పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా | Pandita Parameswara Sastry Veelunama || Tele Film

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 159

  • @vishnuvenkatalaskhmi3345
    @vishnuvenkatalaskhmi3345 Год назад +19

    పరమేశ్వర శాస్త్రి వీలునామా చాలా బాగుంది ఇటువంటి మరికొన్ని కథలు మాకు అందించగలరని దూరదర్శన్ వారిని కోరుతున్న మరి మరి కోరుతున్న కాశీ మసి కథలు భోజరాజు కథలు మా చిన్నప్పుడు దూరదర్శన్లో చూసా మళ్లీ చూడాలని ఆ రోజులు గుర్తు చేసుకోవాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు

  • @bharathkadari6964
    @bharathkadari6964 11 месяцев назад +10

    చాలా గొప్పగా ఉంది.. ఇలాంటివి ఇంకా రావాలి. ఈ సమాజానికి నేటి తరానికి ఇవి చాలా ముఖ్యం❤️❤️❤️

  • @venkyvenkatesh3431
    @venkyvenkatesh3431 Год назад +12

    ఒక్కసారి ఇలాంటి ఫిల్మ్ చూస్తేచాలు మనసు ఎంత తేలిక పడుతుందో ఆదోక ఆనందం ఇంకా ఇలాంటివి వుంటే చెప్పండి😊

  • @srikanthbodduluri8319
    @srikanthbodduluri8319 11 месяцев назад +23

    ఇది 2024 బాహుబలి rrr వచ్చిన తర్వాత కూడా ఈరోజు ఈ దృశ్య కావ్యం చూస్తున్నానంటే ఆచంద్రతారార్తకం కదా ఇలాంటి ఆణిముత్యం , మనస్సుని తాకే ఇలాంటివి కదా తెలుగు ప్రజలకి కావాలసింది ❤❤❤❤❤

  • @mojjadabhujangarao4977
    @mojjadabhujangarao4977 Год назад +10

    ఇంత అద్భుతమైన నవల చిత్ర రూపంలో కనడం మా అదృష్టం గా భావిస్తూ దూరదర్శన్ వారికి అభినందనలు🙏🙏

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Год назад +7

    అద్భుతం అమోఘం ధన్యవాదాలు ఇలాంటివి ఇంకా పరిచయం చేయగలరు

  • @gattarosaiah6332
    @gattarosaiah6332 Год назад +8

    సాయిచంద్ గారు చాలా సహజంగా వున్నారు, అందరి సహజంగా నటించారు.🙏🙏🙏

  • @manoharsandarikari8692
    @manoharsandarikari8692 3 года назад +67

    తెలుగులో మొదటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న నవలా ''పండిత పరమేశ్వర శాస్ర్తీ విలునామ'
    అద్భుతంగా ఉంది,ఈ టేలి ఫిల్మ్లో కేసవమూర్తి పాత్ర నాకు చాలా బాగా నచ్చింది, చాలా నిమ్మలంగా మాట్లాడుతూన్నారు 🙏🏼👌👌

    • @rajaraorajarao7395
      @rajaraorajarao7395 2 года назад +7

      గోపీచంద్ గారి కుమారుడు సాయి చంద్.

    • @Ramgopalraonew
      @Ramgopalraonew Год назад +4

      NICE!

  • @indrasenilla6835
    @indrasenilla6835 Год назад +36

    ఒక ఙ్ఞాపకాల దొంతర, ఆనాటి వాతావరణం.
    వెరసి 60ఏళ్ల నా జీవితంలో నా బాల్యానికి పయనింప జేశాయి...
    ధన్యోస్మి

  • @kaluvawilly0808
    @kaluvawilly0808 4 года назад +30

    విలువలతో కూడిన స్వచ్ఛమైన కథ .........

  • @devi1933
    @devi1933 Год назад +22

    ఆ.. హా ఆ పల్లె వాతావరణం ఎంత బాగుంది ఇప్పుడు అంతా కాంక్రీట్ జంగిల్ గా ఊర్లు మారాయి...😢 మళ్ళీ ఇలాంటి పల్లెలను ఎక్కడ చూస్తాము .save villageses

  • @Ravisankarguruji
    @Ravisankarguruji Год назад +6

    అప్పటికి, ఇప్పటికీ, ఎప్పటికీ నిలిచిపోయే కథ, అద్భుతంగా తీశారు ఒక సినిమా..

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 Год назад +6

    గొప్ప రచయిత.మంచికథ.మంచి చిత్రీకరణ.మంచి నటుల ఉత్తమ నటన.ఇంకేం కావాలి

  • @harinathkb5988
    @harinathkb5988 4 года назад +28

    మహా రచయిత నవల ఆధారితం ...అధ్బుత దృశ్య చిత్రం...

  • @samratkadiyam4071
    @samratkadiyam4071 3 года назад +63

    దూరదర్శన్ ఇలాంటి ఆణిముత్యాలు ఈ కాలంలో కూడా తీయాలి.

    • @vkasshu
      @vkasshu Год назад +1

      తీశారు తీస్తున్నారు. కానీ మీరు ఎప్పుడైనా చూసారా?

    • @samratkadiyam4071
      @samratkadiyam4071 Год назад +2

      @@vkasshu @vkasshu అప్పుడు తీశారు, ఇప్పుడెక్కడ తీస్తున్నారు? అప్పుడు చూడటమే కాక, ఇప్పుడు కూడా ఇలాంటి పాతవి నెట్లో వెతుక్కొని మరీ చూస్తాము. ఈ మధ్యే "కాధామృతం" అనే RUclips ఛానల్లో "మహాకవి భారవి" పూర్తి నాలుగు గంటల నిడివి గల దారావాహిక చూశాము. ఎంతో పరమానండానికి లోనైయ్యాము.

    • @rvrramana3035
      @rvrramana3035 Год назад

      ​@@vkasshu11111111111111111111111111111111111111111111111

  • @prabhakarreddy5765
    @prabhakarreddy5765 2 года назад +31

    సాయిచoద్ ,సోమయాజులు నటన అద్భుతం👍 గోపీచంద్ గారి అద్భుత నవల మహా అద్బుతం🌈

  • @balaramaaxz
    @balaramaaxz 29 дней назад +1

    Fantastically simple& honest,, satyajit roy class!

  • @krishnakreddy680
    @krishnakreddy680 9 дней назад +1

    Super Annimuthyam Movie 😊💐🚩🙏.

  • @BhanuPrakashBapanapalli-or9ye
    @BhanuPrakashBapanapalli-or9ye 11 месяцев назад +3

    Chala. Bhagundhi

  • @MrPoornakumar
    @MrPoornakumar Год назад +24

    దూరదర్శనువారికి చాలా కృత్జుడను - విలువైన ఆణిముత్యం ఇచ్చినందుకు.
    నటీనటులంతా పాత్రౌచిత్యంతో నటించారు; అభినందనీయులు. డి.వి. నరసరాజుగారి చిత్రానువాదం బాగుంది. "కళ" నిర్వహించిన రంగారావు(నరసాపురం; నాతాతగారిది మొగల్తూరువద్దగ్రామం, బాల్యంలో నేను తఱచువెళ్ళేవాడిని) గారు అభినందనీయులు, ఆకాలపు వాతావరణం పునఃసృష్టికి.

  • @dinkumannely3963
    @dinkumannely3963 4 года назад +36

    Bahubali, pokiri, badri= one of this tele-film 😂😂😂. No artificial tantrums,looks, fights, un-wanted supernatural expressions. 100% entertaining without commercials. 🙏🙏🙏

  • @pruthviraju5805
    @pruthviraju5805 4 года назад +16

    Sweet memories, super narration, olden days are golden days.

  • @ramalakshmiramalakshmi9579
    @ramalakshmiramalakshmi9579 Месяц назад +2

    Chala bagundi.

  • @vsethavareddy7101
    @vsethavareddy7101 15 дней назад +2

    Best writer son Gopichand son. Best actor saichand

  • @Chakradhar52
    @Chakradhar52 Год назад +15

    దూర దర్శన్ production అంటేనే చూట్టానికి భయం, మొహమాటంగా ఉంటుంది. అంచనాలకు అతీతంగా 'పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా' మహా అద్భుతం గా ఉంది Picturisation action direction అన్నీ చక్కగా ఉన్నాయి

  • @sdileshwari5898
    @sdileshwari5898 Месяц назад +2

    Adbhutam🙏🙏🙏

  • @achyutakrishna
    @achyutakrishna 4 года назад +13

    Keep adding more movies in this line. Worth to watch. Thanks to DD

  • @chalicheemalamunaswamynaid6186

    నవల చదివే అవకాశం లేకపోయినా చలన చిత్ర రూపంలో చక్కగా అందిం చారు. 👌👌👌♥️

  • @kotamarthichakradhari4516
    @kotamarthichakradhari4516 Год назад +6

    చాలా చక్కటి కధ చూపించారు. కథ కన్నొ కథనం ఇంకా బాగుంది.

  • @chandram111
    @chandram111 2 года назад +20

    విలువలతో కూడిన సాహిత్యం నానాటికీ కనుమరుగు అవుతున్నాయి. వాటికి పూర్వ వైభవం చేకూర్చి తిరిగి ప్రజాదరణ కలిగించడం నేటి తరం భాధ్యత

  • @sriharshaangara1851
    @sriharshaangara1851 3 года назад +5

    Thank you very much for DD యాదగిరి for providing this beautiful content available for us

  • @krishnasharma1330
    @krishnasharma1330 4 года назад +8

    Aaha adbhutam DD Yadagiri vaariki koti namaskaralu🙏🙏🙏

  • @madhunapantulasitaram6503
    @madhunapantulasitaram6503 4 года назад +7

    Doordarshan variki danyavadalu dayachesi himabindu serial upload cheyyandi

  • @MrVijaysonti
    @MrVijaysonti 3 года назад +3

    Thanks to dd for uploading. Choostonte manassu prashantanga anipistundi.

  • @PRATHYUSHARAMSAGI
    @PRATHYUSHARAMSAGI Год назад +3

    excellent thanks to dd hyderabad

  • @aham-mumukshu-asmi
    @aham-mumukshu-asmi Год назад +6

    Renuka is such a talented and versatile actress. One of the best in India.

  • @indrasenilla6835
    @indrasenilla6835 Год назад +4

    నేపథ్య సంగీతం అద్భుతము

  • @vsethavareddy7101
    @vsethavareddy7101 4 года назад +7

    Saichand good performance from his fathergopichand novel

  • @sarmakamaarapu2904
    @sarmakamaarapu2904 Год назад +2

    చాలా బాగుంది ఆద్యంతం

  • @rameshkumar-dq5ld
    @rameshkumar-dq5ld Год назад +2

    Old is gold thanks to DD channel

  • @gandhim7256
    @gandhim7256 Год назад +4

    అద్భుతంగా ఉంది కాబట్టి అభినందనలు సాయి గారి కి

  • @ravir534
    @ravir534 Год назад +2

    53:09 actor Sai Chand garu. Those days speaking about Aurobindo philosophy which I don't have any idea. 05:26 the natural acting of Sai Chand garu

  • @venkateswararaopattamatta1676
    @venkateswararaopattamatta1676 Год назад +1

    😅very beautiful and valuable playlet Thanks for Door darshan for telecasting.

  • @_VenkatC
    @_VenkatC Год назад +4

    చాలా బాగుంది !.

  • @madhumadhuram4265
    @madhumadhuram4265 Год назад +2

    Thanks

  • @RamuRamu-bn8wo
    @RamuRamu-bn8wo Год назад +3

    Chinnappudu andaram kalisi tv chusevaaam enta happy ga undevo aaaa rojullo

  • @satyadev75
    @satyadev75 Год назад +1

    adbhutamaina kalaakhandamu.

  • @రాజు-ద5ఢ
    @రాజు-ద5ఢ 11 месяцев назад

    సాయ చంద్ గుడ్ యాక్షన్

  • @RaRi_R23
    @RaRi_R23 2 года назад +6

    Masterpiece🙏🙏🙏🙏🙏🙏

  • @SAGINAGESWARARAO
    @SAGINAGESWARARAO Год назад +3

    sagi nageswara rao... excellent

  • @degamahesh550
    @degamahesh550 Год назад +8

    Please encourage DD channels...
    To enjoy our children

  • @kalimathasannidhanam6439
    @kalimathasannidhanam6439 Год назад +3

    👌👌👌👌👌

  • @dileep2448
    @dileep2448 Год назад +2

    parameswara sastry gari pattra naaku nachindhee. Veelunamalo chepina vidhanam naaku bhaga nachindhee

  • @potturisitamahalakshmi4861
    @potturisitamahalakshmi4861 4 года назад +2

    Chaala chaala baagundi

  • @soumithtejgajelli2890
    @soumithtejgajelli2890 Год назад +1

    Adbhutanga undi

  • @sudharam5504
    @sudharam5504 3 года назад +1

    Thanks for uploading 🙏🙏

  • @sivakumarigogineni4082
    @sivakumarigogineni4082 4 года назад +7

    Great artists

  • @Skanda2202
    @Skanda2202 Год назад +5

    Wowwww....i want to read this book. Thanks for uploading❤🙏

  • @palisettipoornima9860
    @palisettipoornima9860 Год назад +1

    Thank you Thank you Thank you so much 🙏🙏🙏

  • @umamaheshdikkala9607
    @umamaheshdikkala9607 4 года назад +6

    What a sweet memory

  • @nidamarthysravanthi7701
    @nidamarthysravanthi7701 11 месяцев назад

    చాలా బాగుంది

  • @mvramana6867
    @mvramana6867 Год назад +1

    TeleSchool Program upload cheyyandi

  • @DurgaPrasad-qo2rp
    @DurgaPrasad-qo2rp Год назад +2

    It is golden tele movie

  • @today7026
    @today7026 3 года назад +2

    Super natural 🙏

  • @prabhalaravi
    @prabhalaravi Год назад +5

    Sanatan Dharma Zindabad

  • @amaraveniramana8998
    @amaraveniramana8998 Год назад +1

    నటీనటుల ప్రతిభ చాలా గొప్పగా ఉంది. తమ పాత్రలకు జీవం పోశారు.

  • @vasumathichalla6730
    @vasumathichalla6730 4 года назад +3

    Chala bavundi

  • @pssastri5696
    @pssastri5696 Год назад +1

    Bagundi

  • @sairao1511
    @sairao1511 Год назад +1

    Wonderful sir

  • @ramumotukuri5452
    @ramumotukuri5452 25 дней назад

    felt little emotional

  • @choudaryrvbr
    @choudaryrvbr 4 года назад +2

    Excellent 👌👌👌, please upload old telefilm

  • @rakeshj6147
    @rakeshj6147 3 года назад +2

    Upload deeksha telefilm of Sameer and preeti amin

  • @bharatiponnapalli8462
    @bharatiponnapalli8462 Год назад +1

    Eppudoo chadivina Nagaland malli gurthku techharu chalabaagndi

  • @gopalkandakatla7581
    @gopalkandakatla7581 Год назад +1

    Great

  • @shaikabdulrasheedahmed8521
    @shaikabdulrasheedahmed8521 3 года назад +1

    Pls upload mallikharjuna gari appula apparao all episodes

  • @anandp6644
    @anandp6644 Год назад +1

    Pls upload Kasi macheli ksthalu

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 Год назад +2

    Commie metavula gurinchi baga chupincharu.!!.

  • @chandrasekhareo3389
    @chandrasekhareo3389 4 года назад +18

    మంజులా నాయుడు మరియు బిందు నాయుడు సమర్పిత "వందేమాతరం" టెలీ ఫిల్మ్ కూడా అప్లోడ్ చేయగలరని ఆశిస్తున్నాము... ముత్యాల హారం శీర్షికన మీరు నిర్మించిన గొప్పతెలుగు రచయితల కథలన్నింటిని అప్లోడ్ చేసారు కాని ఎందుకనో వాయిస్ అక్కడక్కడ ఆగుతోంది...గమనించి సరిచేయ ప్రార్థన...

  • @prembandi9869
    @prembandi9869 4 года назад +1

    సూపర్

  • @srithepal7690
    @srithepal7690 11 месяцев назад

    Please post,in which year it was telecasted.

  • @raosrinivasa3187
    @raosrinivasa3187 3 года назад +2

    super

  • @SriLakshmi-xx1mc
    @SriLakshmi-xx1mc 3 года назад +4

    Adhbhutham

  • @harishkumarreddy314
    @harishkumarreddy314 Год назад +1

    Peaceful

  • @rajaraorajarao7395
    @rajaraorajarao7395 3 года назад +6

    పండిత పరమేశ్వర శాస్త్రి విలునామా.

  • @prasadduggina7688
    @prasadduggina7688 Год назад

    Great play thanks

  • @gnaneshwar1299
    @gnaneshwar1299 Год назад

    Awesome sir

  • @santhoshreddy5428
    @santhoshreddy5428 3 года назад +1

    Pls upload gulabiattaru,rerani serial

  • @mavudichakradhararao3262
    @mavudichakradhararao3262 8 месяцев назад +2

    Communists ee world ki daridrulu.

  • @bsp12345
    @bsp12345 Год назад +13

    ఈ బ్రాహ్మణ కుటంబ కథలు ...

  • @potturisitamahalakshmi4861
    @potturisitamahalakshmi4861 4 года назад +2

    👌

  • @dkishore599
    @dkishore599 Год назад

    Very nice

  • @hyd36
    @hyd36 2 года назад +2

    Which year it telecasted in Tv

  • @vaenkatapadmavati9618
    @vaenkatapadmavati9618 5 месяцев назад +1

    Kalalo kooda ilanti aani mutyalu ippudu teeyalekapotunnam... 😢

  • @degamahesh550
    @degamahesh550 Год назад +3

    Doordarshan TV chudandi andaru....ilanti series thiyutaku sahaka rinchandi

  • @phanin5361
    @phanin5361 4 года назад +1

    Excellent

  • @kaladar5377
    @kaladar5377 Год назад +2

    13:56 లో ఆమె రేఖా కదా.....
    దూరదర్శన్ ఉన్నప్పుడే జీవనం బాగుండేది ..

  • @NanduTalksSongs
    @NanduTalksSongs Год назад +1

    మరి mana... ఆంధ్ర ప్రదేశ్, సప్తగిరి DD ఛానల్ ఎక్కడ??

  • @krishnac2300
    @krishnac2300 Год назад +1

    nice

  • @sreelathar4634
    @sreelathar4634 Год назад

    Sujata paatradaari Peru emito evaraina cheppagalara?

  • @ydprasad5185
    @ydprasad5185 Год назад +1

    ముని మాణిక్యం కాంత్0
    నాటకాలు ఎంత కావాలి