రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం | Free Sand Policy From July 8th
HTML-код
- Опубликовано: 6 окт 2024
- రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్రకు...ముఖ్యమంత్రి నిర్దేశించారు. లోడింగ్, రవాణా ఛార్జీలపై కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలన్నారు. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఉచిత ఇసుక విధానం అమలు చేశారు. కేవలం లోడింగ్, రవాణా ఛార్జీలు మాత్రమే వినియోగదారులు భరించాల్సి వచ్చేది
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
Great decision by CBN💐💐💐 and state real estate and construction field boom will arise soon 👍
Good Decision. Great job kootami Government. Very Happy
Good decission ✌️✌️✌️✌️✌️✌️jai tdp jai janaesna jai pspk 😊
ఏ గవర్నమెంట్ ఇసుక మాఫియా ను అరికట్టలేదా, ఉచితంగా ఇసుక పంపిణీ ఎందుకు దీని వల్ల ఏమి ఉపయోగం, గవర్నమెంట్ కి ఆదాయం బొక్క.
Orey babu development undali antey buildings kattukovali dhaniki isuka kavali
@user-hm8tj3wn6panduke adhaar link pettaru
👌👏 GOOD DECISION
Excellent డెసిషన్
Good job
Good
Super
Good decision for
Good 👍 job
That’s the CBN
Super 🙏🙏🙏🙏
జై శ్రీ రామ్ 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 జై అమరావతి జై తెలుగు దేశం జై టీడీపీ జై జనసేన జై బీజేపీ జై నారా చంద్రబాబు నాయుడు గారు 🙏✌️✌️✌️🥛🥛🥛🪷🪷🪷
Great CM 💯 YOUR RIGHT FOR ANDHRA
Why Sand should be free? Who is going to benefit?
YCP anni panchestunnaru ani cheppaaru.. ippudu mari isuka free ga iccheyocchaa! Ayina sand free ga iste evvari benefit!!
contractors, builders inkaa bada baabulu, black market people will benefit because of this...
common people will never get this free as black marketers and political babus will earn extra money out of it!
This is one of saying that we are doing something great to people but actually smart way of filling their own pockets!
Sand free ayith projects akkuva vasthayii Dani valla registration amount vadthundhi workes Ku work untadhi Inka approves Ku amount govt Ku kattalli
Adra srilanka avadaniki ready ga undhi
anni free ga panchite, singapoor avutundi friends ipudu😂, rastram nasanam avadhu, nanu nammandi🎉
Bro isuka free గా ఇస్తే construction works start అయితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి merugu అవుతుంది...
గతంలో యంత్రాలను ఉపయోగించి ఇసుక తోడుతపన్నారని విమర్సించారుగా తమరు ఇప్పుడేం చేస్తారో చుాద్దాం
Uchitam ga na 😂😂😂
Sand free ne transportation 12000-14000 inka entra meru ichedhi logic evadiki ardam kala sariga news vinatam kuda ravatla sanasulki
తెలుగు దేశం సపోర్ట్ చేసే ఛానల్ కు మా విన్నపం..CBN గారు అధికారం లోకి రావడానికి కళ్యాణ్ గారు కారణం కూటమి ప్రభుత్వం ఏ ఘనత సాధించిన అందరిని ఉద్దేశించి చెప్పండి ఒక్క CBN గారే చేసినట్టు చెప్పకండి..పబ్లిక్ అన్ని గమనిస్తూ ఉంటారు..న్యూస్ చెప్పే ముందు బాగా ఆలోచించి చెప్పండి
🎉 లో
Free ....tannu 1286
Eakkada.sand