వరిగడ్డిని బొగ్గుగా చేయటం

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • రకరకాల పంట వ్యర్థాలను బయోచారుగా మార్చి పంటలకు అందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు వరిగడ్డి నీ బొగ్గుగా మార్చడం ఎలాగో చూపిస్తున్నాము. మిషన్లతో పంట కోసిన తర్వాత చాలామంది రైతులు పొలాలలోని గడ్డిని తగలబెడుతున్నారు. దాన్ని ఉపయోగకరంగా మార్చుకుంటే బాగుంటుందనేది డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి గారి ఉద్దేశం. అందుకోసం అని dr సాయి భాస్కర్ రెడ్డి గారు విస్త్రుతంగా బయోచారు మీద శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పశువులకు లేకుండా ఉన్న వాళ్ళు, గడ్డి తగలబెట్టమనేది కాకుండా ఈ పద్ధతిలో తగలబెట్టుకుంటే మంచిది అనేది రైతు మిత్రులకు విజ్ఞప్తి .
    Google location ameya krishi Vikasa Kendram ramakrishnapuram bhuvanagiri
    79933 15405

Комментарии • 14