ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు అందులోనూ మా గుణేశ్వర రావు బాబాయ్ కి శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను ఆయన బ్రతికున్న అన్నాలు ఇదే జోష్ తో ఉండాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను మన అంజనప్ప గారికి కళాభివందనాలు నమస్తే🙏🙏🙏🌹🌹🌹💘💘💘
ప్రతిభ ఉన్న ఎందరో గొప్పగొప్ప కళాకారులను పరిచయం చేస్తున్న తెలుగు ఛానల్ వారికి అభినందనలు. గుణ్ణేశ్వరావు గారి లాంటి గొప్ప కళాకారుల గురించి తెలుసుకోవటం మా అదృష్టం.
విజయనగరం లో ఎంతో ప్రసిద్ధి చెందిన సీనియర్ పౌరాణిక నటులు లో కందుల. గున్నేశ్వర రావు గారు ఒకరు. అటువంటి మంచి నటుని ఛానల్ ద్వారా పరిచయం చేసిన అంజనప్ప గారికి, బాలు గారికి ధన్యవాదములు. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
నమస్తే సార్ మాది రాయలసీమ కడప విన్నంత సేపు మమ్మల్ని మేము మై మా ఏమా కంఠము ఏమ కంఠము నిజంగా సరస్వతి దేవి నీ హృదయంలో నిలబడి మీతో పాడిస్తుంది ధన్యవాదాలు సార్
గున్నేశ్వరరావు గారికి నమస్సులు మంచి గాత్రం దేవుడిచ్చిన వరం పూర్వజన్మ సుకృతం మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు పాదాభివందనం మీనాన్నగారి మిమ్మును మంచి పరిణితి చెందిన కళాకారులుగాతీర్చిదిద్దడానికి చేసిన ప్రయత్నం అభినందనీయం మీరు చెప్పిన ప్రతిసలహౕ కళాకారులకు ఆణిముత్యంగ్రహిచగలిగేవారికి కామధేను🙏🙏ప్రసారం చేసిన ఛానల్ తేనె తెలుగు ఛానల్ అంజనప్ప సార్ గారికి నమస్సులు🙏🙏
వాయిస్ చాలా బాగుంది పద్యాలు చక్కగా ఆలాపన చేసినారు కుశలంబె కదా పద్యంలో నీ వసుధన్ అన్నారు అక్కడ ఈ వసుధన్ శాంతికి భంగమేర్పడక అని చదవాలి "నీ వసుధన్ అంటే భూమి ఆంజనేయుని డొక్కానిదే కాదుగదా ఈ వసుధన్ అని ఉచ్చారణ చేయాలి
గొప్ప కళా కారులను పరిచయం చేస్తున్న మీకు మరియు పెద్దలు గున్నేశ్వర్ రావు గారికి నా హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదములు మిత్రమా.ఇట్లు మీ ఖాదర్ బాబు రిటైర్డ్ శ్రీశైలం ప్రాజెక్ట్ సర్కిల్ అధికారి మిమిక్రీ ఆర్టిస్టు మరియు డ్రామా ఆర్టిస్ట్ నందికొట్కూరు నంద్యాల జిల్లా
Naku atyanta istamaina vàaru sri k. Gunneswara Rao gaaru. I like so much your sweet voice sir thank you so much God bless you. Anand master Gudivada krishna dist.
ANJANAPPA GARI KALASEVA AMULYAMAYINADI VELAKATTALENIDI ANJANAPPA GAARIKI NAA PADABHIVANDANAALU IAM RAMANA SARMA FROM KURNOOL NOW IN HYDERABAD KANDULA GUNNWSWARA RAO GARU IS A GOOD GREAT AND WONDERFUL POURANIKA DRAMA ACTOR OF OUR TIMES IN OUR TELUGU STATES VEERINI NENU GATHA1OYEARS LO CHALA NAATAKAALA LO ENNO PAATHRALA LO CHOOSANU GUNNESWARA RAO GARIDI CHAKKANI VESHAM MANCHI BHASHA GOPPA NATANA CHALA MADHURAMAYINA SAMGEETHAM THEEYANI SAMGEETHAM GOD BLESS BOTH OF YOU ALWAYS AND ALL THE TIMES SIR ANJAPPA GARU MEEKU MALLI MALLI ANEKA NAMASKARAMULU THANKS ONCE AGAIN WITH REGARDS
వాలంటీర్ రిటైర్మెంట్ అనేది కళారంగంలో ఉండకూడదు ఈ రోజు నైపుణ్యం కల కళాకారులు చాలా తక్కువ అటువంటి ఈ సమయంలో మంచి కళాకారులు ఈ రంగానికి దూరమైతే పద్య నాటకానికి దుర్గతి పట్టినట్లే ఇప్పటికే కొంతమంది గొప్ప కళాకారులు స్వర్గస్తులైనారు మిగిలిన వీరు కూడా తప్పుకుంటే కళారంగానికి నష్టమే
67 సంవత్సరాల వయసులో కూడా అంత దమ్ముతో పాడుతున్నారంటే నిజంగా అద్భుతం. కానీ దురదృష్టం ఏమిటంటే ఈ ఇంటర్వ్యూ సమయంలో వాయించిన హార్మోనిస్ట్ శృతి ఎక్కువగా వాడటం వల్ల పద్యాన్ని హార్మోనియం డామినేట్ చేస్తోంది. ఇదొక్కటే లోపం. చాలా నాటకాల్లో ఈ హార్మోనిస్ట్ ల శృతి సమస్య ఉంటున్నది. ఈ కళాకారుని స్వంత ప్రాక్టీస్ లోని అనేక వీడియోస్ లో ఈ సమస్య లేదు. గమనించగలరు.
Wonderful message to the upcoming artistes, excellent presentation of the Padyam, really great 👌👌👌🙏🙏🙏 Gunneswara Rao garu. Thanks a bunch to Anjanappa garu.👍👍👍
Emitti sir e sangeetam antu pattakunda vundi harmonist gurinchi sir cheppadamu ento viluvina mata balu sir gariki anjanappa sir gariki satakoti vandanamulu i miss you vuttarandhra sir
Why don't you invite the harmonists while felicitating the actors in your Kalabhishekan ie photo session at the end Mr. Anjanappa garu? Please add them also in your next interviews .
ఆలాపన అద్భుతం మహా అద్భుతం వర్ణనతీతం 🙏🙏🙏🙏🙏పాదాభివందనం ❤❤❤
మంచి మంచి కలాకారులను చూపిస్తున్నారు.సంతోషం
ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు అందులోనూ మా గుణేశ్వర రావు బాబాయ్ కి శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను ఆయన బ్రతికున్న అన్నాలు ఇదే జోష్ తో ఉండాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను మన అంజనప్ప గారికి కళాభివందనాలు నమస్తే🙏🙏🙏🌹🌹🌹💘💘💘
ధన్యవాదాలు సార్ 🤝🙏🌹💐
చాలా బాగా పాడు చు న్నా రు,శుభాకాంక్షలు
నా అభిమానించే నటులలో గునేశ్వర్ రావు గారు ముఖ్యులు వీరి ఆలాపన అభినయము అద్భుతము సాధారణ ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఉంటుంది ఇది వారి గొప్పతనం
ప్రతిభ ఉన్న ఎందరో గొప్పగొప్ప కళాకారులను పరిచయం చేస్తున్న తెలుగు ఛానల్ వారికి అభినందనలు. గుణ్ణేశ్వరావు గారి లాంటి గొప్ప కళాకారుల గురించి తెలుసుకోవటం మా అదృష్టం.
మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🤝🌹🌹💐
విజయనగరం లో ఎంతో ప్రసిద్ధి చెందిన సీనియర్ పౌరాణిక నటులు లో కందుల. గున్నేశ్వర రావు గారు ఒకరు. అటువంటి మంచి నటుని ఛానల్ ద్వారా పరిచయం చేసిన అంజనప్ప గారికి, బాలు గారికి ధన్యవాదములు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
నమస్తే సార్ మాది రాయలసీమ కడప విన్నంత సేపు మమ్మల్ని మేము మై మా ఏమా కంఠము ఏమ కంఠము నిజంగా సరస్వతి దేవి నీ హృదయంలో నిలబడి మీతో పాడిస్తుంది ధన్యవాదాలు సార్
ధన్యవాదాలు సార్ సాంబశివారెడ్డి గారు 🙏💐🌹🤝
బావుకతనెరిగిస్థాయిసంగతులసమన్వితం తోఆలాపనలు
కళారంగానికి అంజనప్ప గారు చాలా మంచి సేవ చేస్తున్నారు వారికి భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి
ధన్యవాదాలు సార్ మీ అందరి దీవెనలు ఆ ఆంజనేయ స్వామి కృప నిండుగా ఉంటాయని ,ఉండాలని ప్రార్థన 🙏🙏🙏
గున్నేశ్వరావు గారి గానం మధురం.
అద్భుతంగా ప్రముఖ రంగస్థల నటులు శ్రీనివాస్ గారు ఇంటర్వూ ఉంది. ఛానల్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు
అద్భుతమైన కళాభిషేకం.మంచినటులు,మంచిగాయకులు,శ్రీగున్నేశ్వరరావు అభినందనలు.శ్రీ అంజనప్పగారికి ధన్యవాదములు.....డా"బాలు మద్ది.ముఖ్యంగా మనఛానల్ సబ్‌స్క్రైబ్‌చేయగలరని ఆశిస్తున్నాను.
ధన్యవాదాలు సార్ 🤝🙏🌹🤝🪷
గున్నేశ్వరరావు గారికి నమస్సులు మంచి గాత్రం దేవుడిచ్చిన వరం పూర్వజన్మ సుకృతం మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు పాదాభివందనం మీనాన్నగారి మిమ్మును మంచి పరిణితి చెందిన కళాకారులుగాతీర్చిదిద్దడానికి చేసిన ప్రయత్నం అభినందనీయం మీరు చెప్పిన ప్రతిసలహౕ కళాకారులకు ఆణిముత్యంగ్రహిచగలిగేవారికి కామధేను🙏🙏ప్రసారం చేసిన ఛానల్ తేనె తెలుగు ఛానల్ అంజనప్ప సార్ గారికి నమస్సులు🙏🙏
వాయిస్ చాలా బాగుంది పద్యాలు చక్కగా ఆలాపన చేసినారు కుశలంబె కదా పద్యంలో నీ వసుధన్ అన్నారు అక్కడ ఈ వసుధన్ శాంతికి భంగమేర్పడక అని చదవాలి "నీ వసుధన్ అంటే భూమి ఆంజనేయుని డొక్కానిదే కాదుగదా ఈ వసుధన్ అని ఉచ్చారణ చేయాలి
గొప్ప కళా కారులను పరిచయం చేస్తున్న మీకు మరియు పెద్దలు గున్నేశ్వర్ రావు గారికి నా హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదములు మిత్రమా.ఇట్లు మీ ఖాదర్ బాబు రిటైర్డ్ శ్రీశైలం ప్రాజెక్ట్ సర్కిల్ అధికారి మిమిక్రీ ఆర్టిస్టు మరియు డ్రామా ఆర్టిస్ట్ నందికొట్కూరు నంద్యాల జిల్లా
ధన్యవాదాలు సార్ 🙏🤝🌹
నమస్తే ఖదర బాబు ❤
N D K Pagidyala srinivas Reddy ❤
గురువుగారు నమస్కారం సార్ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🪷
Great artist and harmonist
Super sir .meeru adrustavantulu sir
చాల మాధుర్యం. వీరిగానం
Naku atyanta istamaina vàaru sri k. Gunneswara Rao gaaru. I like so much your sweet voice sir thank you so much God bless you. Anand master Gudivada krishna dist.
చాలా మధురమైన గొంతు, మీరు తెలుగు ఆణి ముత్యం. మీకు భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్ ప్రాసాధించాలని కోరుతూ, మీ పాదాలకు నమస్కారం
ధన్యవాదాలు సార్ 🤝🙏💐
ANJANAPPA GARI KALASEVA AMULYAMAYINADI VELAKATTALENIDI ANJANAPPA GAARIKI NAA PADABHIVANDANAALU IAM RAMANA SARMA FROM KURNOOL NOW IN HYDERABAD KANDULA GUNNWSWARA RAO GARU IS A GOOD GREAT AND WONDERFUL POURANIKA DRAMA ACTOR OF OUR TIMES IN OUR TELUGU STATES VEERINI NENU GATHA1OYEARS LO CHALA NAATAKAALA LO ENNO PAATHRALA LO CHOOSANU GUNNESWARA RAO GARIDI CHAKKANI VESHAM MANCHI BHASHA GOPPA NATANA CHALA MADHURAMAYINA SAMGEETHAM THEEYANI SAMGEETHAM GOD BLESS BOTH OF YOU ALWAYS AND ALL THE TIMES SIR ANJAPPA GARU MEEKU MALLI MALLI ANEKA NAMASKARAMULU THANKS ONCE AGAIN WITH REGARDS
So many Thanks to u sir , 🙏💐🤝🤝🌹💐💐💐🌹🌹🤝💐💐💐💐💐💐💐🌹🤝
🙏🙏🙏🙏సూపర్ 👍👍👍👍
అద్భుతం సార్ మహాద్భుతం మీ ఇరువురికి ప్రత్యేకమైన ధన్యవాదాలు
ధన్యవాదాలు సార్ 🙏🤝🌹
🙏🏾🇮🇳 very good singing 🙏🏾🇮🇳
వాలంటీర్ రిటైర్మెంట్ అనేది కళారంగంలో ఉండకూడదు ఈ రోజు నైపుణ్యం కల కళాకారులు చాలా తక్కువ అటువంటి ఈ సమయంలో మంచి కళాకారులు ఈ రంగానికి దూరమైతే పద్య నాటకానికి దుర్గతి పట్టినట్లే ఇప్పటికే కొంతమంది గొప్ప కళాకారులు స్వర్గస్తులైనారు మిగిలిన వీరు కూడా తప్పుకుంటే కళారంగానికి నష్టమే
This will be one of the best kalabhiseksm 🙏🙏🙏
Thank u so much sir 🤝🌹🙏🙏🌹💐
మంచిగాయకులు.పద్యం విలువతెలిసినవారు.కాని నంది నాటకాలకు జడ్జిగాఉండి పద్యం డైలాగ్ లేని క్యారెక్టర్ కి నంది బహుమతి వ్రాసినారు.
B j Naidu rejeru
Excellent performance
TQ sir🤝🌹💐🙏
Excellent. We are very proud that you belong to our District.sweet voice.Namaste Andi 🎉🎉🎉
Super super
Excellent sir
Very good all round artiest Gunneswarao garu 🎉 god bless you
67 సంవత్సరాల వయసులో కూడా అంత దమ్ముతో పాడుతున్నారంటే నిజంగా అద్భుతం. కానీ దురదృష్టం ఏమిటంటే ఈ ఇంటర్వ్యూ సమయంలో వాయించిన హార్మోనిస్ట్ శృతి ఎక్కువగా వాడటం వల్ల పద్యాన్ని హార్మోనియం డామినేట్ చేస్తోంది.
ఇదొక్కటే లోపం. చాలా నాటకాల్లో ఈ హార్మోనిస్ట్ ల శృతి సమస్య ఉంటున్నది.
ఈ కళాకారుని స్వంత ప్రాక్టీస్ లోని అనేక వీడియోస్ లో ఈ సమస్య లేదు. గమనించగలరు.
Sri K.Gunneswararao IsA Dynamics Drama Artist. God Bless You Sir.
TQ sir🤝🌺🌺🌹💐
Aha aha emi kalakaruni parichayamu chesarandi guru vu garki mariyu meeku padhabhi Vandana lu sir
మీ అభిమానానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, పాదాభివందనాలు సార్ 🤝🙏💐🤝
నాన్నగారితో చాలా నాటకాలు
గున్నేశ్వరరావుగార్కి కరప సత్యంనాయుడు (సుబ్బిశెట్టి) నమస్కారములు. 🙏
ధన్యవాదాలు సార్ 🙏🤝🌹 మీ గురించి బాలు సార్ కొన్ని గంటల క్రితమే తెలియజేశారు. పొరపాటున మరచిఇపోయామండి అన్నారు. కలుద్దాం 🙏🤝🌹🌹
Great, greter greatest artist
ధన్యవాదాలు సార్ 🤝🙏🌹🤝
Wonderful message to the upcoming artistes, excellent presentation of the Padyam, really great 👌👌👌🙏🙏🙏 Gunneswara Rao garu. Thanks a bunch to Anjanappa garu.👍👍👍
Thank you so much sir 🤝🌹🙏🤝
Very nice sir
Super 🎉🎉
సూపర్ గా చెప్పారు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు సార్ 🤝🙏💐
Super.Guruvugaru
Super Sir
Hormonist guruvu lu gurinchi baaga chepparu
గురువుగారికి వందనాలు
ధన్యవాదాలు సార్ 🤝🙏💐
ఆంధ్రప్రదేశ్లో కురుక్షేత్రం నాటకంలో పాన్పు దృశ్యం శ్రీకృష్ణునిగా ఇతన్ని మించిన వారు లేరు
Gunneswararao gaaru naa abhimaana kalaakarulu
❤❤❤❤❤
🙏🙏👌👌
🙏🙏💐💐🤝🤝🤝🙏🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏 సార్
Emitti sir e sangeetam antu pattakunda vundi harmonist gurinchi sir cheppadamu ento viluvina mata balu sir gariki anjanappa sir gariki satakoti vandanamulu i miss you vuttarandhra sir
ధన్యవాదాలు చంద్రశేఖర్ నాయుడు సార్ 🤝🙏🌹
Namasthe sir
Namasthe sir🙏💐
సుమధురం మధురాతిమధురం
Excellent actor for Srikrishna patra మరియు పడక సీను కి జీవం పోశారు
ధన్యవాదాలు సార్ 🙏🤝🌹💐🙏
Nice Actor
Music sound akkuvaga unthi
I feel very upset that you haven't shown the melodious harmonist Mr. Murli. So....
We will show him also sir Thank u🤝🌹💐🙏
కృష్ణపాత్ర కు మేటి
ధన్యవాదాలు సార్ 🤝💐💐💐💐🙏
👌👌👌👌
Uttaravall kandula gunnayya
Gunnaswar rao garu goppakalakarudakadu goppa yoducu sic.
Gunnessarwa.rao.garu.🙏
Meegada ramzlingeswararao garu
Why don't you invite the harmonists while felicitating the actors in your Kalabhishekan ie photo session at the end Mr. Anjanappa garu? Please add them also in your next interviews .
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
TQ so much sir🌹🤝🪷
Gunneswara రావు గారి నోట chelliyo,chellako padinchavalasinadi.
కందుల గుణేశ్వర ఆయన నాకు బాగా
Rangasthalaniki vannethechinameeru inkachalakalamu elage natistu vundali
TQ so much sir 🙏💐🌹
Mahanu bhavulu
అభినవ బాల గంధర్వ బిరుదాంకితులు కీ .శే . బిళ్ళకుర్తి సూరిబాబు గారి పేరు. ఎవరూ గుర్తించ లేదు
అలాంటి వారి గురించి తెలిసిన వారు మాకు తెలియజేయనిదే మాకు తెలియదని గమనించ మనవి సార్ 🙏🤝🌹💐
తప్పులు చదువుతున్నారు
Super sir