జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక ! జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక ! బాహుదా నది తీరం లోన, బావిలో..న వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి, ఇహపరములనిడు మహానుభావ ఇష్టమైనవీ - వొదిలిన నీ కడ, ఇష్టకార్యములు తీర్చే గణపతి కరుణను కురియుచు, వరముల నొసగుచు, నిరతము పెరిగే - మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడి లో చేసే - సత్య ప్రమాణం, ధర్మ దేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం, విఘ్న నాశనం - కాణిపాకమున నీ దర్శనం !! -- ||జయ|| పిండి బొమ్మవై ప్రతిభ చూపి - బ్రహ్మాండ నాయకుడివైనావు మాతా పితలకు ప్రదక్షణముతో మహా గణపతిగ మారావూ భక్తుల మొరలా2లించి, బ్రోచుటకు - గజముఖ గణపతివైనావు బ్రహ్మాండమునే బొజ్జలో దాచి - లంబోదరుడివి అయినావు లాభము, శుభమూ, కీర్తి ని కూర్చగ - లక్ష్మీ గణపతివైనావు వేద పురాణములఖిల శాస్త్రములు - కళలూ చాటును నీ వైభవం వక్రతుండమే - ఓంకారమై ... విబుధులు చేసే నీ కీర్తనం !! -- ||జయ||
జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక ! జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక ! బాహుదా2 నది తీరం లోన, బావిలో..న వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి, ఇహపరములనిడు మహానుభావ ఇష్టమైనవీ - వొదిలిన నీ కడ, ఇష్టకా2ర్యములు తీర్చే గణపతి కరుణను కురియుచు, వరముల నొసగుచు, నిరతము పెరిగే - మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడి లో చేసే - సత్య ప్రమాణం, ధర్మ దేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం, విఘ్న నాశనం - కాణిపాకమున నీ దర్శనం !! -- ||జయ|| పిండి బొమ్మవై ప్రతిభ చూపి - బ్రహ్మాండ నాయకుడివైనావు మాతా పితలకు ప్రదక్షణముతో మహా గణపతిగ మారావూ భక్తుల మొరలా2లించి, బ్రోచుటకు - గజముఖ గణపతివైనావు బ్రహ్మాండమునే బొజ్జలో దాచి - లంబోదరుడివి అయినావు లాభము, శుభమూ, కీర్తి ని కూర్చగ - లక్ష్మీ గణపతివైనావు వేద పురాణములఖిల శాస్త్రములు - కళలూ చాటును నీ వైభవం వక్రతుండమే - ఓంకారమై ... విబుధులు చేసే నీ కీర్తనం !! -- ||జయ||
Jai Ganesh bhagwan ki jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai
వినాయకుడు మీ జీవితాల్ని
ఆనందమయం చేయాలని
మీ కుటుంబంలో ప్రేమా,
ఆప్యాయతలను నింపాలని కోరుకుంటూ
హ్యాపీ వినాయక చవితి
ఎన్ని సార్లు విన్నకూడా మళ్ళీ మళ్ళీ వినాలిఅనిపిస్తుంది
2024 నావరత్రుల్లో వింటున్న వాళ్ళు ఒక్క లైక్ జై గణేష్ 🕉️🙏💐❤️
ఈ సృష్టి ఉన్నంత వరకు ఈ సాంగ్ వింటూనే ఉంటారు అంత అద్భుతమైన భక్తి గీతం......❤
వినాయకుడు అంటే ఎంత మందికి ఇష్టం 🔥🔥
Ganapathi ke jai om labodharayana maha
Vinayakundu ante istam leni vallu evaraina untara bro
Vinayakunini Nammina vaariki anni vidaala kaapade devudu
చాలా చాలా ఇష్టం ఎందుకంటే మా బాబు పేరు జ్ఞాన విగ్నేష్ పేరు పెట్టుకున్నాము
Pranam
జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక !
జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక !
బాహుదా నది తీరం లోన, బావిలో..న వెలసిన దేవ
మహిలో జనులకు మహిమలు చాటి, ఇహపరములనిడు మహానుభావ
ఇష్టమైనవీ - వొదిలిన నీ కడ, ఇష్టకార్యములు తీర్చే గణపతి
కరుణను కురియుచు, వరముల నొసగుచు, నిరతము పెరిగే - మహాకృతి
సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి
నీ గుడి లో చేసే - సత్య ప్రమాణం, ధర్మ దేవతకు నిలుపును ప్రాణం
విజయ కారణం, విఘ్న నాశనం - కాణిపాకమున నీ దర్శనం !! -- ||జయ||
పిండి బొమ్మవై ప్రతిభ చూపి - బ్రహ్మాండ నాయకుడివైనావు
మాతా పితలకు ప్రదక్షణముతో మహా గణపతిగ మారావూ
భక్తుల మొరలా2లించి, బ్రోచుటకు - గజముఖ గణపతివైనావు
బ్రహ్మాండమునే బొజ్జలో దాచి - లంబోదరుడివి అయినావు
లాభము, శుభమూ, కీర్తి ని కూర్చగ - లక్ష్మీ గణపతివైనావు
వేద పురాణములఖిల శాస్త్రములు - కళలూ చాటును నీ వైభవం
వక్రతుండమే - ఓంకారమై ... విబుధులు చేసే నీ కీర్తనం !! -- ||జయ||
Jai Ganesh 🙏🙏🙏🙏🙏🌺🌹🌷🥀💐🌺🌺🌺🌺🌺
Thank you 🙏🏼
❤
🙏🏼
Excellent
2024 వినాయక చవితి రోజు ఈ పాట వింటున్నవాళ్ళు ఎంతమంది ఉన్నారూ ????🎉
It's 2024 still I am listening to this song daily. Om ganesaya namah
Really
Me also
2024 లో వినాయక చవితి రోజు వింటున్న వారు హాజరు కాగలరు...
🤚
❤❤❤
11-9-2024 listening 🎧❤❤❤
🙏
❤❤
2024 ఇ పాట చూసిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు
ఓం గం గణపతయే నమః
వక్రతుండ మహా కాయ కోటి సూర్య సమ ప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా
2024 లో పాట వింటూ బాలు గారి నీ తెలుసుకునేవారు ఒక్క లైక్ కొట్టండి❤
All time fav song Jai shri Ganesha
ఓం శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికి, జై భారత్ మాతా కీ జై
సాంగ్ చాలా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను జై బోలో గణేష్ మహరాజ్ కి జై
2024 lo kuda ee song vintuna vallu anthamandi
🎉😂😢😮😅😊❤
Profile photo child is so cute 🥰
W😅😅 2:11 2:11
Koti
2024 kadhu 2420 vachina e song vintaru 🎉🎉
జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక !
జయ జయ శుభకర వినాయక - శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక !
బాహుదా2 నది తీరం లోన, బావిలో..న వెలసిన దేవ
మహిలో జనులకు మహిమలు చాటి, ఇహపరములనిడు మహానుభావ
ఇష్టమైనవీ - వొదిలిన నీ కడ, ఇష్టకా2ర్యములు తీర్చే గణపతి
కరుణను కురియుచు, వరముల నొసగుచు, నిరతము పెరిగే - మహాకృతి
సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి
నీ గుడి లో చేసే - సత్య ప్రమాణం, ధర్మ దేవతకు నిలుపును ప్రాణం
విజయ కారణం, విఘ్న నాశనం - కాణిపాకమున నీ దర్శనం !! -- ||జయ||
పిండి బొమ్మవై ప్రతిభ చూపి - బ్రహ్మాండ నాయకుడివైనావు
మాతా పితలకు ప్రదక్షణముతో మహా గణపతిగ మారావూ
భక్తుల మొరలా2లించి, బ్రోచుటకు - గజముఖ గణపతివైనావు
బ్రహ్మాండమునే బొజ్జలో దాచి - లంబోదరుడివి అయినావు
లాభము, శుభమూ, కీర్తి ని కూర్చగ - లక్ష్మీ గణపతివైనావు
వేద పురాణములఖిల శాస్త్రములు - కళలూ చాటును నీ వైభవం
వక్రతుండమే - ఓంకారమై ... విబుధులు చేసే నీ కీర్తనం !! -- ||జయ||
ఈ సాంగ్ వింటే చాలు ఏదైనా మై మరిచిపోవచ్చు ఈ పాట వింటు ఉండి పోవచ్చు
జయ మామ పెళ్ళి బాగా జరగాలి స్వామి వినాయక విగ్రహం పాదాలను Swami
2024 lo ee song vinna valu balu garini gurthuku techukunna vallu entha mandhi unnaru oka like vesukondi
24.7.24 i watch it bro ❤
ఓం శ్రీ గం గం గణపతయే నమః 🙏🙏🙏
2024lo kuda chusthunna valu entha mandi
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం రోజుకి ఒకసారైనా వింటాను
What a sweet voice the S. P B sir
Super video
🙏🙏🙏🙏🙏 జై గణేశా మహారాజ్ కి
అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు
🏵️🌹ఓం గం గణపతే నమః🏵️🌹🙏🙏🙏🙏🙏
❤❤
Jai Ganesh bhagwan ki jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai jai
నైస్ సాంగ్స్
2024 లో వినాయకచవితీ కి ఈపాట ఎంత మంది విన్నరు
ఓం గం గణపతయే నమః
Andariki 2024 Vinayaka Chavithi Subhakankshalu. ❤🙏
2025 lo kuda e song isthamina vallu....
Jai Bolo Ganesha .............🙏🏽
Ganesh Jai Ganesh Jai Ganesh Jai Ganesh Jai Ganesh Jai Ganesh Jai
Super balugaru🎉
2024 లో ఈ పాట ఎంత మంది చూ స్తున్నారు
JAI JAI JAI GANESHA
Still 2024 see and enjoying the evergreen song🙏🙏🙏🙏🙏 Jai Ganesh Deva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జయ మామ తను అక్క శిరీష hundred years kalisi ఉండాలి స్వామి ❤
గణేష్ గణపతి సూపర్ సాంగ్ 🙏🏼👌🏼👏
2024 లో ఈ పాట ను చూసిన వారు ❤❤❤
సూపర్
om sri vinayaka
Om Shree Siddhi Buddhi Kanipakam Vinayaka Devaya Namah
I am listening to every Wednesday
వినాయక చవితి రోజు ఈ సాంగ్ వింటున్న 2024 సెప్టెంబర్ 7
జై శ్రీ వినాయక తండ్రీకరుణించి కాపాడు తండ్రీ 💐🔱💐💐🙏💐🔱💐🙏🕉️🔱💐🙏
2023 ఈ సాంగ్ చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు
4:26
4:26
4:26
4:26
Nenu
Vinayaka chavithi roju chusina valu oka like asudodi
Asukondi❌asudodi✅
@@devidboda4819😊😊😊
Om sri Vinayaka swani
Om sri siddhi vinayaka Swami yenama
2024 లో కూడా చూసే వాళ్ళు లైక్ చెయ్యండి ❤😅
JAI GANESHA 🙏🏻🙏🏻🙏🏻
వినాయక చవితి శుభాకాంక్షలు 🚩
ఓం విగ్నేశ్వరయా నమః... 🙏💐
Om vinayakaswamyyyy
Super song
Naku naku challa istam vinayakudu ante
🙏💯 Yes Vinayaka om
Jaisriganesha👏👏👏
ఓం గం గణపతయే నమో నమః సిద్ధి వినాయక నమో నమః అష్ట వినాయక నమో నమః విఘ్న వినాయక నమో నమః
Super👌😍😍
Om Sri maha ganapathi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank u univarse Thank u money thank u guruji thank u Vinayaka Swami
జై భజరంగ భళీ హెచ్. డి పాటలు పెట్టండి
Om Shree Kanipaka Siddhi Buddhi Vinayaka Devaya Namah
❤ started to birmingham from London with master one ❤❤
🙏Sree kanaipakam siddhi vinayaka 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ganesh MAHARAJ ki Jai UMA Putra Vinayaka Namosthuthe❤❤❤❤❤❤
1-10-2022 swami vari darsanam jarigindi om Sri Vigneshaya namaha
2024 lo e song ni evaru chusthunaru
2024 లో విన్న వారు ఒక like kotandi
❤2024/07/3❤Love you vinayaka🎉
Gipchanb
OM NAMO VINAYAKAYA
Jai shree ganesha
SRI GANESHYTHU PUJITHAM❤🎉🎉🎉🎉
Om Ganesha Maharaj ki jai
2024 lo evaru chusharo like it
Om namah ganeshay namaha
Ee song Eroju chusinollu entha mandhi 😊
Jai vigneshwara Vinayaka swamy🎉
Om gam ganapathaye namaha 🙏 swami maku nuve ma venta unde ane chusukon🙏🙏🙏❤❤❤love u so much I love you lots ❤❤❤❤🙏🙏🙏👉🙇🙇🙇🙇🙇🙇🙇
2024 lo aee song vinaaa valu entha mandhi unrauuu
2024 వింటున్న వాళ్ళు లైక్ చెయ్యండి ❤❤🙏🙏🙏
Ganeshjii❤❤❤Rajja Jii
నవ్వులాట hd పాటలు పెట్టండి
Jai bolo ganesh maha raj ki jai
Om Kumar swamay ki jai 🙏🙏🙏
బాలు గారు తరతరాలకు పాడుకునే విధంగా అందించారు ఈ పాట ని😊
Om namah shivaya 🙏👆🤲
Om Ganesh Maharaj ki jai 🙏👆🤲
I Love you ❤❤❤❤❤❤ganesha
1-1-2024 new year lo e song vinnavaru....
🙏🙏🙏🙏🙏
కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు గగనందురెగశ్వర్ వనపర్తి 15.11.2024
Vinayaka Swami panduga roju chandruduni chudakudadhu Naku ma Amma cheppindi
కాణిపాకం వినాయకుడి స్వామి మ Jaya mama pelli baga jaragali swamy