga
    paripoornudai gurupournimai
    bhaktula manasulo chiramjeeviyai shareera sevalamgana chesi
    dehamu vidichenu sayi
    samadhi ayyaenu sayi
    saayiraam saayiraam saayiraam saayiraam
    saayiraam saayiraam saayiraam saayiraam
    saayiraam saayiraam saayiraam saayiraam
    akhilandakoti brahmanda nayaka shree samardha sadguru saayinadha maharaj
    akhilandakoti brahmanda nayaka shree samardha

  • @ganeshreddy4859
    @ganeshreddy4859 2 года назад +9

    This is the song driving me through the life

  • @srikanth825-l7t
    @srikanth825-l7t Год назад +2

    Akilandakoti bramhanda nayaka Rajadhi raja yogi raja parabramha sri sachithananda samaddha sadguru sainad maha raj ki jai🙏🙏🙏🌺🌺🌺

  • @lohithalohi7132
    @lohithalohi7132 6 лет назад +15

    Every time wen i was hearing this songs tears rolled in.my eyes...sai baba 🙏

  • @Mahesh15028
    @Mahesh15028 7 лет назад +18

    Jai sai ram, baba is a Wonder ,
    Baba always with me
    Love you baba💞💞

  • @nagavasundharavasundhara2327
    @nagavasundharavasundhara2327 2 года назад +3

    Om sai ram🙏🙏 Sri sadguru sai nadheki jai jai🙏🙏🙏

  • @HiHello-vz8fx
    @HiHello-vz8fx 3 года назад +14

    Jai sai baba 💝💝💝💝💝🌷🌺💐💗💗🌹

  • @laxmiprasannasadhula5146
    @laxmiprasannasadhula5146 2 года назад +3

    Ee okka song వింటేనే sai sacharithra paraayanam chesinantha పుణ్యం vasthundi. 🙏🙏

  • @Sanju-ns4hv
    @Sanju-ns4hv 5 лет назад +19

    I love this song......

  • @sainadh2914
    @sainadh2914 6 лет назад +52

    🙏OM SAI SRI SAI JAYA JAYA SAI🙏

  • @swathiarangi6660
    @swathiarangi6660 Год назад +1

    Akhilanda koti brahmanda naayaka.. sri shirdi saibabaa ki jai