#HariSankeerthanam
HTML-код
- Опубликовано: 1 июн 2022
- Lyrics : Sri Tallapaka Annamacharya
Music. : Sri Garimella Balakrishna Prasad
Ragam : Sivaranjani
Talam : Adi
Guru : Sri Garimella Balakrishna Prasad
Sishya: Anilakumar Garimella
_________________________________________
Lyrics( Telugu)
_________________________________________
ఎన్నడు విజ్ఞానమిక నాకు
విన్నపమిదె శ్రీ వేంకటనాథా ||
పాసిన పాయవు బంధములు
ఆస దేహమున్నన్నాళ్ళు
కోసిన తొలగవు కోరికలు
గాసిలి చిత్తము కలిగినన్నాళ్ళు ||
కొచ్చిన కొరయవు కోపములు
గచ్చుల గుణములు గలిగినన్న్నాళ్ళు
తచ్చిన తగలవు తహ తహలు
రచ్చల విషయపు రతులన్నాళ్ళు ||
ఒకటి కొకటికిని ఒడబడవు
అకట శ్రీవేంకటాధిపుడా
సకలము నీవే శరణంటే ఇక
వికటము లణగెను వేడుక నాళ్ళు ||
_________________________________________
Lyrics( English)
_________________________________________
ennaDu vij~jAnamika nAku
vinnapamide SrIvEnkaaTanAtha
pAsina pAyavu bandhamulu
Asa dEhamunnannALLu
kOsina tolagavu kOrikalu
gAsili cittamu kaliginannALLu
koccina korayavu kOpamulu
gaccula guNamulu galiginannnALLu
taccina tagalavu taha tahalu
raccala viShayapu ratulannALLu
okaTi kokaTikini oDabaDavu
akaTa SrIvEMkaTAdhipuDA
sakalamu nIvE SaraNaMTE ika
vikaTamu laNagenu vEDuka nALLu
🙏🙏
So melodious🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
We all are waiting for your Aalaya creations sessions once again sir🙏🙏🙏
జై శ్రీమన్నారాయణ చాలా ధన్యవాదములు గురువుగారు 🙏 చాలా బాగుంది గురువుగారు మీకు శ్రీవారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు 🙏💐💐💐
ఆహా, ఎంతో మంచి కీర్తన అందించిన గురువు గారికి, అనిల కుమార్ గారికి ధన్యవాదములు 🙏🙏🙏
My favorite keerthana thanks for posting I will sing this tomorrow in my concert
Thanks for sharing beautiful sankeerthana sir 🙏🙏🙏
Alamelu manga hari antaranga by janaki garu..pls explain it brooo..!