CM Revanth Reddy Orders To Ready New Policy For Sand Sales | తెలంగాణలో ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ!

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024
  • రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న ఇసుక పాలసీ అవినీతి దందాగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు . రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేసి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు . అధికారులు 48 గంటల్లో పద్ధతి మార్చుకోవాలని సీఎం హెచ్చరించారు. గనులు, భూగర్భ వనరుల శాఖను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న ముఖ్యమంత్రి.. నూతన ఇసుక విధానం రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వానికి ఆదాయం, ప్రజలకు ప్రయోజనం ఉండేలా కొత్త ఇసుక పాలసీ కోసం.. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని చెప్పారు. హైదరాబాద్ పరిసరాల్లో అనుమతి లేని స్టోన్ క్రషర్స్ ను వెంటనే మూసివేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 9

  • @Rizwana-l1z
    @Rizwana-l1z 7 месяцев назад +1

    Super 👌 👍

  • @prasadrao6832
    @prasadrao6832 7 месяцев назад

    మంచి,ఆలోచన,ప్రజలకు,మెలుచేయగలరు,

  • @sampowerking7713
    @sampowerking7713 8 месяцев назад +2

    Avunu

  • @BaluAvari
    @BaluAvari 8 месяцев назад +4

    420 congress

  • @msg-qj4bs
    @msg-qj4bs 7 месяцев назад

    గంగుల కమలాకర్ వాడిని ఒక చూపు చూడాలి. వేలా కొట్లా మనీ గనులు స్టోన్స్, అంతా భూతకపు మాఫియా

  • @SANJYOJAJA
    @SANJYOJAJA 6 месяцев назад

    Ayya mallanna CM REVANTH GARI ISUKA POLICY GURINCHI KUDA KONCHEM CHEPPANDI UNNAFALANGA DARALU 150-200% PENCHESADU. MADYATARAGATHI VADI HADDI VIRISTUNNADU. ANUBHAVISTHADU