RajaSekhara Charithra I Episode - 8

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 48

  • @coolguypravara
    @coolguypravara Год назад +5

    కథ ముగింపు చాలా బాగుంది. ఎవ్వరూ చనిపోకుండా అందరూ బతికేవుండి తిరిగి కలుసుకుని, ఆస్తులు కూడా తిరిగి వచ్చి ఎంతో ఆనందం పొందారు. మంచి చేస్తే భగవంతుడు తప్పక అన్నీ తిరిగి ఇస్తాడు అని నిరూపితం అయ్యింది. కష్టాలు అన్నీ మబ్బుల్లా విడగొట్టి సుఖాలను కలిగిస్తాడు. 33 ఏళ్ల తరవాత పూర్తిగా ఈ అద్భుతమైన సీరియల్ చూడగలిగాను. దూరదర్శన్ వారికి ధన్యవాదములు. కందుకూరి గారికి శతకోటి నమస్కారాలు. దేవదాస్ కనకాల గారు, రమణ మూర్తి గారు, వరలక్ష్మి గారు, రాళ్ళపల్లి గారు, రాజీవ్ కనకాల, శ్రీలక్ష్మి అందరూ చాలా అద్భుతంగా చేశారు...😊

  • @KrishnaKrishna-ru6lx
    @KrishnaKrishna-ru6lx 4 года назад +16

    ఈ సీరియల్ ముందు, ఇప్పుడు వచ్చే సీరియల్స్ అన్ని పనికిరాని చెత్తతో సమానం. చాలా చక్కగా తీశారు, ఇలాంటి సీరియల్స్ మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @bhravikiran
    @bhravikiran 10 месяцев назад +6

    రాజశేఖర చరిత్ర ఎన్ని యుగాలైనా తరిగిపోనిది, అజరామరమైన సుందర గాధ.

  • @cocomanthra
    @cocomanthra Год назад +2

    ఆహా ఎంత గొప్ప ధారావాహిక. ఒక మనిషి మనిషి లా బ్రతకడానికి కావలసిన అన్ని విషయాలు ఇందులో ఉన్నాయి. కందుకూరి వీరేశలింగం పంతులు గారికి పాదభి వందనములు. 🙏🙏🙏🙏

  • @musunurikarthik5416
    @musunurikarthik5416 4 года назад +11

    నా చిన్నతనంలో దూరదర్శన్ ప్రసారం చేసారు. కన్యాశుల్కం, భమిడిపాటి రామగోపాలం కథలు, ధూర్జటి, మర్యాదరామన్న, వేయిపడగలు ఇలా ఎన్నో మంచి ప్రసారాలు ఉండేవి. సంఘసంస్కర్తలు, కవులు రచయితల గురించి చిన్నతనంలోనే తెలుసుకునే అవకాశం నా లాంటి వారెందరికో కలిగింది. ఈ కార్యక్రమాలు ఆ మహానుభావుల రాసిన పుస్తకాలు చదవటానికి ఆసక్తిని కలిగించాయి.
    RUclips ద్వారా నాటి కార్యక్రమాలను upload చేసిన వారికి ధన్యవాదములు. ఈయొక్క సీరియల్స్ నిర్మాతలకు, దర్శకులకు దూరదర్శనకు ధన్యవాదాలు. అలాగే గొప్ప రచనలు మనకందించిన రచయితలకు మరొక్కసారి యావత్ తెలుగు వారంతా రుణపడి వుంటారు. 🙏🙏🙏

  • @dhulipalamurthy3119
    @dhulipalamurthy3119 4 года назад +7

    గొప్ప గుండె ధైర్యం గలవారు మాత్రమే ఇలాంటి చిత్రాలు తీయగలరు.

  • @darahasrupakula1525
    @darahasrupakula1525 4 года назад +18

    ఇలాంటి గొప్ప నవలలను తీసే దర్శకులు, ప్రసారం చేసే channels ఇప్పుడు ఎందుకు లేవో... Thanks to DD

    • @vbkk7142
      @vbkk7142 4 года назад +3

      Etv vaadiki channel undi.. Film city undi..interest unte ilanti manchi serials enno teeyochu..but they never tried..

    • @gotetiindira2512
      @gotetiindira2512 Месяц назад

      S

  • @pillapulihora948
    @pillapulihora948 4 года назад +5

    Peaceful ga untai ee serials chustey..

  • @jayaprakashreddyn
    @jayaprakashreddyn 4 года назад +6

    thanks to DD Yadagiri Telangana,,for making this serial available on Social media.i used to watch this serial in DD8 in my childwood...really good one and thrownback me to those sweet memories...
    Thanks a lot..and hoping further more like this..

  • @anjianji3133
    @anjianji3133 Год назад +1

    ఇది నిజంగా ఒక అద్భుతం . ఇంత గొప్ప నాటకాన్ని అందించిన మీకు నా హృదపూర్వక ధన్యవాదాలు.❤😊

  • @satishs8796
    @satishs8796 5 месяцев назад +1

    Chala bavandi oka 3mints chusa taruvata total ga youtbe chusa tq

  • @santoshkumarappala6681
    @santoshkumarappala6681 4 года назад +6

    Fantastic novel. Thanks to Doordarshan for bringing this to us.

  • @gotetiindira2512
    @gotetiindira2512 Месяц назад +1

    Sahajamaina natana ekkada ati ledu manohara drusyya kavyam meeku dhanyavadalu

  • @venkyd3607
    @venkyd3607 4 года назад +3

    Chala bagunnai anni episodes please upload kasi mazili kathalu

  • @venkatkoyasatya5076
    @venkatkoyasatya5076 4 года назад +4

    Very nice, I was watching this when I was 8 years. going back to memories 😍👍🙏😁

  • @srinivasa7949
    @srinivasa7949 4 года назад +2

    సీత చాలా అందంగా ఉంది...
    ముఖ్యం గా క్లైమాక్స్ అదిరింది...

  • @tejkumar5548
    @tejkumar5548 4 года назад +3

    It's a advisable nd Excellent message story

  • @maddimsettiganeshkumar1982
    @maddimsettiganeshkumar1982 Год назад +1

    Great serial. Ippudu unnyi vantalakka Naa bokkalakka vedava serials anni

  • @rakeshbabu3203
    @rakeshbabu3203 3 дня назад +1

    Thank you Doordarshan

  • @maddimsettiganeshkumar1982
    @maddimsettiganeshkumar1982 3 года назад +1

    Climax superb. Heart Touching

  • @srinivasarajuraju8256
    @srinivasarajuraju8256 3 года назад +2

    Entha chalkati karyakramam Andi ippatiki kooda appudappudu dd lo prasaram avuthundi nenu thappakunda choosthanu kaani emaathram visugu raadandi manasu aanandamtho ninidipothundi

  • @ganapasrinivasulu5112
    @ganapasrinivasulu5112 2 года назад +2

    Chala bagundi

  • @rajukolnati2990
    @rajukolnati2990 3 года назад +1

    Hai veeresalingam thatha Garu🙏🙏🙏

  • @harshavardhangunnepalli9376
    @harshavardhangunnepalli9376 3 года назад +1

    Very nice .good meaningful.

  • @rajukolnati2990
    @rajukolnati2990 3 года назад +1

    Meku sathakoti jejelu💐💐💐

  • @majjimusic9481
    @majjimusic9481 3 года назад +1

    Thank you doordarshan ❤️

  • @umamaheswarareddydesireddy146
    @umamaheswarareddydesireddy146 2 месяца назад +1

    రాజీవ్ కనకాల నీ ఎంత మంది గుర్తుపట్టారు ?

  • @user14v3n
    @user14v3n 4 года назад +2

    Chala chakkaga undi. Andaru chudandi

  • @Krishna.888
    @Krishna.888 4 года назад +1

    Excellent story 👍👍

  • @moillakalvasukanya4381
    @moillakalvasukanya4381 3 года назад +1

    Very very very nice

  • @chandusiripurapu8276
    @chandusiripurapu8276 3 года назад

    So peace ful story

  • @devonkadevmahadev7760
    @devonkadevmahadev7760 3 года назад

    4:30 twist super

  • @ganeshkumar3632
    @ganeshkumar3632 4 года назад +1

    Superb

  • @thejaswinipeddiraju7414
    @thejaswinipeddiraju7414 4 года назад +2

    👏👏

  • @gopalrao5294
    @gopalrao5294 4 года назад +1

    Excellent!

  • @mdgouse9287
    @mdgouse9287 4 года назад +1

    wonderful

  • @veenabs6615
    @veenabs6615 4 года назад +1

    Very interesting

  • @rajeshwargundeti6320
    @rajeshwargundeti6320 3 года назад

    🙏🙏🙏

  • @ranjankumarvlogs5732
    @ranjankumarvlogs5732 2 года назад

    100%right

  • @venkyd3607
    @venkyd3607 4 года назад +1

    👋👋👋

  • @rsuresh7218
    @rsuresh7218 4 года назад

    Ramana Murty garu

  • @srikanthboyina686
    @srikanthboyina686 4 года назад +2

    A "TRIUMPH".

  • @raghukishore1652
    @raghukishore1652 Год назад +1

    Chala bagundi