నమస్తే అండీ 🙏😍 సంస్కృతి సంప్రదాయాల గురించి నేను ఎలా చెప్తున్నానో నాకు తెలియదు కానీ నేను చెప్పే విధానంలో మీరు నన్ను అర్థం చేసుకోవడం అది మీ గొప్పదనం 🙏🙏🌺🌺🌺
Dabbu manchipani chesina vastundi,chedda pani chesina vastundi..kaani gurthimpu manchi cheste matrame vastundi...........❤❤❤ Ee line ki fidaaa aipoyanandi...
శుభోదయం మిత్రమా ❤ సినిమాల సారాంశం సాటిలేనట్టు చెప్పావు ముగ్గులు నీకు పోటీగా చక్కగా ముద్దుగా పెట్టింది సిరి ఆ చెవుల పిల్లుల ముగ్గు చాలా ఇష్టం నాకు చిన్నప్పుడు నేనూ పెట్టేదాన్ని 🥰 రోళ్ళు,వాకిళ్ళు కళ కళ లాడుతు చక్కగా ఉన్నాయి ❤ నీ పాత స్టవ్ వర్ణన ..🤪😝 త్రివిక్రమ్ కి పోటీగా నువ్వు కూడా సినిమాలకి మాటల రచయితలా ట్రై చెయ్యచ్చు ..🤭 కొత్త స్టవ్ కూడా చాలా బాగుంది 👌 అలాగే నీకు కొత్త ఇల్లు కూడా త్వరలోనే రావాలి అని మన subscribers అందరం కోరుకుంటూ నిన్ను ఆశీర్వదిస్తూన్నాము..🙌❤️ అబ్బ చిక్కుడు పాదు చాలా బాగుంది అమ్మాయ్..మందులు వేయకుండా పండించిన నాటు చిక్కుడు కాయలతో కూర చాలా బాగుంటుంది చిన్నప్పుడు తిన్న ఆ కూర రుచి ఇప్పుడు బైట కొన్న చిక్కుడుకాయలతో కలిపి యెన్ని మసాలాలు వేసి వండినా ఆ రుచే రాదు..మీరు నిజంగా అదృష్టవంతులు 🙏 మొత్తంగా ఈ రోజు వీడియో నీ తీయని మాటలతో మనసుకి హాయిగా పొద్దున్నే మాలో ఉత్సాహాన్ని నింపుతూ చాలా బాగుంది ..🥰😍🤩🥳
Sister you are so talented. Through Open School you can complete SSC and continue further studies and join as teacher. You have good teaching skills and awareness for society.
వీడియో బాగుంది సుమ, కొత్త స్టవ్ బాగుంది సిరి చక్కగా ముగ్గులు పెడుతుంది👌👌😘😘 సినిమాలు గురించి చాలా బాగా చెప్పావు సుమా నువ్వు చెప్పిన మూవీస్ లో నాకు అవతార్ బాగా నచ్చింది థియేటర్లో ఒక మంచి మాట, అనుభవాలే మనిషికి గుణ పాటలు ఎన్ని కష్టాలు వస్తే అంత స్ట్రాంగ్ గా నిలబడాలి అంత స్ట్రాంగ్ అవ్వాలి 🍰🍰💖💖💖
నేను ఏవిడియోస్ చూసినా కామేంట్ పేట్టను నచ్చితే లైక్ చేస్తాను కాని మి విడియో వస్తే ముందు లైక్ చేస్తాను సుమా అంత నమ్మకం నిమిదా మా ఇంట్లో మనిషీలా ఉహించుకుంటాను మి వీడియోస్ చూస్తే నాకు బూస్టప్ లా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ❤❤
అవునా sister ok 👍❤️❤️❤️❤️❤️ మీ పెద్దక్క చెప్పినట్టు జాగ్రతగా మీ సంసారాన్ని చక్కదిద్దుకోండి ఎందుకంటే నా అనే వాళ్ళు మనకోసం ఎప్పుడూ మంచి చెపుతూనే ఉంటారు🤗😍💐💐💐
shanku poolu unnai kada mee peratlo avi shivudiki istam and vatitho tea laga pettukuni tagutarata healthy anta,meedi healthy cooking kuda,meeku telisina tips kuda chepthu undandi
Ela unnaru akka 😊 mi voice Chala baguntundhi akka 💞.. Mi videos Chala bagunttai akka😍🦋... Miru melukula muggulu Baga vestunnaru ❣️ Miku vachina muggulanni oka video lo vesi maku chupinchandi akka ...avi nakuda nerchukovalanipistundhi please akka na kosam a video cheyyandi please
నమస్తే సుమ మాఘమాసం ఎప్పుడు వస్తుందో మౌనరాగాలు ఎన్ని నాలు అన్ని మాఘ మాసం రావడానికి ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి. కానీ మీరు ఎదురు చూస్తున్న కొత్త గ్యాస్ స్టవ్ అయితే మీకు వచ్చేసింది. మనం ఎదురు చూస్తున్నప్పుడు ఆ వస్తువు మనకు అందినప్పుడు మన ఆనందం వేరేలా ఉంటది. మీతో పాటు సిరి ముగ్గులు వేయడానికి కాంపిటీషన్ తయారైపోయింది అండి. నా ఒపీనియన్ డబ్బులు ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి అన్ని రోజులు అన్ని మనవి కాదు కదా. కొంతమంది దానికి పెట్టిన పేరు పిసినారి అని. ఒకప్పుడు బంధాలు బంధుత్వాలు బ్రతుకు బండిని నడిపిస్తూ ఉండేది కానీ ఇప్పుడు డబ్బు నడిపిస్తుంది. ఎవరికి ఉన్నదాంట్లో వాళ్లు జీవనం సాగిద్దాం. నాకు ఓల్డ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఎంతోమంది ఎన్నో సాధించి అతి చిన్న వయసులోనే చనిపోయిన వారు ఉన్నారు. వాళ్లతో పోల్చుకుంటే మనం ఏది సాధించకపోయినా మనం జీవిస్తున్నాం. మనము కష్టపడుతున్నావ్ అని అనుకోవద్దు. మనకు ఉపాధినిచ్చే ఏ పనినైనా సరే చేద్దాం దానిలోనే మన ఆనందం. అప్పుడు మధుర రాగాలు ఇప్పుడు సుమ రాగాలు వింటున్నాము. మీ వీడియోస్ లో పచ్చదనం పరిశుభ్రత బాగా కనిపిస్తుంటుంది. మాటల ప్రపంచం ఎక్కడుంది అంటేసుమ మాటల్లో ఉంది. వచ్చారండి ఆపండి మీ ముచ్చట్లు అంటూ మా శ్రీవారు💐☁️ మీకు మిగిలిన ముచ్చట్లు మేఘాల ద్వారా పంపిస్తాను😂😂😂😂😂 సుమ గారు మీ కొత్త గ్యాస్ స్టవ్ డిజైన్ వెనకాల ఉండే టైల్స్ సేమ్ ఫ్లవర్స్ అండి. యానిమేషన్ మూవీస్ లో వెనకాల ఉండే సీనరీస్ పచ్చదనంతో చాలా బాగుంటాయి అండి అందుకే అవి చూస్తాను
నమస్తే మేఘమాల గారు 🙏🙏 ఒకప్పుడు అంటే ఫోన్లు లేకముందు ఎవరికైనా ఏదైనా సమాచారం తెలియజేయాలంటే ఉత్తరాల ద్వారా సమాచారాన్ని తెలియజేసేవారు కదా ..... అలా మీరు పెట్టే కామెంట్ ని చదువుతూ ఉంటే నా చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు నాతోటి స్నేహితులకు ఉత్తరాలు వచ్చేవి 📝📝 అవి చదువుకొని వాళ్ళు చాలా ఆనందపడిపోయేవారు ఇప్పుడు మీ కామెంట్ చదువుతూ ఉంటే నాకు నా పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. మీరు పెట్టే కామెంట్ ని బట్టి మీ మనస్తత్వం కూడా నాలాంటిదే అందుకే నా వీడియోస్ కూడా మీకు నచ్చుతున్నాయి. డబ్బు విషయంలో మీరు చెప్పేది 💯 కరెక్ట్ మనకి ఏ టైంలో ఎలాంటి అవసరం వచ్చి పడుతుందో ఏ టైం కి ఎలా ఉంటామో తెలియదు అందుకే ప్రతి రూపాయి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. 60 ఏళ్లు వచ్చినా కష్టపడే కంటే 30,40 ఏళ్లలోనే కష్టపడితే 60 ఏళ్లలో ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించగలం😍 ఏమంటారు వర్ణమాల గారు 🤣🤣🤣
Suma washingmachine కొనుక్కో హెల్ప్ అవుతాది. నీ health బాగుంటేనే kada ఇంకా మంచిగా వర్క్ చేయగలవు. ఇంత పని, యూట్యూబ్, పిల్లలు అన్నీ మేనేజ్ చెయ్యాలంటే ఎలక్ట్రానిక్స్ హెల్ప్ తీసుకోవడం tappukadu
@@SumaVillagewife Ok chepthunna akka. Last time oka youtuber video lo chusa. Cinema title name and 15 seconds video chupinchindhi. Thanaki copyright issue vachindhi anta. Video delete ayindhi anta.
అందుకే సిస్టర్ అసలు సినిమా గురించి నేను ఏమీ చెప్పలేదు వెళ్ళాను అని మాత్రమే చెప్పాను పైరసీ గా కుడా గుర్తిస్తారు మూవీ కోసం నేను ఏ కొంచెం చెప్పినా మూవీ రివ్యూ చేసినట్టుగా ఉంటుందని భయం వేసి చెప్పలేదు 🤣🤣🤣
నమస్తే అండి 🙏🙏 పూరి గుడిసెలో పుట్టి పెరిగిన దాన్ని 🥹 చదువు విలువ తెలియక ముగ్గురు ఆడపిల్లలతో ఆర్థిక పరిస్థితుల వల్ల చదివించలేని తల్లిదండ్రులు ఎన్నో కష్టాల మధ్య పెరిగినదాన్ని పూర్తి నాలెడ్జ్ ఎలా వస్తుందండి నాకి 😔😭😭
@@SumaVillagewife సుమా మీరు భాధ పడవద్దు, మీ vedos మాకు చాలా బాగా నచ్చుతాయి .ఒకరకంగా motivational ga వుంటాయి నిన్ను చూసి ఎంతో నేర్చుకుంటున్నాను నేనయితే .
ఓహ్... తీపి మరమరాల లడ్డులు నాకు చాలా ఇష్టం. అవి ఎంతో ఆరోగ్యమైనవి... రుచికరమైనవి.. ఇంకా... ఎంతో తక్కువ ఖరీదు కి దొరికేవి. 😊
నమస్తే అండి 🙏💐💐💐💐
నాకు మిలో బాగా నచ్చేది మన సంస్కృతి సాంప్రదాయాలు అందరికీ అర్థమయ్యేలా,తెలిసేలా ఉంటాయి మి వీడియోస్ మిమ్మల్ని చూసి చాలా మంది మహిళలు నేర్చుకుంటారు
అవును అండి
నమస్తే అండీ 🙏😍
సంస్కృతి సంప్రదాయాల గురించి నేను ఎలా చెప్తున్నానో నాకు తెలియదు కానీ నేను చెప్పే విధానంలో మీరు నన్ను అర్థం చేసుకోవడం అది మీ గొప్పదనం 🙏🙏🌺🌺🌺
Dabbu manchipani chesina vastundi,chedda pani chesina vastundi..kaani gurthimpu manchi cheste matrame vastundi...........❤❤❤ Ee line ki fidaaa aipoyanandi...
నమస్తే అండి 🙏
నేను మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉండడం వల్ల మీకు రిప్లై లేక పోయాను sorry andi 👍👍
And Tq somuch for understanding 🙏🙏
శుభోదయం మిత్రమా ❤
సినిమాల సారాంశం సాటిలేనట్టు చెప్పావు
ముగ్గులు నీకు పోటీగా చక్కగా ముద్దుగా పెట్టింది సిరి ఆ చెవుల పిల్లుల ముగ్గు చాలా ఇష్టం నాకు చిన్నప్పుడు నేనూ పెట్టేదాన్ని 🥰 రోళ్ళు,వాకిళ్ళు కళ కళ లాడుతు చక్కగా ఉన్నాయి ❤
నీ పాత స్టవ్ వర్ణన ..🤪😝 త్రివిక్రమ్ కి పోటీగా నువ్వు కూడా సినిమాలకి మాటల రచయితలా ట్రై చెయ్యచ్చు ..🤭 కొత్త స్టవ్ కూడా చాలా బాగుంది 👌 అలాగే నీకు కొత్త ఇల్లు కూడా త్వరలోనే రావాలి అని మన subscribers అందరం కోరుకుంటూ నిన్ను ఆశీర్వదిస్తూన్నాము..🙌❤️
అబ్బ చిక్కుడు పాదు చాలా బాగుంది అమ్మాయ్..మందులు వేయకుండా పండించిన నాటు చిక్కుడు కాయలతో కూర చాలా బాగుంటుంది చిన్నప్పుడు తిన్న ఆ కూర రుచి ఇప్పుడు బైట కొన్న చిక్కుడుకాయలతో కలిపి యెన్ని మసాలాలు వేసి వండినా ఆ రుచే రాదు..మీరు నిజంగా అదృష్టవంతులు 🙏 మొత్తంగా ఈ రోజు వీడియో నీ తీయని మాటలతో మనసుకి హాయిగా పొద్దున్నే మాలో ఉత్సాహాన్ని నింపుతూ చాలా బాగుంది ..🥰😍🤩🥳
Tq dear ❤️❤️❤️❤️❤️🥰
కొత్త స్టవ్ చాలా బాగుంది సుమా నీ మాటలు అంతకన్నా బాగున్నాయి
Hii sister Tq ❤️❤️❤️🤗
Me devudu gadi chala nachindi
Tq somuch andi 🙏🙏🙏
కష్టాలు ఎదుస్తే పోవు నవ్వితే రావు నిజమే మంచి మాట సుమ అలవాటు అయితే అవికూడా బాగానే వుంటాయి.good Baga chebutunnavu
Tq somuch andi 🙏🤗
Hi sister దేవుని పటాలు చాలా బాగున్నాయి పూజ బాగా చేసారు
Tq somuch andi 🤗😍❤️
Your mother in-law is a very good lady n mother ..... So look after her well ......❤
Ok Andi 👍❤️
Sister you are so talented. Through Open School you can complete SSC and continue further studies and join as teacher. You have good teaching skills and awareness for society.
Hii sister ❤️😍
ఈ మాత్రం చదువు చాలులెండి నాకు 🤣🤣🤣
ఇది కూడా ఉద్యోగం లాంటిదే కదండీ సమాజానికి చెప్పుకోగలుగుతున్నాను కదా నాకు తెలిసినవి 👍👍
Great job 👏👏❤❤❤
అవును సుమా ఇంతకి సినిమా ఏలా ఉందొ చేప్పనే లేదు ❤❤😊
Hii Andi good morning 🌄🌄🌺🌺🌹
Movie 🍿🎥
Super గా ఉంది 👌👌👌👌
వీడియో బాగుంది సుమ, కొత్త స్టవ్ బాగుంది సిరి చక్కగా ముగ్గులు పెడుతుంది👌👌😘😘 సినిమాలు గురించి చాలా బాగా చెప్పావు సుమా నువ్వు చెప్పిన మూవీస్ లో నాకు అవతార్ బాగా నచ్చింది థియేటర్లో ఒక మంచి మాట, అనుభవాలే మనిషికి గుణ పాటలు ఎన్ని కష్టాలు వస్తే అంత స్ట్రాంగ్ గా నిలబడాలి అంత స్ట్రాంగ్ అవ్వాలి 🍰🍰💖💖💖
Hii sister ❤️❤️❤️🤗
మీరు sagestion ఇవ్వడం వల్లే ఈ వీడియో లో ఒక మంచి మాట చెప్పాను
Tq somuch sister ❤️❤️❤️❤️❤️
Hi sis this is Laxmi nuvvu movies kosam cheppina vishayalu chala bagunnayi and ne voice ne matalu superrrr❤ sis
Hii sister ❤️❤️🤗
Thanks for your opinion 🧡💙💜💛💚♥️🥰
Hi suma garu gas stove chala bagundi
Video super👌🏽🎉🎉🥰🥰
Tq somuch andi 🤗😍❤️❤️
బాగుందమ్మా సుమా ఆ కొత్త స్టవ్ కొత్త సినిమా ఆ ఆ ఆ 😄😄😄😄🎉🎉🎉
Tq friend ❤️❤️❤️❤️🤗
నీ గిఫ్ట్ చాలా బాగుంది సుమ నీ ముగ్గు కూడా
Hii Andi good morning 🌞🌄🌺🌺🌺🐓🐓
Tq ❤️❤️🤎🤎💙💙🧡🧡💚💛🤍
Maadi madya taragathi kutumbam
Yedina bada kaliginapudu ,manasu bags lenappudu nee video chusi manchi ga Boost up avutanu
Godbless you suma
Tq somuch friend 😍❤️❤️❤️❤️
రామ చిలుకలు తో పాటు మాకు కొన్ని చిక్కుడు కాయలు ఇవ్వు సుమ నాకు చాలా ఇష్టం
Ok sister 👍🤣🤣🤣
సీరి ముగ్గు బాగుంది కొత్త స్టవ్ బాగుంది వీడియో కూడా బాగుంది సుమ మా స్టవ్ కొని 17 సవత్సరాలు యింది సుమ
Good habits
Hii Andi good morning 🌄🌞🌺🌺🌹🌹
నేను ఏవిడియోస్ చూసినా కామేంట్ పేట్టను నచ్చితే లైక్ చేస్తాను కాని మి విడియో వస్తే ముందు లైక్ చేస్తాను సుమా అంత నమ్మకం నిమిదా మా ఇంట్లో మనిషీలా ఉహించుకుంటాను మి వీడియోస్ చూస్తే నాకు బూస్టప్ లా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ❤❤
నా మీద మీకున్న నమ్మకానికి, అభిమానానికి 🙏🙏
Tq.......Tq......Tq somuch అండి 💛🧡♥️💚💜❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Hi akka,mi kotta stove chala bagundi.inka chikkudukalu udutalaki vadileyyatam super 😇🎉🎉
Tq sister ❤️❤️❤️
హయ్ సుమ పోనీలే నీకు ఉపయోగపడేదే ఇచ్చారు గీప్టీ మీఇల్లు మీ మాట నాకు చాలా ఇష్టం
Hii sister ❤️
Tq somuch ❤️❤️🤗
Congratulations suma సినిమా కి మేము వెళ్ళాము 👌🙏
Ok sister 👍
Tq 😍❤️❤️❤️
Meeru gala gala ela matladtaru suma naku ala matladatam radu paiga comedy kuda chestaru chala baguntadi mee video 👌👌
అవునా....... ఫ్రెండ్ 😍❤️❤️❤️
Tqu suma akka memu kuda mugguru akka aada pillalam ninnnu chuste ma akka la vunnaru ma peddakka elane cheptaru
అవునా sister ok 👍❤️❤️❤️❤️❤️
మీ పెద్దక్క చెప్పినట్టు జాగ్రతగా మీ సంసారాన్ని చక్కదిద్దుకోండి ఎందుకంటే నా అనే వాళ్ళు మనకోసం ఎప్పుడూ మంచి చెపుతూనే ఉంటారు🤗😍💐💐💐
Super akka ni video su Naku chala eshtam 😊😊🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊😊😊🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Hii sister good morning 🌄🌞🌹🌹🌺🌺🌺
❤️💖💜🧡❤️💙🧡💜💖💙💗💜🧡💜👌🧡👌💙💗💙💖💗💜💕💕💕💕💕💕💞💞💞💞💞💝💝💓💓💖💖🤎💙💜💚💛🧡♥️
Suma me matalu chalabagutai👌👌👌
Tq somuch andi 😍❤️❤️❤️
Nice video kottha gas stove korika neraverindhi meedhi
అవును సిస్టర్ 👍👍❤️❤️❤️
Nee back ground music chaala baavuntundi nice N vijayalakshmi
Hii vijaylakshmi good morning 🌄🌄🌺🌺🌺🌞🌞♥️♥️♥️💚💚💜💜💛🧡💙
Nice video suma garu 😊
TQ somuch andi 🤗❤️🤗❤️
Simply superb
Tq somuch andi 🙏💐
స్టవ్ చాలా బాగుంది వదిన
Hii maradal pilla ❤️❤️❤️🤗
Good morning suma garu.
Nice video
Good morning Andi TQ🌄🌄🌹🌺❤️
Hi suma this is keerthi suma kotha stove bagundi suma atthamma chaise pani kuda bagundi ne videos inka bagundi ❤❤❤
Hii kirthi garu ❤️❤️❤️❤️🤗
Super subah very good
👍👍🤔
Nice vidio suma twaralo oka chakkati ellu katuko nu katukunna ellu alagaina nuvu andhanga thirchi dhidhukune sapradhayam nilone undhi so all the best
Tq somuch andi 🙏🙏🤗
Naku me vidios baga nachuthai suma me voice ki meku asalu sambhadhame lenatu anipistundhi meru ma akalage melikala mugulu baga vestaru
7:39 7:39 7:39
Tq somuch andi 😍❤️
Hii sis nice gas stove and nice talking and rangoli 🎉❤
Tq sister ❤️❤️❤️
Hi Suma garu. Mii stove bagundhi andi. ❤
Hii Andi good morning 🌄🌄🌺🌺🌺🌞
Show yourself completely 😊
Muggulu chala bagunnai akka
Tq sister ❤️❤️❤️🤗
అవును మీది ఏ ఊరు 🤔
shanku poolu unnai kada mee peratlo avi shivudiki istam and vatitho tea laga pettukuni tagutarata healthy anta,meedi healthy cooking kuda,meeku telisina tips kuda chepthu undandi
Hi andi good morning 🌞🌄🌞🌺🌺🌺🌺
Thanks for your suggestion 🙏🙏
Super suma very happy
Tq Andi 💐🤗
You are very talented women suma from SAANVI SRAVANI'S VLoGS
Hii saanvi garu ❤️
Tq somuch 💕💕💕❤️❤️💙🧡🧡
Hi sumagaru meeru melikila muggulu baaga peduthunnaru andi naaku chala nachai andi
Tq sister ❤️❤️❤️🤗
సూపర్ సూపర్ సూపర్ సూపర్ సుమ
Tq.......
Tq........
Tq friend ❤️❤️❤️❤️❤️
కంగ్రాట్స్ సుమ గారు ❤
Tq andi 🤗💐💐
You are Great suma❤
అప్పుడే నా ఇంకా చాలా ఉంది 🤣🤣🤣
Twaralo kotha illu kattukovalani devudu Meeku manchi cheyyalani korukuntunnanu
Tq somuch andi 🙏🙏🙏💐💐
Your husband is very handsome 😉
Good morning Suma gaaru😊
Verry good morning Andi 🌄🌄🌺🌹❤️🤗
Super sister 👌👌👌👌✋✋
Tq sister ❤️❤️🤗
Ela unnaru akka 😊 mi voice Chala baguntundhi akka 💞.. Mi videos Chala bagunttai akka😍🦋... Miru melukula muggulu Baga vestunnaru ❣️ Miku vachina muggulanni oka video lo vesi maku chupinchandi akka ...avi nakuda nerchukovalanipistundhi please akka na kosam a video cheyyandi please
Ok sister 👍
Tappakunda 😊💛🧡💙♥️💚💜💛❤️❤️❤️❤️❤️❤️🧡🧡🧡💙💙💙💛💛💜💜💚💚♥️♥️
సూపర్ సుమ 👌and కంగ్రాట్స్ 👏
Tq somuch andi 🤗❤️❤️❤️
Welcome
👌👌👌
Tq somuch andi 🙏🤗
Hi Suma,me mugulu super ga vunayi meru mugula videos kuda petachuga separate ga na lanti vala kosam
ఇక నుంచి ముగ్గులతో వీడియో start చేస్తాను అండి 👍👍🤗💐💐❤️❤️
Nice video ma❤
Hii Andi ❤️❤️❤️🤗
Mi chellella gurinchi cheppamdi
Nuvu super suma
Tq ❤️🥰💕
God bless you
Tq somuch andi 🙏🙏🙏💐
Guess chesa suma Hanuman movie ne anukunna👌👌👌👍👍🙌🙌🙌
Tq Andi ❤️❤️❤️
Hi suma 👋 akka mee gas stove chalaa bagudii
Tq Andi ❤️❤️
Hii akka kottagas stove bagundi
Tq sister ❤️❤️
Hii suma waiting for your video
Thanks for waiting Andi ❤️❤️❤️🤗
hai suma super vlog
Hii Andi ❤️❤️
Tq somuch 🤗
🎉🎉🎉🎉🎉🎉🎉
Good morning sir 🙏🌄🌞🌞🌺🌺🌺🌺
Hello akka gas stove chala bagundi meeru yeppudu Happy ga undale 🎉🎉❤❤
Congrats, stove vachhinduku
మీ అత్తగారు job 👌👌 gift బాగుంది, useful,ముగ్గులు, పచ్చగా మొక్కలుతో, మీ ఇల్లు, ప్లేస్ బాగుంటుంది 👌👌👌👌
Suma super vedio keep it up God bless you your❤
Tq somuch andi 🙏
Thank you for your compliment 🙏❤️❤️
👌👌👌👌👌 సిస్టర్
Hii Andi ❤️❤️❤️
Ela unnaru bagunnaraa 😍🥰💗💗
Nice
Tq 😍🤗
Goid video suma
Tq somuch andi 🤗🥰
నమస్తే సుమ మాఘమాసం ఎప్పుడు వస్తుందో మౌనరాగాలు ఎన్ని నాలు అన్ని మాఘ మాసం రావడానికి ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి. కానీ మీరు ఎదురు చూస్తున్న కొత్త గ్యాస్ స్టవ్ అయితే మీకు వచ్చేసింది. మనం ఎదురు చూస్తున్నప్పుడు ఆ వస్తువు మనకు అందినప్పుడు మన ఆనందం వేరేలా ఉంటది. మీతో పాటు సిరి ముగ్గులు వేయడానికి కాంపిటీషన్ తయారైపోయింది అండి. నా ఒపీనియన్ డబ్బులు ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి అన్ని రోజులు అన్ని మనవి కాదు కదా. కొంతమంది దానికి పెట్టిన పేరు పిసినారి అని. ఒకప్పుడు బంధాలు బంధుత్వాలు బ్రతుకు బండిని నడిపిస్తూ ఉండేది కానీ ఇప్పుడు డబ్బు నడిపిస్తుంది. ఎవరికి ఉన్నదాంట్లో వాళ్లు జీవనం సాగిద్దాం. నాకు ఓల్డ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఎంతోమంది ఎన్నో సాధించి అతి చిన్న వయసులోనే చనిపోయిన వారు ఉన్నారు. వాళ్లతో పోల్చుకుంటే మనం ఏది సాధించకపోయినా మనం జీవిస్తున్నాం. మనము కష్టపడుతున్నావ్ అని అనుకోవద్దు. మనకు ఉపాధినిచ్చే ఏ పనినైనా సరే చేద్దాం దానిలోనే మన ఆనందం. అప్పుడు మధుర రాగాలు ఇప్పుడు సుమ రాగాలు వింటున్నాము. మీ వీడియోస్ లో పచ్చదనం పరిశుభ్రత బాగా కనిపిస్తుంటుంది. మాటల ప్రపంచం ఎక్కడుంది అంటేసుమ మాటల్లో ఉంది. వచ్చారండి ఆపండి మీ ముచ్చట్లు అంటూ మా శ్రీవారు💐☁️ మీకు మిగిలిన ముచ్చట్లు మేఘాల ద్వారా పంపిస్తాను😂😂😂😂😂 సుమ గారు మీ కొత్త గ్యాస్ స్టవ్ డిజైన్ వెనకాల ఉండే టైల్స్ సేమ్ ఫ్లవర్స్ అండి. యానిమేషన్ మూవీస్ లో వెనకాల ఉండే సీనరీస్ పచ్చదనంతో చాలా బాగుంటాయి అండి అందుకే అవి చూస్తాను
నమస్తే మేఘమాల గారు 🙏🙏
ఒకప్పుడు అంటే ఫోన్లు లేకముందు ఎవరికైనా ఏదైనా సమాచారం తెలియజేయాలంటే ఉత్తరాల ద్వారా సమాచారాన్ని తెలియజేసేవారు కదా .....
అలా మీరు పెట్టే కామెంట్ ని చదువుతూ ఉంటే నా చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు
నాతోటి స్నేహితులకు ఉత్తరాలు వచ్చేవి 📝📝
అవి చదువుకొని వాళ్ళు చాలా ఆనందపడిపోయేవారు
ఇప్పుడు మీ కామెంట్ చదువుతూ ఉంటే నాకు నా పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. మీరు పెట్టే కామెంట్ ని బట్టి మీ మనస్తత్వం కూడా నాలాంటిదే అందుకే నా వీడియోస్ కూడా మీకు నచ్చుతున్నాయి. డబ్బు విషయంలో మీరు చెప్పేది 💯 కరెక్ట్ మనకి ఏ టైంలో ఎలాంటి అవసరం వచ్చి పడుతుందో ఏ టైం కి ఎలా ఉంటామో తెలియదు అందుకే ప్రతి రూపాయి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి.
60 ఏళ్లు వచ్చినా కష్టపడే కంటే 30,40 ఏళ్లలోనే కష్టపడితే 60 ఏళ్లలో ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించగలం😍
ఏమంటారు వర్ణమాల గారు 🤣🤣🤣
Vunnantha sardukuni chakkaga samsaranni diddukovadam lo meeku neeve sati
నాపై మీ అభిమానానికి ధన్యవాదములు 🙏❤️❤️❤️❤️
Chaka ga frist gift adapaduchu ku ichavavu very good suma ninnu chiso chala Mandi marali
నమస్తే అండీ 🙏
మారతారో లేదో నాకు తెలియదు
కానీ మీరు నన్ను మంచిగా అర్థం చేసుకున్నందుకు 🙏🙏🙏💐💐
Nice peaceful video. ❤
Tq somuch andi 🤗❤️❤️
You have 2 stitching machines 🤔
Hii Andi good morning 🌄🌞🌹🌺❤️
Oka మెషన్ నార్మల్ ది
Ok మెషిన్ zigzag మెషిన్ ok 👍 నా అండి 🤣🤣
Good morning
Verry good morning Andi 🌄🌄🌺🌹❤️
Goppalaki poyi tippalu techhukovadam nijame sis
Tq sister ❤️❤️❤️
❤❤❤
Good morning Andi TQ🌄🌄🌺🌹❤️
Suma washingmachine కొనుక్కో హెల్ప్ అవుతాది. నీ health బాగుంటేనే kada ఇంకా మంచిగా వర్క్ చేయగలవు. ఇంత పని, యూట్యూబ్, పిల్లలు అన్నీ మేనేజ్ చెయ్యాలంటే ఎలక్ట్రానిక్స్ హెల్ప్ తీసుకోవడం tappukadu
Ok friend 👍 Tq
వచ్చే ఆదివారంలోగా వాషింగ్ మిషన్ కొనేస్తాను 🤣🤣🤣
Medi e village sister
పిఠాపురం అండి, 👍
Hi suma garu stavu chala bagudi❤
Tq Andi ❤️❤️🤗
Goodmorning suma
Good evening Andi ❤️❤️❤️🤗
Me muggulu super suma
Tq somuch andi 🤗🧡🧡💜💙💖
Suma stove marchinapudu gas pipe marchali
అవునా అండి 🤔
Ok Andi Thanks for your suggestion 🙏🤗
Theatre lo movie ni chupinchaku akka.
Copyright issue vasthadhi.
Movie చూపించలేదు కదా sister 🤔
@@SumaVillagewife Ok chepthunna akka.
Last time oka youtuber video lo chusa.
Cinema title name and 15 seconds video chupinchindhi.
Thanaki copyright issue vachindhi anta.
Video delete ayindhi anta.
అందుకే సిస్టర్ అసలు సినిమా గురించి నేను ఏమీ చెప్పలేదు వెళ్ళాను అని మాత్రమే చెప్పాను పైరసీ గా కుడా గుర్తిస్తారు మూవీ కోసం నేను ఏ కొంచెం చెప్పినా మూవీ రివ్యూ చేసినట్టుగా ఉంటుందని భయం వేసి చెప్పలేదు 🤣🤣🤣
మాది అడ్డతీగల మీది ఉరు పేరు ఏమిటి
Ganji water health ki manchdi akk rice lo ne unchadi ganji nii
నమస్తే అండి 🙏🙏
అన్నం వార్చడం నాకు ఇష్టం ఉండదు కానీ మా అత్తయ్య వాళ్ళకు అన్నం వార్చాలి 👍👍
అన్నం వార్చాచకపోతే వేడి చేసేస్తుంది అంటారు 🤣🤣
@@SumaVillagewife avuna akka tq akk reply echaruu
Hi sumakkuo
Hii sister ❤️❤️❤️❤️
Hi suma voice rasukuni cheptharaa cheppavaa please
వీడియో లో ఎం చెప్పలనుకుట్టునో అది మర్చిపోకుండా కొన్ని ముఖ్యమైన పదాలు రాసుకుంటాను 👍👍
Hi suma ela unnaru
Hii Andi Iam so happy 😊❤️❤️❤️❤️
మీరు ఏలా ఉన్నారు బాగున్నారా 😍
Koncham slow ga matalandi
Ok Andi 👍 Try chestanu 🤣🤣
Hi ra suma
Hii Andi good morning 🌄🌞🌺🌺🌺🌞
Great woman ❤❤
Tq somuch andi 🙏🙏🙏
Chakkaga cheppavu chinna daanivi aina entho baaga cheppavu.
Tq somuch andi 🙏🙏🤗
Hii akka
Hii sister ❤️❤️❤️
Love you somuch 😘😍🤗🥰
Meru pithapuram venkateswara theatre ki vellaru kada suma akka
అవును sister 👍👍❤️❤️
Hiiakka
Hii sister ❤️❤️❤️❤️🤗
Mi face kanipinchadam ledandi okkasari kanipinchela cheyandi
Emedi sodi ekkuva overaction chestundi half knowledge vesukoni....
Ekkada over action chesindo cheppandi madam ? Nenu kuda half knowledge tone adugutunna😮
నమస్తే అండి 🙏🙏
పూరి గుడిసెలో పుట్టి పెరిగిన దాన్ని 🥹
చదువు విలువ తెలియక ముగ్గురు ఆడపిల్లలతో
ఆర్థిక పరిస్థితుల వల్ల చదివించలేని తల్లిదండ్రులు
ఎన్నో కష్టాల మధ్య పెరిగినదాన్ని పూర్తి నాలెడ్జ్ ఎలా వస్తుందండి నాకి 😔😭😭
Thanks for understanding Andi 🙏🙏🥹😔
@@SumaVillagewife సుమా మీరు భాధ పడవద్దు, మీ vedos మాకు చాలా బాగా నచ్చుతాయి .ఒకరకంగా motivational ga వుంటాయి నిన్ను చూసి ఎంతో నేర్చుకుంటున్నాను నేనయితే .
ఫుల్ నాలెడ్జ్ రావాలంటే ఏం చేయాలో చెప్పండి ప్లీజ్ 🙏🙏