అసాధారణమైన ఆయుధాలు శక్తి సామర్థ్యాలు జ్ఞానాన్ని మంచి చెడులను కఠినమైన నిబంధనలు అత్యంత దాన గుణం కల వ్యక్తి అద్భుతమైన అనుభవం ఏకాగ్రత అన్నిటికీ మించి కవచ కుండలాలు కలిగిన వ్యక్తి సూర్య దేవుని పుత్రుడు మహావీరుడు కర్ణుడి చేతిలో అంత శక్తిని కలిగి ఉన్నాయి
మహాభారతం లో కర్ణుడు దర్మభద్దుడు.. డైర్యగుణశాలి..స్నేహానికి ప్రాణం ఇచ్చే ఆప్తుడు..స్వయానా దేవేంద్రుడే వొచ్చి సహజమైన కౌషకుండలాలను అడిగినప్పుడు..సూర్యభగవానుడు చెప్పాడు బ్రాహ్మణోత్తముడై మారువేషంలో లో ఇంద్రుడు వచ్చాడు కౌస్యకుండాలాలను తీసుకుపోవడానికి అని చెప్తాడు అది తెలిసి కూడా కర్ణుడు ఇంద్రునికి దానము చేసిన,తన మరణని కూడా లెక్కచేయలేదు ఎందుకు...ధర్మం కోసం కంకనబడ్డుడై నందుకు...దేవతలు సైతం విస్మయం చెందరనాడంలో ఎలాంటి సందేహంలేదు...
@@bonthutarun5858 కర్ణుడి ఇంటిలో కృష్ణా భగవాన్ తల దాచుకుంటారు... కర్ణుడు స్నానం చేస్తూండగా ఆ బంగారపు గిన్నె ఇస్తావా కర్ణ అంటే ఎడమచేతి తో ఇచ్చారు... ఇది చాలా మంది ప్రవచనములు లో చెప్పారు.
కర్ణుడు తన తల్లీ కుంతి దేవికి ఇచ్చిన మాట ప్రకారం కర్ణుడు పాండవులని చంపకుండా వదిలివేసాడు, మాట కోసం తన కొడుకులను కూడా చంపుకున్నాడు,, మహాభారతం లొ నిజమైన హీరో విజేత, కూడా కర్ణుడు, ఇంకో మాట ప్రకారం చెప్పాలి అంటే కర్ణుడు వేసిన బాణాల దెబ్బకి సమస్త బ్రహ్మాడం 4 అడుగులు ఎనుకకి జరిగింది , ఈ విషయం భగవద్గీత లొ కూడా రాసారు
Please listen where and how his destiny changed. If God meet him at this point, he would be something else in his life. This has been happening for lower community people for centuries. Sometimes a good become bad due to his circumstances. Karna is the Most Unfortunate kid in any puranas/Samhitas/Vedas that we heard about Heros. Mahanubavulu Guru Thullulu Sri Chaganti garu chala chakkaga vivarincharu 🙏🙏🙏
Not true. Arjuna and pandavas faced many hardships more than Karna. His hardships don’t give him the license to follow adharma. If he does, he can’t be called great
9:59 సమయం లొ ఒక్క మాట అన్నారు ఆ సమయం లో ద్రోణ చరులు వారు అన్న మాటలు మీరు వివరించి వుంటే సమాజానికి వివరించండి. అర్జును అంత విలుకాడూ ఇ భుమడలం లో లేడు అనీ నిడు సభలో అన్న మాటలు మీరు వివరించా లి.
జరాసంధుడు చేతిలో కృష్ణా భగవాన్ ఓడిపొయి రాజ్యం వదిలి వెళ్లిపోయారు. కర్ణుడు జరాసంధుడు నీ కాలు విర్రగొట్టి చంపబోతే... కర్ణుడి కాలు పట్టుకుంటే విడిచి పెట్టాడు జరాసంధుడు నీ... కృష్ణా భగవాన్ రాజ్యాన్ని పొందుతారు.. కాలు విరిగినా జరాసంధుడు నీ భీముడు చంపుతారు. కర్ణుడి గురించి అర్జునుడు ధర్మరాజు పై గాండీవం ఎత్తి పెడితే కృష్ణా భగవాన్ అడ్డుకున్నారు. కర్ణుడి చేతిలో ధనుస్సు లేని టైం లో చంపుతారు.
When karna fights with jarasandha. E vishayam ee parvam lo ee adhyanam lo vundho chepthe nenu chaduvutha endhukante nenu Geeta press Mahabharata sthri parvam varaku chadiva ekkada ledhu ee prasthavana
@@Maheshyadavkotamula జరాసంధుడు కృష్ణుడు అన్నదమ్ములు అవుతారు. కృష్ణా భగవాన్ మేనమామ కంశుడు కి జరాసంధుడు అల్లుడు. కర్ణుడు చేతిలో తప్పించి ఎక్కడా కూడా జరాసంధుడు ఓడిపొలేదు.
@@Maheshyadavkotamula శ్రీ రాముడు కర్ణుడు సూర్య వంశం.... ఈ వంశం చరిత్ర చదువు. విష్ణు మూర్తి ఓడిన సందర్బాలు చాలా ఉన్నాయి... శివుడు కి విశ్వకర్మ త్రీశూలం సుదర్శనచక్రం గండ్రగొడ్డలి ఇస్తారు... త్రీశూలం శివుడు ఉంచుకుని, విష్ణువు కి సుదర్శనం, పరుశురాముడు కి గొడ్డలి నీ శివుడు ఇస్తారు. శివుడు దగ్గర ఉండే పినాకిని పరుశురాముడు దగ్గర ఉండే విజయధనుస్సు సమబాలం గలవి. గాండీవం కంటే 1000 రెట్లు గొప్పవి.
5.38 karnudu kevalam okada tanuku tanu introduction chesukovadam veni okasariga 😢😢 kanilu vachai arraya anthatai porusha pratapamulu kaligina vada oka kshtreyadu aha mamulu oka sadharanamaina radasarathi kodduku la ravadam very sad anipenchindi ayeina oka kshetreyudu ayi undi so sad 😢
Arjuna is the true hero of Mahabharata, and Lord Krishna supported him.Those who believe Karna was more powerful than Arjuna should remember Abimanyu, whose skills instilled fear in Karna's heart.
Mari pandavula vanavasam time lo dhuryodanni evaro bandisthe arjunudu vidipinchinanduku prayopavesam chesadu ani vinnam..mari apudu karnudu emayadu...then aranyavasam end lo only arjun uthara kumarudu vachi yuddam chesinapudu where karna was? Ento guruvu garu ...arjunidi kante karnudu super ani ekada anipinchaledu...
Namaste guru, Gandharvulatho war ainappudu Duryodhana and KARNA and their team was fully drunken. Mundu kada thelusukoni appudu comment chey bro, Mathulo unna Vadu evaraina war cheyaleru
జరాసంధుడు నీ కర్ణుడు కాలు విర్రగొట్టి ప్రాణబిక్ష పెట్టి పంపించాడు. కాలు విరిగినా జరాసంధుడు నీ భీముడు చంపుతారు అంతే. జరాసంధుడు చేతిలో కృష్ణుడు కూడా ఓడిపోయారు.
Guruvu garu, arjunudi ki respect isthunnaru ani karnudiki respect ivvali anadam ledu ....sutha putrudu ayiethe nenu enduku neerchukoni pradarshinchakudadu ani aa sabha ki vachaadu...ila chepthe aanaati samaajam ela vundo andaraki ardam avutundi
ఎన్ని వున్నా బుద్ధి బాగాలేకుంటే ఏమి ప్రయోజనం??? ఈ కర్ణులను, దుర్యోధనులను, రావణులను హీరోలను చెయ్యడం మానాలి. ఈ ప్రవచనకారులందరికీ చేతులెత్తి నమస్కరించి చేస్తున్న విన్నపం ఏమిటంటే....... దయచేసి ఇన్ని వున్నా సద్బుద్ధి లేకపోతే వ్యర్ధమని చెప్పండి. ఇన్ని వున్నా కర్ణుడు పోయాడు అర్జునుడు రక్షింపబడ్డాడు అని చెప్పండి. ఎంతటివాడైనా, రావణుడి కంటే గొప్పవాడైనా మేఘనాదుడు లక్ష్మణుడి చేతిలో చచ్చాడని హైలైట్ చేసి చెప్పండి. ప్రజలకు నచ్చేలా చెప్పడం కంటే సత్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేయడమే మంచిది. వేదికలమీద చెప్పినంత
కర్ణుడు గురించి ఎందుకూ గొప్పగా చెప్తున్నారు అంటునవ ,,, ఇంకా చాలా ఉన్నాయి అవి అన్నీ చేపకుండ కొన్ని చేపి ఆర్జుడు కన్న తకువ అని చెప్తారు ఇన తర్వాత ఎపిసోడ్స్ లో ఉంటాయ్ లే బ్రో (అవి అన్ని విను ) ☝️ ఇన చాగంటి గారు కొన్ని కల్పితాలు లేనివి ఉన్నటు చెప్తారు ,,, అవి ఆయన మాటలోనే తెలుస్తుంది. ... కొన్ని సందర్భాల్లో ( అర్జును కన్న "కర్నుడే " వీరుడు ఇంకా మాట్లాడితే. ఏకువా. అది అస్త్రాలు లో కాని యుద్ధం చేసే తీరు రక , రకాలుగా వచ్చు ... ఇంకా చేపలి అంటే. కర్ణుడు సమర్జం ,,, ఏంటో శ్రీ కృష్ణుడు కి, ధర్మరాజు కి, సెళ్యుడికి కి, విల్ల మాటల్లో నే భారతం లో చెపిన మాటలు చాలా ఉన్నాయి ....
This subject is from Karna Parvam. Karna is great. That's why there is dedicated parvam in the name of Karna in Mahabharatham. Even Lord Krishna praised him in the conversation only in between Lord Krishna & Karna b4 final war. We can only understand this when we listen/study Mahabharatham without any bias.
శని భగవానుడు సహస్రాక్షుడు అంశాలతో కూడా కర్ణుడు పుడతారు. సూర్య పుత్రుడు గా. కర్ణుడు నీ ఎదురించి చంపాలి అంటే నాలుగు యుగాలు ఐనా ఓడించలేరు చంపలేరు. అందుకే చేతిలో ధనుస్సు లేని టైం లో చంపుతారు అది కూడా దొంగా దెబ్బ తో కొడతారు. ద్రోణుడు కి అన్ని తెలుసు అందుకే అర్జునుడు నీ ఇంకా తీర్చి దిద్దాలి అని ద్రోణుడు అలా చేసారు. అప్పటి నుంచి అర్జునుడు చాలా విద్యలు నెర్చుకుంటాడు కర్ణుడు నీ కొట్టడం కోసం. ఐనా దొంగా దెబ్బ కొడతారు. భీష్ముడు ద్రోణుడు కర్ణుడు లను అన్యాయంగా చంపుతారు. ధర్మరాజు తో సమానమైన ధర్మం గలవాడు కర్ణుడు. అభిమన్యుడు కి కర్ణుడు కి యుద్ధం జరగదు. ద్రౌపది వస్త్రాపహరణం కూడా భారతం లో లేదు
Karnudu kana goppa varu arjundu. Karnudu matalone kani chetaloo emi ledu. Arjunuduni mundu evaru nilabadaledu karnudu. Bharatam lo arjunudu, ramayanam lo rammudu are the real heroes. Ante ganu karnudu ravanudu kaadu
కర్ణుడు అంటే ఇష్టమైన వారు ఒక like చేయండి. iam a big fan of karna.
Nenu ayithe ma abbaiki name pettukunna .karna Karthikeyan
@@chinnigunnam1738 naku karnudu ante Chala Chala istam ok nice
Next kuda pudithe Ramayanam nunchi vaali name pettukunta
@@chinnigunnam1738 avuna ok I like u
I am fan of karna
మహాభారతంలో కర్ణుడి కథ వింటే కన్నీరు ఆగదు 😢
కర్ణుడు గొప్ప మహా వీరుడు.
Aswasthama is great warrior in entire Mahabharata
అసాధారణమైన ఆయుధాలు శక్తి సామర్థ్యాలు జ్ఞానాన్ని మంచి చెడులను కఠినమైన నిబంధనలు అత్యంత దాన గుణం కల వ్యక్తి అద్భుతమైన అనుభవం ఏకాగ్రత అన్నిటికీ మించి కవచ కుండలాలు కలిగిన వ్యక్తి సూర్య దేవుని పుత్రుడు మహావీరుడు కర్ణుడి చేతిలో అంత శక్తిని కలిగి ఉన్నాయి
కర్ణుడు మహగొప్ప వీరుడు
రామాయణం లో రాముడు భారతం లో కర్ణుడు" కృష్ణా భగవాన్ భగవానుడు.
కర్ణుడు లేకపోతే భారతం లేదు
Karna is my favourite meeru karnuni gurunchi chala favourite ga chepparu chala sandharbalalo thankyou sir,
రాముడు కి వశిష్ఠుడు విశ్వామిత్రుడు గురువులు, కర్ణుడు కి పరుశురాముడు (విద్యా చెప్పకుండా) ద్రోణుడు గురువులు. ఏకలవ్యుడి సోదరి కర్ణుడు కి భార్య.
Andharo veerula gurinchi vinna ami chalaman vundadhu kani karnuni gurinchi chepthunte edho theliyani vaibration puduthundhi❤️❤️❤️u karna
Jai karna
Goose bumps vastay adhi karnudu ante athani peru vinte ne ontlo 1000 volt la current pass avudhi
కర్ణుడిని పేరు తలచుకుంటేనే నా శరీరం జలదరిస్తుంది 🙏🙏🙏
Nijam anna lov u karna
Lov u ❣️❣️❣️❣️❣️ karna
Legandary Hero of Mahabharata one and only Karna.
Reason please
Arjuna is real hero.Karna is reel hero.
@@suhasvishva8447 so many reasons , we have to say karna is a legendary hero of mahabharata.
@@dasarivinaykumar9238 arjuna is a big dummy in mahabharata,he is not a hero
@@nagaraja8368 what are they and why is he only?? He is the most overrated charector in mahabharata
My reyale hero
మహాభారతం లో కర్ణుడు దర్మభద్దుడు.. డైర్యగుణశాలి..స్నేహానికి ప్రాణం ఇచ్చే ఆప్తుడు..స్వయానా దేవేంద్రుడే వొచ్చి సహజమైన కౌషకుండలాలను అడిగినప్పుడు..సూర్యభగవానుడు చెప్పాడు బ్రాహ్మణోత్తముడై మారువేషంలో లో ఇంద్రుడు వచ్చాడు కౌస్యకుండాలాలను తీసుకుపోవడానికి అని చెప్తాడు అది తెలిసి కూడా కర్ణుడు ఇంద్రునికి దానము చేసిన,తన మరణని కూడా లెక్కచేయలేదు ఎందుకు...ధర్మం కోసం కంకనబడ్డుడై నందుకు...దేవతలు సైతం విస్మయం చెందరనాడంలో ఎలాంటి సందేహంలేదు...
కర్ణుడు లేకపోతే మహాభారతం లేదు ఇది పరమ సత్యం
Yes it's true
Karnudi jeevitham vinte badha vesthundi..papam anipisthundi..
He is demon in previous birth
@@pavanhota369
Offcourse...e Kaliyugam lo 95% all karna fan's..
@@jagankumarjagan3997 and bhishma,Karna,krishna,yudhistir fans almost in Kaliyuga
Eippatiki kuda mahabaratam lo karudu kosam andaru badhapadatharu..I love karna
Great sir
Jai karna the great worrier 💙
Pandavas are gang star's 🤣😆 but 🤫 KARNA 🔥 is A 👿MONSTER 😈💯real 🔥Hero 🔥 of mahabaratham 🙏 legend never dies 💯
Karnudu drupadhuni chethilo odipothaadu, virata parvam yuddam lo arjuni chethilo odipothadu, alaage abhimanyuni chetili kuda oodipothaadu
@@bonthutarun5858 niku Oka..... 🙏🙏🙏🙏
@@bonthutarun5858 కర్ణుడి ఇంటిలో కృష్ణా భగవాన్ తల దాచుకుంటారు... కర్ణుడు స్నానం చేస్తూండగా ఆ బంగారపు గిన్నె ఇస్తావా కర్ణ అంటే ఎడమచేతి తో ఇచ్చారు... ఇది చాలా మంది ప్రవచనములు లో చెప్పారు.
@@srinuch374 daanam lo karnudini minchina vaaru evaru leru. Ee truth nenu oppukuntaanu. Kaani valority lo karnudini minchina vaaru leru anedhi thappu
Navodhu bro pandavas dhagaara righteousness undhi karnudu dhagara ledhu karnu dhanverra surrude kani righteousness mattaki vasthe pandavule inkonvishyam arjun no kuda thakuvanchana veyekoddadhu Krishna ne akkada unna dharmam so dhinibati chusthe rightness dhagar undevallu andharu powerful untaru
Mahabharat really hero karna
I love karna 💪 💪💪💪
🙏🙏 karan ❤️❤️❤️❤️❤️❤️ my hero
ఓమ్ నమశ్శివాయ🙏🙏🙏🙏🙏
Karna he is real hero in Mahabharat
Right bro karma palam
Chala bagha chepparu ,tq sir
కర్ణుడు తన తల్లీ కుంతి దేవికి ఇచ్చిన మాట ప్రకారం కర్ణుడు పాండవులని చంపకుండా వదిలివేసాడు, మాట కోసం తన కొడుకులను కూడా చంపుకున్నాడు,, మహాభారతం లొ నిజమైన హీరో విజేత, కూడా కర్ణుడు, ఇంకో మాట ప్రకారం చెప్పాలి అంటే కర్ణుడు వేసిన బాణాల దెబ్బకి సమస్త బ్రహ్మాడం 4 అడుగులు ఎనుకకి జరిగింది , ఈ విషయం భగవద్గీత లొ కూడా రాసారు
Karnudu Ni Yedurinchi Odinchali Ante 4 Yugalu Ina Odinchaleru Krishna Arjunudu Endrudu
Jai gurubhoyaha Namaha 🙏🙏🙏
Please listen where and how his destiny changed. If God meet him at this point, he would be something else in his life. This has been happening for lower community people for centuries. Sometimes a good become bad due to his circumstances. Karna is the Most Unfortunate kid in any puranas/Samhitas/Vedas that we heard about Heros. Mahanubavulu Guru Thullulu Sri Chaganti garu chala chakkaga vivarincharu 🙏🙏🙏
Not true. Arjuna and pandavas faced many hardships more than Karna. His hardships don’t give him the license to follow adharma. If he does, he can’t be called great
Karna has nothing to do with lower community. In fact he wasn’t from lower community. Stop bringing the caste angle
EXCELLENT - MAKE IN ENGLISH, YOU WILL GET MILLIONS OF INTERNATIONAL VIEWS
మహా వీరుడు కర్ణుడు
Jai karna
Karnudu Veerudu ❤
My favourite hero karnudu 🔥🔥🔥✊✊✊
Hero
Karna it's great person in mahabharatam
బర్బరీకుడు తన మూడు బాణాలతో మొత్తం కురుక్షేత్ర యుద్దం ముగించగలడు అంట. ఆయనెంత గొప్పవాడో......
Adhi varam broo.. samrdhyam kadhu.. shivudu isthadu
Adhi kalpitha katha
Gatochgatha son barbareekudu.
@@giribabu5011neku ఆకు తెలియదు neku పువ్వు తెలియదు
Karna 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️
This video made me subscribe to your channel
Alone warrior of mahabaratham karna the legend
9:59 సమయం లొ ఒక్క మాట అన్నారు ఆ సమయం లో ద్రోణ చరులు వారు అన్న మాటలు మీరు వివరించి వుంటే సమాజానికి వివరించండి.
అర్జును అంత విలుకాడూ ఇ భుమడలం లో లేడు అనీ నిడు సభలో అన్న మాటలు మీరు వివరించా లి.
Karna the alone warior kaavalani athanini blame chesaaru anni avamaanalu jarigithey ala kaaaka ela untaaru
Correct..
epati kaliyugam lo andharu karna fan's
Superb sir
Karnaisgreat
Lov u ❤️ karna
Karnudu goppavadu🙏🙏
Good editing
I am realised for this about great karna
mee video ku meeru add chesina audio ku emaina sambandam undaaa 50,000 followers unnaru koncham genuine gaa undandi.. 🙏
🙏🌹
Audio ki video ki sync ledhu
Mahabaratham real hero karna
I think video veredhi... Voice veredhi unnattundhi....
My god 🙏
🔥💯🔥🙏👍👌👏
❤️❤️❤️❤️
Karna 🙏🙏🙏❤❤❤🙏🙏🙏❤️❤️❤️🙏🙏🙏♥️♥️♥️🙏🙏🙏♥️♥️♥️
Karna anna is great
Audio is different, video is different in this video!
Mere Sanatan Bharat Mahan
Karnudu Leni bharatham undadhu...anduke mana mahabharathanni karnuni thala tho polustharu..great karna.. 💕
Meru nijanga puttadam adrustam ande guruvu garu
Karnudi Gurinchi okaru Goppavadu Antaru Marokaru Karnudi gunam manchidhi kadhu Antaru ... Evarnni nammali theliyatledhu😢 thelisina varu cheppagalaru😊
I love karna
జరాసంధుడు చేతిలో కృష్ణా భగవాన్ ఓడిపొయి రాజ్యం వదిలి వెళ్లిపోయారు. కర్ణుడు జరాసంధుడు నీ కాలు విర్రగొట్టి చంపబోతే... కర్ణుడి కాలు పట్టుకుంటే విడిచి పెట్టాడు జరాసంధుడు నీ... కృష్ణా భగవాన్ రాజ్యాన్ని పొందుతారు.. కాలు విరిగినా జరాసంధుడు నీ భీముడు చంపుతారు. కర్ణుడి గురించి అర్జునుడు ధర్మరాజు పై గాండీవం ఎత్తి పెడితే కృష్ణా భగవాన్ అడ్డుకున్నారు. కర్ణుడి చేతిలో ధనుస్సు లేని టైం లో చంపుతారు.
When karna fights with jarasandha. E vishayam ee parvam lo ee adhyanam lo vundho chepthe nenu chaduvutha endhukante nenu Geeta press Mahabharata sthri parvam varaku chadiva ekkada ledhu ee prasthavana
100% correct bro👏
@@Maheshyadavkotamula జరాసంధుడు కృష్ణుడు అన్నదమ్ములు అవుతారు. కృష్ణా భగవాన్ మేనమామ కంశుడు కి జరాసంధుడు అల్లుడు. కర్ణుడు చేతిలో తప్పించి ఎక్కడా కూడా జరాసంధుడు ఓడిపొలేదు.
@@srinuch374 naaku source and proofs ivvu nee matalaku vuttaga cheppaku. Srikrishnudu odipoyadu ante nenu assalu namma
@@Maheshyadavkotamula శ్రీ రాముడు కర్ణుడు సూర్య వంశం.... ఈ వంశం చరిత్ర చదువు. విష్ణు మూర్తి ఓడిన సందర్బాలు చాలా ఉన్నాయి... శివుడు కి విశ్వకర్మ త్రీశూలం సుదర్శనచక్రం గండ్రగొడ్డలి ఇస్తారు... త్రీశూలం శివుడు ఉంచుకుని, విష్ణువు కి సుదర్శనం, పరుశురాముడు కి గొడ్డలి నీ శివుడు ఇస్తారు. శివుడు దగ్గర ఉండే పినాకిని పరుశురాముడు దగ్గర ఉండే విజయధనుస్సు సమబాలం గలవి. గాండీవం కంటే 1000 రెట్లు గొప్పవి.
Karndini evvaru encourage cheyaledu tana kula vimarsato badapettaru
Andhari kannte goppa Raju karnna Raju
Entha sworyam vunna.. Eam labham... Athanu.. Aadharma margamu chusukunnadu.. Anduke.. Swargamu pondadu
Karna the great
5.38 karnudu kevalam okada tanuku tanu introduction chesukovadam veni okasariga 😢😢 kanilu vachai arraya anthatai porusha pratapamulu kaligina vada oka kshtreyadu aha mamulu oka sadharanamaina radasarathi kodduku la ravadam very sad anipenchindi ayeina oka kshetreyudu ayi undi so sad 😢
మహాభారతం పూర్తిగా తెలియని వ్యక్తి కోటేశ్వరరావు
నువ్ kadha రాసావ్ వ్యాసుడివి kadha nv
Great karna
Arjuna is the true hero of Mahabharata, and Lord Krishna supported him.Those who believe Karna was more powerful than Arjuna should remember Abimanyu, whose skills instilled fear in Karna's heart.
A hero like karna or giver like karna can't born before karna and after karna
No karnudu veerudu only arjunudu
Lip sync avvatam ledhu
Karnudi goppathanam gurinchi chepparu alagey ayana entha dhurmargudo kuda chepparu chaganti gaaru ..adhi vinandi first .
Maharadhi karna 🏹🔥🔥🔥
A name loney ado vundi jaihoooo danaveera sura karna
Next port
Karnudu gurinchi enni sarlu vinna kalalo neelu vasthai
Kevalam tana snehitudu ki ichina mata valla
Video and audio is different. EDITED
Mari pandavula vanavasam time lo dhuryodanni evaro bandisthe arjunudu vidipinchinanduku prayopavesam chesadu ani vinnam..mari apudu karnudu emayadu...then aranyavasam end lo only arjun uthara kumarudu vachi yuddam chesinapudu where karna was? Ento guruvu garu ...arjunidi kante karnudu super ani ekada anipinchaledu...
Namaste guru, Gandharvulatho war ainappudu Duryodhana and KARNA and their team was fully drunken. Mundu kada thelusukoni appudu comment chey bro, Mathulo unna Vadu evaraina war cheyaleru
@@RAVIKUMARPRK avna nijama mari ala aithe virata yuddam la enduku urikindu mi karnudu draupadi swayamwara yuddam la enduku urikindu
జరాసంధుడు నీ కర్ణుడు కాలు విర్రగొట్టి ప్రాణబిక్ష పెట్టి పంపించాడు. కాలు విరిగినా జరాసంధుడు నీ భీముడు చంపుతారు అంతే. జరాసంధుడు చేతిలో కృష్ణుడు కూడా ఓడిపోయారు.
18 times odipotadu krisunudu.
Guruvu garu, arjunudi ki respect isthunnaru ani karnudiki respect ivvali anadam ledu ....sutha putrudu ayiethe nenu enduku neerchukoni pradarshinchakudadu ani aa sabha ki vachaadu...ila chepthe aanaati samaajam ela vundo andaraki ardam avutundi
Asala krishnudu lekhapothey arujunudu kadu mottam vallu evaru undaru akriki indurudu tho saha
ఎన్ని వున్నా బుద్ధి బాగాలేకుంటే ఏమి ప్రయోజనం??? ఈ కర్ణులను, దుర్యోధనులను, రావణులను హీరోలను చెయ్యడం మానాలి. ఈ ప్రవచనకారులందరికీ చేతులెత్తి నమస్కరించి చేస్తున్న విన్నపం ఏమిటంటే....... దయచేసి ఇన్ని వున్నా సద్బుద్ధి లేకపోతే వ్యర్ధమని చెప్పండి. ఇన్ని వున్నా కర్ణుడు పోయాడు అర్జునుడు రక్షింపబడ్డాడు అని చెప్పండి. ఎంతటివాడైనా, రావణుడి కంటే గొప్పవాడైనా మేఘనాదుడు లక్ష్మణుడి చేతిలో చచ్చాడని హైలైట్ చేసి చెప్పండి. ప్రజలకు నచ్చేలా చెప్పడం కంటే సత్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేయడమే మంచిది.
వేదికలమీద చెప్పినంత
ఒకరు చెప్పినంత మాత్రాన ఎవరు హీరోలు అవ్వరు అ గుణాలు వుంటేనె అవుతారు
Buddilenivadu Arjunudu... Guruvu Ne Champistaru West Gadu Arjunudu..
Dhaana vera sura karnaa
I ❤ KARNA
Guruvu gaaru enduku eppudu meeru karnudini goppaga cheptaru
Arjunudu savyasachi dharmam tappani vadu,divyastra sampannudu kada mari enduku guruvu gaaru karnudi gurinche matrame goppaga cheptaru🙏
Ee video chesina vallu magic ea ade.
Ayana chala sarlu Karnudi tappulani etti chupincharu.
కర్ణుడు గురించి ఎందుకూ గొప్పగా చెప్తున్నారు అంటునవ ,,, ఇంకా చాలా ఉన్నాయి అవి అన్నీ చేపకుండ కొన్ని చేపి ఆర్జుడు కన్న తకువ అని చెప్తారు ఇన తర్వాత ఎపిసోడ్స్ లో ఉంటాయ్ లే బ్రో (అవి అన్ని విను ) ☝️ ఇన చాగంటి గారు కొన్ని కల్పితాలు లేనివి ఉన్నటు చెప్తారు ,,, అవి ఆయన మాటలోనే తెలుస్తుంది. ... కొన్ని సందర్భాల్లో ( అర్జును కన్న "కర్నుడే " వీరుడు ఇంకా మాట్లాడితే. ఏకువా. అది అస్త్రాలు లో కాని యుద్ధం చేసే తీరు రక , రకాలుగా వచ్చు ... ఇంకా చేపలి అంటే. కర్ణుడు సమర్జం ,,, ఏంటో శ్రీ కృష్ణుడు కి, ధర్మరాజు కి, సెళ్యుడికి కి, విల్ల మాటల్లో నే భారతం లో చెపిన మాటలు చాలా ఉన్నాయి ....
This subject is from Karna Parvam. Karna is great. That's why there is dedicated parvam in the name of Karna in Mahabharatham. Even Lord Krishna praised him in the conversation only in between Lord Krishna & Karna b4 final war. We can only understand this when we listen/study Mahabharatham without any bias.
Parvalu akariki Salyudiki ki kuda okati dedicate ayyi undi. Krishnudu salyudinikuda Bhisma, Drona Karnulakante goppavadu antadu. Context to tisukovali EDI ina.
@@satishtej374 kani arjunudi chetulo 3 tes karnudu odipoyadu bro
Ala cheyyadaniki karanam dronudu ekalavyudi botanavrelu ni guru dakshanaga adagadam andhuku karanam appati daka arjunudu thanakanna goppa vilukadu ledanukunnadu Kani ekalavyudini chusi ascharyapoyadi dronudi daggariki velli guruvarya na Kanna goppa vilukadu ledani vundadani divincharu Kani ekalavyudu unnadani andholana chendadam adhi thelusukonna karnudi manasu chelinchi poendhi anduke karnudu ala pravarthinchadu
Title is misleading. Ayana cheppindi enti aa title enti
Karnudu Ni Yedurinchi Odinchali Ante 4 Yugalu Ina Odinchaleru Krishna Arjunudu Endrudu.
ఇతను రోజుకు ఒకలా చెప్తాడు
Mahabaratham.karununi.tho.modhalu ayi.karnuni tho.antham avuthadhi..telusa.karnudu.goppavadu
Karna like v. Kohli
శని భగవానుడు సహస్రాక్షుడు అంశాలతో కూడా కర్ణుడు పుడతారు. సూర్య పుత్రుడు గా. కర్ణుడు నీ ఎదురించి చంపాలి అంటే నాలుగు యుగాలు ఐనా ఓడించలేరు చంపలేరు. అందుకే చేతిలో ధనుస్సు లేని టైం లో చంపుతారు అది కూడా దొంగా దెబ్బ తో కొడతారు. ద్రోణుడు కి అన్ని తెలుసు అందుకే అర్జునుడు నీ ఇంకా తీర్చి దిద్దాలి అని ద్రోణుడు అలా చేసారు. అప్పటి నుంచి అర్జునుడు చాలా విద్యలు నెర్చుకుంటాడు కర్ణుడు నీ కొట్టడం కోసం. ఐనా దొంగా దెబ్బ కొడతారు. భీష్ముడు ద్రోణుడు కర్ణుడు లను అన్యాయంగా చంపుతారు. ధర్మరాజు తో సమానమైన ధర్మం గలవాడు కర్ణుడు. అభిమన్యుడు కి కర్ణుడు కి యుద్ధం జరగదు. ద్రౌపది వస్త్రాపహరణం కూడా భారతం లో లేదు
Karnudu kana goppa varu arjundu. Karnudu matalone kani chetaloo emi ledu. Arjunuduni mundu evaru nilabadaledu karnudu. Bharatam lo arjunudu, ramayanam lo rammudu are the real heroes. Ante ganu karnudu ravanudu kaadu
shivuni midha antha premuntadho antha moham కర్ణుడి katha vina lana athrutha akuvaga asackthi
Duryodhanu lekunty karnu inka suthuni lage undevadu
Yodhulalo.goppavadu evadaina undu ante adhi.1.karnudu
Aa balamaina Karanam ento miku telida ayya edho Karanam antunaru 🙏
Caste feeling broooo,,,🤮🤮🤮🤮🤮🤮
@@justicechowdary8978 yes bro aayanakedho telidu anatu cover chestunadu