Brahmanandam vs Garikapati Narasimha Rao | Funny Speeches | TV5 Tollywood

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • Brahmanandam vs Garikapati Narasimha Rao | Funny Speeches | TV5 Tollywood
    #brahmanandamcomedy #garikapatinarasimharao #funnyspeech
    #tv5tollywood
    TV5 Tollywood- Subscribe Our Channel For Latest Tollywood Gossips and Exclusive Interviews with Tollywood Stars and Much More.
    Subscribe to TV5 Tollywood : bit.ly/2KRNtxb
    Like Us on Facebook : tv5tollywood

Комментарии • 226

  • @kirankumarbattula4743
    @kirankumarbattula4743 2 года назад +61

    తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి!!
    చాలా గొప్ప వివరణ గురువుగారు 🙏🏻

  • @Nanivolgsvzg
    @Nanivolgsvzg 2 года назад +55

    మీ మాటలు విన్న తరువాత.. నాకు భారతం చదవాలనిపిస్తుంది... 🙏🏻 ధన్యవాదములు గురువు గారు.

  • @quirkyj1125
    @quirkyj1125 2 года назад +7

    అబ్బబ్బా ఎంత కరెక్ట్ గా చెప్పారు, తెలుగు / నన్నయ్య భారతం అనువాదం కాదు అని, నాకు 10th class నుంచీ అనిపించేది, అంత మధురంగా అనువాదం రాదే అని. Also తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి, ఇంతకీ ఈ comparison ఏంటో అని.

  • @potlurilakshmi5783
    @potlurilakshmi5783 2 года назад +67

    మాకు సందేహం తీరింది ,సామెతకు ఇంత అర్థం ఉంది అని ,మీకు ధన్యవాదాలు గరికపాటి వారు

  • @SyedAli-cj2js
    @SyedAli-cj2js 2 года назад +13

    I love the these legend's speak. Love Telugu

  • @bharathimalapaka2287
    @bharathimalapaka2287 2 года назад +9

    Guruvu gaaru chala bagaa chepparandi garela sametha ni dhanyavaadaalu 🙏🙏🙏

  • @padmalatha219
    @padmalatha219 2 года назад +151

    ఎంత సంస్కృతం వచ్చిన వారైనా ,గరికపాటి వారి లాగా అవధానాలు చెయ్యలేక పోతున్నారు,పైగా అన్నీ నేర్చుకొని మీరూ చెయ్యచ్చు కొంత కష్ట పడితే మీరూ నాలాగ అవధానాలు చెయ్యచ్చు ,అనే ఆహ్వానిస్తూ ఉన్నారు.

  • @cocanadaboy
    @cocanadaboy 2 года назад +3

    గురువు గారికి శతకోటి పాదాభివందనాలు
    మీరు మరియు మీ ఉపన్యాసం అమోఘం అద్భుతం

  • @warrior007
    @warrior007 2 года назад +14

    🎊ధన్యవాదాలు మహా అవధాని గారు.🙏🙏

  • @velpulavasantha4294
    @velpulavasantha4294 2 года назад +16

    Evari bodhana varidi.. Give respect to every one

  • @bulususaisrihari5059
    @bulususaisrihari5059 2 года назад +18

    నన్నయ గణపతి
    తిక్కన గణపతి
    ఎఱ్ఱ ప్రగఢ గణపతి
    వ్యాస భగవానుడు చెప్పిన దానిని జీర్ణం చేసుకొని వ్రాసారా?
    ఆది కవులకు నమస్కారం🙏

  • @bhaskarrao2861
    @bhaskarrao2861 2 года назад +17

    Garikipati Narashimha ran gari ki Namaskaramulu

  • @manojkona2758
    @manojkona2758 2 года назад

    Anthata😂😂😂 athanu 😂😂😂😂 garikipati anthata😂😂😂😂athanu Enugu😂🤣🤣🤣

  • @devidabbu2301
    @devidabbu2301 2 года назад

    Na question ki answer chepparu danyavadaalu

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 года назад +31

    మీ వలన అనేక విషయాలు తెలుసుకుంటున్నాము, గురువు గారు. 🙏

  • @ajfarmix
    @ajfarmix 2 года назад +7

    మహా అద్భుతంగా అనిపించింది...

  • @janardhanmanuka1390
    @janardhanmanuka1390 2 года назад +10

    Good speech 👍💯🌷 great person 👍

  • @bsrao9833
    @bsrao9833 2 года назад +14

    Iddaru Iddare,,,,👍

  • @vakatipalguna3729
    @vakatipalguna3729 2 года назад +17

    ఓం నమో నారాయణాయ

  • @govjob4569
    @govjob4569 2 года назад +9

    Nenu garikipati garu bhakthi tv lo bharatham cheppey appudu chuse Vanni.... regular ga kadhu but varaniki oka 2 or three days....madhaylo eppudiyna oka one month chudakapothey...eppudina koddiga manasu bagalekpothey bhakthi tv lo bharatham chusevadi ni ...aa episode lo Ney Naku unna problem ki solution dorikedhi...so eppudina oka samasy untey Edo oka episode chudandi compulsary Meeku solution dorukuthundhi.

  • @jmrtalks8733
    @jmrtalks8733 2 года назад +3

    Highly enlightening and enriching

  • @rajasimhareddykonala5173
    @rajasimhareddykonala5173 2 года назад +12

    Thank you Garikapaty garu

  • @vramchandrareddy2629
    @vramchandrareddy2629 Год назад

    బ్రాహ్మణ భోజన ప్రియతహ.

  • @uniquecreater1798
    @uniquecreater1798 2 года назад +2

    Voice ni inka clarity ga record cheyachu @tv5 tollywood

  • @Ravirocking88
    @Ravirocking88 2 года назад +1

    Brahmanand chala Baga matladaru... Practical ga.

  • @bhaskarkanchibhotla5672
    @bhaskarkanchibhotla5672 2 года назад +18

    గురువు గారి కి వాదనలు 🙏

  • @mearn_ctaftsman
    @mearn_ctaftsman 2 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vamsym
    @vamsym 2 года назад +6

    Guruvu garu 🙏🙏

  • @venkatk1968
    @venkatk1968 2 года назад +3

    ఏమీ తెలీదంటూ మంచి పద్యం చెప్పారు బ్రహ్మానందం గారు ..
    ఐతే ఇదివరకు చెత్త పాత్రలు చేస్తున్నారు అని అనుకుడే వాడిని.. ఆ తర్వాత అదంతా పొట్టకూటికోసమేనని అర్థం అయింది.
    ...
    గరికపాటి గారు సాహిత్యం చెప్తే చాలా ఇష్టం. ప్రవచనం ఈమధ్య ఎక్కువ కమర్షియల్ అవుతోంది. అందుకే ఈ అభిప్రాయం..

  • @Chandrakanthlakhinana
    @Chandrakanthlakhinana 2 года назад +1

    Garikipati explaining be like, he is forcing us to believe that thintey gariley thinali has that much meaning 🤣

    • @knk1172
      @knk1172 2 года назад

      Yes We can eat anything without any Currys or chutneys 😂🤣

    • @Chandrakanthlakhinana
      @Chandrakanthlakhinana 2 года назад

      @@knk1172 😅

  • @AwesomeSwiss
    @AwesomeSwiss 2 года назад

    Video comedy kannaa, SATIRE badulu SAITARLA RAAJULU ani thumbnail pettadu..Adi comedy..😀😀😀😀

  • @davidmathayya510
    @davidmathayya510 2 года назад +128

    సార్...నేను క్రిస్టియన్ ...కానీ నేను మిమ్మల్ని ఫాలో అవుతాను....దయచేసి మీరు ఎన్ని అవార్డ్స్ వచ్చినా ఈ వెధవ రాజకీయాలను నమ్మవొద్దు..... మంచిని ప్రోత్సహించoడీ.... ఎందుకంటే వినిన మరియుతిన్న గారెలు అద్భుతముగా ఉంటాయి....

    • @cheedellagopala2516
      @cheedellagopala2516 2 года назад +6

      Orey mundu nuvu Indiyan vi

    • @princeakash4295
      @princeakash4295 2 года назад +11

      ఒకసారి శివ శక్తి channel చూడు సోదర

    • @rainbow7653
      @rainbow7653 2 года назад +7

      @@cheedellagopala2516 ala anukovali ante manam antha planet earth anukovachu gaa....kani anukomu

    • @gvk3385
      @gvk3385 2 года назад

      Hindus. వెధవ రాజకీయాలు నమ్మధు సరే..
      కానీ కిరస్తనీలు మాత్రం తనది తప్ప అన్ని అబద్ధాలు సాతాను మతాలు అని చర్చ్ లో చెప్పే సొల్లు నమ్మాలి అంతేగా.

    • @Phanindra_Bhupathi_Raju_
      @Phanindra_Bhupathi_Raju_ 2 года назад +6

      @@rainbow7653.వసుధైక కుటుంబం అని చెప్పింది హిందు ధర్మం ..దాని అర్ధం తెలుసా !!?? హ ..నువ్ కామెంట్ పెట్టిందే దాని అర్ధం ..మళ్ళీ అనుకొము అని నీ సంకర మెదడు అందరికి రుద్దుతావే !!??

  • @nookarajubarla862
    @nookarajubarla862 2 года назад +5

    Brahmanandam gaaru super

  • @tanujdande7596
    @tanujdande7596 2 года назад +1

    Konchem thumbnail spelling marchandi

  • @wokeymcwokeface1974
    @wokeymcwokeface1974 2 года назад +24

    తింటే గారెలు తినాలి. వింటే గరికపాటి గారినే వినాలి!

    • @austin426512
      @austin426512 2 года назад +2

      Chuste Brahmanamdam movies chudali, Vinte Garikapati Pravachanale vinali

    • @Naresh-ng7nk
      @Naresh-ng7nk 5 месяцев назад

      ​@@austin426512👌💥❤️

  • @venkateshreddy8902
    @venkateshreddy8902 2 года назад

    Guruvugariki danyavadamulu

  • @TejascreationsByTejas
    @TejascreationsByTejas 2 года назад

    Aa sametha anduku vachindi ani Nen kuda appudu anukuni danni vere pindi vanta anduku cheppaledu ani meeru na sandehaanni teerchaaru🙏🏻 Dhanyavaadamulu Guruvugaru🙏🏻🙏🏻

  • @daminidon9519
    @daminidon9519 2 года назад

    Guruvu garu.....🙏🙏🙏🙏

  • @akashchowan9700
    @akashchowan9700 2 года назад

    Tv5 ver is funny speech..

  • @Venugopal50846
    @Venugopal50846 2 года назад +3

    Well said

  • @natraj.nagavelli
    @natraj.nagavelli 2 года назад +4

    Aasthikulalo Naasthikulu Garikapati Vaaru. Ganda Berunda Garikapati,,,🙏

  • @isaacsurendra559
    @isaacsurendra559 2 года назад +1

    Jesus ni prayer chesukunta ayinappatiki meeru cheppe samajika vishayalu cheptharu chala bagunnayi sir

    • @austin426512
      @austin426512 2 года назад

      Jesus fake gaadu

    • @Raju-lx1mh
      @Raju-lx1mh 2 года назад

      @@austin426512 నీ వళ్ళు మొత్తం ఫేక్ అహ్

    • @austin426512
      @austin426512 2 года назад

      @@Raju-lx1mh Jesus ki Raju emi telusura…rice bag Raju ante telusurundi

  • @murthyramana6547
    @murthyramana6547 2 года назад +6

    Stardom of Brahmi was Jandyala gesture. In beginning films you see his jiddu expressions.

    • @kissstar123
      @kissstar123 2 года назад

      peekinav theeyi

    • @rachanaresh817
      @rachanaresh817 2 года назад +3

      everyone in this world is beggining so dont make statement like this. a king is not king when born. he learns. a skillset will grow. before coming to industry he is lecture . cartoonist and mimcry. easily he didnt got chance. Also every legend in this world is evolved . even this planet. gesture is always ther. but own self discipline to become what he is !. so dont take away all things because brahmi garu said fun about himself .

    • @murthyramana6547
      @murthyramana6547 2 года назад

      @@rachanaresh817 most selfish king. Brand ambassador of miser.

    • @syalla292
      @syalla292 2 года назад +6

      @@murthyramana6547 how good u r? Questioned urself?He is already good at keeping u healthy by making u and everyone happy.. that is what he is paid for..grow up like him and share ur wealth 🤑

    • @rexoctalish
      @rexoctalish 2 года назад +1

      @@syalla292 good slipper shot 👏👏

  • @maheshharivaram4475
    @maheshharivaram4475 2 года назад

    తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి. అన్న సామెత కి అర్ధం, నేను చెపుతాను, భారతం వింటే బుద్ది బలం పెరుగుతుంది, గారెలు తింటే వంటికి బలం పెరుగుతుంది, ఆ కాలం లో గారెలు బలమైన ఆహారం, అందుకే ఆ సామెత చెప్పారు, అంతకు మించి ఏమి లేదు అని నా

    • @maheshharivaram4475
      @maheshharivaram4475 2 года назад

      అభిప్రాయం

    • @udayk6029
      @udayk6029 2 года назад

      గారెలు కంటే బలవర్ధక పదార్దాలు చాలా ఉన్నాయి.

  • @kirankumarbattula4743
    @kirankumarbattula4743 2 года назад +7

    దేశ బాషలందు తెలుగు లెస్స 🙏🏻

    • @inaspower7983
      @inaspower7983 2 года назад

      అని దేశం మొత్తం ప్రజలు అన్నారు తెలుగు వాడు తెలుగు భాష గొప్ప అంటే సరిపోతుందా ఎవరి బాషా వారికి గొప్ప

    • @kirankumarbattula4743
      @kirankumarbattula4743 2 года назад

      @@inaspower7983 తమ్ముడు దేశ బాషలందు తెలుగు లెస్స అని కితబు ఇచ్చింది ఎవరో తెలుసా? కర్ణాటక మహారాజు శ్రీ కృష్ణ దేవరాయలు 🙏🏻 సకల కళా పోషకులు, పాండిత్యానికి పండితులకు ఎంతో గౌరవమిచ్చే రాజు.
      అష్ట దిగ్గజలు అనే మాట విన్నావా? ఈయన హయాంలోనే ఉండేవారు, మన బాషా కాదు మన వేషం కాదు అయినా అలా ఎందుకు అన్నారు అనుకున్నావ్, తెలుగు బాషా యొక్క ఔన్నత్యాన్ని గుర్తించాడు కాబట్టి.
      తెలుగు పద్యాలు గ్రంధాలు కావ్యాలు చదువు నీకు గ్రహించాగలిగే జ్ఞనం ఉంటే తెలుసుకుంటావ్ లేదా నీ ప్రాప్తం అంతే!!
      నేను ఆ మహాప్రభూ అన్నాడని కాదు, నేను విషయం గ్రహించి మాట్లాడుతున్నాను!!

  • @SrinivasReddy-qt5so
    @SrinivasReddy-qt5so 2 года назад

    Volume konchem penchi upload chesthe bagundedhi.. 😕

  • @sandysweety588
    @sandysweety588 2 года назад

    Garelu Chiken tho nkaaa baguntundi 😋😋😋😋

  • @raghusiri7386
    @raghusiri7386 2 года назад

    Bobatlu lo neeyyi or palu to tinte baguntundi sir

  • @balaturaga9662
    @balaturaga9662 2 года назад +2

    Naa sandeham ippatiki teerindi sir. 🙏

  • @funwithcoco8089
    @funwithcoco8089 2 года назад +7

    Garika pati garu panditudu sir meeru only cheppindi chese actor ante

    • @sujithsujith123
      @sujithsujith123 2 года назад +1

      Adhe brahmanandam garu kuda cheppindhi

  • @kantrikatti5740
    @kantrikatti5740 2 года назад

    thumbnail chala baga rasaru setire ki syters ani pettaru suoer

  • @gowthamsagarg7631
    @gowthamsagarg7631 2 года назад +1

    🙏

  • @nnrao1836
    @nnrao1836 2 года назад +1

    Jagame maya Bathuke maya vedalalo saraminthenaya

  • @narayanagvs3979
    @narayanagvs3979 Год назад

    Meku vachhi nalugu padyalu kani vagutavu ananta veshayalu telicina vari gurinchi meku kavali avakasalu nevu avakasavadivi chiruni ante meku batuku ledu kani memu ne laga kadu once we are fix allways telling reality jai hopandit samakhya jai ho hinduijam

  • @SrinivasReddy-qt5so
    @SrinivasReddy-qt5so 2 года назад +3

    ఈ ప్రసంగం ఏ సందర్బంలో ఏ వేదికలో జరిగిందో description లో ఇచ్చి ఉంటే బాగుండేది.. ఛానల్ వారు గమనించగలరు

    • @satyavani6498
      @satyavani6498 2 года назад +2

      Nannaya mahabharatam vrasi 1000 years poorti aina sandarbhanga sahasrabdi utchavalu jaruputunnaaru. Rajahmundry, hydarabaad llo

    • @SrinivasReddy-qt5so
      @SrinivasReddy-qt5so 2 года назад

      @@satyavani6498 ఓహ్ అవునా అండి.. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు

    • @satyavani6498
      @satyavani6498 2 года назад +1

      @@SrinivasReddy-qt5so u r welcome

  • @sms2014
    @sms2014 2 года назад

    Naku okka dought clear aindhi guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gopalgopal4339
    @gopalgopal4339 2 года назад

    Good sir

  • @amaranathnaidu2714
    @amaranathnaidu2714 2 года назад +1

    guruvu gaaru maa anumanam కూడా తీర్చారు నమస్కారం

  • @krishnaiyer1192
    @krishnaiyer1192 2 года назад +1

    Manchi matalu gurivu gaaru garikapaati

  • @wallpapergallery5098
    @wallpapergallery5098 2 года назад

    Kindha comments lo okkadiki okkatikuda ardham kaledu but garikapaati Garu antene ardhanike ardham jirninchukondi

  • @sagar3391
    @sagar3391 2 года назад

    🙏🙏🙏

  • @vijayamaringanti7456
    @vijayamaringanti7456 2 года назад

    స్వతంత్ర కావ్యానికి వేరే పేరు పెట్టాలి. రామాయణ భారతము లను సినిమా వాళ్ళు తీసుకుంటున్న స్వతంత్రాన్ని హర్షించాలా?
    లేని లక్ష్మణ రేఖచొప్పించినవారిని తెచ్చుకోవాలా? వేరే పేరుతో వేరే ఇతివృత్తంతో రాసుకుంటే అభ్యంతరం ఉండదు.

  • @princeprasad6341
    @princeprasad6341 2 года назад +1

    Idhharu Great ye anavasaramga godavalu pettakandi

  • @fishyfishFISHFISHY
    @fishyfishFISHFISHY 2 года назад

    Original is Original.

  • @suryanarayanasistla9483
    @suryanarayanasistla9483 2 года назад +2

    అబ్బో చాలా గొప్ప రీసెర్చ్.

    • @sudhakarnaidu8705
      @sudhakarnaidu8705 2 года назад

      Aunaa.....

    • @srikanthraj2736
      @srikanthraj2736 2 года назад

      Niku edi ledu bochu lo comments tappa

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 2 года назад

      @@srikanthraj2736 Poraa! Bewars gaa!neelaagaa Naynu gorreni kaadu bay. Nee Garika cheppina daanikallaa thala voopataaniki. Avadu em chepthe daaniki gorre laagaa thala voopatam kaadu. Kaastha vaadu burra. Adee neeku vunte. 😂😂😂😂

    • @backbencher2415
      @backbencher2415 2 года назад

      Bochu ga nuvem peekinaav

  • @nnrao1836
    @nnrao1836 2 года назад

    Thinte Garelu Thinali vinte Bharatham vinali

  • @ammamad5743
    @ammamad5743 2 года назад +4

    Brahmanandam vetakaaranga matlaadadom maneyyaali....

  • @madasuannaiah4754
    @madasuannaiah4754 2 года назад

    Jai గరికపాటి n

  • @inaspower7983
    @inaspower7983 2 года назад

    మెగా భజన గాళ్ళు బ్రహ్మానందం గారిని కూడా ట్రోల్స్ చేస్తారా ఏంటి.....మీ ముందు మెమెంత సినిమా వేషాలు వేసుకునే వాళ్ళ ము అంటావ అని

  • @nnrao1836
    @nnrao1836 2 года назад

    Dharmecha Ardesha Kamesha Mokshecha are main For every one lively hood

  • @Raju-gc8th
    @Raju-gc8th 2 года назад

    గరిక పాటి అవధాని కానీ ప్రభువులకు కొమ్ముకాయటం బాగాలేదు

    • @udayk6029
      @udayk6029 2 года назад +1

      ఎవడికి

  • @ravindrajathin236
    @ravindrajathin236 2 года назад

    Anirvachanam kaadu nirvachana

  • @melavlogs9842
    @melavlogs9842 2 года назад +1

    Thelsukunedhi dhantlo em ledhu brahmam garu

  • @vamshibolte7
    @vamshibolte7 2 года назад +1

    Title ki video ki sambhandam undhara asalu.
    Luccha TV5

  • @saipotina9184
    @saipotina9184 2 года назад

    Anni telisinodu ravana but in bad way

  • @rockstar2220
    @rockstar2220 2 года назад

    🥰🥰🥰🥰🥰

  • @mounikatakkellapati7257
    @mounikatakkellapati7257 2 года назад

    Oka vedhava mana dhivala puttupirvala gurinchi acharala gurinchi vyagyanga pichi pichi ga em garikapati uncle cheppandi ani vaguthunnadu... Vadiki chempa Chellumanela samadhanalu ivvandi guruvugaru

  • @AjayKumar-bt8bw
    @AjayKumar-bt8bw 2 года назад

    Garikapati matladedhi chaala ante chala unnecessary topics ni theeskoni.. asalu Padma Bhushan award evvadam endho nak artham kaadhu 🤦

  • @ashokvishwakarma9420
    @ashokvishwakarma9420 2 года назад +4

    ఎవరి ప్రొఫెషన్ లో వారు గొప్ప..vokkaridi vokkariki రావడం కష్టం..

  • @sivamani4959
    @sivamani4959 2 года назад +1

    Vivekanandudeni kuda ilage yedipuncharura idi bommalatukadura not comper

  • @saiprabhuraju2843
    @saiprabhuraju2843 2 года назад

    Chalmandhe kavulanu pogedevadu ane antaru, Kane alasu artham dantlo enno patalu vuntaye gunapatalu vuntaye, adhe evarekhe teletadu,

  • @satishkadaverla9004
    @satishkadaverla9004 2 года назад +2

    ఇండియా లో దేవుళ్ళ కంటే బాబాలు ఫేమస్

    • @asamardhudu8921
      @asamardhudu8921 2 года назад

      Ee sollu chalarojulu cheppaaru edi ekkuva unte danilo thappulu kuda untaay anni wrong ani kaadu kojja nayakulu errpappalaina prajalu ila sollu cheppukuntaru donga doctor lu unnaru donga paastor lu untaru vallandarni panikimalinollu anaru evadaithe thappu cheste vadne antaru kani hinduvula visayanikoste andaru dongale antaru ee half brain kondagallu

    • @avinashkundrapu8731
      @avinashkundrapu8731 2 года назад

      Ayana baba kaadu sahasra avadani ante book chudakunta veyye padyalu vati babalu cheppagaladu. baba lu ante kashay battali veskoni malalu veskoni Ede chestam ade chestam ani cheppe varu

  • @udayhotshot
    @udayhotshot 2 года назад +1

    Balakrishna ni gattiga vesaru

  • @love4music615
    @love4music615 2 года назад

    Na moddalo TV5 prathi 2 mins oka add vastundi em channel rabhai

  • @ahabhaleruchiandart8368
    @ahabhaleruchiandart8368 2 года назад +3

    🙏🙏🙏🙏🙏

  • @bappu8735
    @bappu8735 2 года назад +6

    Gandara gandadu garikapati gaaru

  • @baburaonatra6446
    @baburaonatra6446 2 года назад +25

    నాకు ఒక డౌట్ బ్రహ్మనందం మత మార్పిడి చేసుకున్నాడా....ఆలాగే అనిపిస్తుంది ఇప్పటి వరకూ గరికపాటి వారి స్పీచ్ లు ఇతర మతస్తులు కూడా వారి జ్ఞాన బోధలు విని ఎంతో ఆనందం తో వాట్స్ అప్ లో ఆతని ప్రసంగాలు పోస్ట్ చేస్తారు.అలాటి వ్యక్తిని విమర్శిస్తే నీకు వచ్చే లాభం ఎమైనా ఉందా ? నీవు సినిమాలో డైలాగ్ చెప్పాలి అంటే కాయతం మీద రాసుకొని ఇంకొకడు సైడ్ నుండి చెబితే కానీ నీవు ఆక్షన్ చేయలేవు.అటువంటి నీవు గారికిపాటి వంటి వారిని విమర్శించే స్థాయికి వచ్చావు అంటే ఇకనుండి నీ పతనం మొదళౌతుంది అన్న మాట. నీవు ఒక సామాన్య ప్రజల ఆనందం కోసం. ఆ ప్రజలు డబ్బులతో నీవు ఒక యాక్టర్ వి మాత్రమే .
    అంతే గానీ ఇప్పటికి జరిగింది వదలి గరికపాటి వారికి క్షమాపన చెప్పి ఇక ముందు ఇటువంటి డిబేట్స్ ఎప్పుడూ పెట్టకుండా నీ బ్రతుకేదొ బ్రతుకు.
    లేదా ఇంకా దూల ఎక్కువ ఉంటే ఈ రాష్ట్రం లో జరిగే అవినీతి గురించి.ప్రజలకు జరిగే అన్యాయం గురించి ప్రపంచ చరిత్రలో రాజదాని లేని ఏకైక రాష్ట్రము ఏదో దాని గురించి డిబేట్ పెట్టు.ఆటు సినీ రంగం లో ఇటు రాజకీయం లో గానీ అభివృద్ది చెందుతావు .

    • @sudhasurampudi6263
      @sudhasurampudi6263 2 года назад

      ఇదంతా బ్రహ్మానందం చూస్తారనుకున్నారా ఏంటి 😊

    • @jallipavan8988
      @jallipavan8988 2 года назад +2

      Orey Babu nuvu thumbnail chusi , complete gha video chudakunda o chaata bharatham raasavu kadra,

    • @balakrishna704
      @balakrishna704 2 года назад +2

      Rey babu video chusi matladara bramhaandam em thittaledu pogidadu

    • @sindh3873
      @sindh3873 2 года назад +1

      Aray verri pushpam..video chusi comment pettara

  • @reddappachinna9857
    @reddappachinna9857 2 года назад

    గరికపాటి వారు చెప్పింది అబద్ధం

    • @danayyabhimavarapu3775
      @danayyabhimavarapu3775 2 года назад +2

      అయితే నిజం ఏంటో నువు చెప్పు

  • @golugurinagababu672
    @golugurinagababu672 2 года назад +2

    ఈ బ్రహ్మానందం గాడు పైకి మాటలు బాగానే చెప్తాడు. కానీ ప్రజలవల్ల ఈరోజు వేలకోట్లు సంపాదించుకుని అదే ఒక పేదవాడికి ఈరోజుకి కూడా ఒక్క పైసా కూడా సహయం చెయ్యని మహ వెటకారస్తుడు.ఒక మాటలో చెప్పాలంటే మహ స్వార్థ పరుడు.

    • @raghavrr503
      @raghavrr503 2 года назад

      ఇవ్వలేదని ఎలా అనగలరు? గుళ్ళో అన్నదానం కోసం ఇచ్చినా ప్రజా సేవే అవుతుంది. అయినా ఇచ్చే వాళ్ళు ఆర్భాటాలకు పోరు, పుచ్చుకునే వాళ్ళు పుడుతూనే ఉంటారు. ఎవరికి వాళ్ళు బ్రతకడం నేర్చుకోవాలి. అదే మన పురాణాలు మరియు గీత లో చెప్పిన సారం.

    • @udayk6029
      @udayk6029 2 года назад +5

      నువ్వ ఎన్ని కోట్లు సంపాదించావ్, ఎన్ని కోట్లు దానమిచ్చావ్

  • @vijaych915
    @vijaych915 2 года назад +2

    గరికపాటి వారికీ బ్రహ్మానందం కి పోలిక ఏంటి చెండాలం ఆయన ఎక్కడ వీడెక్కడ
    Plz stop it

  • @rainbow9418
    @rainbow9418 2 года назад +10

    Funny speech ఏంట్రా వెధవ ఇది.. ప్రతివ్యక్తీ తెలుసుకోవలసిన విషయాలు రా ఇవి..

  • @rksj2000
    @rksj2000 2 года назад +1

    Voice not good

  • @Mylife-lo3kb
    @Mylife-lo3kb 2 года назад +2

    Ikkada comedy ekkadara sombery TV5 ga erripuku ga

  • @dharmachakra369
    @dharmachakra369 2 года назад

    Garelu thinala naku garelu antene asahyam.evadu ala quote chesadu...thu....But okati cheppadu correct vintey Bharatam vinali....

  • @srisri03411
    @srisri03411 2 года назад +35

    బ్రహ్మానందం గారు మీ భాద మాకు అర్థం అయంది మీరు సినిమాల్లో కమెడియన్ గా మీ తర్వాత ఎవరిని ఎదగా నీయ్యకుండా చేయడం మీకే చెలెంది. అందరినీ ఆలా తప్పు బట్టడం కరెక్ట్ కాదు.

    • @songs2637
      @songs2637 2 года назад +8

      Orini... brahmi ni kuda tappupattevallu vunnaraa...???🤔🤔🤔🤔🤔... karma raaa Babu

    • @srisri03411
      @srisri03411 2 года назад

      @@songs2637 🤔

    • @maheshpancharpula5280
      @maheshpancharpula5280 2 года назад

      Yeppudu nuvvu pedha comedy chestunavu ninnu thokeyale kada

    • @vijayabhaskar61
      @vijayabhaskar61 2 года назад

      Yera songs tappu pattamudadaa ayina yemi ayina demudaa.. Cine industry ki daggara vaadigaa chebutunna atanu manchi hasya natude kaavachu manchi manasu vunnavaadu matram kaadu. Yentho mandi comedy artists ni tokkesaadu.. Helana chesadu. Inkokati telusaa neeku valla abbai pellilo avtala pellivaarini yentho yedipinchadu. Anduke major heart problem vachi mumbai lo open heart surjery cheyinchukonnadu. Mr..teliyakunda support cheyyaku. Neeku evidence kuda kaavalaa

    • @tejeshshanmukhrajeev9396
      @tejeshshanmukhrajeev9396 2 года назад

      /

  • @narendratata.4713
    @narendratata.4713 2 года назад

    BRAHMI GADIKI MIND DHOBBINDHI.

  • @ammuvankatesh5069
    @ammuvankatesh5069 2 года назад +2

    Ssss

  • @rajeshmacharla3942
    @rajeshmacharla3942 2 года назад +1

    ప్రవచనాలు కాదు పని చేసుకో

    • @sindh3873
      @sindh3873 2 года назад +2

      Comments kadhu..panchusko

  • @dharmachakra369
    @dharmachakra369 2 года назад

    Thu.....

  • @chinchan4064
    @chinchan4064 2 года назад +6

    Ore Bramiga Agura Vedhava Apuru ni sollu

    • @Ogss-fl3xs
      @Ogss-fl3xs 2 года назад

      Panikimalina pipiakam neekendukura,,,,

    • @princeprasad6341
      @princeprasad6341 2 года назад

      Orey kuthha muy ra pilla puka Brahmanandham garu and Garikapati garu idhharu great ye anavasaramga godavalu pettaku

    • @udayk6029
      @udayk6029 2 года назад

      వీడియో చూశావంట్రా