నిను మరవలేను తండ్రి FULL Song | Ayyappa Swamy Patalu | Devotional Songs | Peddapuli Eshwar Audios

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 321

  • @sunnamlaxman8152
    @sunnamlaxman8152 Год назад +28

    నాకు ఊహ తెలిసినప్పటి నుండి అయ్యప్ప మాల వేసుకోవాలి అని కోరిక
    కానీ వేసుకుందాం అనే లోపు
    ఆర్థిక సమస్యలు ఎదురతున్నాయి😔🥲🥲
    అయ్యప్ప ఎప్పుడు కరునిస్తవయ్య తండ్రీ
    ఈ నా ప్రాణం పోయే లోపు ఒక్క సారైనా కరుణించు తండ్రీ 😭🙏🙏🙏🙏🙏

  • @rajeshgowdu812
    @rajeshgowdu812 Год назад +41

    నిజంగా ప్రతి సంవత్సరం కూడా నీ మాల వేసే అవకాశం ఇస్తున్నందుకు ధన్యుడను స్వామి...

  • @venkateshneelima5506
    @venkateshneelima5506 Год назад +36

    చాలా చాలా బాగుంది.మీరు పాడుతూ ఉంటే నా ప్రాణం తన్మయత్వంతో అయ్యప్ప సన్నిధిలో ఉన్నట్లు అనిపించింది .గురు స్వామీ కి పాదాభివందనం

  • @edigavijay3472
    @edigavijay3472 2 года назад +110

    ఈపాట కోసం రోజు యూట్యూబ్ లో సర్చ్ చేసేవాణ్ణి.. తండ్రి అయ్యప్ప నాకు నీ మాల వేసే పుణ్యం ఎప్పుడు కలిగిస్తావ్ అయ్యప్ప... నీ దర్శన భాగ్యం కలింగించు తండ్రి అయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 😭🙏🏻😭🙏🏻😭

    • @anneraju9810
      @anneraju9810 Год назад +6

      మనస్ఫూర్తిగా వెడుకో స్వామి దయ కచ్చితంగా ఉంటుంది మన మీద.
      ఈ సంవత్సరం మాల వేస్తారు.
      ఒక మంచి గురు స్వామి గారిని కలవండి

    • @Aavula-Venkatanarsaiah
      @Aavula-Venkatanarsaiah 6 месяцев назад

      👍👍

    • @himakarnocdebutecdst9140
      @himakarnocdebutecdst9140 2 месяца назад

      Experience tho cheputunna swamy........
      Asalu em decide kakunda mala vesukondi...... Miku 40 days Ela gadichayo kuda teliyadu........
      Nenu 6-7 years battalu konukkoni kuda vesuko leka poya......
      Maa anna swamy okayana ratri bus journey lo decide ayya.....
      Morning velli mala veaaukunnna ( asalu nenu shocked , Ela gadichayo teliyadu chustu unnadaga ayipoyindi mala , yatra )

  • @surya_kranthi
    @surya_kranthi 5 месяцев назад +7

    ఈ పాట వింటునంత సేపు మనుసుకు ఏదో ఆనందం గా ఉంది.
    పదే పదే వినాలని ఉంది.

  • @alifdigitals1031
    @alifdigitals1031 2 года назад +47

    నిన్ను మరువలేను తండ్రి నిన్ను మరువలేను
    నిమిషమైన నిన్ను నేను చూడకూండలేను
    నన్ను నేను మరిచినాను నిన్నే తలచినాను
    తణువందు నిన్ను నిలిపి శరణు పలికినాను
    ఈ జీవము నీ సర్వం ఏ జన్మలో నా పుణ్యం
    అయ్యప్ప నీ నామం అది నాకు గొప్ప వరం
    నిన్ను మరువలేను తండ్రి నిన్ను మరువలేను
    నిమిషమైన నిన్ను నేను చూడకూండలేను
    నన్ను నేను మరిచినాను నిన్నే తలచినాను
    తణువందు నిన్ను నిలిపి శరణు పలికినాను
    ఒకానొక నాడు నాకు స్వామి కలలకొచ్చినాడు
    చిరు నవ్వుల తేజముతోను నన్ను తట్టిలేపినాడు (2)
    ఉలిక్కిపడి లేచినాను కంట తడినిపెట్టాను (2)
    కనిపించని ఎదో శక్తి నన్ను కలవరపెట్టెను భక్తీ
    నా కంటికి అది ఒక ప్రాప్తి అయ్యప్ప ఇయ్యవ ముక్తి
    నిన్ను మరువలేను తండ్రి నిన్ను మరువలేను
    నిమిషమైన నిన్ను నేను చూడకూండలేను
    నన్ను నేను మరిచినాను నిన్నే తలచినాను
    తణువందు నిన్ను నిలిపి శరణు పలికినాను
    స్వామి భజన చేస్తూ ఉంటె ఎదో తెలియని ఆనందం
    నా పక్కన కుర్చునట్టే మనసుకు కలిగే సంతోషం (2)
    పరవశించిపోతి నేను పరితపించి వేడినాను (2)
    తరతరాల చెరగని బంధం ఈ భక్తునికి ఎంతటి భాగ్యం
    మరవబోదు నా ప్రాణం అయ్యప్ప నీ రూపం
    నిన్ను మరువలేను తండ్రి నిన్ను మరువలేను
    నిమిషమైన నిన్ను నేను చూడకూండలేను
    నన్ను నేను మరిచినాను నిన్నే తలచినాను
    తణువందు నిన్ను నిలిపి శరణు పలికినాను
    నాటికి నుంచి నేటి వరకు నా గానమే నీ కొరకు
    నా కంట ఊపిరి బతుకు ఉన్నది నీ సేవ కొరకు (2)
    ఉట్టి మాట కాదు స్వామి ఒట్టు వేస్తున్న స్వామి (2)
    మట్టిలోనే కలిసేదాకా మరువలేను అయ్యప్ప మాల
    నీ చల్లని పదం నీడ ఉండాలి అయ్యప్ప దేవా
    నిన్ను మరువలేను తండ్రి నిన్ను మరువలేను
    నిమిషమైన నిన్ను నేను చూడకూండలేను
    నన్ను నేను మరిచినాను నిన్నే తలచినాను
    తణువందు నిన్ను నిలిపి శరణు పలికినాను

  • @Graduatedriveranna
    @Graduatedriveranna 2 месяца назад +7

    స్వామి ఈ year కనే స్వామి గా వస్తున్న స్వామి శరణం

  • @naveenpailwan2046
    @naveenpailwan2046 2 года назад +44

    🙏🏻 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🏻
    నా ప్రాణం ఉన్నంత వరకు ని మాలా మరవను తండ్రి అయ్యప్ప 🙏🏻.....

  • @RUDRARANAVEER
    @RUDRARANAVEER Год назад +18

    స్వామియే శరణమయ్యప్ప .....
    పాట చాలా బాగా ఉంది

  • @satheshkunukuntla8541
    @satheshkunukuntla8541 2 года назад +39

    అయ్యప్ప స్వామి అంటే నాకు ప్రాణం

  • @mareshv9774
    @mareshv9774 Год назад +4

    సూపర్ సాంగ్
    ఓం శ్రీ స్వామి యే శరణం అయ్యప్ప
    నాకు మీ మాల వేసుకునే అనుగ్రహం అవకాశం ఏప్పుడు ఇస్తావ్ స్వామి

  • @chennuriraju9674
    @chennuriraju9674 Год назад +29

    నీ మాల వేసే భాగ్యం కల్పించడి స్వామీ అయ్యప్ప ఈసారి శబరికి రావాలని ఉంది స్వామీ ,,🙏🙏🙏🙏

  • @ramuguguloth8409
    @ramuguguloth8409 Месяц назад +1

    Voice చాలా బాగుంది 👌👌

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy Год назад +8

    ఎంత మధురం ఎంత మధురం స్వామి ఎన్ని సార్లు విన్నా తనివి తీరడంలేదు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప

  • @ravialakuntla6353
    @ravialakuntla6353 2 года назад +257

    నాకు నీ మలా విసే భాగ్యం ఏనాడు ఇస్తావు తండ్రి..🙏🙏🙇 స్వామియే శరణం అయ్యప్ప 🙏

    • @bittugoudcricketer7812
      @bittugoudcricketer7812 2 года назад +33

      Next year meru mala vastaru Swamy 👍👍🙏🙏🙏 nee problems😰 motham potave

    • @shivag301
      @shivag301 2 года назад +11

      Thondharlone vassadhi le Swami 🙏

    • @rudraa_29
      @rudraa_29 Год назад +9

      ఈ సంవత్సరం మీరు అయ్యప్ప మాల వేస్తారు

    • @priyam6220
      @priyam6220 Год назад

      🚨🚨😁🌄🔜🎄😘💕🎂🎉🥳😆😀

    • @priyam6220
      @priyam6220 Год назад +3

      @@bittugoudcricketer7812 🦘🐘🦔🦇🦏

  • @gadagonivinodkumar988
    @gadagonivinodkumar988 Год назад +1

    Naa Life lo Antha manchi jaragaalani...🙏🙏🙏🙏...OOOm Sri Ayyappayee Namaha ...

  • @గూరూజి
    @గూరూజి 3 месяца назад +2

    స్వామియే శరణం అయ్యప్ప స్వామి నీ మాల లో ఉంది మహిమ నిన్ను నమ్మితే చాలు కొండంత అండగా ఉండి ముందుకు నడిపిస్తా ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప

  • @CheerfulBluebonnetFlower-bt9xu
    @CheerfulBluebonnetFlower-bt9xu Месяц назад +2

    స్వామి నీ మాల వేసే అదృష్టం ఇవ్వవా 🙏🏽

  • @voletitriandh307
    @voletitriandh307 3 месяца назад +4

    అయ్యప్ప స్వామి కల లో కనిపిస్తారు మాల వేసే ముందు.... ఆ భాగ్యం నాకు కలిగింది. స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏

  • @TEAMBSNR
    @TEAMBSNR Год назад +39

    స్వామి మేము చిన్న పిల్లలం మా పెద్దవాళ్లకి నన్ను మాల ధరించాలని కోరిక మా ఇంట్లో పెద్ద వాళ్లకు కలలో వచ్చి చెప్పు స్వామి🙏🙏🙏🙏

  • @Aavula-Venkatanarsaiah
    @Aavula-Venkatanarsaiah 6 месяцев назад +5

    అందరు మనసులో గట్టిగ అనుకుంటే అదే జరిగిద్ధి స్వామి, అయ్యప్ప అని రోజు ఒక్కసారి తలచుకుంటే......

  • @polamoninaveen5952
    @polamoninaveen5952 11 месяцев назад +2

    నీ మాల వేసే భాగ్యం కల్పించు హరి హర సుతాన్ ఆనంద చిత్తను అయ్యాన్ అయ్యప్ప

  • @bmunikrishna2023
    @bmunikrishna2023 Месяц назад +1

    స్వామియే శరణమయ్యప్ప చాలా బాగుంది స్వామి పాట

  • @gopikrishna445
    @gopikrishna445 2 года назад +6

    స్వామి నా తండ్రి అయ్యప్ప నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం ఎప్పుడో చిన్నప్పుడు ఫోర్త్ క్లాస్ లో నీ మాల వేశా మళ్లీ నీ మాల వేయాలని ఎంతో మనసు పరితపిస్తుంది తండ్రి

    • @kulikotabalakrishna5539
      @kulikotabalakrishna5539 Год назад +1

      మిమ్మల్ని కచ్చితంగా అయ్యప్ప స్వామిఅనుగ్రహిస్తాడు. స్వామియే శరణమయ్యప్ప

  • @moodramdas1202
    @moodramdas1202 3 месяца назад +8

    ఆ వాయిస్ చాలా బాగుంది

  • @sachinkorva4518
    @sachinkorva4518 Год назад +2

    ఈశ్వర్ అన్న గురు స్వామి స్వామి శరణం.... ఈ సాంగ్ యొక్క కరొకే అప్లోడ్ చేయగలరని మనవి....

  • @srinumeesala1852
    @srinumeesala1852 Год назад +2

    Om శ్రీ సామియే శరణం అయ్యప్ప సాంగ్ సూపర్ స్వామి

  • @kormaanil317
    @kormaanil317 2 года назад +5

    స్వామి వారి దేవస్థానం శబరి దర్శనం చేసుకుని వాస్తు ఈ పాట విని మయిమరిచిపోను స్వామియే శరణమయ్యప్ప

  • @jallikumar1448
    @jallikumar1448 Год назад +4

    నా జీవమున్నంత వరకు నిన్ను మరువను స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏

  • @PotnuruKalyani-i9p
    @PotnuruKalyani-i9p Год назад +9

    Naku Pranama LA vundhi e song🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @adepuanji6203
    @adepuanji6203 Год назад +5

    నా లైఫ్ లో అంత మంచి జరగాలని కోరుకుంటున్న.... Om sri swamiye sharanam ayyappa 🙏🙏🙏

  • @BNarasimhaNayak
    @BNarasimhaNayak Год назад +5

    అన్నా భక్తి సాంగ్స్ పాడాలంటే నీ తర్వాతే ఎవరైనా. ఇంకా సూపర్ సాంగ్స్ పాడు 🙏🙏💪👌👍

  • @vennamallavenkateshwarlu7317
    @vennamallavenkateshwarlu7317 2 года назад +5

    Hi Eshwar Anna neku nenu big fan

  • @thunikibhargavachary2300
    @thunikibhargavachary2300 2 года назад +52

    స్వామి శరణం అయ్యప్ప 🙏 చాలా వెయిట్ చేస్తున్న ఈ పాట కోసం స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప 🙏🙏

  • @ravindarkumarpanja3436
    @ravindarkumarpanja3436 2 года назад +15

    స్వామియే శరణమయ్యప్ప ఈ పాట వింటుంటే రోమాలు నిక్కబొడుచుకొని ఉన్నాయి స్వామి క్కనులలో నీలు తిరుగుతున్నాయి ఆనందంతో 🙂🙂🙂🙏🙏🙏🙏🙏🙏

  • @karthikkolimikunta1289
    @karthikkolimikunta1289 2 года назад +2

    Em padav ayya neku ni Pataki hatsoff

  • @SHIVASAGAR124
    @SHIVASAGAR124 8 месяцев назад +1

    అయ్యప్ప స్వామి ప్రతి సంవత్సరం మమాలి సలగా చుడు స్వామి ఓం శ్రీ స్వామి ఏ శరణం అయ్యప్ప

  • @ranisriinnu8264
    @ranisriinnu8264 3 месяца назад

    అద్భుతం.. మీ గానం..ఛాల బాగుంది లిరిక్స్....స్వామియే శరణమయ్యప్ప

  • @VikkyBendri
    @VikkyBendri 5 месяцев назад +2

    Ayya nenu namukuna నా యొక కళా నెరవరేందే నేను కనే స్వామి ఉన్నపుడు నేన్ మోకుకున నయొక చెల్ల మ్యారేజ్ కావాలి అదే గవర్నమెంట్ జాభర్ తో అన్నీ నెన్ రెండవ సరే మల ధారణ వేశ వరాం ముందే మ్యారేజ్ ఫిక్స్ ఇందే అయ్య నేను ఉననే రోజులు నే మల nen మర్వనూ సదా ని సేవ లో నా అయ్య🙇🙇🙇

  • @j.mahendarreddyreddy5154
    @j.mahendarreddyreddy5154 Год назад

    నిన్ను మరువలేను తండ్రి నిన్ను మరువలేను నిమిషమైనా నిన్ను నేను చూడకుండలేను , నన్ను నేను మరచి నాను నిన్నే నేను తలచినాను. తనువందు నిన్ను శరణు పలికినాను ఈ జీవము నీ సర్వం ఏ జన్మల నా పుణ్యం అయ్యప్ప ని నామం అది నాకు గొప్ప వరం "నిన్ను"ఒకనొకనాడు నాకు స్వామి కలలకొచినాడు

  • @ratlavathmuthyalu3891
    @ratlavathmuthyalu3891 2 года назад +14

    సూపర్ సూపర్ సూపర్ సూపర్ సాంగ్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @darlingupesh7748
    @darlingupesh7748 2 года назад +13

    స్వామి యే శరణం అయ్యప్ప... 🙏🙏🙏

  • @srinivaskanaparthi9463
    @srinivaskanaparthi9463 Год назад +2

    చాలా బాగుంది.
    అన్న ఈ పాట శివుని మీద కూడ పాడండి

  • @akhilgoud4800
    @akhilgoud4800 2 года назад +21

    ఈ పాట వినంది నా రోజు గడువదు🙏 స్వామియే శరణమయ్యప్ప 🙏

  • @charalanaresh696
    @charalanaresh696 10 месяцев назад

    Nice song and voice super ❤

  • @kyathamramakrishnareddy5153
    @kyathamramakrishnareddy5153 2 года назад +6

    స్వామియే......... శరణం అయ్యప్ప...🕉️🙏
    ఈ పాట విన్న ప్రతిఒక్కరూ పరవశించిపోతారు...స్వామియే శరణం అయ్యప్ప

  • @pulisanjeev2935
    @pulisanjeev2935 8 месяцев назад +2

    స్వామియే శరణం అయ్యప్ప ❤❤

  • @vennamallavenkateshwarlu168
    @vennamallavenkateshwarlu168 Год назад

    Ayyappa Swamy chudalanundi and tha tharuvatha nennu Chudail undhi eashwar anna naku e bagyam when kalpisthav

  • @sarithasrinivas6019
    @sarithasrinivas6019 Год назад +1

    చాల బాగా పాడావు స్వామి

  • @ShivKumar-mw3rd
    @ShivKumar-mw3rd 2 года назад +24

    పాట విన్నంతసేపు కళ్లలో నీళ్లు ఆగలేవు😭😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @sspharinathreddy8740
    @sspharinathreddy8740 Год назад +2

    OMSRI SWAMIYE SARANAM AYYAPPA 💐💐🙏🙏🌹🌹🌹🌹

  • @venkateshgedela5651
    @venkateshgedela5651 Год назад

    Om sri swamye seranam ayyappa om sri swamye seranam ayyappa om sri swamye seranam ayyappa 🙏🙏🙏 ....

  • @sudhareddy5776
    @sudhareddy5776 29 дней назад

    అన్న మీరు ఈ పాట చాలా బాగా పాడారు చాలాసార్లు విన్నాను ఈ పాట నా శివయ్య మీద ఈ పాట మళ్లీ పాడరా నాకోసం ఓం నమశివాయ ఓం నమశివాయ హర హర హర మహాదేవ శంభో శంకర

  • @marrisrinivas1535
    @marrisrinivas1535 Год назад

    Super super

  • @maansinghaangothu5700
    @maansinghaangothu5700 2 года назад +2

    Swamy sharanam అయ్యప్ప

  • @anilsagar8565
    @anilsagar8565 2 года назад +1

    Mi songs Anni super sir

  • @rachakatla123
    @rachakatla123 2 года назад +29

    Iam a very big fan of his voice ❤️

    • @Pavan_2002-k2k
      @Pavan_2002-k2k 2 года назад +3

      Fabulous voice 💫💕

    • @bittugoudcricketer7812
      @bittugoudcricketer7812 2 года назад +3

      Swamy ayyappa maya voice Swamy

    • @kulikotabalakrishna5539
      @kulikotabalakrishna5539 Год назад +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @pothurajup439
      @pothurajup439 Год назад +1

      అన్నా ఈ పాట విన్నాను ఇంతసేపు హాయిగా ఉంటుంది సూపర్

    • @pothurajup439
      @pothurajup439 Год назад +1

      స్వామియే శరణమయ్యప్ప శరణం అయ్యప్ప

  • @chakrisrirama9164
    @chakrisrirama9164 Год назад +2

    #Ayyappa❤🥺💯

  • @lakshmangopala6250
    @lakshmangopala6250 2 года назад +3

    Super anna swayam 💐

  • @gadagonivinodkumar988
    @gadagonivinodkumar988 Год назад

    swami meeru ee song paadinanduku 🙏🙏🙏🙏🙏 gooooood song very very good ....thankyou sir.....🎉❤️

  • @arunkumarb6980
    @arunkumarb6980 Год назад +4

    స్వామియే శరణమయ్యప్ప 👏👏🙏🙏🙏

  • @sunigantisudhakar4244
    @sunigantisudhakar4244 Год назад +1

    Super song annaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saichandu5994
    @saichandu5994 Год назад +6

    Excellent song

  • @madgulamahendhar-xt8hv
    @madgulamahendhar-xt8hv Год назад +1

    స్వామియే శరణమయ్యప్ప

  • @AshokYadav-kw2jt
    @AshokYadav-kw2jt 2 года назад +7

    Swamyi ea Sharanam ayyappa 🙏🙏

  • @jammulashiva6850
    @jammulashiva6850 2 года назад +7

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🏻🕉️🙏🏻

  • @MostAmazing108
    @MostAmazing108 2 года назад +2

    Om sri swamiye sharanam ayyappa 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽.....

  • @manikantacreationsofficial
    @manikantacreationsofficial 2 года назад +6

    Eagerly waiting for full song guruswamy

  • @sbseafoods6579
    @sbseafoods6579 Год назад

    Nannu ne dhaggaraku yeppudu theesukelthavu swami 🙏🙏🙏

  • @Smily-yash
    @Smily-yash Год назад

    Swamy entha adrustam nee darshanam

  • @manikantacreationsofficial
    @manikantacreationsofficial 2 года назад +6

    Excellent lyrics & song guruswamy 👌🏻👌🏻

  • @sldj2.089
    @sldj2.089 Год назад +1

    🙏OM SRI SWAMYE SHARANAM AYYAPPA 🙏

  • @arunarun7661
    @arunarun7661 2 года назад +5

    Swami ea saranam ayyappa 🙏

  • @thunikigowthamachary7032
    @thunikigowthamachary7032 2 года назад +11

    *ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప...❤*

  • @YellaiahMekam
    @YellaiahMekam 3 месяца назад

    Om Shri Swami saranam Ayyappa 6:18 6:24

  • @SunithaChendhu
    @SunithaChendhu Год назад

    Om swamiy sharan ayyappa swamiy sharan ayyappa swamiy sharan ayyappa swamiy sharan ayyappa swamiy sharan ayyappa

  • @thelkalapallyanirudh981
    @thelkalapallyanirudh981 Год назад +1

    మాల వేసే భాగ్యం ఇచ్చావ్ తండ్రి 2 సార్లు 🙏🙏🙏

  • @chillbro-jq6db
    @chillbro-jq6db Год назад

    S̲w̲a̲m̲i̲ s̲h̲a̲r̲a̲n̲a̲m̲ a̲y̲y̲a̲p̲p̲a̲🙏🏻❤️🐯❣️

  • @chinnyvlogs2869
    @chinnyvlogs2869 Год назад

    Naku ni mala vese bhagyanni eppudu kalgistavayya na ayyappa Sami

  • @senahams8489
    @senahams8489 Год назад +1

    చాలా బాగుంది స్వామి

  • @satheshkunukuntla8541
    @satheshkunukuntla8541 2 года назад +2

    Om swamiy saranam ayyappa 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @vennamallavenkateshwarlu7317
    @vennamallavenkateshwarlu7317 2 года назад +1

    Music super bro

  • @dr.pandunaidu3644
    @dr.pandunaidu3644 Год назад

    To day change my lifr అయ్యప్ప

  • @mncreations1149
    @mncreations1149 Год назад

    Swamiye saranam ayappa

  • @BankiGovindaRao
    @BankiGovindaRao 3 месяца назад

    Supar swami 2

  • @kadukuntlavenkatesh1891
    @kadukuntlavenkatesh1891 Год назад +1

    This song asetes facing my life last year. God is great.

  • @kummariharisha1806
    @kummariharisha1806 22 дня назад +1

    ❤❤❤

  • @_honey_01_
    @_honey_01_ 2 года назад +4

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏

  • @bunnyedit4643
    @bunnyedit4643 2 года назад +1

    స్వామియే శరణం అయ్యప్ప... 🙏🏻🙏🏻

  • @gosulollashivaji7827
    @gosulollashivaji7827 2 года назад +1

    🙏🚩OM Sri Swami Saranam Ayyappa 🚩🙏

  • @shyamswaram7117
    @shyamswaram7117 Год назад

    Anna super

  • @srikanthyadav9292
    @srikanthyadav9292 2 года назад +13

    స్వామియే శరణం అయ్యప్ప

  • @shaiktouseef9840
    @shaiktouseef9840 Год назад +2

    Excellent super song

  • @k.narenderyadav220
    @k.narenderyadav220 2 года назад +3

    super singer

  • @djujwalfromsuryapet894
    @djujwalfromsuryapet894 2 года назад +3

    Big fan off your voice Swami sranam ayyappa 🙏

  • @nandhuadhi5505
    @nandhuadhi5505 2 года назад +1

    Swami SARAMANAMU swami

  • @LakavathNarasimharao-g5q
    @LakavathNarasimharao-g5q 6 месяцев назад

    Ayyappa nuvvu Nijam ga unnavu swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ganeshjigopu3215
    @ganeshjigopu3215 2 года назад +2

    Swamiye Sharanam ayyappa 🙏🕉️🙏🕉️🪴🪴

  • @vennamallavenkateshwarlu168
    @vennamallavenkateshwarlu168 Год назад

    Anna neku big fan

  • @sriharimudiraj6685
    @sriharimudiraj6685 2 года назад +1

    Super song (om sri swamey Sharanam ayyappa)🙏🙏🙏