నమస్కారం గురువుగారూ...మీకు పాదాభివందనాలు ...మీరు చెప్పే విధానం , చెప్పే విషయాలు చాలా useful గా వున్నాయి. Please post post more such videos. Thank you so much sir
గురువు గారికి నమస్కారములు రాగము యొక్క రసం కనిపించే విధముగ మీయొక్క అబ్యాసం ఉంది ఇవి వింటుంటే మాలాంటి లెర్నెర కి వర్ణము లేదా కీర్తన గాని పడాలి అనిపించడం లేదు ధన్యవాదములు గురువుగారు
Namaskarams. I am learning flute. And I do not know Telugu. (My mother Tongue is Tamil) But still I am able to follow and practice. Great work Mahopadhyaya. Hari Om.
మేళకర్త రాగం అంటే ఏమిటి?జన్య రాగం అంటే ఏమిటి? వీటి లక్షణాలు ఏమిటి, మేళకర్త చెబితే జన్య రాగం ఎలా సులువుగా నేర్చుకోవచ్చు వీటిగురించి నాకు పూర్తిగా వివరణ ఇవ్వండి.
@@SangeethaNilayam sir నేను నేర్చుకొంటున్నాను నేను చదివాను ఒక బుక్ లో. నేర్చుకునే వానికి మేళకర్త తెలిస్తే జన్యం ఫలానా దానికి చెందింది అని గుర్తు ఉంటాదని సర్ . మీరు పెద్దవారు తప్పుగా అర్థం చేసుకోవద్దు. మేళకర్త అంటే main రాగం. జన్యం పుట్టిన రాగం
@@pastornaveenkumar4785 సంగీతం నేర్చుకుంటున్నవాళ్లు మాలాంటి వారికి సలహలు ఇవ్వడమే తప్పు. iam not a learner in music teaching. i have completed T.T.C in music at the year of 1998. do you know about me. ఒక మేళకర్త రాగానికి 400 పైగా జన్యరాగాలున్నాయి అని అనుభవజ్ఞులు చెబుతున్నారు. జన్యరాగం స్వరస్ధానములు తెలుకోడానికి, దాని పుట్టుక తెలుసుకోవడానికి మాత్రమే మేళకర్త అవసరం ఇది theoy, అంతేగాని మేళకర్త రాగం తెలిసినంత మాత్రాన జన్యరాగాలు నేర్చుకోవడం సులువుగాదు. పుస్తకాలు చదివేసి అంతా తెలిపోయినట్టు సలహాలు ఇవ్వకూడదు. ముందు నేర్చుకునేటప్పుడు ఒక రాగమైనా అపస్వరం లేకుండా పాడడం నేర్చుకుంటే మంచిది. తప్పడు సలహాలు ఇవ్వడం, తప్పుగా అర్ధం చేసుకోవద్దనడం అందరికీ అలవాటైపోయింది. అందుకే అందరికీ సంగీతం రాదు.
Sir I am retired from Bank I want to learn Carnatic my voice is not good plus I am asthamatic i am blank in carnatic Music, can i learn in this age reply
అయ్యా నమస్కారం ! సంపాదించిన దానిలో కొద్దిగ దానం చెయ్యమని పెద్దలు చెపుతుంటారు ..ఆలా మీరు సంపాదించిన సరస్వతి జ్ఞానాన్ని మా లాంటి పిల్లలకు దానం చేస్తున్న మీకు ఆ సరస్వతి మాతా ఎల్లవేళలా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ... ధన్యుడిని అయ్యా నాకు చాల దగ్గరగా ఉన్నాయి మీ వీడియోస్, నేను దేనికోసమైతే పరితపిస్తున్నానో అవి మీ ద్వారా దొరుకుతున్నాయి... మీ శ్రేయోభిలాషి నరేష్
శ్రీ గురుబ్యో నమః ధన్యవాదములు
Chalabaaga chepparu guruvugaru
Guruvu garu namaskamandi nenu meeku parokshanga sishuralini guruvu garumee vidios follow avuthu carnatic music basics konni raagalu nerchukonnanu dhanyavadhalu guruvu garu dhayachesi inka ragalu vati sarali swaralu pettandi. Dhanyavadhalu guruvu gaaru
Mee videos chala useful ga unnay sir🙏Danyavaadaalu
sairam
ధన్యవాదాలు అండి. మీ వంతు చాలా చక్కగా చెప్పారు. బాగా అర్థమైంది. మిగిలింది మేము సాధన చేయటమే.
సాయిరాం
నమస్కారం గురువుగారూ...మీకు పాదాభివందనాలు ...మీరు చెప్పే విధానం , చెప్పే విషయాలు చాలా useful గా వున్నాయి. Please post post more such videos. Thank you so much sir
సాయిరాం
తప్పకుండా సాయిరాం
చాలా బాగా చెప్పారు గురువుగారు
ధన్యవాదములు🙏🙏🙏
Very good.
గురువుగారు నమస్కారం
SUPER TEACHING SIR🙏🙏 DHANAYAVADALU SIR
sairam
గురువు గారికి నమస్కారములు రాగము యొక్క రసం కనిపించే విధముగ మీయొక్క అబ్యాసం ఉంది ఇవి వింటుంటే మాలాంటి లెర్నెర కి వర్ణము లేదా కీర్తన గాని పడాలి అనిపించడం లేదు ధన్యవాదములు గురువుగారు
చాలా సంతోషం. సాధన చెయ్యండి సాధించడి.
Chaala thanks sir
Excellent
Thankyou sir
These exercises are very helpful
నమస్కారం గురువుగారూ...మీరు చెప్పినవన్నీ చాలా useful గా వున్నాయి. Please post post more such videos. Thank you so much sir
సాయిరాం
సర్ థాంక్యూ చాలా చక్కగా వివరించి చెపుతున్నారు
Sir thanku so much sir Nenu RUclips lo eanno vedios chusanu music nerchukovadaniki me laga evvaru explain cheyaledu chala bagunnai me vedios
sairam
ధన్యవాదాలు గురువు గారు. చాలా బాగా వివరించారు.
సాయిరాం
It is gift of God Namaskaramulu guruvu garu
Namaskarams. I am learning flute. And I do not know Telugu. (My mother Tongue is Tamil) But still I am able to follow and practice. Great work Mahopadhyaya. Hari Om.
i wish you good luck
Thank You Sir. రాగాల యెుక్క సరళి స్వరాలు ఇప్పటవరకు ఎవరూ చేయలేదు..చాలా ఉపయోగపడుతుంది.
thank you
Thank you sir. Most useful. At least a common person like me can sing some rags for good health of my soul and see God in ragas. Thank you.
sairam
Thank you guruvu garu 🙏🙏🙏
గురువు గారికి ధన్యవాదాలు ...
Super teaching,thanq guruvugaru
sairam
Thank you sir🙏
Super sir
Thank you so much Guruvu gaaru🙏🙏🙏
sairam
Ghala baga explen chesaru me patalu maku chalabaga opayoga padathavi meku padabi vandanalu padadep ragam svaralu cheppagalaru please
Thankyou sir. Very well explainrd
sairam
Guruvu garu dhanyavadamulu
Mee prathi video ni chusthunnanu maku chala
Vupayogakaramga vunnai
Marenni ragalalo
Sarali swaramulu cheppagalaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
త్వరలో తెలియజేస్తాను
Thanking you sir,explain music
Gurugariki vandanalu anuswarala pai oka video chayandi sir
Excellent practical explanation 👌👌👌
sairam
Excellent sir
Thankyou sir yours music teaching
గురువుగారు చాలా అద్భుతంగా లెసన్స్ చెప్తున్నారు 🙏
సాయిరాం
Thanks sir may God bless you
sairam
Chala baga chepparu sir🙏🙏
🙏
Namaskaram Guruvugaru, thanks for your clear explanation 🙏
🙏
Memu mayamalava gowla ragam lo nerchukunam maku ela vere ragalu vunayani chepaledu
Jai srimannarayana 🙏🙏🙏 tq sir
Chala baba chayputhunnaru 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Excellent your explanation sir 🌺🙏tnq
You're most welcome
Sir come to live sir
ధన్యవాదాలు గురుజీ
సాయిరాం
Excellent teaching guruji 🙏🌹💐 mee runam theeraala..nte.. how?🙏🌹💐👌🎵
🙏
Tq sir very useful lesson
🙏
Guruvugharu,, meeku, na, namaskaram, guruvugharu, eeragamlow, n, kakali, n, ledha, kyika, nishadhama, ahrohana, avarhohanalo,, ni, yelavasthundhi, thelaghalaru,
Tq sir chalabhaga chebutunnaru. Mohana swarapallavi padi vinpistara sir. Please.
thanks Guru garu ila important ragalu saraliswaralu cheyalani korukuntunam...
🙏
Antharathma guruvu nerchukunevariki
సాయిరాం
Dhanyavadhalu Sir
🙏
Thanks🙏
Meelaaga evaru chepparu Sir. Thank you 🙏
సాయిరాం
9:15 🥰
Gurugariki namaskaramu
sairam
🙏🏻🙏🏻🙏🏻 sairam
Thank you guruji
🙏
Sir. Your way of teaching is excellent....pls make a vedio on other ragas.....if possible please explain in english.
Gurubhyonamaha
Guruji swara stanas vocal lessons vedio cheyagalaru please
నావీడియోలు16 స్వరస్ధానాలు వివరణ , two raga swaras use for all ragas ఈ వీడియోలు చూడండి.
Namaskaram
Tq sir
🙏
మీకు ధన్యవాదాలు
దారుణంగా
అర్థం కాలేదండి 🙏🙏🙏
super sir
🙏
Nice sir
🙏
For my health problem which instrument i can learn
you can learn keyboard
Show on the screen sir.
🙏🙏
🙏
🙏
Guruvugaru meru cheppindi keyboard nerchukovadaniki use avuthunda?
అవుతుంది
Sir ఈ రాగం ఏ మేళకర్త జన్యం excercise ముందు ఇస్తే నేర్చుకునే వారికి మేలవుతుంది
మేళకర్త రాగం అంటే ఏమిటి?జన్య రాగం అంటే ఏమిటి? వీటి లక్షణాలు ఏమిటి, మేళకర్త చెబితే జన్య రాగం ఎలా సులువుగా నేర్చుకోవచ్చు వీటిగురించి నాకు పూర్తిగా వివరణ ఇవ్వండి.
@@SangeethaNilayam sir నేను నేర్చుకొంటున్నాను నేను చదివాను ఒక బుక్ లో. నేర్చుకునే వానికి మేళకర్త తెలిస్తే జన్యం ఫలానా దానికి చెందింది అని గుర్తు ఉంటాదని సర్ . మీరు పెద్దవారు తప్పుగా అర్థం చేసుకోవద్దు.
మేళకర్త అంటే main రాగం. జన్యం పుట్టిన రాగం
@@pastornaveenkumar4785
సంగీతం నేర్చుకుంటున్నవాళ్లు మాలాంటి వారికి సలహలు ఇవ్వడమే తప్పు. iam not a learner in music teaching. i have completed T.T.C in music at the year of 1998. do you know about me. ఒక మేళకర్త రాగానికి 400 పైగా జన్యరాగాలున్నాయి అని అనుభవజ్ఞులు చెబుతున్నారు. జన్యరాగం స్వరస్ధానములు తెలుకోడానికి, దాని పుట్టుక తెలుసుకోవడానికి మాత్రమే మేళకర్త అవసరం ఇది theoy, అంతేగాని మేళకర్త రాగం తెలిసినంత మాత్రాన జన్యరాగాలు నేర్చుకోవడం సులువుగాదు. పుస్తకాలు చదివేసి అంతా తెలిపోయినట్టు సలహాలు ఇవ్వకూడదు. ముందు నేర్చుకునేటప్పుడు ఒక రాగమైనా అపస్వరం లేకుండా పాడడం నేర్చుకుంటే మంచిది. తప్పడు సలహాలు ఇవ్వడం, తప్పుగా అర్ధం చేసుకోవద్దనడం అందరికీ అలవాటైపోయింది. అందుకే అందరికీ సంగీతం రాదు.
Meeru online classes teeskuntara
Sir I am retired from Bank I want to learn Carnatic my voice is not good plus I am asthamatic i am blank in carnatic Music, can i learn in this age reply
sairam
at this age, and health is not support to learn carnatic music.
sir you can learn instruments
gontu lo mrudutavam ravadam ledu guruvu garu
నిత్య సాధన ద్వారా వస్తుంది
😀,
Podi podiga cheppandi
Namaskaram, can u pls give the notation in English as I cannot read Telugu!
next time i will give in english notation
Carnatic Sangeet key boardlo nerindi
అయ్యా నమస్కారం !
సంపాదించిన దానిలో కొద్దిగ దానం చెయ్యమని పెద్దలు చెపుతుంటారు ..ఆలా మీరు సంపాదించిన సరస్వతి జ్ఞానాన్ని మా లాంటి పిల్లలకు దానం చేస్తున్న మీకు ఆ సరస్వతి మాతా ఎల్లవేళలా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ... ధన్యుడిని అయ్యా నాకు చాల దగ్గరగా ఉన్నాయి మీ వీడియోస్, నేను దేనికోసమైతే పరితపిస్తున్నానో అవి మీ ద్వారా దొరుకుతున్నాయి...
మీ శ్రేయోభిలాషి నరేష్
ధన్యవాదములు సాయిరాం 🙏
Thank you guruvu garu 🙏🏿
Thank you Sir
Thanku sir
🙏🙏🙏
🙏
🙏🙏🙏
sairam
🙏🙏🙏
🙏🏼🙏🏼🙏🏼
🙏