Excerpts/Notes: త్రైలింగస్వామి 280 సంవత్సరాలు భౌతికశరీరంతో వున్నప్పటికీ చివరి 50 సం।।ముల చరిత్రయే మనకు లభిస్తోంది. మొఘల్ సామ్రాజ్యం చివరిరోజులు ఆంగ్లేయుల పాలన ప్రారంభపు సంధికాలంలో రానున్న కాలాన్ని దర్శించి త్రైలింగస్వామి భారతదేశాన్ని ఉద్ధరించే బృహత్ప్రణాళికతో హిమాలయాలలో నందాదేవి పర్వతప్రాంతాలలో తపస్సుకు వెళ్లారు. కలిప్రభావం వల్ల ఆయన సంకల్పం పూర్తిగా సాధించబడనట్లు వుంది. ఒక మహారాజా స్వామివారి మహిమను విని వారి దగ్గరకు వచ్చాడు. తామిద్దరూ నావలో ప్రయణిస్తూండగా తనకు బ్రిటీషువారు బహూకరించిన ఖడ్గాన్ని చూపించి వారి చేతికి అందించాడు. అది స్వామివారు గంగలో పడవేసినారు. మహారాజా మిక్కిలి కోపోద్రిక్తుడై ఒడ్డుకు చేరిన తరువాత స్వామివారిని బంధింపబూనినాడు. స్వామివారు నవ్వుతూ గంగలోంచి ఒకేవిధంగా వున్న రెండు ఖడ్గాలను చూపించి నీ ఖడ్గమేదో గుర్తించమన్నారు. మహారాజా నిరుత్తరుడయ్యాడు. తన ఖడ్గమేదో గుర్తించలేనివాడు స్వామి మహత్త్వాన్నెలా గుర్తించగలడు? మహారాజా స్వామి పాదాలపై పడి క్షమాపణ వేడుకొన్నాడు. స్వామివారు కరుణ చూపించారు. ఇటువంటి మహిమలెన్నో స్వామివారిద్వారా ప్రకటమయ్యాయి. @9:18 ముఖ్యమైన విషయమేమిటంటే స్వామివారు తమ అంశలను అనేక రాజవంశాలలో ప్రవేశపెట్టారు.
This video explains details of what was the sankalpa of trailing swamy in saving the country Also eeswara sankalpam vs jeeva sankalpam Also rahasyam about eeswara saakshatkaram for humans and devatha's
Plan to send complete works of Guruji's youTube uploads organized by subject along with links for easy viewing. Please consider this as a gift from Guruji and please do share the same with friends and family. This message is applicable to all viewers. Namaste Shanti Kumar Kolla
@@mrskk99 Dear Sir, It would be really great. And as you mentioned, its a kind gift from Guruji. If you could share your number ( and preferred time ) through email I wish to have a short call with you... Regards, Nagesh
@mrskk99 - several of the videos start with “guru brahma swayam saakshaat..sevyo vando..” . Please tell the name of this sloka/ mantra and source & meaning. Thank u
Bless me and all of us Guruji 🙏
Bharath matha ki jai 🙏
Sadguru Sree sivananda Guruji ki jai🙏🌹
May Guruji's choicest blessings shower on all of humanity every where...Om NamaShivaya Siva Eva Guru Aham Sivananda
Om namah shivaya Siva Eva guru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
JAYAHO SREE SREE TRILINGA SWAMY GI
Om Namashivaya Siva Eva Guru Aha Sivananda
ప్రణామాలు గురుదేవా
నాకు సద్బుద్దిని అచంచల భక్తి, జ్ఞానం దయచేయగలరు
May Guruji be with you always and shower His choicest blessings on this Gurupoornima Sir! 🙏🙏🙏
భూత భవ్య భవత్ ప్రభుః -పరమేశ్వర స్వరూపమైన శివానంద గురువు గారి పాదములకు నమస్కారములు . 🙏🏼🙏🏼🙏🏼
Om NamaShivaya Siva Eva Guru
🙏🌹 శ్రీ శివాయ గురవే నమః 🌹🙏
Namaste Sir. Thank you very much for Sathguru's audio on Sri Trailinga Swamiji.
Parama Pujya Trilinga Swamy
Excerpts/Notes:
త్రైలింగస్వామి 280 సంవత్సరాలు భౌతికశరీరంతో వున్నప్పటికీ చివరి 50 సం।।ముల చరిత్రయే మనకు లభిస్తోంది.
మొఘల్ సామ్రాజ్యం చివరిరోజులు ఆంగ్లేయుల పాలన ప్రారంభపు సంధికాలంలో రానున్న కాలాన్ని దర్శించి త్రైలింగస్వామి భారతదేశాన్ని ఉద్ధరించే బృహత్ప్రణాళికతో హిమాలయాలలో నందాదేవి పర్వతప్రాంతాలలో తపస్సుకు వెళ్లారు.
కలిప్రభావం వల్ల ఆయన సంకల్పం పూర్తిగా సాధించబడనట్లు వుంది.
ఒక మహారాజా స్వామివారి మహిమను విని వారి దగ్గరకు వచ్చాడు. తామిద్దరూ నావలో ప్రయణిస్తూండగా తనకు బ్రిటీషువారు బహూకరించిన ఖడ్గాన్ని చూపించి వారి చేతికి అందించాడు. అది స్వామివారు గంగలో పడవేసినారు. మహారాజా మిక్కిలి కోపోద్రిక్తుడై ఒడ్డుకు చేరిన తరువాత స్వామివారిని బంధింపబూనినాడు. స్వామివారు నవ్వుతూ గంగలోంచి ఒకేవిధంగా వున్న రెండు ఖడ్గాలను చూపించి నీ ఖడ్గమేదో గుర్తించమన్నారు. మహారాజా నిరుత్తరుడయ్యాడు. తన ఖడ్గమేదో గుర్తించలేనివాడు స్వామి మహత్త్వాన్నెలా గుర్తించగలడు? మహారాజా స్వామి పాదాలపై పడి క్షమాపణ వేడుకొన్నాడు. స్వామివారు కరుణ చూపించారు. ఇటువంటి మహిమలెన్నో స్వామివారిద్వారా ప్రకటమయ్యాయి.
@9:18 ముఖ్యమైన విషయమేమిటంటే స్వామివారు తమ అంశలను అనేక రాజవంశాలలో ప్రవేశపెట్టారు.
Om NamaShivaya Siva Eva Guru
కలి ప్రభావం వల్ల ఆయన సంకల్పం పూర్తి కాలేదు అనడానికి కారణం ఏమిటి sir
Om namo jagatha gurubyo namah
🙏🙏🙏🙏🙏🙏
Sir I want part 2 and 3 plz
ruclips.net/video/LsrB__5D8To/видео.html
ruclips.net/video/1GinN4Ujqx4/видео.html
Happy? Aham Sivananda
Hara hara mahadeva shambo shankara
Om Namashivaya - Siva Eva Guru...Namaste
om namha sivaaya. siva samkalpamee balamynadi
Guruvu gariki padabhivandanam
Om Namashivaya...
NamShivaya
Om Namashivaya Siva Eva Guru
This video explains details of what was the sankalpa of trailing swamy in saving the country
Also eeswara sankalpam vs jeeva sankalpam
Also rahasyam about eeswara saakshatkaram for humans and devatha's
Samkalpam of great yogis and seers will help in revival of sanathana dharma
Dear Sir, I am so great full to you for uploading !!!
please share your contact info so that I can mail links you may like. Namaste
@@mrskk99 Oh. Thank you so much sir! my email : naageshk23@gmail.com
Plan to send complete works of Guruji's youTube uploads organized by subject along with links for easy viewing. Please consider this as a gift from Guruji and please do share the same with friends and family. This message is applicable to all viewers. Namaste
Shanti Kumar Kolla
@@mrskk99 Dear Sir, It would be really great. And as you mentioned, its a kind gift from Guruji. If you could share your number ( and preferred time ) through email I wish to have a short call with you... Regards, Nagesh
@@naageshk1256 You have my number now and you may call any time Naagesh...Namaste
Adbuthanga chepparu
I hope you get a chance to visit Trilinga Swamy temple in Kasi...May his blessings be on you...Namaste
Is there video
@mrskk99 - several of the videos start with “guru brahma swayam saakshaat..sevyo vando..” . Please tell the name of this sloka/ mantra and source & meaning. Thank u
I will be most happy to provide the details requested. Please send me your contact email for sharing. Namaste
Shanti
mrskk99 - thank you. My email is ubsnaren@gmail.com
@mrskk99 - sir waiting for ur email.
working on it...Namaste
@@mrskk99 Namaste Sir!! could you please also send me source & meaning of the sloka to my mail id as well - sanatana.suresh@gmail.com. Thank you!!
devathalu, muslim, nastika matam,
Ty sir... Part 1 matrame undi enti sir.... Inka cheyandi dayachesi.... Maku gnanodayam cheyandi
Om Namashivaya Siva Eva Guru
Your wish may come true... Happy Gurupoornima (July4th)
Where can i find videos of swamiji speeches im new
mrskk99 RUclips.
Om namaha shivaya
Om namaha shivaya