Swamy Ayyappa New Trending Song 2023 || స్వామి అయ్యప్ప 2023 పాట

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2024

Комментарии • 146

  • @kishorkumarchoudhury1943
    @kishorkumarchoudhury1943 2 дня назад +1

    Swamye saranam excellent lyrics and bhajan ….🙏🙏🙏

  • @akulanaidu1
    @akulanaidu1 7 дней назад

    Swamiye saranam Ayyappa, very nice song and well sung with nice voice and nice music ❤️❤️❤️

  • @rajeshpaskanti517
    @rajeshpaskanti517 Год назад +7

    Song superb swami
    Ilage new songs uploaded cheyandi ayyappa swami Krupa katakshalu pondadi
    🙏 Swamiye sharnam Ayyappa 🙏

  • @venkateswararaobeesetty5583
    @venkateswararaobeesetty5583 Год назад +24

    అయ్యప్ప మాల ధారణ వేసుకోవడం పూర్వజన్మ సుకృతం...తమ్ముడు నువ్వు వెళ్తున్న మార్గంలో మరెన్నో విజయలు చేకూరాలని కోరుకుంటూ...beesetty anchor and writer

  • @jaganchina813
    @jaganchina813 Год назад +10

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

  • @swwathiisre9785
    @swwathiisre9785 22 дня назад +2

    Anna super......❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊...swamiyesaranamayyappa😊😊😊😊❤❤❤🎉🎉🎉🎉

  • @naveenku8794
    @naveenku8794 10 месяцев назад +23

    మోహన రూపఅయ్యప్ప...... జ్యోతి స్వరూపం అయ్యప్ప శబరి గిరీష సదా పూజయమీ.....
    స్వామియే శరణమయ్యప్ప
    స్వామియే శరణమయ్యప్ప
    స్వామియే శరణమయ్యప్ప
    శబరి మలేషా..
    శ్రీ మణికంఠ స్వామియే శరణం అయ్యప్ప
    కరిమెల వాస పాప వినాశ
    శరణం శరణం అయ్యప్ప
    పంపా నది తీరాన పుట్టిన పరమాత్మ
    పందల రాజ్యాన పెరిగిన పరమాత్మ
    పంచదాద్రి పరమేశ ఓం హరిహరపుత్రయ
    పంచాద్రి పరమేశ ఓం హరిహరపుత్ర
    శబరి మలేషా శ్రీ మణికంఠ
    స్వామి శరణం అయ్యప్ప
    కరిమలవాస పాప వినాశ
    చరణం శరణం అయ్యప్ప
    చలిగాలుల కాలం కార్తీక మాసం
    స్వామి నీ నామస్మరణం
    తులసి చందనం స్పటిక పగడం
    తామర పూసలదారుణం
    చలిగాలుల కాలం కార్తీక మాసం
    స్వామి నీ నామ స్మరణం
    తులసి చందనం స్పటిక పగడం
    తామర పూసలదారుణం....
    మండల కాలం దీక్ష మెడలో మాల రుద్రాక్ష
    నియమ నిష్టలతో పూజ
    మధ్యాహ్న సమయంలో భిక్ష
    నీ నామస్వరమే విరూ పాక్ష
    మూల మంత్రము రక్ష
    మీ నామస్మరణము విరుపాక్ష
    మూల మంత్రము మా రక్ష
    శబరి మల్లేశా శ్రీ మణికంఠ
    స్వామి శరణం అయ్యప్ప
    కరిమల వాస పాప వినాశ
    చరణం శరణం అయ్యప
    పంపా నది తీరాన పుట్టిన పరమాత్మ
    పందళ రాజ్యాన పెరిగిన పరమాత్మ
    పంచాద్రి పరమేశ
    ఓం హరిహరపుత్రయ
    పంచాద్రి పరమేశ
    ఓం హరిహరపుత్రయ
    ఏకభుక్తము భోగం భాగ్యం
    మరిచి స్వామి ధ్యానం
    నెయ్యి తేనెలు చందన భస్మాలు
    విభూది పులాభిషేకం
    ఏకభుక్తము భోగం భాగ్యం
    మరిచి స్వామి ధ్యానం
    నెయ్యి తేనెలు చందన భస్మాలు
    విభూది పూలాభిషేకం.....
    భక్తిశ్రద్ధలతో ఇరుముడి
    అయ్య దర్శనానికి బయిలిడి
    పదెమిది మెట్లు నడిచి
    అప్ప అంటూ దర్శించి
    మకర జ్యోతి తిలకించి
    మది నిండా సంతోషం నిండి
    మకర జ్యోతి తిలకించి
    మది నిండా సంతోషం నిండి
    శబరిమలేశా శ్రీ మణికంఠ
    స్వామి శరణం అయ్యప్ప
    కరిమలవాసా పాపవినాశ
    చరణ శరణం అయ్యప్ప
    పంపానది తీరాన
    పుట్టిన పరమాత్మ పoదళ రాజ్యాన
    పెరిగిన పరమాత్మర
    పంచాద్రి పరమేశ ఓం హర పుత్రాయ
    శబరిమలై షా శ్రీ మణికంఠ
    స్వామి శరణం అయ్యప్ప
    కరిమలవాసా పాపవినాశ
    చరణం శరణం అయ్యప్ప
    పంపానది తీరాన పుట్టిన పరమాత్మ
    పoదళ రాజ్యాన పెరిగిన పరాతపర
    పంచాద్రి పరమేశ ఓం హరిహర పుత్రాయ
    పంచాద్రి పరమేశ ఓ హరి హర పుత్రాయ
    శబరిమలేసా శ్రీ మణికంఠ
    స్వామి శరణం అయ్యప్ప
    కరిమలవాసా పాపవినాశ
    చరణం శరణం అయ్యప్ప
    చలిగాలుల కాలం కార్తీకమాసం
    స్వామి నీ నామ స్వరణo
    తులసి చందన స్పటికo పగడం
    తామర పూసలదారుణం
    చలిగాలుల కాలం కార్తీక మాసం
    స్వామి నీ నామ స్మరణం
    తులసి చందనం స్పటిక పగడం
    తామర పూసలధారణం........
    స్వామి శరణం అయ్యప్ప🙏🙏🙏

    • @radhakrishnakrishna1747
      @radhakrishnakrishna1747 3 месяца назад +2

      స్వామి లిరిక్స్ మొత్తం పెట్టండి pls

    • @dandothkarnaresh2240
      @dandothkarnaresh2240 Месяц назад +2

      Swamiye saranam ayyappa

    • @pradeepmaruboina4373
      @pradeepmaruboina4373 21 день назад +1

      తామర పూసల దారణం...దారుణం కాదు స్వామి

  • @shekarkatham4729
    @shekarkatham4729 11 месяцев назад +7

    Chaaala bagundhi swami
    Swamiye Sharanam ayyappa

  • @boorlaramesh8350
    @boorlaramesh8350 Год назад +5

    Super sir chala bagundi

  • @devarasettyv.m.tchannel
    @devarasettyv.m.tchannel 26 дней назад +4

    స్వామియే శరణం అయ్యప్ప
    మనసుకు హత్తుకుఫోయే పాట మా జన్మ సుకృతం
    Wonderful songs స్వామి 🌺🙏🙏🌺

  • @shakuntalagangoni9203
    @shakuntalagangoni9203 День назад

    Swamiye Saranam Ayyappa. Padabivandalu Swamy 🙏

  • @prasaderram1046
    @prasaderram1046 Год назад +4

    Super song.swamy sharanam

  • @PurandharaChary
    @PurandharaChary 7 дней назад

    జ్యోతి స్వరూపమైన అయ్యప్ప శరణు శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే

  • @SmilingBluebonnetFlowers-ob7pd
    @SmilingBluebonnetFlowers-ob7pd 14 дней назад

    Chala manchi ga tune chesaru swamulu mi andariki na danyavadalu

  • @rajeshkumar-jn4wc
    @rajeshkumar-jn4wc 11 месяцев назад +12

    రాసిన వారికి పాడిన వారికి నటించిన వారికి అందరికీ ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు కలగాలని ఆశిస్తున్నాను

  • @krishnaveni9660
    @krishnaveni9660 Год назад +7

    స్వామియే శరణం అయ్యప్ప 🌺🙏🌺
    చాలా అద్భుతంగా పాడారు బాబు🎉👌👌👌👏👏👏

  • @rammohankannoju5697
    @rammohankannoju5697 11 месяцев назад +7

    స్వామి శరణం లిరిక్స్ సుపర్ గా ఉన్నవి,పాట బ్లాక్ బస్టర్ hit❤

  • @Bathulachandrashekar37
    @Bathulachandrashekar37 11 месяцев назад +5

    సూపర్ సూపర్ సూపర్

  • @LrsmServices
    @LrsmServices 2 месяца назад +2

    nice and perfect song.piecefull ayyappa ji

  • @pattabhigarimanavadu
    @pattabhigarimanavadu Год назад +4

    పాట అద్భుతం 👌

  • @suryaprasadsp9671
    @suryaprasadsp9671 Год назад +4

    Amazing 🎉 స్వామి ❤

  • @VeeruMamaOfficial
    @VeeruMamaOfficial Год назад +7

    ప్రతి అయ్యప్ప భక్తుని పాట...

  • @pdrreddy8715
    @pdrreddy8715 Месяц назад +1

    🙏🙏🙏స్వామియే అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏

  • @pdrreddy8715
    @pdrreddy8715 29 дней назад +1

    స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏

  • @kamisettysuryudu3028
    @kamisettysuryudu3028 11 месяцев назад +7

    Padinavariki.pata rasina.variki.padhabivandhanam.swamiye.saranam.ayyappa

  • @RajeshBayya-f7t
    @RajeshBayya-f7t Месяц назад +1

    Super Swamy👍👍👍👍

  • @NetulaSisters
    @NetulaSisters Год назад +3

    Nice annaya

  • @jakkamrajesh558
    @jakkamrajesh558 8 дней назад +1

    🙏🙏🩵శ్రీ ధర్మ శాస్త్ర 🩵🙏🙏

  • @vj-gc1tp
    @vj-gc1tp Месяц назад +1

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🙏

  • @BillingiTirapathi
    @BillingiTirapathi 14 дней назад

    Swami saranam Ayyappa❤

  • @pothinasrinu7643
    @pothinasrinu7643 Год назад +7

    👏💐ఓం శ్రీ స్వామి యే శరణం అయ్యప్ప💐👏

  • @guntivenu9749
    @guntivenu9749 10 месяцев назад +1

    Super song swamy

  • @srinusurrakaram3803
    @srinusurrakaram3803 11 месяцев назад +4

    Super song ❤❤

  • @Advayasonavlogs
    @Advayasonavlogs 11 месяцев назад +3

    Great devotional song 🙏🏼Swami Sharanam ayappa

  • @Vaddepallyharikishore
    @Vaddepallyharikishore 9 месяцев назад

    Swamye sharanam ayyappa సూపర్ song

  • @manilakshmimolleti8903
    @manilakshmimolleti8903 Год назад +4

    Excellent

  • @komaragirinagaraju-p3q
    @komaragirinagaraju-p3q Год назад +4

    Super nice songs ❤❤❤❤❤

  • @venkatapavenkatapa5857
    @venkatapavenkatapa5857 3 месяца назад +7

    పాట పాడి నందుకు నీకు అయ్యప్ప కృప ఉండాలి 🙏🙏🙏

  • @ParameshwariA-kn7pv
    @ParameshwariA-kn7pv 11 месяцев назад +2

    Swamy sharanam adbutham

  • @pdrreddy8715
    @pdrreddy8715 Месяц назад

    స్వామియే శరణం శరణం స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🌹🌹🌹

  • @vemireddysimhachalam1291
    @vemireddysimhachalam1291 Год назад +2

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

  • @NagarajuPothuganti-q7w
    @NagarajuPothuganti-q7w Год назад +3

    స్వామియే శరణమయ్యప్ప

  • @manilakshmimolleti8903
    @manilakshmimolleti8903 3 месяца назад

    No words to say wonderful super duper hit song thankyou so much

  • @rambabuteja5669
    @rambabuteja5669 10 месяцев назад

    శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఈ పాట మాకు చాలా చాలా నచ్చింది🙏

  • @pdrreddy8715
    @pdrreddy8715 29 дней назад +1

    🙏🙏🙏స్వామియే అయ్యప్ప

  • @ramarams9499
    @ramarams9499 4 месяца назад

    Ayyappa swamy ni chupincharu chalaa bagundi 😊

  • @VemisettiMallesh
    @VemisettiMallesh 11 месяцев назад +1

    Super song 🌹🙏🙏🙏🌹

  • @SattarapuAnitha
    @SattarapuAnitha 8 месяцев назад +1

    Super sir wonderful 🎉🎉🎉🎉🎉❤

  • @Yashcreates-t6s
    @Yashcreates-t6s 28 дней назад +5

    నటన కాదు నిజమైన అదీ

  • @NaveenKathroju-l4c
    @NaveenKathroju-l4c 11 месяцев назад +5

    Swamy saranam Ayyappa pata chala Bahubali Patna mein bajana video calling

  • @JayadurgaBanka
    @JayadurgaBanka Год назад +3

    🙏🙏🙏👌👌👌

  • @GompaSathibabu-p2l
    @GompaSathibabu-p2l Месяц назад +1

    స్వామియే sharanam ayyappa super సాంగ్

  • @mkpatnaik9319
    @mkpatnaik9319 Год назад +4

    Veeru Mama brand means excellence as always. Swamy Sharanam ❤

  • @ramaraopalli4193
    @ramaraopalli4193 11 месяцев назад +2

    ఈ పాటటంటే నాకు చాలా ఇష్టం

  • @SatyaRao-i8h
    @SatyaRao-i8h Месяц назад

    Super swamy

  • @laxmipanjala-w1h
    @laxmipanjala-w1h Месяц назад

    Swamiye,sharanamayyappa,chala,baghapadaru,swamy

  • @shadowdhusky
    @shadowdhusky 11 месяцев назад +2

    Great Song 🙏🙏🙏

  • @nagarajuparki
    @nagarajuparki 11 месяцев назад

    Om Sri swamiye Sharanam ayyappa Swami 🕉️🚩🌹🙏🙏

  • @rajashekhargadi7464
    @rajashekhargadi7464 3 месяца назад

    Super super super swamy

  • @sahithisanjana
    @sahithisanjana Год назад +2

    Very nice andi

  • @PurandharaChary
    @PurandharaChary 7 дней назад

    శ్రీ ధర్మ శాస్త

  • @lokevani
    @lokevani 3 месяца назад +1

    Very nice song

  • @karresudheergoud8679
    @karresudheergoud8679 11 месяцев назад +2

    Super songed

  • @rambabumalleda7414
    @rambabumalleda7414 Месяц назад

    Ayyappa ❤❤

  • @satheshetukuri2332
    @satheshetukuri2332 9 месяцев назад +1

    Like this also ayyappa songs ❤

  • @sudhakarpatel3390
    @sudhakarpatel3390 8 месяцев назад

    స్వామియే శరణమయ్యప్ప ❤❤

  • @majjianeel2468
    @majjianeel2468 7 месяцев назад

    స్వామి ya శరణం అయ్యప్ప

  • @sriramnaveenkumar6858
    @sriramnaveenkumar6858 11 месяцев назад +1

    🙏🙏

  • @komativarshini5505
    @komativarshini5505 11 месяцев назад +3

    Om Sri Swamiye Saranam ayappa

  • @nagarajukuna3772
    @nagarajukuna3772 10 месяцев назад +4

    పాడిన వారికి కృతజ్ఞతలు

  • @RaghurajanaRaghu
    @RaghurajanaRaghu 10 месяцев назад +1

    Swami e pata remic pettaddi

  • @bramesh7937
    @bramesh7937 9 месяцев назад +1

    Chala,,chala,tanks

  • @RamuluRamulu-q9i
    @RamuluRamulu-q9i 11 месяцев назад

    Mi voice 👌swami

  • @padmajapatra9331
    @padmajapatra9331 Год назад +2

    🙏🙏

  • @RajuKavitha-c4b
    @RajuKavitha-c4b Месяц назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JhansiReddy-j2p
    @JhansiReddy-j2p Год назад +2

    Good

  • @NarendherGajula
    @NarendherGajula Год назад +2

    🙏🙏🙏🙏🙏

  • @kardasnarendarakumar2040
    @kardasnarendarakumar2040 5 месяцев назад

    Supper❤

  • @LNagaRajuLNagaRaju-o5k
    @LNagaRajuLNagaRaju-o5k 9 месяцев назад

    Ayyappa 🙏🙏🙏

  • @kandelasrinivas8968
    @kandelasrinivas8968 9 месяцев назад

    సూపర్

  • @manjulasanjay3378
    @manjulasanjay3378 2 месяца назад

    Suppr

  • @SherivyshnaviVyshnavi
    @SherivyshnaviVyshnavi 5 месяцев назад

    ❤❤❤

  • @Lokeshreddy-uj5sg
    @Lokeshreddy-uj5sg 4 месяца назад

    ❤❤❤❤song🎉

  • @kishorekumarpabbisetty9838
    @kishorekumarpabbisetty9838 9 месяцев назад +1

    i am listening to this song 3 to 4 times. Please help sharing the pdf version?

  • @rajugoudkeesari3047
    @rajugoudkeesari3047 11 месяцев назад +1

    Jio saavan lo unte cheppandi Swamulu🙏

  • @RaniRaju-yb3so
    @RaniRaju-yb3so 8 месяцев назад

    Supes

  • @Dattu_patil
    @Dattu_patil 9 месяцев назад

    Supar bro 😂😂

  • @durgaprasanna996
    @durgaprasanna996 Год назад +50

    రాసిన వారికి పాడిన వారికి నటించిన వారికి అందరికీ ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు కలగాలని ఆశిస్తున్నాను

  • @nageshwaraokommuru6566
    @nageshwaraokommuru6566 2 дня назад

    Irumudi priyane saranam ayyappa 🕉🕉🕉🕉🕉🐅🐅🐅🐅🐅🥥🥥🥥🥥🥥🙏🙏🙏🙏🙏🍌🍌🍌🍌🙏abhishekha priyane saranam ayyappa🕉🕉🕉🕉🕉🐅🐅🐅🐅🐅🥥🥥🥥🥥🥥🙏🙏🙏🙏🙏🍌🍌🍌🍌🍌jyothi swarupane saranam ayyappa 🕉🕉🕉🕉🕉🐅🐅🐅🐅🐅🥥🥥🥥🥥🥥🙏🙏🙏🙏🙏🍌🍌🍌🍌🍌

  • @chandhurajichandhuraji5608
    @chandhurajichandhuraji5608 26 дней назад

    Y̺e̺n̺t̺h̺a̺ v̺i̺n̺n̺a̺ E̺n̺k̺a̺ v̺i̺n̺a̺a̺l̺i̺ a̺n̺i̺p̺i̺s̺t̺h̺o̺n̺d̺i̺.̺ Swamiye senam Ayyappa

  • @mkrishnaswamygoud1785
    @mkrishnaswamygoud1785 Час назад

    Ee song hellotuns kavali

  • @Suresh-l6b7x
    @Suresh-l6b7x 16 дней назад

    M

  • @pinapalagovindharao9038
    @pinapalagovindharao9038 16 дней назад

    Club paatala undhi bajanaku panikiraadhu

  • @udayshankar2355
    @udayshankar2355 Год назад +2

    Nice 🎉 mama Swamy

  • @manjulasanjay3378
    @manjulasanjay3378 Месяц назад +1

    Supersir

  • @andemmahesh5294
    @andemmahesh5294 11 месяцев назад +7

    ఓం శ్రీ స్వామి ఏ శరణంఅయ్యప్ప

  • @kamalnath9590
    @kamalnath9590 4 дня назад

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏

  • @PurandharaChary
    @PurandharaChary 7 дней назад

    ఓం 🙏 స్వామియే శరణం అయ్యప్ప

  • @lakshmansokki9180
    @lakshmansokki9180 8 месяцев назад +2

    Om sri swami sharanam ayyappa

  • @mnandukumarnandukumar9075
    @mnandukumarnandukumar9075 2 месяца назад

    Nice song