నిన్నే నమ్మితి స్వామీ / Ninne Nammithi Swamy Song | Ayyappa Swamy Songs| Bhakti Song | Kapil Madduri

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 18

  • @anjivlogs1059
    @anjivlogs1059 2 месяца назад +6

    అయ్యప్ప స్వామి మాల ఎంత మంది ధరించారు❤🙏

  • @sridhargudala3860
    @sridhargudala3860 2 месяца назад +2

    🙇🏾Swamiye Sharanam ayyappa 🙏🏾

  • @bhoomaiahchityala5377
    @bhoomaiahchityala5377 12 дней назад

    నిన్నే నమ్మితి స్వామి ...... నిన్నే కొలచితి స్వామి ...2
    నా రాగంతో నీ రూపం చేసి మదిలో నిలిపితి స్వామి
    స్వామి శరణం అయ్యాప్ప శరణం శరణం అయ్యాప్ప .... రావయ్యా....... ఓ అయ్యాప్పా ..... శబరిశా.... నా మణికంఠ
    !! నిన్నే నమ్మితి స్వామి !!
    నల్లని బట్టలు వేసాను నుదటను గంధం పెట్టాను మెడ లో మాలను వేసాను... నీ కొండకు నడిచి వచ్చాను ...... 2
    ఏ పాపం వెంటాండిదో స్వామి అయ్యాప్ప ఈ శాపం దయచూడండి కరుణించు అయ్యాప్పా స్వామి శరణం అయ్యాప్పా... శరణం శరణం అయ్యాప్ప రావయ్యా ఓ అయ్యాప్పా.... శబరీషా నా మణికంఠ
    !! నిన్నే నమ్మితి !!
    నీ మండల కాలము నేను అంత నిష్ఠగా దీక్షలు చేసితిని నీ పూజకు అంకితం అయ్యాను..... నీ సేవా కు నేనే వచ్చాను ఏ జన్మలో చేసిన పాపమో నాదో స్వామి అయ్యాప్పా... ఈ జన్మలో నిన్ను చూసే భాగ్యం లేదా... అయ్యాప్పా స్వామి శరణం అయ్యాప్పా శరణం శరణం అయ్యాప్పా రావయ్యా ఓ అయ్యాప్పా.. శబరిషా నా మణికంఠ....
    !! నిన్నే నమ్మితి ... స్వామి !!
    ఏకొండలో కొలువై యున్నవో ఏ దారిలో నిన్ను వేతకలో ..... నా ప్రాణం ఆగిపోయానో ఈ నెలకు అంకితం అవుతానో .... ఈ భక్తుని పైన కనికరం అన్నది లేదా అయ్యాప్పా ... ఈ బాధలు నేను భరించలేను దయచూపగా రావా తెలియక చేసిన తప్పులను మన్నించి పాపి తిప్పులను శబరీషా....నీవే నా శ్వాస నీ దర్శనమే నా చివరి
    ఆశ
    !! నిన్నే నమ్మితి స్వామి..... !!

  • @venkateshgedela5651
    @venkateshgedela5651 2 месяца назад

    Om sri swamye seranam ayyappa 🙏🙇🙇🙏🫀🙏

  • @kirankummari4345
    @kirankummari4345 2 месяца назад

    స్వామియే శరణం అయ్యప్ప❤

  • @masulasujatha3816
    @masulasujatha3816 2 месяца назад

    Swamiye saranam ayyappa

  • @malganidevendargoud4302
    @malganidevendargoud4302 2 месяца назад

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ❤

  • @NaveenKathroju-l4c
    @NaveenKathroju-l4c 2 месяца назад

    సూపర్ సూపర్ సాంగ్
    స్వామియే శరణమయ్యప్ప

  • @eswareswar1628
    @eswareswar1628 Месяц назад

    Sugar song swamiy sharanam ayyappa 🙏🙏🙏🙏🙏

  • @chegurimalleshgoud4881
    @chegurimalleshgoud4881 2 месяца назад

    Om sri swamiye sharanam ayyappa😊

  • @vemireddysimhachalam1291
    @vemireddysimhachalam1291 2 месяца назад

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

  • @b.prasadprasad644
    @b.prasadprasad644 2 месяца назад

    Swami saranam ayyappa

  • @BhavamCreations
    @BhavamCreations 2 месяца назад

    జై శ్రీమన్నారాయణ 🎉🎉🎉
    🙏🙏🙏

  • @manjunathmanjunath3782
    @manjunathmanjunath3782 2 месяца назад +1

    Swamiye sharanam ayyappa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SrikanthMitta-s2w
    @SrikanthMitta-s2w 2 месяца назад

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ❤🙏

  • @spkpremkumar3137
    @spkpremkumar3137 2 месяца назад

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్పా..🚩

  • @vishnuchettu5581
    @vishnuchettu5581 2 месяца назад

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ❤

  • @singergajjelapavankumar3868
    @singergajjelapavankumar3868 2 месяца назад

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏