వేమా వెంకట్ గారికి అభినందనలు, మీరు ఒక మంచి కళాకారులు అయినటువంటి బ్రహ్మశ్రీ కుందుర్తి ఆంజనేయాచారి గారి యొక్క పరిచయం కలగ చేయడమే కాకుండా చాలా చక్కగా మంచి ప్రశ్నలతో వారిలో దాగున్న గొప్ప విశేషాలను మా అందరికీ తెలియజేశారు.
వెంకట్ గారూ...మాది కృష్ణాజిల్లా అవనిగడ్డ.నాటకరంగంలో గత నలభై సంవత్సరాలు పైగా సేవ చేస్తూ వేలాది నాటకాలకు హార్మోనిస్ట్ గా పని చేసిన మా గురువుగారు ఉన్నారు.మీకు వీలు కుదిరితే వారిని కూడా ఒకసారి ఇంటర్యూ చేయవలసిందిగా మనవి.
యాంకర్ గారు మంచి ప్రశ్నలు అడుగుతూ ఇంటర్యూ చక్కగా నిర్వహించేరు.
Thanks for your great enconragement sir ,thank you sir.
హార్మోనియం చక్కగా వాయించుచున్న మాస్టర్ గారికి ధన్యవాదములు సార్ మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు🙏🙏 నమస్సులు ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్
కళా హృదయులైన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మీలాంటి వారి ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ వేమా. వెంకట్.
సూపర్ సూపర్
ఆంజనేయులు గారు హార్మోనియం అద్భుతంగా ప్లే చేశారు.
thank you very much sir
Vema venkata gaaru is an excellent Zoology lecturer as well as NS
Respected Nageswara Rao garu your a great expert in English subject.
Super achary garu
Thank you sir
❤Very good interaction 🎉
Thank you sir
వేమా వెంకట్ గారికి అభినందనలు,
మీరు ఒక మంచి కళాకారులు అయినటువంటి బ్రహ్మశ్రీ కుందుర్తి ఆంజనేయాచారి గారి యొక్క పరిచయం కలగ చేయడమే కాకుండా చాలా చక్కగా మంచి ప్రశ్నలతో వారిలో దాగున్న గొప్ప విశేషాలను మా అందరికీ తెలియజేశారు.
కళాభిమానులైన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీలాంటి వారి ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ వేమా వెంకట్. ధన్యవాదాలు సార్.
Super video super harmony play
Thank you so much sir
Super Harmonium Music Sir T Q
Thank you very much Sir
Excellent performance babai Garu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Tnq
వెంకట్ గారూ...మాది కృష్ణాజిల్లా అవనిగడ్డ.నాటకరంగంలో గత నలభై సంవత్సరాలు పైగా సేవ చేస్తూ వేలాది నాటకాలకు హార్మోనిస్ట్ గా పని చేసిన మా గురువుగారు ఉన్నారు.మీకు వీలు కుదిరితే వారిని కూడా ఒకసారి ఇంటర్యూ చేయవలసిందిగా మనవి.
ok sir, mee guruvugari phone number pettandi ,
Anchor also super
thank you sir
Super mavayya
Thank you
Nyc mamayah
Thank you
మా మామయ్య గారు ఇలా యూ ట్యూబ్ లో చూడడం చాలా సంతోషం గా ఉంది.
Thank you
Miku namaskar blue
Thank you sir
శ్రీ కుందుర్తి వారితో ఇంటర్వ్యూ ప్రసారం చేసినందుకు ధన్యవాదాలు.
Thank you Sir
Feeling very happy to see you here Pedananna 😍
Tnq
ఇలాంటి మహానుభావులు తో ఇంటర్యూ చేసినపుడు వీడియో లెన్త్ కొంచెం ఎక్కువగా ఉన్నా ఫరవాలేదు.చాలా తక్కువ సమయంలో ఇంటర్యూ ముగించేరు.
Thanks for your good suggestion sir