Beautiful message oriented film .❤ Very natural acting. We can no longer watch present day serials ఇన్ TV. They are high profile criminal minded violent serials. No family values.😮
నా వయసు 40 సంవత్సరాలు నా చిన్నప్పటి నుండి డిడి సప్తగిరి లో వచ్చే ప్రతి కథ వదిలిపెట్టకుండా చూసేవాడిని అందులో రాజశేఖర చరిత్ర గాని మర్యాద రామన్న కథలు మరియు మధురాంతకం కథలు మరో జన్మంటూ ఉంటే ఇటువంటివి చూసి అలాగే కొట్టాలి ధన్యవాదములు సప్తగిరి ఛానల్ వారికి
ఇలాంటి ఆణిముత్యాలు లాంటి సీరియల్స్ మళ్ళీ రావాలి టీవీ on చేస్తే చాలు పగ , ప్రతీకారం కుల్లు కుతంత్రాలు ఇవి రోజు మనకి వచ్చే అభిమాన సీరియల్స్ old సీరియల్ చూడనికి ఎంత ప్రశాంతంగా వుంది
అద్భుతమైన కథ అండి. ఒక మంచి సామాజిక నీతి బహు గొప్పగా చెప్పారు రచయిత గారు. దానికి తగ్గట్టు ఆణిముత్యాలు లాంటి నటులు అప్పటి కథల తీరే వేరు. అప్పటి నటుల నటనే వేరు. దూరదర్శన్ వారు మంచి కాళాత్మక నాటకాలు చిత్రాలు నృత్యాలు అందిస్తారు ప్రేక్షకులకి. కళానిలయం అంటే దూరదర్శన్ వారిదే.🎉
ఆ పల్లెటూరు, ఆ నటన, ఆ మాస్టారు, ఒక రాళ్ల పల్లి, చల్లని గాలి, ఆ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మాటలు, ఆ బాక్క్రౌండ్ music, మళ్ళీ ఇలాంటి సీరియల్ రేపటి తరం చూడగలద, చూసిన అర్థం చేసుకో గలదా, 90s లో పుట్టిన వారికి మాత్రమే అర్థం అవుతుంది
This serial made me cry alot. Especially Rallapalli garu asking master meru ina nannu nammuthara ani. We miss you sir. You are a legend. Nannu nenu chusukunna ayana unna situation lo
Mukyanga villages lo premalu anuragalu untayi ani chupisthu untaru cinemas lo,. Avi Anni abaddalu,. Villages lo undedhi ee serial lo baaga chupincharu,. Em chesina thappu pattadam, kutra kullu evee untayi villages lo 👆👌
Treasure Island - Telugu Audio Book: ruclips.net/p/PLIsjNls4-Z-SFPQp3xU_ejroGCz9avxL4 Around the world in 80 days - a 19th century English novel in Telugu Mr. Fog (మిస్టర్ ఫాగ్ - 80 రోజుల్లో ప్రపంచయాత్ర): ruclips.net/p/PLIsjNls4-Z-Sk1_ge51zn4ERGGZ5yT7X7 Animal farm of George Orwell in Telugu: ruclips.net/p/PLIsjNls4-Z-QvTN0KJJeKesB6umoBaJCw
ఇలాంటి సిరియల్స్ చూడాలి అంటే పెట్టీపూట్టాలి. 1983 పుట్టిన మా తరం చాలా అదృష్టవంతులం దూరదర్శన్ ఐ లవ్ యు
నేను కూడ.
Yes
Yes. Agreed
నేను ఈ తరం అయిన కానీ... ఇవి చూస్తూ ఆ కొంత అదృష్టాన్ని పొందుతున్న..
1984 may ..
I still cherish tho beautiful mornings weather evening's...
Days were extremely beautiful dear friends
ఇది సీరియల్ అంటే .....laag ledhu .....ఇప్పటి సీరియల్ ల పగలు ప్రతికారాలు లేవు....అద్భుతంగా వుంది....ఇటువంటి నవల సీరియల్స్, ఇటువంటి సీరియల్ టీం కావాలి
Beautiful message oriented film .❤ Very natural acting. We can no longer watch present day serials ఇన్ TV. They are high profile criminal minded violent serials. No family values.😮
ఉరుకులు పరుగులు లేని ఆ రోజులే బాగుండేవి
Yes correct ga chepparu
Nijam
20 years tarvatha eh generation vallu kuda ade cheptharu le guru garu. Enni chudaledu!
@@dr.downvoteante ne age 70+😂😂😂
దూరదర్శన్ సీరియల్స్ చూసి పెరిగిన వారు నాకు తెలిసి చాలా పద్ధతి గా ఉంటారు
Correct
చక్కని అర్దం కలిగిన ఈ సీరియల్స్ చూస్తుంటే ఏదో నేర్చుకుంటున్న భావం కలుగుతుంది .ఇప్పటి సీరియల్స్ విలువలు కోసం కాదు trp కోసం మాత్రమే
దూరదర్శన్ ఇతర ఛానళ్ళ కన్నా ఎందుకు ప్రత్యేకమైనదో ఇలాంటి కార్యక్రమాలు చూస్తే తెలుస్తుంది. కానీ దురదృష్ట వశాత్తు ఇవి ఎక్కువమంది చూడటం లేదు.
🙏🙏😥👌👌👌
Correct Sir
govt valle idoordarshan bsnl govt schools collages anni ila nashanam avutunayi
నా చిన్నపుడు చూసినా ఇలాంటి సీరియల్స్ , మళ్ళీ టీవీ లో రావాలి. ఇప్పటి దిక్కుమలినా సీరియల్స్ చూడటం కన్నా, ఇలాంటివి చూస్తే కొంతా లోక ఘ్యనామ్ వస్తుంది.
కథ, కథనం, నటులు.. అన్నీ అద్భుతంగా కుదిరాయి..!! అందరికీ వందనాలు..!!
ఇప్పుడున్న serials tho కంపేర్ chesthey old is gold 👌 ✨️
ఇలాంటివి మరెన్నో రావాలని కోరుకుంటున్నాను. 🙏
alanti kadhalu rase vallu eppudu leru, rayamante faction, love stories gurinchi baga rastaru eppativallu.
నా వయసు 40 సంవత్సరాలు నా చిన్నప్పటి నుండి డిడి సప్తగిరి లో వచ్చే ప్రతి కథ వదిలిపెట్టకుండా చూసేవాడిని అందులో రాజశేఖర చరిత్ర గాని మర్యాద రామన్న కథలు మరియు మధురాంతకం కథలు మరో జన్మంటూ ఉంటే ఇటువంటివి చూసి అలాగే కొట్టాలి ధన్యవాదములు సప్తగిరి ఛానల్ వారికి
Amaravathi kathalu, sankaramanchi vaari kaantham kathalu, bhamidipaati gopalam kathalu koodaa.
Rajashekar charitra I saw
ఎదుట వ్యక్తి యొక్క మంచితనాన్ని అర్ధం చేసుకోడానికి మనలో కూడా పిసరంత మనసు ఉండాలి. ఇంత చిన్న కధలో చాలా విలువైన సందేశం ఉంది. Good job !
ఆనాటి కథల్ని, ఆనాటినటుల్ని, అప్పటి సినిమాలను, ధారవాహికలను తలచుకుంటేనే మనసు ఎలాగో అవుతుంది.
ఆ ఙాపకాలే మిగిలాయి.
కమెడియన్ ధనరాజ్ కూడా ఉన్నాడు ఈ ఎపిసోడ్ లో...
Emi upayogam?
Doradarshan is the best channel ever
మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది...
ee story ee generation vallaki valla parents ki oka manchi message. jabardasth dhanaraj kooda baaga act chessadu.
Nijam Ma taram chaala adrustavantulam. Appudu teliyaledu enta adrustavantulamo. Ippudu chustunte telustondi. Hats off to DD.
ఇలాంటి ఆణిముత్యాలు లాంటి సీరియల్స్ మళ్ళీ రావాలి టీవీ on చేస్తే చాలు పగ , ప్రతీకారం కుల్లు కుతంత్రాలు ఇవి రోజు మనకి వచ్చే అభిమాన సీరియల్స్ old సీరియల్ చూడనికి ఎంత ప్రశాంతంగా వుంది
Wonderful theme on human values. Best screenplay. You can't compare others with rallapalli for this role. Thanks doordarshan..
Manushula manasunu maa goppaga selavichharu rachayita garu
అద్భుతమైన కథ అండి. ఒక మంచి సామాజిక నీతి బహు గొప్పగా చెప్పారు
రచయిత గారు. దానికి తగ్గట్టు ఆణిముత్యాలు లాంటి నటులు
అప్పటి కథల తీరే వేరు. అప్పటి నటుల
నటనే వేరు. దూరదర్శన్ వారు మంచి
కాళాత్మక నాటకాలు చిత్రాలు నృత్యాలు
అందిస్తారు ప్రేక్షకులకి. కళానిలయం అంటే
దూరదర్శన్ వారిదే.🎉
Always there is difference with senior actors. Super natural! Best casting.
రాళ్ళపల్లి గారిని కనపడనివ్వని మధురాంతకంగారు, కట్టా గారు
మనసు చాలా ప్రశాంతంగా అయినది❤❤❤ 2023 వ సంవత్సరం...
yes chala bagundi serial madam
@@naveenreddy2587 kadaaa 😊
naku old serials antey estam madam
Amrutham serial Chala estam madam naku meku madam
@@naveenreddy2587 nakkuda
ఆ పల్లెటూరు, ఆ నటన, ఆ మాస్టారు, ఒక రాళ్ల పల్లి, చల్లని గాలి, ఆ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మాటలు, ఆ బాక్క్రౌండ్ music, మళ్ళీ ఇలాంటి సీరియల్ రేపటి తరం చూడగలద, చూసిన అర్థం చేసుకో గలదా, 90s లో పుట్టిన వారికి మాత్రమే అర్థం అవుతుంది
Correct brother👍🏻👍🏻
ఇవి సీరియల్స్ లాంటి కధలు.ఇప్పుడూ ఉన్నాయి.బుర్ర పాడు సీరియల్స్,సినిమాలు.తూ....
Yes it is true
Chala rojulu nundii wait chesa tq for upload
ఎంత బాగుంది
Always dd channel best 90 kids lucky
One of the famous writer in rayalaseema natural sri maduranthakam
This serial made me cry alot. Especially Rallapalli garu asking master meru ina nannu nammuthara ani. We miss you sir. You are a legend. Nannu nenu chusukunna ayana unna situation lo
True
What happened???
@@sunnypriya543 Rallapalli place lo nenu kuda okapudu unna
@@SSK-22 which place?
రాళ్లపల్లి గారి నటన అద్భుతం
Ammo danraju mooooost senior actor
3:17
subbaraya sharma,ramana murthy,rallapalli villu mugguru great actors na chinnanati jnapakalu
Wow 😳 dhanraj
చాలా బాగుంది స్టోరీ
చుస్తే మా ఊరు గుర్తుకు వస్తది ఇప్పటికి
చాలా సార్లు చూశాను 👌👌👌👌
ఇది నా గ్రామం
బాగుంది
Elanti serial episodes pet tandi Chala bhagunnai
హాయిగా ఉంది
Old is gold dd telugu serials
Interesting. Good human values. Expect to upload like this many more.
రాజారాం గారు లాంటి వారు మాత్రమే గొప్ప కథలు రాయగలరు.
No value no a days now a days only value money and cast felling
Rallapalli super
Appati rojule bagundevi
Best story writer and the screenplay is the best.
thanks for uploading madhuraantakam kathalu
Now a day's most of the peole don't like these type of realistic and great human values stories.
They just like fake and commercial values stories.
M. R. R. Kathalu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Heart touching episode
2022 లో చూస్తున్న వారు like vesukondi
Excelent story
ధన రాజ్ అప్పట్లో వున్నాడా
Dhanraj !!
real story serials super
sagi nageswara rao.. wonderful
21:17 Narasayya shouldn't think about what others are thinking.
2023 - cobtober, anyone watching
అప్పలనరసయ్య లాంటి మనిషి ఈరోజుల్లో అరుదు...
Samajamlo manchithanam marchepoyyaru
ఇలాంటి సీరియల్స్ మిగత ఎపిసోడ్స్ పెట్టండి ప్లీజ్ చాలా ఆసక్తికరమైన సీరియల్స్
Mukyanga villages lo premalu anuragalu untayi ani chupisthu untaru cinemas lo,. Avi Anni abaddalu,. Villages lo undedhi ee serial lo baaga chupincharu,. Em chesina thappu pattadam, kutra kullu evee untayi villages lo 👆👌
Such serials make people to give some pause and reflect on the plot… great story and presentation.🙏
Tq D.D
DD neshanel sireal chala bagunataya❤❤❤❤
Dhanraj at3.47
Nice serial 👌
Chala bavundhi kani andariki anni sahayalu chesina narasaiya gari dayagunam entha mandhiki unthundhi
Old is gold
Dhanraj at 3:45
03:16 Jabardasth Dhanaraj
sapthagiri serials vere level ante
Well done👍
Ban all networks.. except doordarshan..what a days.
Waiting for songs and serials..those daus
ఇలాంటి సీరియల్స్ ఇపుడు ఉన్నా వాలు కాస్తా ఇదే అంశంలా పైన తీస్తే బాగుంటది.
2024 lo chuste likes veysukondi😊
😍
hi lakshmi garu..nice to see u here
Very good stp
Y
Rr
Super
👍
enta bavundo chinna story lo pedda message
సమాజరీతి 😄😄😄
సూపర్
Supar
Inka chala pettandi dd Telangana please
90s lo puttina vallandaram okka group form avvali friends.
మంచి కథ
Ma chinnanati madura gnapakalu e doordarshan serials and katha paranga manchi abiruchikalavi
Treasure Island - Telugu Audio Book: ruclips.net/p/PLIsjNls4-Z-SFPQp3xU_ejroGCz9avxL4
Around the world in 80 days - a 19th century English novel in Telugu
Mr. Fog (మిస్టర్ ఫాగ్ - 80 రోజుల్లో ప్రపంచయాత్ర): ruclips.net/p/PLIsjNls4-Z-Sk1_ge51zn4ERGGZ5yT7X7
Animal farm of George Orwell in Telugu: ruclips.net/p/PLIsjNls4-Z-QvTN0KJJeKesB6umoBaJCw
❤
Please upload all episodes
సాయం చేసినవాడికి తిరిగి సాయం చేయరు సరికదా మొహం చూడరు
Good
Sir, please ashok rao గారి telefilm vekatapathi raju అనే character peru తో untundi. Please upload చేయండి.
Hiii❤️❤️❤️
👌👌👌👌👌
Antabagudo stori yila storis Mali ravemo
Dhanraj
Nice
Plz upload next episode
Swathi Ane Peru antey Naku chala istam
Dhanaraj...😂😂
Dhana raj also there
Comedian Dhanaraj Unnadu
Where can i watch all telugu serials? Can some one help me please