యెహోవా నా బలమా YEHOVA NAA BALAMA JK Christopher, Lillyan christopher, Latest Telugu Christian songs

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии •

  • @sugnansinghmukkala5161
    @sugnansinghmukkala5161 4 года назад +238

    యెహోవా నా బలమా - యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం - యెహోవా... 1.నా శత్రువులు నను చుట్టినను - నరకపు పాశము లరికట్టినను వరదవలె భక్తిహీనులు పొర్లిన - వదలక నను యడబాయని దేవ ...యెహోవా... 2.మరణపుటురులలొ మరువక మొరలిడ - ఉన్నత దుర్గమై రక్షణశృంగమై తన ఆలయములొ నా మొరవినెను - అదరెను ధరణి భయకంపముచే ...యెహోవా... 3.నా దీపమును వెలిగించువాడు - నా చీకటినీ వెలుగుగ చేయున్ జలరాసులనుండి బలమైన చేతితొ - వెలుపల జేర్చిన బలమైన దేవ ...యెహోవా... 4.పౌరుషముగల ప్రభు కోపించగ - పర్వతముల పూనాదులు వణికెన్ తన నోట నుండి వచ్చిన అగ్ని - దహించివేసెను వైరుల నెల్ల ...యెహోవా... 5.మేఘములపై ఆయన వచ్చును - మేఘములను తన మాటుగ జేయున్ ఉరుములు మెరుపులు మెండుగ జేసి - అపజయమిచ్చును అపవాదికిని ...యెహోవా... 6.దయగలవారిపై దయ చూపించును - కఠనుల యెడల వికటము జూపును గర్వీష్ఠుల యొక్క గర్వము నణచును - సర్వము నెరిగిన సర్వాదికారి ...యెహోవా... 7.నా కాళ్ళను లేడి కాళ్ళుగ చేయును - ఏత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణకేడెము నాకందించి - అక్షయముగ తన పక్షము చేర్చిన ...యెహోవా... 8.యెహోవా జీవముగల దేవా - బహుగా స్తుతులకు అర్హుడ నీవు అన్య జనులలో ధన్యత జూపుచు - హల్లెలూయ స్తుతిగానము జేసెద

  • @sunandmabbula3556
    @sunandmabbula3556 4 года назад +166

    I am Shadrach Mabbula. I am 80 years old and I live in the USA since 1969. In 1945 my four year old sister Saroja died out of pneumonia and sang this hymn, and closed her eyes for ever. She told my mom that the angels were all around her bed and came to take her to heaven and closed her eyes for ever. My mom and two aunts were unable to see the angels with their mortal eyes. I was 5 years old then. We used to play. I love this hymn so much.

  • @jediwilson44
    @jediwilson44 4 года назад +112

    పాట యొక్క రాగముగానీ, లయను గాని మార్చకుండా ఇంత అద్భుతంగా చెయ్యడం J.K. Christopher గారికే చెల్లింది 👍🙏

  • @lingampellirajesh
    @lingampellirajesh 5 лет назад +2

    Akkayya devudu Manchi swaram ichchadu,,,, amen

  • @komarapuprasad1252
    @komarapuprasad1252 3 года назад +14

    దేవుని నామమునకు మహిమ కలుగును గాక.ప్రియమైన చెల్లి వందనములు.

  • @neerudilaxman3272
    @neerudilaxman3272 4 года назад +37

    సిస్టర్ సాంగ్ చాలా బాగుంది ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @selvarani1647
    @selvarani1647 5 лет назад +275

    I can't understand this language but I heard this song above 100 times, praise the lord

    • @priyaa3120
      @priyaa3120 5 лет назад +9

      Me too

    • @vntspecials5407
      @vntspecials5407 5 лет назад +7

      Telugu language.

    • @ponnalavinay143
      @ponnalavinay143 5 лет назад +58

      SONG MEANING :
      YAHWEH is my strength, your way is realistic. Your way is perfect. 1. My enemies have rolled over me, and the inferno of hell stopped. Even the wicked comes like a flood. Continually you will never forget me.
      2. Shows mercy on the merciful and breaks the pride of the proud. shows the distortion over the stubborn people. All knowing plenipotentiary (Dictator). 3.The courageous Lord mounted on the foothills of the mountains, and burned the yoke that came out of his mouth. 4.He descends upon the clouds, and the clouds bring forth his lightning, and the lightning of the thunder, and defeat the devil. 5.The One who lights my lamp, the light of my darkness and the mighty God brings out me from the creatures of water with his mighty hand.6.Made my legs as deer , strong and secure in a high place with a protective shield, is literally on his side. 7.YAHWEH , the living God deserves to be praised abundantly, I am making Hallelujah sing a song of thanksgiving among gentiles (Nations).

    • @bhagyarajchelapati5102
      @bhagyarajchelapati5102 5 лет назад +9

      my andrapradesh beautiful telugu language sis

    • @bhagyarajchelapati5102
      @bhagyarajchelapati5102 5 лет назад +10

      @@ponnalavinay143 superb bro ur explaning god bless u broooooooooo

  • @gopipusunuru757
    @gopipusunuru757 3 года назад +2

    ఎంతో అద్భుతమైన పాట... ఆ పాటకి తగ్గట్టుగా అద్భుతమైన స్వరం... పాటకి స్వరానికి ఏమాత్రం తీసిపోకుండా music....ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేలా రూపుదిద్దిన.... మీకు... ఈ పాటకు పని చేసిన ప్రతి ఒక్కరికి.... ఈ పాట విన్న ప్రతి వాళ్ళు ఋణపడేలా ఉంది... god bless you all

  • @chinnigaru
    @chinnigaru 6 лет назад +43

    యెహోవా నా బలమా - యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం.
    యెహోవా నా బలమా - యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా...
    నా శత్రువులు నను చుట్టినను - నరకపు పాశము లరికట్టినను
    నా శత్రువులు నను చుట్టినను - నరకపు పాశము లరికట్టినను
    వరదవలె భక్తిహీనులు పొర్లిన - వరదవలె భక్తిహీనులు పొర్లిన
    వదలక నను యడబాయని దేవ వదలక నను యడబాయని దేవ
    యెహోవా నా బలమా - యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా...

    నా దీపమును వెలిగించువాడు - నా చీకటినీ వెలుగుగ జేయున్
    నా దీపమును వెలిగించువాడు - నా చీకటినీ వెలుగుగ జేయున్
    జలరాసులనుండి బలమైన చేతితొ - జలరాసులనుండి బలమైన చేతితొ
    వెలుపల జేర్చిన బలమైన దేవ - వెలుపల జేర్చిన బలమైన దేవ
    యెహోవా నా బలమా - యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా...
    యెహోవా జీవముగల దేవా - బహుగా స్తుతులకు అర్హుడ నీవు.
    యెహోవా.. జీవముగల దేవా - బహుగా స్తుతులకు అర్హుడ నీవు.
    అన్య జనులలో ధన్యత జూపుచు - అన్య జనులలో, ధన్యత జూపుచు
    హల్లెలూయ స్తుతిగానము జేసెద - హల్లెలూయ స్తుతిగానము జేసెద
    యెహోవా నా బలమా - యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా...
    యెహోవా నా బలమా - యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా...

  • @JohnKunnathu
    @JohnKunnathu 2 месяца назад +2

    Yehovaa Naa Balamaa
    Yadhaarthamainadi Nee Maargam
    Paripoornamainadi Nee Maargam (2) [Yehovaa]
    Naa Shathruvulu Nanu Chuttinanoo
    Narakapu Paashamularikattinanoo (2)
    Varadavale Bhakthiheenulu Porlina (2)
    Vadalaka Nanu Edabaayani Devaa (2) [Yehovaa]
    Maranaputurulalo Maruvaka Moralida
    Unnathadurgamai Rakshanasrungamai (2)
    Thana Aalayamulo Naa Mora Vinenu (2)
    Adarenu Dharani Bhayakampamuche (2) [Yehovaa]
    Naa Deepamunu Veliginchuvaadu
    Naa Cheekatini Veluguga Cheyunu (2)
    Jalaraasulanundi Balamaina Chethitho (2)
    Velupala Cherchina Balamaina Devudu (2) [Yehovaa]
    Pourushamugala Prabhu Kopimpagaa
    Parvathamula Punaadulu Vanakenu (2)
    Thana Notanundi Vachchina Agni (2)
    Dahinchivesenu Vairulanellan (2) [Yehovaa]
    Meghamulapai Aayana Vachchunu
    Meghamulanu Thana Maatuga Jeyunu (2)
    Urumula Merupula Menduga Jesi (2)
    Apajayamichchunu Apavaadikini (2) [Yehovaa]
    Dayagala Vaaripai Daya Choopinchunu
    Katinulayedala Vikatamu Joopunu (2)
    Garvishtula Yokka Garvamunanuchunu (2)
    Sarvamu Nerigina Sarvaadhikaari (2) [Yehovaa]
    Naa Kaallanu Ledi Kaalluga Jeyunu
    Eththaina Sthalamulo Shakthitho Nilipi (2)
    Rakshana Kedemu Naakandinchi (2)
    Akshayamuga Thana Pakshamu Jerchina (2) [Yehovaa]
    Yehovaa Jeevamugala Devaa
    Bahugaa Sthuthulaku Arhuda Neeve (2)
    Anyajanulalo Dhanyatha Choopuchu (2)
    Hallelooya Sthuthigaanamu Cheseda (2)

  • @SamuelmuelMudda-fz9ke
    @SamuelmuelMudda-fz9ke Год назад +7

    సిస్టర్. ఛాయపోకుండ ఉన్నచాయ ఉన్నట్టుగా పాడినందుకు వందనాలు తల్లి

  • @chidamabramkammila6605
    @chidamabramkammila6605 5 лет назад +1

    యెహోవా నా బలమా - యదార్థమైనది నీ మార్గం
    పల్లవి:యెహోవా నా బలమా - యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం - యెహోవా... 1.నా శత్రువులు నను చుట్టినను - నరకపు పాశము లరికట్టినను వరదవలె భక్తిహీనులు పొర్లిన - వదలక నను యడబాయని దేవ ...యెహోవా...
    2.మరణపుటురులలొ మరువక మొరలిడ - ఉన్నత దుర్గమై రక్షణశృంగమై తన ఆలయములొ నా మొరవినెను - అదరెను ధరణి భయకంపముచే ...యెహోవా...
    3.నా దీపమును వెలిగించువాడు - నా చీకటినీ వెలుగుగ చేయున్ జలరాసులనుండి బలమైన చేతితొ - వెలుపల జేర్చిన బలమైన దేవ ...యెహోవా...
    4.పౌరుషముగల ప్రభు కోపించగ - పర్వతముల పూనాదులు వణికెన్ తన నోట నుండి వచ్చిన అగ్ని - దహించివేసెను వైరుల నెల్ల ...యెహోవా...
    5.మేఘములపై ఆయన వచ్చును - మేఘములను తన మాటుగ జేయున్ ఉరుములు మెరుపులు మెండుగ జేసి - అపజయమిచ్చును అపవాదికిని ...యెహోవా...
    6.దయగలవారిపై దయ చూపించును - కఠనుల యెడల వికటము జూపును గర్వీష్ఠుల యొక్క గర్వము నణచును - సర్వము నెరిగిన సర్వాదికారి ...యెహోవా...
    7.నా కాళ్ళను లేడి కాళ్ళుగ చేయును - ఏత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణకేడెము నాకందించి - అక్షయముగ తన పక్షము చేర్చిన ...యెహోవా...
    8.యెహోవా జీవముగల దేవా - బహుగా స్తుతులకు అర్హుడ నీవు అన్య జనులలో ధన్యత జూపుచు - హల్లెలూయ స్తుతిగానము జేసెద ...యెహోవా...

  • @jeevankumar8136
    @jeevankumar8136 4 года назад +97

    పాటకు తగ్గ స్వరం,అదేస్థాయిలో సంగీతం అద్బుతం, god bless your team.. Glory to almighty God....

  • @karishmagundu9178
    @karishmagundu9178 4 года назад +1

    Super song akka mi voice chala bagundi

  • @ragoluvijay5080
    @ragoluvijay5080 3 года назад +13

    అక్క సూపర్ గా పాడారు దేవుడు మంచి స్వరం ఇచ్చాడు

  • @kuchipudimanohar4256
    @kuchipudimanohar4256 10 месяцев назад +1

    JK Christopher anna ki, Lillian Christopher akkaki Yesu kristu namamlo vandanamulu. 🙏 Song chala Baga vachindi, when v r in Hopeless situations, this song heals a lot. All glory to our Lord and Saviour Jesus Christ of Nazareth.🙏

  • @johnnissyburre4079
    @johnnissyburre4079 6 лет назад +218

    wonderful singing excellent music and sounding too.....congratulations for another beautiful cover. praise Jesus

    • @balugospelsinger5644
      @balugospelsinger5644 6 лет назад +1

      John NIssy Burre annayaaaaaaa send me your number please

    • @sannapupeter4413
      @sannapupeter4413 6 лет назад +1

      Nissy john please send number🙅🙅🙅🙏🙏🙏🙏please.................

    • @pauldecent1190
      @pauldecent1190 6 лет назад +2

      John nissy annaya Send your number annaya

    • @maheshbonam4408
      @maheshbonam4408 6 лет назад +7

      Praise the LORD నిస్సీ జాన్ అన్నా..! మీ స్వరమంటే నాకు చాలా ఇష్టం.ముఖ్యంగా చెప్పాలంటే,నన్నెంతగా ప్రేమించితివో.....,నా కనులవెంబడి కన్నీరు అనే పాటలను మీరు చాలా బాగా పాడారు. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమెన్...!

    • @sannapupeter4413
      @sannapupeter4413 6 лет назад +2

      John NIssy Burre Anna I am also sing one song .......please Anna .....

  • @rajeshgk7800
    @rajeshgk7800 5 лет назад +52

    I got Tears when I hear it Alone...Very Very thnx to Whole Team for Make Me Reach to God After a Long Temptation.
    My God Let my Last breath with you!

  • @rameshbabumacherla6240
    @rameshbabumacherla6240 6 лет назад +90

    ఏమని చెప్పాను నీ ప్రేమ ను ప్రభువా..

  • @hnh396
    @hnh396 5 лет назад +5

    పాట యొక్క రాగం,తాళం,శ్రుతి,లయ లు మార్చకుండా మన పితరుల గాత్ర సంపదను ఉన్నది ఉన్నట్లు మెరుగులుదిద్ది అందించారు..Thanks to JKC..
    నిజంగా నూతన తర గాయకులకు మీరు మార్గదర్శకం..
    మీ పరిచర్య అభివ్రద్ది పొందాలని కోరుతూ

  • @prasadkumargara2082
    @prasadkumargara2082 4 года назад +1

    బ్రదర్ ఎక్సలెంట్ మ్యూజిక్ సిస్టర్ బాగా పాడారు ఇలాంటి పాటలు పాడుతూ మాకు నేర్పుతునందుకు వందనాలు

  • @naguchinnu3144
    @naguchinnu3144 6 лет назад +17

    చాలా బాగా పాడారు సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు

  • @krajendraprasad5716
    @krajendraprasad5716 7 месяцев назад +1

    Christopher sir old songs naaku challa istam sister challa Baga paderu sir please track

  • @dhileep2123
    @dhileep2123 4 года назад +9

    IAM feeling that God s touches me thank s you Lord for giving this life

  • @VeNkaTJoHn
    @VeNkaTJoHn Год назад +2

    సిస్టర్ చాలా బాగా పాడారు, ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏

  • @ramaiahvaskula2318
    @ramaiahvaskula2318 2 года назад +3

    ఎన్నిసార్లు విన్న మరల వినాలని ఉంది సిస్టర్

  • @gksai
    @gksai 4 года назад +1

    Very good song very day I am listening

  • @kmamathakumari4892
    @kmamathakumari4892 4 года назад +23

    Ur patience can be seen in ur way of singing itself sister
    Thank you for your song
    Praise the Lord! Amen!!!!

  • @surisettimahesh1679
    @surisettimahesh1679 5 лет назад +1

    Super akka nevu chala baga padatavu may God bless you

  • @charandurgam5120
    @charandurgam5120 5 лет назад +95

    Devudu goppa swaram ichadamma Niku..nee voice laage pata kuda chaala madhuranga undamma... God bless you

  • @syam7120
    @syam7120 3 года назад +18

    Yehovaa Naa Balamaa
    Yadhaarthamainadi Nee Maargam
    Paripoornamainadi Nee Maargam ||2|| ||Yehovaa||
    Naa Shathruvulu Nanu Chuttinanoo
    Narakapu Paashamularikattinanoo ||2||
    Varadavale Bhakthiheenulu Porlina ||2||
    Vadalaka Nanu Edabaayani Devaa ||2|| ||Yehovaa||
    Maranaputurulalo Maruvaka Moralida
    Unnathadurgamai Rakshanasrungamai ||2||
    Thana Aalayamulo Naa Mora Vinenu ||2||
    Adarenu Dharani Bhayakampamuche ||2|| ||Yehovaa||
    Naa Deepamunu Veliginchuvaadu
    Naa Cheekatini Veluguga Cheyunu ||2||
    Jalaraasulanundi Balamaina Chethitho ||2||
    Velupala Cherchina Balamaina Devudu ||2|| ||Yehovaa||
    Pourushamugala Prabhu Kopimpagaa
    Parvathamula Punaadulu Vanakenu ||2||
    Thana Notanundi Vachchina Agni ||2||
    Dahinchivesenu Vairulanellan ||2|| ||Yehovaa||
    Meghamulapai Aayana Vachchunu
    Meghamulanu Thana Maatuga Jeyunu ||2||
    Urumula Merupula Menduga Jesi ||2||
    Apajayamichchunu Apavaadikini ||2|| ||Yehovaa||
    Dayagala Vaaripai Daya Choopinchunu
    Katinulayedala Vikatamu Joopunu ||2||
    Garvishtula Yokka Garvamunanuchunu ||2||
    Sarvamu Nerigina Sarvaadhikaari ||2|| ||Yehovaa||
    Naa Kaallanu Ledi Kaalluga Jeyunu
    Eththaina Sthalamulo Shakthitho Nilipi ||2||
    Rakshana Kedemu Naakandinchi ||2||
    Akshayamuga Thana Pakshamu Jerchina ||2|| ||Yehovaa||
    Yehovaa Jeevamugala Devaa
    Bahugaa Sthuthulaku Arhuda Neeve ||2||
    Anyajanulalo Dhanyatha Choopuchu ||2||
    Hallelooya Sthuthigaanamu Cheseda ||2||

    • @sumach8456
      @sumach8456 2 года назад +1

      Thank u bro eppudu miru maku lyrics provide chestunaduku

    • @syam7120
      @syam7120 2 года назад

      @@sumach8456 Thank you sister praise the lord 🙏

    • @sumach8456
      @sumach8456 2 года назад

      @@syam7120 🙏🏻🙏🏻🙏🏻🙏🏻praise the lord

  • @PSBCHITHARANJAN000
    @PSBCHITHARANJAN000 2 года назад +2

    చాలా చక్కగా పాట పాడారు. దేవునికే మహిమ కలుగును గాక.

  • @Haffesssskke
    @Haffesssskke 5 лет назад +10

    Glory to GOD...JK garu is God of music composition..Lillian garu..wwowwww...what a beautiful voice given by God....really awesome..

  • @kakatikings6373
    @kakatikings6373 3 года назад +1

    Manchi odarpunu iche song

  • @ponnalavinay143
    @ponnalavinay143 5 лет назад +93

    SONG MEANING :
    YAHWEH is my strength, your way is realistic. Your way is perfect. 1. My enemies have rolled over me, and the inferno of hell stopped. Even the wicked comes like a flood. Continually you will never forget me.
    2. Shows mercy on the merciful and breaks the pride of the proud. shows the distortion over the stubborn people. All knowing plenipotentiary (Dictator). 3.The courageous Lord mounted on the foothills of the mountains, and burned the yoke that came out of his mouth. 4.He descends upon the clouds, and the clouds bring forth his lightning, and the lightning of the thunder, and defeat the devil. 5.The One who lights my lamp, the light of my darkness and the mighty God brings out me from the creatures of water with his mighty hand.6.Made my legs as deer , strong and secure in a high place with a protective shield, is literally on his side. 7.YAHWEH , the living God deserves to be praised abundantly, I am making Hallelujah sing a song of thanksgiving among gentiles (Nations).

    • @jesuschristsongstelugumusi6438
      @jesuschristsongstelugumusi6438 3 года назад +2

      Praise the lord. Wonderful

    • @jaycee4U
      @jaycee4U 2 года назад +1

      Excellent brother, listening to our songs of worship absorbing the deeper meaning underneath voice and music takes us nearer to our Lord and makes us more greatful to His abundant grace, mercy and love

    • @rajua1509
      @rajua1509 2 года назад

      Good my brother

  • @విద్యే_విజయం
    @విద్యే_విజయం 3 года назад

    యెహోవా నా బలమా
    - నా శత్రువులు నను చుట్టిననూ నరకపు పాశములరికట్టిననూ వరదవలె భక్తిహీనులు పొర్లిన విడువక నను ఎడబాయని దేవా మరణపుటురులలో మరువక మొరలిడ ఉన్నతదుర్గమై రక్షనశృంగమై తన ఆలయములో నా మొఱ్ఱ వినెను ఆదరెను ధరణి భయకంపముచే
    నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాసులనుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు

  • @arunasri4929
    @arunasri4929 4 года назад +17

    Glory To God
    Wonderful Song
    God Bless You Sister

  • @pavankumarenduri6160
    @pavankumarenduri6160 5 лет назад +1

    Yesayya Namanike mahimakakalugunu gaka Amen

  • @josephabilash9108
    @josephabilash9108 4 года назад +13

    What a Beautiful Voice Lillyan akka....Amazing! It is God's Gift! Wow, This song is just heart touching! Praise The LORD ✝️❤️

  • @ramyacheeli8358
    @ramyacheeli8358 6 лет назад +1

    prathi..christian padukune..pata
    prathi okkarakki ochina..pata
    tq for this song..

  • @tejaswinipraveen406
    @tejaswinipraveen406 6 лет назад +69

    This is my favorite song, praise god, spr akka god bless you

  • @Sureshsuresh-hg3dl
    @Sureshsuresh-hg3dl 9 месяцев назад +1

    Super

  • @arunaanu3233
    @arunaanu3233 4 года назад +5

    This is my mom's favourite song really she didn't know this song but automatically this song came her mouth by when she is wake up from sleep for pray at 3 o clock it's done when we newly converted really it's amazing shalom praise the lord 🙏🙏🙏🙏😊

  • @chanduchaa6665
    @chanduchaa6665 3 года назад +1

    Nise supar ga padaruu sistar

  • @hemanalini667
    @hemanalini667 6 лет назад +20

    Excellent rendition by Lillian Christopher. Has a lilting voice. Just loved it. God bless you.

  • @rottalazar7570
    @rottalazar7570 2 года назад +1

    కొన్ని అక్షరములు తేలికగా పలుకుచున్నరు. ఉదాహణకు యధార్ధమైనది

  • @rev.v.rajshekar643
    @rev.v.rajshekar643 3 года назад +4

    God bless you Lilian sister As a Pastor I release maniful blessings upon you and your family. Amen

  • @vandanalasai3057
    @vandanalasai3057 3 года назад +1

    Evergreen song evergreen song evergreen song super voices

  • @ramakrishnac8627
    @ramakrishnac8627 6 лет назад +4

    I heard this song in childhood in my Village, Sitanagaram colony, Guntur District, AP with some Salvation Army population- Sect in protest Christian religion. The song continues to echo same sounds even after 55 years.

  • @jambulashilpabhaskar7494
    @jambulashilpabhaskar7494 3 года назад

    Asalu em song edi superb na jeevithamlo enno patalu vinna kani entha adbutham ga padatam daniki thagga music.. really i love this song Lillian sister your voice amogham♥️♥️👏👏👏👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @ganduripallavi2015
    @ganduripallavi2015 5 лет назад +21

    Very nice sister ,,,,,every day I used to listen this song atleast 10 times minimum......the way u sang was simply amazing and very understandable

  • @sandeepvelugu2416
    @sandeepvelugu2416 3 года назад

    Thankyou jesus....Sister mimmalni mi paricharyanu yesaiah enka goppaga ayana namam echhimche variga mi dvara devudu ghanaparacha badali..Dear Bro. jk garu miru compose chesina patalu roju vinadam santhosham ga vundhi...

  • @AnandAnand-vb4dx
    @AnandAnand-vb4dx 5 лет назад +11

    This song is Remeber My childwood
    Thank you.

  • @Anusha1990
    @Anusha1990 6 месяцев назад

    Excellent singer, congratulations. All the best. Almighty God pour his blessings upon her 🎉

  • @thomasdavidkalyanapu9671
    @thomasdavidkalyanapu9671 5 лет назад +6

    Yes indeed!! Jehovah God, He's my Strength, my Shield, my Shelter and my Fortress. His ways are always True and I trust in Him. Thank you Sis Lillian for beautiful singing and nice voice and Bro Christopher for great Music. May God bless your Music Ministry and use your team for His Glory and Honour. Amen!

  • @abielraj8542
    @abielraj8542 6 лет назад +9

    💗Akka...💓👌👌👌💓💓💓
    prise the Lord
    💗 love you jesus💗

  • @suryamanidondapati7067
    @suryamanidondapati7067 3 года назад +1

    Nijanga devuniki mahima akka entha excellent ga padaru adhe vidhan ga music it's really wonderful thanks to God

  • @anusri6765
    @anusri6765 2 года назад +3

    I LOVE MY JESUS 😊

  • @Dr.srinivasbommishetty4544
    @Dr.srinivasbommishetty4544 2 года назад

    Excellent amma neeku Devudu manchi gaatraanni chakkati swaraanni ichchadu

  • @dineshbalotiya1682
    @dineshbalotiya1682 6 лет назад +3

    😊Super hit song praise the Lord sister ji Jai yeshu masih ki ho

  • @nani9556
    @nani9556 3 года назад

    One of the best music for a christian song .. probably the best...

  • @aparnaindian7527
    @aparnaindian7527 4 года назад +8

    I love Sharon sisters songs...

  • @blessieblessie1911
    @blessieblessie1911 2 года назад

    Paise the lord sister voice is too good and God bless you

  • @saligommularama3565
    @saligommularama3565 6 лет назад +4

    Yes Lord. your my strength...your inspiration to me Sister .. Glory only belongs to God... God o God please bless her... Praise to God..

  • @ansilanil9290
    @ansilanil9290 4 года назад +1

    Naa balam naa rekshaa amen

  • @hanokmesa537
    @hanokmesa537 6 лет назад +5

    Before going to bed I listen to this song everyday. It's always good to sing praise to our GOD. Thank you Mr. Chris.

  • @ksrinivas6852
    @ksrinivas6852 4 года назад

    God. Bless. All. Praise. The. Lord...... Kota..... Patamata. Centre.. VJA.. City.. Andhrapradesh.... Kota

  • @pujithanalamati4290
    @pujithanalamati4290 5 лет назад +6

    Very nice song👌👌..God bless you both sister and brother.. 👏👏thanks for giving us this song..all glory to God ⛪⛪🙏🙏

  • @sravaniravuri9847
    @sravaniravuri9847 4 года назад +1

    Wonderful song str 👌👌deva n.a. andhakara sthitheni veluguga marchi santhoshanni anugrahinchandi thandri 🙇🙇🙌🙌🙌

  • @tirumalaraobilla7443
    @tirumalaraobilla7443 6 лет назад +4

    Praise God for that he has given so sweet voice to praise him alone ..God Bless You

  • @jedidiahm3670
    @jedidiahm3670 Год назад +1

    Praise the lord 🙏 Sharon sister jesus christ is lord Jesus Christ is lord of all hosanna in the highest God is good all the time jesus said iam way truth and the life jesus with you always 🙏🕎✝️👏👌💯🧎👍🤝📖🤗🛐🙇⛪💅👋🙌

  • @sathianandanchetty5086
    @sathianandanchetty5086 4 года назад +4

    Thank you Lord Jesus for this beautiful song,bless your daughter abundantly, may she always sing to bring glory to your holy name.

  • @Chalam1993
    @Chalam1993 3 года назад

    Manchi voice sister devuniki mahima kalugunugaka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ajaykumar-qx6vb
    @ajaykumar-qx6vb 5 лет назад +6

    When I hear this
    I just got connected to God 🙏deeply
    Such a melody in your voice
    With awesome 👏 lyrics
    Thank you lord for blessing us to praise your glory
    God Bless you sister

  • @dveditor2851
    @dveditor2851 2 года назад

    2 line is very nice to my heart touching line. Nice sir and medam God bless you. Jk Christopher. ❤️

  • @jayabijjiga9503
    @jayabijjiga9503 4 года назад +4

    Thank God for the beautiful voice, you can still do better with joy.

  • @yelisahyaswanth
    @yelisahyaswanth 3 года назад +4

    Wonderful voice and beautiful music 🎶, meaningfull super song, super singing, God bless you team

  • @augusteenchinna3128
    @augusteenchinna3128 6 лет назад +1

    Jesus Christu mimmunu mekutumdamunu Devinchunu Gaka God Bless You Akka Chala Baga Padaru

  • @apjkalam6658
    @apjkalam6658 6 лет назад +8

    Sister u sung it with beautiful voice and showed humble nature towards GOD very impressive...thank you brother for providing this song with great music...

  • @nakkavenkatasrilakshmi4830
    @nakkavenkatasrilakshmi4830 3 года назад

    Amen hallelujah mana cheecatini veluguga cheyagala devudu mana yesayys

  • @satyaprasad4170
    @satyaprasad4170 5 лет назад +3

    wonderful song Praise the lord J K Christopher, Lillian Christopher .

  • @daizynavya6730
    @daizynavya6730 3 года назад

    Akka ba padaaru inta manchi Ragani nenu ekkada chudaledu
    God bless you

  • @shekarmoses805
    @shekarmoses805 5 лет назад +3

    Wow awesome singing sister blessed voice . Sir wonderful music👌👌👌👌🙏🙏🙏🎻🎹🎶🎸🎻🎷

  • @chandruB.Sc.BEd.6257
    @chandruB.Sc.BEd.6257 3 года назад

    మన జీవము గల దేవునికి మహిమ,, కలుగును గాక 🙏🙏🙏🙏🙏స్వర పరిచి, పాడిన వారిని గొప్ప దేవుడు దీవించును గాక!!🙏🙏🙏🙏🙏

  • @gvchandrakanth
    @gvchandrakanth 6 лет назад +4

    Praising God​ for the amazing reverence to the kingdom of God by this team!!

  • @samsonarza2928
    @samsonarza2928 5 лет назад +2

    Almighty God no one liken you nobody compares you. You are a living and loving God I praise thee only hallelujah amen

  • @yerushakandula6152
    @yerushakandula6152 4 года назад +6

    Still now I jus love this song..nice voice akka..my evening time song..the hymn was jus melodious 👏👏

  • @bapupurupu1090
    @bapupurupu1090 4 года назад

    Praise the lord akka .devudu neeku antha goppa swarm ichadu dhaniki nyaym chestunnav devunni stthudisthu.👍

  • @hntvtelugu
    @hntvtelugu 6 лет назад +27

    Wonderful Music Bro. Sister singing as usual Superb. God bless you abundantly, Amen

  • @sabeenanoel9992
    @sabeenanoel9992 3 года назад +2

    Beautiful song!! Cannot understand telgu...but can sense the presence of God....God bless you Sister and Brother .

  • @chrisk6729
    @chrisk6729 5 лет назад +3

    Very nice song lillyan sister may god bless you

  • @nabinlima9065
    @nabinlima9065 2 года назад

    Anna nejaanga heart touching songs Music super odisha Abayga chepptuna Beautiful songs super Mening songs

  • @satyavanipeyyala4903
    @satyavanipeyyala4903 3 года назад +3

    Praise the lord bro Excellent composition nice 👍 👍👍

  • @subbujangam9326
    @subbujangam9326 4 года назад +1

    చాలా మంచి సోదరి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.

  • @sistersreshtabrothersaahus9907
    @sistersreshtabrothersaahus9907 4 года назад +3

    Adbhuthamaina song sister...👏👏👏
    Old song ni entha chakkagaa padaaru.
    GOD BLESS YOUR FAMILY.
    Naa aathmeeya jeevithanni bhalaparchaaru.
    I shared this song to all my friends, collegues and relatives.
    So that I could introduce them Jesus.
    I definitely pray for you.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @jesusmysaviour1375
    @jesusmysaviour1375 5 лет назад +2

    Praise the lord Lillian Akka song chaaaaala baga padav Akka tq god

  • @nissymattaparthi3845
    @nissymattaparthi3845 6 лет назад +3

    My favourite song sister tanq n ur voice is soooo beautiful

  • @luckycreation7615
    @luckycreation7615 2 года назад

    Voice god 🙏🏼 gift echaru sister chala baga padaru .... Music 🎵 🎶 old styles lo vinamu eppudu vinamu bogundi brother devunike mahima

  • @koppulavasu5476
    @koppulavasu5476 6 лет назад +7

    Wow Akka God is giving great voice God is blessing you and your family

  • @lakshminarayanach5742
    @lakshminarayanach5742 2 года назад

    Exlent ga padinaru good voice devunike mahimakalugunu gaka