నీరసం లేకుండా బలంగా ఆరోగ్యంగా ఉండటానికి వారానికి ఒక్కసారైనా తినాల్సిన ఆదివాసీల వంటకం/millet recipes

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2025

Комментарии • 132

  • @hasinibhimavaram7371
    @hasinibhimavaram7371 Год назад +7

    You're the best nutrionist and cook,I have come so far❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Soo glad to see ur sweet compliment ☺️! Thank u soo much 🙏

  • @shammishaik481
    @shammishaik481 Год назад +25

    RUclips open cheyagane mee video vacchindi ventane chusanu kani mee videos lo Edo oka healthy and different recipes vuntai anduke meeru eppudu video pedatara Ani chustanu

    • @satyabusi4713
      @satyabusi4713 Год назад +2

      Nenu kuda 😊

    • @marutihari1804
      @marutihari1804 Год назад

      Nenu kuda ante

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +3

      నా వంటలు మీకు నచ్చినందుకు.. మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి ☺️! Thank u soo much 🙏

    • @sailus8524
      @sailus8524 Год назад

      Too good health recipes sister😊

    • @subbusubbramanyam1208
      @subbusubbramanyam1208 Год назад

      M7múuuuuukjúkuuuuuûi'🙉
      00'
      00'
      'O'0ok
      K

  • @varalaxmi5877
    @varalaxmi5877 Год назад

    Chala baga chesaru.healthy recipe good 👍👍

  • @avakayawood
    @avakayawood Год назад +3

    🙏 మేడం ఈ వంటకాల్ని నేను ఎక్కువగా సాధువుల దగ్గర తింటూ ఉంటాను సాధువుల దగ్గర ఎన్నో విషయాలు గురించి అవగాహన అద్భుతంగా ఉంటుంది వైద్యం ఆహార విషయాలు యోగ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు మొత్తానికిచక్కటి గిరిజన వంటకాన్ని చేశారు ధన్యవాదాలు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      ఈ మిల్లెట్ వంటకాల గురించి మీ అనుభవాలు మరియు అభిప్రాయం మాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా సంతోషం ☺️! ధన్యవాదాలు అండి 🙏

  • @sukanyainjamarla2141
    @sukanyainjamarla2141 Год назад

    Manthena sthayanarayana garu tharuvtha....mirey easy ga andhariki ardam ayela ....vivaristharu akka..,alagey manchi healthy recipes maku teliya jestharu .....mi explain chesaina vidhnam chala bavuntundhii.... recipes kuda easy ga unatayi ....akkka....tq you so much .....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      ఎంతో అభిమానంతో మీరిచ్చిన బోలెడన్ని కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం డియర్ 🤗 Thank you so much for your love & support 🥰

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 Год назад +3

    Wow akka healthy recipes cheste mee tharuvatha evarayna akka really ur great akka, akka really ur great akka the way of ur cooking the way of ur explanation was super excellent

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      Many many thanks my dear for liking my recipes & for ur sweet compliments too ☺️

  • @V.kamaleswari
    @V.kamaleswari Год назад +3

    Healthy recipe 😋 👌 😌 ☺ super ga chesaru sister

  • @gunjilaxmi9623
    @gunjilaxmi9623 Год назад +1

    Wow teku aaku kada chinnappudu andulo ne thine vallamu polam daggara thank you so much gurthu chesinaduku super recipe

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      అవునండీ! అది టేకు ఆకు.. భలే గుర్తు పట్టారు ☺️! మీ చిన్ననాటి స్వీట్ మెమోరీస్ మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు 🙏

  • @gayathrinadella2380
    @gayathrinadella2380 Год назад +3

    Amazing recipe as always ❤

  • @triveni.b9185
    @triveni.b9185 Год назад

    Ela madam ela vasthai miku inni ideas e healthy recipe miku ela thelsindi superb and amazing health benefits in this recipe madam thanku and love u madam❤🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం 🥰! Thank u soo much andi for ur unconditional love & support 🥰

  • @lavanya-rl5lf
    @lavanya-rl5lf Год назад

    Simple ga cheptaru.avaraina chesukonea vidhanga untai mi vantalu TQ very much akkaa 😍.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      నా వంటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం మై డియర్ 🥰! Thank u soo much 🙏

  • @sugunasuri972
    @sugunasuri972 Год назад

    Asalu meeru chala different and healthy recipe lu chestharu. Alage mee voice chala bagundi akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం డియర్ 🤗
      Thank you so much for your love 🥰

    • @sugunasuri972
      @sugunasuri972 Год назад

      @@SpiceFoodKitchen 🥰tq u for ur reply అక్క

  • @raginip4002
    @raginip4002 8 месяцев назад

    Super andi❤

  • @saraswathisri6528
    @saraswathisri6528 Год назад

    చాలా మంచి వంట బంగారం పప్పు చాలా బాగుంది సూపర్ సూపర్

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️! Thank u so much 🙏

  • @srinidhip3741
    @srinidhip3741 Год назад

    Super recipe 👌👌, meeru baga richu tomato baga vadestunnaru😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      Thank u so much andi ☺️
      రిచ్ కాదండీ.. ఎవరో ఒకరు కొనకపోతే షాప్ వాళ్ళ దగ్గర టమాటా పాడైపోతుంది అని కొంటున్నాను.. అంతే 😄

  • @sravanivarigonda6026
    @sravanivarigonda6026 Год назад

    Hi medam helthy food super yummy tasty recipe

  • @lavanyap1035
    @lavanyap1035 Год назад

    Thank you for the healthy recipe. All your recipes are unique and old age recipes which are tasty and healthy also

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Glad to hear your sweet compliments ☺️
      Thank you very much andi 🙏

  • @prabhakarchalla8895
    @prabhakarchalla8895 Год назад +1

    Baruvu taggadaniki yedaena manche vantalu cheppande me vantalani 👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      Thank you so much andi ☺️ 🙏
      ఇది బరువు తగ్గడానికి చాలా బాగా పని చేస్తుంది అండి.. మన ఛానెల్లో weight lose recipes చాలా ఉన్నాయి, మీకు వీలైనప్పుడు చెక్ చేయండి..

    • @prabhakarchalla8895
      @prabhakarchalla8895 Год назад

      @@SpiceFoodKitchen tq andi

  • @dominthegamer8115
    @dominthegamer8115 Год назад

    Healthy recipe super akka 👌👌👌

  • @prabhanidadavolu8066
    @prabhanidadavolu8066 Год назад

    Chudataniki chala bagundandee 😋😋😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      టేస్ట్ కూడా బాగుంటుంది.. ట్రై చేయండి!! Thank u 😊

  • @norivasanthalakshmi7142
    @norivasanthalakshmi7142 Год назад

    చిరు ధాన్యాలు వండే విధానం బాగా చెప్పారు థాంక్యూ అండి

  • @kollojumadanmohanchary3123
    @kollojumadanmohanchary3123 Год назад

    Taste ela untundi emo kani chustunte eppude tinalani undi 😋😋👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      హెల్త్ తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది👌! పప్పుతో కాకపోయినా ఏ వెజ్ /నాన్ వెజ్ కర్రీ తో అయినా తినొచ్చు.. Thank u 😊

  • @mondulavanya8252
    @mondulavanya8252 Год назад +1

    Thank u 👌👌👌👌

  • @keerthipelluri994
    @keerthipelluri994 Год назад

    Healthy recipes introduction care of address spicy food channel 😊
    TQ for sharing this recipe madam 🙏

  • @deepthivamsi4748
    @deepthivamsi4748 Год назад

    A big big tqs for u mam bcz millets tho meals chesi choopincharu ❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Most welcome andi ☺️
      Many many thanks for liking this recipe 🙏

  • @gatturadha6982
    @gatturadha6982 Год назад

    Healthy recipe akka usefull video

  • @UipathDeve
    @UipathDeve Год назад +1

    I have a one question, how do you know this recipes,i never head your recipe before.anyways I love your voice. Keep up the great work

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Joru Pappu is my grandma's recipe & Millet rice is one of our regular diet (atleast weekly once) ☺️! Thank u so much for ur compliment to my voice & work 🙏

  • @vishalvarma1095
    @vishalvarma1095 Год назад +1

    Akka origelu ante enty akka same brown rice laga undi boiled ina tharuvatha yummy 😋 recipe 😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      అవును డియర్.. కుక్ అయ్యాక చూడ్డానికి అలాగే ఉంటాయి! వరిగలు (Proso millet) అనేవి ఒకరకమైన చిరు ధాన్యాలు.. హెల్త్ కి చాలా చాలా మంచివి! వీలైతే ట్రై చేయండి.. Thank u 😊

  • @nagasudhamahanandigari5663
    @nagasudhamahanandigari5663 Год назад +4

    Hai akka.chala manchi receipe akka.thank u .ma Babu 3 class .weight takkuva ga unndu .kaju .badam.curd butter milk evi tinadu akka.nuval mudda kuda tinadu akkA
    .vati place lo inkememanna pettachha Akka .please reply ivvadani akka.

    • @rk37780
      @rk37780 Год назад +3

      ఓరి నాయనో ఈ ప్రాబ్లెమ్ మా ఇంట్లోనే అనుకున్న 🙄.. సిస్ చెప్తే నేను కూడా ఫాలో అవుతా🤗

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      అందరూ కాజు లాంటి రిచ్ ఫుడ్స్ మంచిదని అనుకుంటారు డియర్.. కానీ మనం రెగ్యులర్ గా చేసుకొనే పప్పు అన్నం ఇలాంటివి సరిగ్గా తింటే చాలు healthy గా బరువు పెరుగుతారు! మీరు పాలు ఏదోఒక రూపంలో ఇవ్వండి, అంటే పనీర్ తో స్నాక్ లా చేసి గానీ, లేదా పాయసం, పరమాన్నం లాగా..
      గుడ్డు, chicken కూడా చాలా బలం, ఎదిగే పిల్లలు సరిగ్గా పెరగాలంటే పాలు గుడ్డు పప్పు ఆకుకూరలు పండ్లు అన్నీ పెట్టాలి..
      ముఖ్యంగా మోషన్ సరిగా అయ్యేలా రోజూ ఆపిల్ గానీ బాగా పండి గింజలు లేకుండా కట్ చేసిన జామ పండు లాంటివి సాయంత్రం పూట పెడితే చక్కగా మోషన్ అయి బాగా ఆకలి వేస్తుంది.. (జామ పండులో గింజలు సరిగా అరగవు) మన ఛానెల్లో ఈ వీడియో ఒకసారి చెక్ చేయండి
      ruclips.net/video/sQFN_O8IJvc/видео.html

    • @rk37780
      @rk37780 Год назад +2

      @@SpiceFoodKitchen tq సిస్ 🤗🥰

  • @ARV1116
    @ARV1116 Год назад

    good recipe.reduces fat. Healthy eartern ware.

  • @mamatha8937
    @mamatha8937 Год назад +2

    కొర్రల అన్నము గోంగూర పప్పు ఎల్లిపాయ కారం మా పిన్నాపురంలో బలే తింటారు

  • @MedrowSai
    @MedrowSai Год назад

    Heathy recipe madam. Migata miiletsto rice ela chesukovaalo choopinchandi madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Thank you so much ☺️
      చేసుకోవచ్చు అండి..

  • @umaprathapumapeathap-rp3bb
    @umaprathapumapeathap-rp3bb Год назад

    Akka akkaa super undi

  • @bendigayathri3798
    @bendigayathri3798 Год назад

    Super 👌 very healthy

  • @vijjiskitchengarden
    @vijjiskitchengarden Год назад

    Healthy recipe 👍

  • @shammishaik481
    @shammishaik481 Год назад +3

    Hii andi

  • @AdityaRaj-gu4el
    @AdityaRaj-gu4el Год назад

    ❤subscribed

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      Thank u soo much for subscribing 🙏
      Welcome to our YT family 💐
      Stay connected for more recipes ☺️

  • @swaroopan6257
    @swaroopan6257 Год назад

    nice andi

  • @happylife...843
    @happylife...843 Год назад

    very nice

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 Год назад

    Super 👌

  • @ashokr5579
    @ashokr5579 Год назад

    Nice maaa

  • @lotus4276
    @lotus4276 Год назад

    Good food

  • @Swethaa
    @Swethaa Год назад

    Akka chiru daanyalanu cooking cheseappudu salt vesukovalaa

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      కూరలో సాల్ట్ ఉంటుంది కాబట్టి అవసరం లేదు డియర్..

  • @bhargavigade9735
    @bhargavigade9735 Год назад +2

    5 Millets ni ఒకసారి ఎలా cook చేయాలో చేసి చూపించండి అలాగే వాటి తో ఈజీ కాంబినేషన్స్ like మీరు ఇప్పుడు పప్పు చేశారు కదా అలాగే ఈజీగా ఇంకేమన్న కాంబినేషన్స్ ఉన్నా కానీ చేసి చూపించండి.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад +1

      Millets ఏవైనా ఇదే పద్ధతిలో వండుకోవచ్చు అండి! అయినా వీలు చూసుకొని కర్రీస్ తో పాటు combo recipes చూపిస్తాను 😊

    • @bhargavigade9735
      @bhargavigade9735 Год назад

      Thank you 😊

  • @bhavanikothalanka2096
    @bhavanikothalanka2096 Год назад

    Yummy sister

  • @sindhusindhu9320
    @sindhusindhu9320 Год назад

    Akka kids ki emiaena recipes cheppadi akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      ఇప్పుడే మన ఛానెల్లో ఒక స్నాక్ రెసిపీ పోస్ట్ చేశాను డియర్ 👍! పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది.. చూడండి! Thank u 😊

    • @sindhusindhu9320
      @sindhusindhu9320 Год назад

      Antey akka 10 th month baby

  • @srilu888
    @srilu888 Год назад

    Can we cook varigelu in rice cooker, if so how to do it??? Please explain

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Same procedure, but we have to reduce the quantity of water same as cooking rice in pressure cooker..

    • @srilu888
      @srilu888 Год назад

      @@SpiceFoodKitchen ok thanks so much

  • @sravanthivootla3546
    @sravanthivootla3546 Год назад

    A brand palli oil use chestaru akka miru

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      గానుగ నుండి తెచ్చిన నూనె! లేదా విజయ గ్రౌండ్ నట్ ఆయిల్ వాడతాను డియర్ 😊

  • @ratnababu2931
    @ratnababu2931 Год назад

    Sala bagundandi

  • @ChinniVijay-ko9gt
    @ChinniVijay-ko9gt Год назад

    ❤❤

  • @dasarivindya2453
    @dasarivindya2453 Год назад +1

    Hello 👋

  • @yvlk-cf8gq
    @yvlk-cf8gq Год назад

    Before cooking millets nanabettala andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Millets అనే కాదండీ! బియ్యం పప్పు ఏవైనా నానబెడితేనే నీళ్ళు బాగా పీల్చుకొని చక్కగా ఉడుకుతాయి, అలాగే నానబెట్టడం వల్ల gas కూడా save అవుతుంది..

  • @jhanu610
    @jhanu610 Год назад

    Hyderabad markets లో దొరుకుతాయా

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి లేదా చిరు ధాన్యాలు దొరికే షాప్ లో కూడా ఉంటాయి 😊

  • @sirajmohammed392
    @sirajmohammed392 Год назад

    అక్క మీ వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఏ యాప్ లో ఇస్తున్నారు కొంచెం చెప్తారా

  • @3stardev
    @3stardev Год назад +1

    Hai

  • @yvlk-cf8gq
    @yvlk-cf8gq Год назад

    Link peru cheppagalaru korralu annam vandataniki

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      ఏ చిరు ధాన్యాలు అయినా ఇలాగే వండుకోవచ్చు అండి.

  • @madhavip4176
    @madhavip4176 Год назад

    వరిగలు positive millet కాదు కదా...healthy ఏనా..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      చాలా చాలా హెల్తీ అండి.. especially kids కి ఇంకా మంచిది 😊

  • @hasinibhimavaram7371
    @hasinibhimavaram7371 Год назад +1

    You're the best nutrionist and cook,I have come so far❤

  • @p.eswarreddy9594
    @p.eswarreddy9594 Год назад

    Nice medam

  • @naveenkumarmasaboina8202
    @naveenkumarmasaboina8202 Год назад

    super👌👌

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 Год назад

    ❤❤❤