Gali Lona Deepam Vole FULL Song | Latest Ayyappa Swamy Songs | Peddapuli Eshwar Audios And Videos

Поделиться
HTML-код
  • Опубликовано: 6 янв 2025

Комментарии • 538

  • @sreeshabarishwarabhaktimed5680
    @sreeshabarishwarabhaktimed5680 4 месяца назад +114

    గాలిలోన దీపామోలే వెలుగుతున్న ప్రాణము నాదయ్య... అది ఆరిపోయే లోపు అయ్యప్ప నిన్ను చూడాలనుందయ్యా.............,.....నా మనకుసులోని మణికంఠని రూపం నిలుపుకుంటినయ్య... (2)..నా కంఠం లో ఈ జీవం ఉన్నంత వరకు నీ సేవ జె్తున్నయ్య............ (గాలి లోనా దీపామోలే ).............కన్న తల్లీ తండ్రి కన్నీళకు నేను కారణమైతిని... కాస్తనైనా వాల్ల ప్రేమను నోచని పాపీష్టి నైతిని....(2)....తల్లీ తండ్రి లేనిది నేను లేనని తెలుసుకున్నాను.నా రెండు కాళ్ళు నడువని రోజు ఉందని తెలియదు నాకు.... నీ కొండకు నడిచి రావనున్నది స్వామి అయ్యప్ప.... (2)....నీ భక్తుడయ్యే భాగ్యము నియ్యవా స్వామి మణికంఠ........... (గాలి లోనా దీపమోలే )........... ధనము ఉన్నదని మధముతోనీ ధర్మమన్నదే మరిచితిని.. వాళ్లని వీళ్ళని బాధపెట్టి పైసా కరువుల్లో పడిపోతిని.... (2)....ఏది గొప్పది కాదని నేను కండ్లు తెరుచుకుంటినయ్య..నాది. నిధి. నువ్వు నేనని బేధము మరిచితినయ్య..... ఏది శాశ్వతం కాదని నాది అన్నది నా తోడు రాదని.... (2)......నేను ఉన్నన్ని రోజులు ఊపిరి అది లేకుంటే చివరికి ఆవిరి.... ఇ........ (గాలి లో న దీపామోలే )........

  • @usshyamala4030
    @usshyamala4030 Год назад +9

    స్వామియే శరణం అయ్యప్ప మీరు పాడుతున్న మీ స్వరం చాలా అవసరం కాబట్టి మీరు ఇంకా ఎన్నో భక్తి గీతాలు పాడుతూ ప్రజల్లోకి వెళ్లాలని ఉంది

  • @Raghuaudious
    @Raghuaudious Год назад +26

    Galilona deepam
    Galilona deepamole velugutuna pranamu nadayya adi aripoyelopu ayyapa ninnu chudalani undayya 2
    Na mansulona manikanta ne rupamu nilupukuntinayya 2
    Na kantam lo eh jevam unanthavaraku ne seva chetunayya
    Galilona deepamole velugutuna pranamu nadayya adi aripoyelopu ayyapa ninnu chudalani undayya
    Interlude
    Kanna thalli thandri kanilathonenu karanam aithini kstha naina valla premanu nochani papisthinaithini 2 thalli tandri lenidi nenu lenanitelsukunanu na rendu kallu nadvanu roju undani telvadhu naku
    Ne kondaku nadchi ravalani unadhi swamy ayyapa2 ne bakthudanaiyye bagyamuniyava Swamy manikanta
    Galilona deepamole velugutuna pranamu nadayya adi aripoyelopu ayyapa ninnu chudalani undayya
    Interlude
    Danumuunnadi madamu thoni dharmamu annadhi marchitini vallanu vilanu badhapeti paisa karvulapadipothini 2 edi goppadhi kadani nenu kalluterchukuntini ayya nadi nedi nuvu nenani bedamu marchiti ayya
    yedi shaswatamu kadani nadi annadhi na thodu radani 2 nenu unnani rojulu upiri adi lekunte chivaruku aviri
    Galilona deepamole velugutuna pranamu nadayya adi aripoyelopu ayyapa ninnu chudalani undayya
    Interlude
    Alanthadurana a5 kondalo velisinabalunivi alladipotuna na chinni gundelo e badha moyanidhi 2 telsi teliyaka chesina tappulummaninche devudavayya tulasi malanu nallani batalu vesukoni kolutunayy
    Nevu vidhya nerchina nigurubalula kantichupu matanistivi2 nenu namukuna eh bakthuniki nadupichi vediti
    Galilona deepamole velugutuna pranamu nadayya adi aripoyelopu ayyapa ninnu chudalani undayya

  • @రంగారావురంగ
    @రంగారావురంగ Год назад +21

    అయ్యప్ప ఈ ప్రాణం నీ వల్లే ఉందిగా అక్కడికి వచ్చే ఏ ఒక్క అయ్యప్ప ఇబ్బంది దారకొండ చూడయ అయ్యప్ప ఏదైన
    ఏదైనా ఉంటే నాకు పెట్టు

  • @LOCAL_BOY3
    @LOCAL_BOY3 2 года назад +20

    స్వామియే శరణమయ్యప్ప స్వామి ఈ సాంగ్ నేను విన్న ప్రతిసారి నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి స్వామి ఆ అయ్యప్ప మిమ్మల్ని ఆయు రారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తోడై ఉంటాడని అయ్యప్పను కోరుకుంటున్నాను మరెన్నో పాటలు రాసి అయ్యప్ప భక్తులకు అంకితం చేయాలని కోరుకుంటున్నాను స్వామియే శరణమయ్యప్ప

  • @krisna650
    @krisna650 2 года назад +18

    చాలా చాలా అద్భుతం మైన గాన కోకిల గానం అన్న స్వామీ

  • @newsraja1326
    @newsraja1326 Год назад +58

    నా తండ్రి గారి పాట పాడి మీరు చాలా అదృష్టవంతులు అయ్యారు.... మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ నా తండ్రి యొక్క ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాం...... స్వామియే శరణమయ్యప్ప

  • @mahanthisitharam8718
    @mahanthisitharam8718 Год назад +5

    స్వామీ శరణం అయ్యప్ప... ఈ పాట నా కోసం పడినట్టు వుంది స్వామీ గారు

  • @munjamanjaiah4050
    @munjamanjaiah4050 Год назад +24

    ఇలాంటి పవిత్ర పదాల ఎంపిక చేస్తు పాట ను అంది స్తున్న మీకు వందనాలు

  • @mamidisuresh6151
    @mamidisuresh6151 2 года назад +40

    చాలా బాగా పాడావు అన్నగారు స్వామియే శరణమయ్యప్ప

  • @sureshyadavithu6990
    @sureshyadavithu6990 18 дней назад +1

    ఈ సాంగ్ విన్నప్పుడు ఏదో తెలియని ఆనందం స్వామియేశరణం అయ్యప్ప 🙏🙏

  • @RameshYadav-hw3er
    @RameshYadav-hw3er 2 года назад +36

    అన్న చాలా బాగా అద్భుతంగా ఉంది అన్న పాట మీ పాదాలకు నా నమస్కారాలు.... యొక్క పాటలో నా జీవిత సారాంశం ఉందన్న 🙏

  • @ch.narsimulunarsimulu9201
    @ch.narsimulunarsimulu9201 2 года назад +7

    Super Vic anna mansu chala ayega vondhi e pata vintey

  • @gollaraju7920
    @gollaraju7920 2 года назад +23

    No more words to tell about this song Anna..,..swamiye Sharanam Ayyappa.....my feeling also same ...

  • @manikantacreationsofficial
    @manikantacreationsofficial 2 года назад +26

    Excellent song & beautiful music guruswamy 👌🏻👌🏻

  • @sainikhilmudiraj2019
    @sainikhilmudiraj2019 Год назад +26

    ఈ పాట ఎన్నిసార్లు విన్న వినలి అనిపుసుది ఓం శ్రీ స్వామి యే శరణం అయ్యప్ప 🙏🙇‍♂️❤️

  • @saikrishna7396
    @saikrishna7396 2 года назад +41

    🙏ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏పాట వింటుంటే కనిళ్ళు వచ్చాయి స్వామీ ఎంత బాగా పాడారు స్వామి 🙏మీరు ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను స్వామి 💐

    • @shailuram3184
      @shailuram3184 Год назад

      Wa alaikum assalam a aw man . .. Pp laeeae k ek e hu hu hu hu hu hu hu hu hu ek bar ek re ee ek ek bar ek eeqqqq ee

    • @naveenkumaralimela5226
      @naveenkumaralimela5226 Год назад +1

      ​@@shailuram3184 😅😊

  • @laggonianjankumar9086
    @laggonianjankumar9086 Год назад +12

    అన్న మీకు స్వామి గొప్ప స్వరం ఇచ్చాడు నువ్వు ఇంకా చాలా స్వామి పాటలు మాకు వినిపించు అన్న

  • @dhanuviswaofficial
    @dhanuviswaofficial Год назад +22

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏నాకు తోడుగా నువ్ ఉండాలి అయ్యప్ప 🙏

  • @parikapallishirisha2631
    @parikapallishirisha2631 Год назад +6

    ఈ పాట విన గానే నాకళ్ళలో నీళ్ళు వచ్చాయి

  • @anilvibhudhivlogs734
    @anilvibhudhivlogs734 Год назад +25

    సాకషాత్తూ ఆ దేవుడిని ముందు ఉన్నట్టు అనిపిస్తుంది అన్న నా గుండె కరిగేస్తేవు....నీ పాట... నువ్వు మణికంఠుడు దేవుడికి కోసం పుట్టవు

  • @rushimamidi285
    @rushimamidi285 3 месяца назад +4

    స్వామియే శరణం అయ్యప్ప 👏🚩👏

  • @p.santosh.p.santosh.8586
    @p.santosh.p.santosh.8586 2 года назад +48

    ఓం శ్రీ స్వామి యే శరణం అయ్యప్ప.
    ఈ పాట లో అర్థం చాలా బాగుంది .

  • @nvgprakash8975
    @nvgprakash8975 Год назад +11

    నా జీవితానికి దగ్గరగా వుంది ఈపాట,2004 నుండి continues గా శబరిమల వెళ్తున్నాను, ఆ స్వామి దయవల్ల ఇప్పుడు ప్రశాంతమైన గడుపుతున్నాను 🙏🙏🙏

  • @ranjithreddymokilla4207
    @ranjithreddymokilla4207 2 года назад +25

    నీ గొంతుకు నీ యొక్క కష్టాన్ని ఆ దేవుడు తొందరలోనే తీరుస్తాడు ఈశ్వర్ అన్న...❤️❤️❤️

  • @laxmang220
    @laxmang220 2 года назад +4

    Swamiye sharanam ayyapa 2022 Lo ny kadhu ipatiki yepatiki highlight ga unde song Padina peddapuli Eshwar gariki padabivandanam❤

  • @thallanagaraju7037
    @thallanagaraju7037 2 года назад +7

    Ee Paata Vinte Manasu Prashantham ga Vundhi Ayyappa

  • @srinusrinivas9751
    @srinusrinivas9751 2 года назад +10

    Om Sri swamiye Saranam Ayyappa 🙏🙏
    Anna song super

  • @pgurugopi5415
    @pgurugopi5415 Год назад +3

    Swami nee kaalu enni sarlu mokkina naa kuda saripodhu naa manasu motham okkasariga jallu manindhi swami ee paata vinagaane

  • @JaiNTR...
    @JaiNTR... 2 года назад +208

    ఈ పాట 100 సార్లు విన్నాను 😭😭😭😭😭😭😭😭🙏

  • @nani-gv8zq
    @nani-gv8zq 2 года назад +1

    E pata vinntunnte maro sari vinalanipisthundhi ...nice song ...👌👌👌👌

  • @Rampalli1999
    @Rampalli1999 2 года назад +50

    ఇట్లాంటి పాటలు వినాలంటే మనకు ఎంతో అదృష్టం వుండాలి

  • @priyashilpa8637
    @priyashilpa8637 2 года назад +22

    ఓం స్వామి యే శరణం అయ్యప్ప స్వామి మీరు చాలా అద్భుతంగా పాడారు..... 🙏🙏🙏😭

  • @edgisuresh4804
    @edgisuresh4804 2 года назад +14

    అన్న హ అయ్యప్ప స్వామి ఆశీస్సులు నీకు ఎల్లపుడు ఉండాలి 🙏🏻🙏🏻

  • @manikantacreationsofficial
    @manikantacreationsofficial 2 года назад +10

    Eagerly waiting for full song guruswamy

  • @SagarKashaveni
    @SagarKashaveni Месяц назад

    స్వామి మీ అంత అదృష్టవంతులు ఇంకా ఎవరు లేరు స్వామి మీ గాత్రానికి నా మనసారా పాదాభివందనం🙏🙏🙏🙏🙏
    మీ ఏ జన్మ సుకృతమో ఆ కలియుగ భగవానుడి పాట ఇ లోకానికి అందించినందుకు🙏🙏🙏🙏🙏
    నా ముద్దు మణికంఠ భగావనే శరణం అయ్యాప్ప 🙏🙏🙏🙏🙏🙏

  • @shekargoud7582
    @shekargoud7582 2 года назад +62

    ఈ పాట అద్భుతం ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుందు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప

  • @gudidevuniganeshgoud5599
    @gudidevuniganeshgoud5599 2 года назад +9

    Super Song Swamy 👌🏻🙏🏻

  • @mahithegameryt7853
    @mahithegameryt7853 2 года назад +53

    పాట అద్భుతంగా ఉంది అయ్యప్ప ♥️🙏🏻
    👍🏻

  • @vishnuGoud-b3g
    @vishnuGoud-b3g 12 дней назад +1

    ఎన్ని సార్లు వినాలనిపిస్తుంది 🙏

  • @awmshooter4957
    @awmshooter4957 Год назад +19

    2024 లో విన వాళ్లు లైక్ చేయండి ❤

    • @ShobamSing
      @ShobamSing 5 месяцев назад

      Sandhyam🎉🎉

  • @aruvaravi1689
    @aruvaravi1689 2 года назад +2

    Super ga padaru swami vintunte vinalianipistundi👌👌👌👌swamiye saranam ayyappa🙏🙏🙏🙏🙏🙏

  • @pavanbhukya6958
    @pavanbhukya6958 Месяц назад +1

    NICE SONG SWAMI SWAMI INKA MEKU VUNATHA STITHIKI THISUKEALALANI KORUCHUNAMMU 🙏🏻🕉️

  • @ramanjaneyuluanjeebhai1495
    @ramanjaneyuluanjeebhai1495 2 года назад +6

    Excellent song beautiful voice swamiye saranam Ayyappa

  • @SureshK-iz6yl
    @SureshK-iz6yl 2 года назад +2

    Song chalaaa chalaaa bhagundi lyrics inka super..............

  • @darageetha6770
    @darageetha6770 Месяц назад +5

    Super singer

  • @narapogusatish3161
    @narapogusatish3161 4 месяца назад +1

    సూపర్ సాంగ్ ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది💥💥🙏

  • @naiduentertainer157
    @naiduentertainer157 2 года назад +2

    Chala haaiiii ga undi abbbaaaa..... swamy saranam 🖤

  • @brundamsai1677
    @brundamsai1677 2 года назад +2

    Lekka leni aani sarlu vintunna e song 👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @allulavakusalu360
    @allulavakusalu360 2 года назад +6

    లిరిక్స్ చాలా బాగున్నాయి 🙏🙏🙏

  • @srijanpatlolla1793
    @srijanpatlolla1793 2 года назад +44

    పాట వింటుంటే చాలా సంతోషంగా ఉంది స్వామి.🙏

  • @naluvalavivek9265
    @naluvalavivek9265 2 года назад +24

    Swami sharanam ayyappa listen to this song my eyes filling with tears🙏🙏🙏

    • @anuhyalochar8087
      @anuhyalochar8087 2 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 swamy yeeeeeee sharanam ayyappa 🙏

    • @AmarendarKurma
      @AmarendarKurma Год назад

      @@anuhyalochar8087 💖 hi r free fire 🚒 7 🎂🎈🎂🚩🚩🎉🎉 in

  • @alampallysrinu1246
    @alampallysrinu1246 8 месяцев назад +1

    ఓం శ్రీ స్వామి యే శరణం అయ్యప్ప స్వామి చాలా వర్ణించారు అన్నగారు

  • @rumolagangaprasad2883
    @rumolagangaprasad2883 2 года назад +5

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప అన్న నీ పాట వింటుంటే నా శరీరం పులకించిపోయింది

  • @pabbathigopalreddy3020
    @pabbathigopalreddy3020 2 года назад +42

    అన్నా మీ వాయిస్ మాత్రమే ఒక స్థాయికి తీసుకెళ్ళింది ఈ పాటను...

  • @vamsiadabala6385
    @vamsiadabala6385 2 года назад +9

    No words to express after listening to this song my eyes filled with tears... SWAMY SARANAM AYYAPPA ..

  • @manikantaaudios
    @manikantaaudios 2 года назад +6

    Super Song Anna Garu👌

  • @induyadavpuligilla3195
    @induyadavpuligilla3195 2 года назад +1

    Anna swamy super chalaa Chalaa Bagundi🙏🙏🙏🙏 sirasu vanchi namashkari nchukuntuna nu miku

  • @gurajadanaveenkumar2417
    @gurajadanaveenkumar2417 2 года назад +6

    Super ayyapa

  • @raghavendrabhai7393
    @raghavendrabhai7393 Год назад

    Om Shri Swami I Saranam Ayappa Superb Song Hat's off to you Writer&Singer Annaluu

  • @srinu-nm2ru
    @srinu-nm2ru 2 года назад +2

    Intha manchi song epudu vinaledu swamy meeku a ayyapa aasishulu ellapudu undali

  • @ravindermysini6681
    @ravindermysini6681 2 года назад +4

    Excellent excellent singing... excellent.... music super... Awesome Composing ...

  • @naresuresh3592
    @naresuresh3592 2 года назад +1

    1000 sallu vinna e song supar ..supar supar swamiye sharanam ayyappa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rebalreddymadhu2122
    @rebalreddymadhu2122 2 года назад +5

    Ee song vinapati nunchi eppudu eppudu release chestharani waiting guru swamy

  • @badavathkishorenaik4902
    @badavathkishorenaik4902 2 года назад +5

    వేల సార్లు విన్నా ఈపాట ను A Ayyappa digivastunnnatundi

  • @BUS-SIMULATOR13
    @BUS-SIMULATOR13 2 месяца назад +1

    ఈ పాట ఇప్పటికీ 45 సార్లు విన్నాను ❤

  • @rathodeditz03
    @rathodeditz03 2 года назад +16

    పాట చాలా అద్భుతంగా ఉంది అయ్యప్ప 🙏

  • @anilvibhudhivlogs734
    @anilvibhudhivlogs734 Год назад +2

    మీరు మరిన్ని పాటలు పడలి ఆన్న దయచేసి

  • @p.manyamp.manyam2126
    @p.manyamp.manyam2126 2 года назад +6

    🕉️ శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🌷🌸🙏🙏🙏🙏🤲🤲

  • @dhanuyadav9228
    @dhanuyadav9228 2 года назад +2

    Ap nd Telangana yesudas. Om Sri swaamiye sharanam ayyappa .

  • @MSNaidu9873
    @MSNaidu9873 2 года назад +5

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏
    చాలా సంతోషంగా ఉంది స్వామి ఈ పాట వింటూ ఉంటే...
    సూపర్ స్వామి మీరు 🙏

  • @sraveenan1238
    @sraveenan1238 2 года назад +1

    E pata vere evaru padina entha feel radhemo miku chala 🙏 mi gonthuku 🙏

  • @jyothimendem427
    @jyothimendem427 10 месяцев назад

    Extraordinary composition and singing. wonderful lyrics.

  • @btvtelugu644
    @btvtelugu644 2 года назад +2

    Anna chala bagundi song ....

  • @nagaramramu4999
    @nagaramramu4999 2 года назад +2

    Super song Eshwar anna

  • @RamireddyBala-h9d
    @RamireddyBala-h9d 2 месяца назад +3

    🙏🙏🙏🙏🙏🙏

  • @RagaRagaswami-ee3rh
    @RagaRagaswami-ee3rh 4 месяца назад +1

    సూపర్ అన్నా ♥️♥️

  • @devenderjogu9091
    @devenderjogu9091 2 года назад +5

    Swameye Sharanam ayappa 👌👌👌👍✍️🙏

  • @sujathat9633
    @sujathat9633 5 месяцев назад

    Super sir amulya audios elanti devotional songs enka cheyalani mana hindhuvulalo unity thisukuravali thankyou

  • @madamshettyramu9195
    @madamshettyramu9195 2 года назад +5

    ఈ పాట అద్భుతం స్వామీ

  • @SureshSuresh-pw4dv
    @SureshSuresh-pw4dv 2 года назад +7

    Super voice super song 🙏🙏🙏

  • @pavanhotti6100
    @pavanhotti6100 2 года назад +9

    When I listen this song, my whiole stress, family problems never come in to my mind ,only i think about ayyappa structure that's it❤

  • @panjaramu9256
    @panjaramu9256 7 месяцев назад

    సూపర్ సాంగ్ పాడినవా వాయిస్ ధన్యవాదములు 🙏🏼👌🏼👍👏

  • @pabbathigopalreddy3020
    @pabbathigopalreddy3020 2 года назад +9

    స్వామీయే శరణం అయ్యప్ప

  • @madasuramana3798
    @madasuramana3798 Год назад

    meeku bright career untadi... 🎉🎉🎉

  • @pavankalya690
    @pavankalya690 Год назад +1

    M lirics sir 1time vintuna big fan ipoyasir❤❤❤

  • @nagasheshupadala4073
    @nagasheshupadala4073 2 года назад +6

    Swamy sheranam Ayyappa Annagaru🙏

  • @raghavendrabhai7393
    @raghavendrabhai7393 11 месяцев назад

    Anna Nee SONG eee Song Ki Aytaaa Fidaaa.Enii Saarluu Vinaaaa Vinabudhi Aytadiii

  • @kotagirikishorekotagiri7731
    @kotagirikishorekotagiri7731 2 года назад +2

    EA paata 18 plus vinnanu superb🙏🙏🙏🙏🙏🙏

  • @vjaykumar909
    @vjaykumar909 2 года назад +7

    Super Lyrics written by writter awesome👏👏👏

  • @pradeepkonka1284
    @pradeepkonka1284 2 года назад +2

    Ayyappa Swamy midha miku unna bakthi ki,,, 🙏🙏🙏🙏🙏🐅🐅

  • @dannanaramana6591
    @dannanaramana6591 Год назад +1

    Ma Thammudu favourite song excellent 👍👍 superb voice

  • @bhavanis2690
    @bhavanis2690 Год назад +4

    Me voice chall bagutundi anaya

  • @rajashekharbabuvaddepalli671
    @rajashekharbabuvaddepalli671 Год назад

    Super Anna Chala Lategaa Vinnanu👌🙏🙏🙏🙏

  • @Nikhil4504
    @Nikhil4504 4 месяца назад

    Givitam motham e song lo rasina annaki hats off🙏🙏

  • @makkisailu1354
    @makkisailu1354 2 года назад +5

    🎤 🎼 Supar same🙏🙏

  • @satheshkunukuntla8541
    @satheshkunukuntla8541 2 года назад +4

    Om swamiy saranam ayyappa 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @gorrepraveenkumar7758
    @gorrepraveenkumar7758 2 года назад +4

    Super song bro 🤗🌹🥥🎹🎸🥁🎤

  • @venkataramanakalisetti5569
    @venkataramanakalisetti5569 Год назад +4

    మీ గొంతులో స్వామి గొప్పతనము గానామృతం అయ్యప్ప అమృతం మధురం మీ గానం మధురం

    • @ShobamSing
      @ShobamSing 5 месяцев назад

      Sandhyam❤❤

  • @d.durga.ddurga8044
    @d.durga.ddurga8044 Год назад

    Sir mi songs chala baguntay 🙏🙏🙏