నేర్పాలి త్రోవ (ఆడియో) | Nerpaali throva (audio) | భూపతులకు అధిపతి |

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 53

  • @SumaSuma-w2i
    @SumaSuma-w2i Год назад +2

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @sunnybunny1972
    @sunnybunny1972 3 года назад +5

    ఎన్ని సార్లు విన్న మల్లి మల్లి వినాలి అనిపిస్తుంది ఇ పాట రాసిన అన్నయకు వందనాలు🙏🙏🙏🙏🙏👍👌👌👌👌👌

  • @SumaSuma-w2i
    @SumaSuma-w2i Год назад +1

    🙏🙏🙏 అన్న

  • @RameshRelangi-g5s
    @RameshRelangi-g5s 10 месяцев назад

    Supar. Song

  • @manoharpulluru4446
    @manoharpulluru4446 3 года назад +7

    My ఫెవరెట్ సాంగ్ ❤❤❤❤🙏🙏

  • @Vani-s4x
    @Vani-s4x 11 месяцев назад +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్. ప్రభువు పేరిట నా హృదయ పూర్వక వందనాలు 🥰🙏🥰🙏

  • @ماناماهندي
    @ماناماهندي Год назад +1

    👌👌👌👍👍👍🙏🙏🙏❤❤❤

  • @Vani-s4x
    @Vani-s4x 11 месяцев назад

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🥰🙏🥰🙏

  • @AshokCh-xm4mg
    @AshokCh-xm4mg 7 месяцев назад

    ❤❤

  • @selfexamination9998
    @selfexamination9998 2 года назад +1

    పాటచాల బాగుంది బ్రదర్ దేవుని కి మహిమకలుగును గాక

  • @stuthin7473
    @stuthin7473 2 года назад +2

    👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏💯💓💓💞💞 నాకు చాలా నచ్చింది ఈ పాట అన్నయ్య వందనాలు ఇటువంటి పాటలు సమాజానికి మేలు చేస్తాయి దేవుడు మీకు తోడుగా నీడగా ఎప్పుడూ ఉంటారు వందనాలు

  • @ch.nagarajuchippalanagaraj372
    @ch.nagarajuchippalanagaraj372 2 года назад +1

    S👌👌👌👌R

  • @bezzamanilkumar5239
    @bezzamanilkumar5239 2 года назад +24

    పల్లవి:-
    నేర్పాలి త్రోవా.. బాలుడు నడువవలసిన త్రోవా...
    నేర్పాలి త్రోవా...బాలుడు నడువవలసిన.. మార్గమూ.. సత్యమూ.. జీవము క్రీస్తనీ..
    క్రీస్తులా బ్రతికితే నిత్యజీవం అనీ.. ప్రభుయేసులా ఎదగాలని. "నేర్పాలి"
    చరణం1 :-
    తల్లి తండ్రి సక్రమంగా పెంచకుంటే బిడ్డనీ-సమాజంలో చీడపురుగై సంగవిద్రోహి అవ్వడా?
    ప్రతీ స్త్రీ లో నన్ను చూడు అంటూ అమ్మే నేర్పితే...- చేయగలడా మానభంగం అమ్మ మాటే తలచితే
    దారిలో పెట్టువేళలోనా బిడ్డనే గాలికొదులుటేలా? - దారుణం జరిగిపోయినాకా రోడ్లపై దీక్ష చేయుటేలా?
    తెలుసుకో లోపము - మార్చుకో తత్వము
    బాల్యమే యౌవ్వనపు మూలము...
    "నేర్పాలి"
    చరణం2 :-
    చిన్న వయసు లేత మనసు తెల్లని కాగితాలులే - వాటిపైన కన్నవాళే నాటితే దైవవాక్కులే....
    అమ్మఒడిని మొదటి బడిగా మనిషి గుర్తించినప్పుడే -దేవుడే మెచ్చు సేవకుడిగా పిల్లవాడే ఎదగడా
    బుద్దినే నేర్పమంది దైవం - బెత్తమే వాడమంది వాక్యం
    బిడ్డలో మంకు పట్టు సహజం - తరమదా దాన్ని శిక్ష దండం
    చదువుకో వాక్యము - పిల్లలే స్వాస్థ్యము
    వాళ్ళు చేరాలి పరలోకము.... " నేర్పాలి."

  • @shanthirajuraju8198
    @shanthirajuraju8198 Год назад

    ❤❤❤ super songg

  • @annerichard6914
    @annerichard6914 2 года назад +1

    Nice song

  • @shanti6566
    @shanti6566 3 года назад +1

    వావ్ సూపర్ సాంగ్ బ్రదర్ 🙏🙏👌👌👌💐💐💐సూపర్

  • @VijaykumarKumar-ev3my
    @VijaykumarKumar-ev3my 2 года назад

    Good lyric అండి

  • @imbigfanofxxxtentacion8854
    @imbigfanofxxxtentacion8854 3 года назад +1

    Excellent song salmon brother💯👍👏👌👌

  • @kramu4896
    @kramu4896 3 года назад

    Right Answer ❤️❤️❤️❤️

  • @sunnybunny1972
    @sunnybunny1972 3 года назад +1

    Nice song annaya 👍👍👍👍🙏🙏🙏🙏

  • @hanumanthuhanumanthu2686
    @hanumanthuhanumanthu2686 3 года назад

    Annayya vandanaalu 🙏🙏
    Wonderful song thank you annayya

  • @smadhavi2859
    @smadhavi2859 3 года назад

    👌👌👌👌👌👌👌

  • @rojarani6288
    @rojarani6288 3 года назад +1

    Wonderful song brother

  • @akhilapallepogu984
    @akhilapallepogu984 3 года назад

    Devuniki sthothram🙏

  • @christchurchgpm2686
    @christchurchgpm2686 3 года назад +1

    WONDERFUL SONG ANNAYYA GARU.

  • @jhansit4657
    @jhansit4657 3 года назад

    No words👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌tqq annaya😘😘

  • @bhaskarg633
    @bhaskarg633 3 года назад

    Nice song brother excellent

  • @gangadurga9577
    @gangadurga9577 3 года назад

    Super song Annayya 👍

  • @siriparameshlnjetisiri1014
    @siriparameshlnjetisiri1014 2 года назад

    Wonderful song Annaya 🙏🙏🙏

  • @marycreeda8327
    @marycreeda8327 3 года назад

    Brother song super god bless u

  • @srikanthsri9908
    @srikanthsri9908 3 года назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @sanmalababu6502
    @sanmalababu6502 3 года назад +3

    Anna tracks pettandi..please

  • @Vargishmaidi
    @Vargishmaidi 3 года назад

    👌👌👌

  • @lifewithoutjesusishell4560
    @lifewithoutjesusishell4560 3 года назад

    🙏🏻

  • @pullaraotadigadapa7516
    @pullaraotadigadapa7516 3 года назад

    👍👍👏🙏

  • @vijaysukumar8508
    @vijaysukumar8508 3 года назад

    Very good song please upload track also brother... Praise the Lord

  • @RamyaKrishna2024
    @RamyaKrishna2024 3 года назад

    Lyrics pedithe baguntadhi annaya

  • @sundarsinghdonepudi6991
    @sundarsinghdonepudi6991 2 года назад

    Song lyrics please....
    Good song.......

  • @sagarjesus
    @sagarjesus 2 года назад

    ఈ సాంగ్ రాయడం‌ వెనుక రచయితకు మంచి ఉద్దేశం ఉన్నప్పటికీ ఇందులో అతను ప్రస్తావించిన లిరిక్స్ స్త్రీవాదుల వాదనల్లా వన్ సైడ్ గా ఉన్నాయి.
    ఎందుకంటే ప్రతీ స్త్రీని తల్లిలా చూడాలని కొడుకులకు నేర్పించాలి అన్నారు, మరి ప్రతీ స్త్రీ అబ్బాయిలపట్ల తల్లులలానే ప్రవర్తిస్తున్నారా? అలాంటపుడు అమ్మాయిలకు కూడా అబ్బాయిల పట్ల తల్లులలా వ్యవహరించమని నేర్పించాలిగా బైబిల్ అయితే ఇద్దరికీ సమానంగా బోధిస్తుంది.
    అండ్, ఇందులో అబ్బాయిలు చేసే మానభంగాలను హైలెట్ చేసారు, కానీ అమ్మాయిలు పెట్టే తప్పుడు కేసులను, భర్తలపై ప్రియులపై చివరికి పిల్లలపై కూడా వారు చేస్తున్న దాడుల గురించి ప్రస్తావించలేదు.
    మరి తల్లులు ఇలాంటి విషయాలు కూతుళ్ళకు నేర్పించక్కర్లేదా.... ఇలా వన్ సైడ్ కౌన్శిలింగ్స్ ఇవ్వబట్టే నేటి అబ్బాయిలు స్త్రీలు నేరాలు చేస్తున్నా వారిపై ప్రతిఘటించలేకపోతున్నారు.

  • @bvskumar6459
    @bvskumar6459 Год назад

    Nice song

  • @galaxygalaxy6hb789
    @galaxygalaxy6hb789 2 года назад +1

    👍👍👍👍👌👌👌🥰

  • @vbplayingvideos
    @vbplayingvideos 3 года назад

    Track pettandhi anna 🙏