Lyrics:- ఎందుకే మనసా నీకు తొందర దైవ చిత్తం చేసి చూడు ముందర అందుకే బ్రతుకుచున్నామిందున అది మరచిపోకే బ్రతుకు గురిని ఎందున 1. దావీదును చూడగా స్థితిని మరచిపోయెగా సంసోనును చూడగా గురిని మరచిపోయెగా పాపమే దానికి బలమని తెలుసునా పాపమెనుకే పరుగులెట్టుట క్షేమమా 2. బోయజును చూడగా తొందరపాటే లేదుగా యోసేపును చూడగా పాపమునకే భయమురా దైవచిత్తము నెరవేర్చెను చూడవా ప్రభువు చూసి దీవించెను ఎరుగవా 3. మార్పు చెందిన పౌలుకు లోకమే ఒక పెంటరా మార్పు లేని దేమా లోకాశలో మునిగెరా లోకస్నేహం మరణమే అని తెలియదా క్రీస్తు స్నేహం నిత్యజీవం ఎరుగవా
Lyrics:-
ఎందుకే మనసా నీకు తొందర
దైవ చిత్తం చేసి చూడు ముందర
అందుకే బ్రతుకుచున్నామిందున
అది మరచిపోకే బ్రతుకు గురిని ఎందున
1. దావీదును చూడగా స్థితిని మరచిపోయెగా
సంసోనును చూడగా గురిని మరచిపోయెగా
పాపమే దానికి బలమని తెలుసునా
పాపమెనుకే పరుగులెట్టుట క్షేమమా
2. బోయజును చూడగా తొందరపాటే లేదుగా
యోసేపును చూడగా పాపమునకే భయమురా
దైవచిత్తము నెరవేర్చెను చూడవా
ప్రభువు చూసి దీవించెను ఎరుగవా
3. మార్పు చెందిన పౌలుకు లోకమే ఒక పెంటరా
మార్పు లేని దేమా లోకాశలో మునిగెరా
లోకస్నేహం మరణమే అని తెలియదా
క్రీస్తు స్నేహం నిత్యజీవం ఎరుగవా
చాలా బాగుంది సార్ సాంగ్
Nice Song Anna
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏వందనాలు పాస్టర్ గారు 🙏🙏
Praise tha lord🙏🙏
సూపర్ అన్నా
Vandhanalu pastor garu 🙏🙏
Praise the lord 🙌🙏❤
ప్రైస్ ది లార్డ్ అయ్యా గారు
❤దేవునికి మహిమ ❤వందనాలడీ
Praise the lord
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
very nice song
Praise the Lord pastor garu 🙏
😢
చాలా బాగున్నది పాట... ఇటువంటివి అనేకములు మీ కలం నుండి రావాలని... ప్రార్ధిస్తూ....
Praise the lord 🙏
Praise tha lord paster garu🙏🙏🙏
Praise the lord 🛐