తెలుగు భాష మీకు వున్న సాధికారత, మీ భావ ప్రకటన అద్భుతం శ్రీనివాస్ గారు ... అక్కినేని గారు, సినారే గారు, గొల్లపూడి గారు నిష్క్రమించిన తర్వాత, చాలా రోజులకు, ఒక అర్ధవంతమైన ఉద్వేగ భరితమైన స్పీచ్ వినే అదృష్టం కలిగించారు... Beautifully polished articulation and expressions... మీరు చెప్పే మాటలు ఎంత సేపు విన్నా వినాలనిపిస్తూనే ఉంటుంది.... తెలుగు సినిమా రంగంలో అద్భుతమైన oratory skills వున్న ఇంటెలెక్చ్యువల్ మీరు... సరస్వతీ కటాక్షం పుష్కలంగా లభించిన అదృష్టవంతుడు మీరు... అభినందనలు.....
త్రివిక్రమ్ గారు మీకు మీరే సాటి... ఒక మనిషి గురించి మాట్లాడాలంటే అతని పుట్టుక నుంచి మరణం దాక అతని గురించి బాగా స్టడీ చేసి అతని ఆటు పోటులను అందంగా అందరకు చాలా ఈజీ గా అతి తక్కువ సమయంలో వినేవాళ్లకు అందరి మనస్సు తదేక ద్రుష్టి తో కేవలం మీరు చెప్పేవారి గురించే ఆలోచించేలా... ఆఁహాఁ... త్రివిక్రమ్ గారు హెట్సాఫ్... మీకు మీరే సాటి....🙏🌹
🙏 ನಿಮ್ಮ್ ಚಿತ್ರಕ್ಕೆ ನನ್ನ ಪ್ರೀತಿಯ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ಸಲಾಂ 🙏 ನೀವು ನಿರ್ದೇಶನ ಮಾಡಿರೋ ಚಿತ್ರಾ ನನಗೇ ಇಷ್ಟ ಆಗಿದ್ದು ಅಂದ್ರೇ ಅತಡು,,,,, ಅರವಿಂದ ಸಮೇತ ವೀರ ರಾಗವ,,,,,, ಅಲಾ ವೈಕುಂಠ ಪೂರಮೋಲೋ,,,,,👈👌👍
Trivikram latest speech ani RUclips lo type cheste ee videos vachindi, adi sir miru ante. Me videos chuste anipistadi mire brathikinapudu nenu enduku brathakalenu ani, this meaning medhavulu akkuava rojulu brathakaru anta. Great sir
1:21 అప్రతిహతం = Non-Stop 1:41 సినీ స్వాప్నికుడు = A person who has movies has only one dream. 4:14 జీవన యవనిక = Curtain of a Life 4:25 ఆత్మ వై పుత్ర-నామసి = Father becomes a son 4:56 నదీ మూలం ఋషి మూలం = Origin of a River, origin of a Saint 7:08 వాళతుల్య = Equivalent to a Tail
Oka allu ramalingaya lanti oka marri chettu Happy life ichintu great allu ramalingaya garu🙏🙏🙏💐 Oka son allu aravind Two daughters,= two alludu (mega star chiranjivi) Manavallu & manavarallu = 8 Allu Arjun & ram charan....... Oka megastar Two brothers & two sisters Valla sons & daughters Antha mandhi life ichindu That is megastar❤ Pelli ante 100 years life Oka allu ramalingaya garu laga , Oka mega star chiranjivi laga , Untadali 💐💐🙏🙏
సార్ త్రివిక్రమ్ గారు మీరుచెపుతుంటే అల్లు రామలింగయ్యగారు అంత గొప్ప నటుడా అనిపిస్తుంది మరి ఎన్టీఆర్ ANr svr కృష్ణ శోభన్ బాబు మోహనబాబు పోనీ రావుగోపాలరావు కంటే గొప్ప నాటుడా ఎందుకు సార్ మీరు ఆయన్ని పొగిడి మిమ్మల్ని తక్కువ చేసుకుంరు చెప్పండి మరి ఇంతలా నా
Ravugopalravu Garu, Allu ramalingayya Garu bagundi Sir. But rajababu and Relangi anadam balendu Sir. Meeru Maha prastanam lo Sri Sri Garu cheppina oka manishi.
Nuvvu mega fan ithe parvaledhu kani ayna geetha arts 1972 nundi pictures tisthunaru almost ani ntr anr tho tisaru ani blockbusters e dabbu leni vadu emi kadhu he is best actor and best producer also
Greatest Battles are with closet peoples ,,,,,,అంటే meaning 2019 వచ్చింది చూడు అదే .......ఇంకా వస్తూనే ఉంటాయి,,,,నన్ను beverse చేస్తూ పిచ్చి గా తిరిగే నా కొడుకులకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చావ్ చూడు ,,,, అల వైకుంఠ పురం లో....ఈ వైకుంఠ పురం నుంచి ఇంకా greatest battles వస్తుంటాయి ,prepare and get ready for that Greatest Battles,,,,,,
ఆయన నటన ఏమోగానీ.. మీ మాటలు ఎంత సేపు విన్నా వినాలనిపిస్తుంది సార్...
తెలుగు భాష మీకు వున్న సాధికారత, మీ భావ ప్రకటన అద్భుతం శ్రీనివాస్ గారు ... అక్కినేని గారు, సినారే గారు, గొల్లపూడి గారు నిష్క్రమించిన తర్వాత, చాలా రోజులకు, ఒక అర్ధవంతమైన ఉద్వేగ భరితమైన స్పీచ్ వినే అదృష్టం కలిగించారు... Beautifully polished articulation and expressions... మీరు చెప్పే మాటలు ఎంత సేపు విన్నా వినాలనిపిస్తూనే ఉంటుంది.... తెలుగు సినిమా రంగంలో అద్భుతమైన oratory skills వున్న ఇంటెలెక్చ్యువల్ మీరు... సరస్వతీ కటాక్షం పుష్కలంగా లభించిన అదృష్టవంతుడు మీరు...
అభినందనలు.....
ఏమి స్పీచ్ రా బాబు ఇంతవరకు వినలేదు extra ordinary, tremendous speech
తెలుగు భాషలో మీరు మాట్లాడుతూనే భాషకి అందం వచ్చింది సార్ మీకు 🙏🙏🙏
🎉 matalakay fidaa
త్రివిక్రమ్ గారు మీకు మీరే సాటి...
ఒక మనిషి గురించి మాట్లాడాలంటే అతని పుట్టుక నుంచి మరణం దాక అతని గురించి బాగా స్టడీ చేసి అతని ఆటు పోటులను అందంగా అందరకు చాలా ఈజీ గా అతి తక్కువ సమయంలో వినేవాళ్లకు అందరి మనస్సు తదేక ద్రుష్టి తో కేవలం మీరు చెప్పేవారి గురించే ఆలోచించేలా... ఆఁహాఁ... త్రివిక్రమ్ గారు హెట్సాఫ్... మీకు మీరే సాటి....🙏🌹
Right now I started searching Telugu dictionary for many beautiful Telugu words. Short and sweet you are a big assert for Telugu industry🙏🏼
తెనుగు తేనె ల మాటలతో
వెల కట్టలేని మనం మరచిన
పదాలతో
తెలుగు బాషా కు ఊపిరి పొస‌్తున‌్న
ఓ.మాటలు మాంత్రికుడు డా
మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
ఎప్పటికీ, ఎంతసేపటికీ, మీమాటలు బోరుకొట్టడంలేదు. ఎంత విన్నా ఇంకా ఇంకా వినాలనే అనిపిస్తోంది.😊😊😊🎉
చాలా రోజుల తర్వాత తెలుగు భాషలోని తియ్యదనం ఆస్వాదించాను సార్ మీ మాటల ద్వారా
అల్లు గారి నటన శంకరాభరణము Super🎉
Great Actor🎉
గురు గారు మీ speech కి 🙏🙏🙏
🙏 ನಿಮ್ಮ್ ಚಿತ್ರಕ್ಕೆ ನನ್ನ ಪ್ರೀತಿಯ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ಸಲಾಂ 🙏 ನೀವು ನಿರ್ದೇಶನ ಮಾಡಿರೋ ಚಿತ್ರಾ ನನಗೇ ಇಷ್ಟ ಆಗಿದ್ದು ಅಂದ್ರೇ ಅತಡು,,,,, ಅರವಿಂದ ಸಮೇತ ವೀರ ರಾಗವ,,,,,, ಅಲಾ ವೈಕುಂಠ ಪೂರಮೋಲೋ,,,,,👈👌👍
🙏🏽🙏🏽మీ మాటలు సూపర్ ❤️❤️🙏🏽సార్
Congratulations sir
Fantastic explanation about late Alluri Ramalingam garu.🎉🎉🎉🎉🎉🎉😢
Telugu Srinivas Trivikram Srinivas !! Matala mantrikudu enduku antaroo erozu aardham ayindi ...Great personality meedhi Trivikramgaru
గురూజీ మీ ప్రసంగం ...😍🙏👌👌👌
Trivikram latest speech ani RUclips lo type cheste ee videos vachindi, adi sir miru ante. Me videos chuste anipistadi mire brathikinapudu nenu enduku brathakalenu ani, this meaning medhavulu akkuava rojulu brathakaru anta. Great sir
U r my inspiration sir We are lucky to have u in Tollywood sir
త్రివిక్రమ్ గారూ జ్ఞాన ధన వంతులు మీరు. మీమేధస్సుకి 🙏🙏🙏
Some people make the language they speak sound beautiful. He is one such person.
Hats off to speech sir. Really fantastic!
చాలా బాగుంది సార్ మీ ప్రసంగం
Love u sir
Very nice speech sir, you are a great orator, apart from a great Director.
1:21 అప్రతిహతం = Non-Stop
1:41 సినీ స్వాప్నికుడు = A person who has movies has only one dream.
4:14 జీవన యవనిక = Curtain of a Life
4:25 ఆత్మ వై పుత్ర-నామసి = Father becomes a son
4:56 నదీ మూలం ఋషి మూలం = Origin of a River, origin of a Saint
7:08 వాళతుల్య = Equivalent to a Tail
😮👌👌👌
వాళ కాదనుకుంటా...వాల కరెక్ట్
Excellent speech 🙏🙏🙏
అద్భుతమైన మాటలు అండి 🙏
Hatsup thirivikaram sir
Super speech guruji 🙏😍
Great speech sir i saw and listened a wonderful
Super Speech Sir ❤ TQ So much ❤
Anduke sir meeru matala mantrikudu aiyaru hat's off to you telugu speech sir
Tq sir super speech
పదకొండు నిమిషాలు కాస్త పదకొండు సెకండ్స్ లా అనిపించాయి...ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లి పోయారు గురూజీ....🙏
What a speech? Trivikram garu is the best
💚🙏 TQ sir
Sasidharb like this speech very much he is a guru for me thanks so much for giving this Water for for gurugi hai hind Jay pawan
I love you trivikram sir
ఇంతటి vocabulary ఉన్నా, తన భావాలను వ్యక్తంచేయడానికి పదాలను వెతుక్కుంటున్నారు.
దాన్నిబట్టి ఆయన భావుకత లోతు తెలుస్తోంది
SUPER SIR
Great words sir
I like your telugu speech.
Excellent Guruji
I LIKE HISSPEECH VERY MUCH
Nuvuuu grate abbhaaa. Your useing grate Telugu words. Pls do more videos people should make awareness regarding their personal life.
Ni moham
Super speech sir 🙏
Relaying Garu
Excellent
TSR Great orator. Really you are true from your Heart ❤️
అద్భుతం
Exlent
Supar spich
Excellent speech 💐👍🙏
Anduke sir mimmalini matala mantrikudu annru super speech
ಭಾಷೆ ಹಿಡಿತ ಇದ್ದರೇ ಇದೇ ತರಹ ಮಾತನಾಡಬಹದು
Super💐 🙏
Brilliant dialoguesra mama
Yes ur true
Super
Matala mantrikudu❤
Anduke prathi vakkaraki Milanti Guruvugaru Kavali sir
Oka allu ramalingaya lanti oka marri chettu
Happy life ichintu great allu ramalingaya garu🙏🙏🙏💐
Oka son allu aravind
Two daughters,= two alludu (mega star chiranjivi)
Manavallu & manavarallu = 8
Allu Arjun & ram charan.......
Oka megastar
Two brothers & two sisters
Valla sons & daughters
Antha mandhi life ichindu
That is megastar❤
Pelli ante 100 years life
Oka allu ramalingaya garu laga ,
Oka mega star chiranjivi laga ,
Untadali 💐💐🙏🙏
🙏🙏🙏
Guruji
Mee maatalu Veda Pandithuni mantrallaga unnai Guruvugaru. Anduke kabolu, meeku "Maatala Mantrikudu" ane Birudhu :)
👍
nabhootho,nabhavishath
Intilo amma nanna matalu matram vinaru ....
YEPPUDU oke speech
మాటలతో ఆట ఆడేస్తాడు
Mataloni maturity, alochanaloni depth cinemalo kuda chupistee bagunnu...
6:27 sabha piriki nammesam 😂
9:18 currect copy mantrikudu
సార్ త్రివిక్రమ్ గారు మీరుచెపుతుంటే అల్లు రామలింగయ్యగారు అంత గొప్ప నటుడా అనిపిస్తుంది మరి ఎన్టీఆర్ ANr svr కృష్ణ శోభన్ బాబు మోహనబాబు పోనీ రావుగోపాలరావు కంటే గొప్ప నాటుడా ఎందుకు సార్ మీరు ఆయన్ని పొగిడి మిమ్మల్ని తక్కువ చేసుకుంరు చెప్పండి మరి ఇంతలా నా
Ravugopalravu Garu, Allu ramalingayya Garu bagundi Sir.
But rajababu and Relangi anadam balendu Sir.
Meeru Maha prastanam lo Sri Sri Garu cheppina oka manishi.
Em telugu ra babu.. enthaa haayiga undho.. maree eeyana maatladithe Inka baaguntundhi
Thera mundu kadu
Thera venkala kuda alane untara sir
Meeru
చంద్రబాబు వాలతుల్యం మా pk
Nijame knowledge is devine , Ela andi ila
Nuvvu mega fan ithe parvaledhu kani ayna geetha arts 1972 nundi pictures tisthunaru almost ani ntr anr tho tisaru ani blockbusters e dabbu leni vadu emi kadhu he is best actor and best producer also
Greatest Battles are with closet peoples ,,,,,,అంటే meaning 2019 వచ్చింది చూడు అదే .......ఇంకా వస్తూనే ఉంటాయి,,,,నన్ను beverse చేస్తూ పిచ్చి గా తిరిగే నా కొడుకులకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చావ్ చూడు ,,,, అల వైకుంఠ పురం లో....ఈ వైకుంఠ పురం నుంచి ఇంకా greatest battles వస్తుంటాయి ,prepare and get ready for that Greatest Battles,,,,,,
Avuna.. marippudem cheyyamntav ra .. Trivikram speech vinte ne bagupadatavannamata .. it means nee amma..nanna.. neeku chaduvu cheppina teacers andaru waste annamata
Copy master of old movies
Jai nepotism
Money minded person
తాలూకు 😂😂
Relangi rajababu annaru mee nunchi relangigaru rajababu garu asinchanu.okari goppa thanam kosam itharulanu thagginchakudhu
Excellent
Wonderful speech.
🙏🙏🙏