మరమరాలతో హెల్దీ టిఫిన్ // హమ్మయ్య వాషింగ్ మిషన్ కొనేసుకున్నాను .//semi automatic washing machine

Поделиться
HTML-код
  • Опубликовано: 16 дек 2024

Комментарии • 346

  • @SumaVillagewife
    @SumaVillagewife  10 месяцев назад +3

    ruclips.net/video/BMgBdR-0W_Y/видео.htmlsi=hEuZRUVXneoLqY3o ఈ మిషన్ పెట్టిన ప్లేస్ లో వర్షం వస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో లో చూడండి 😔

  • @jyothi5489
    @jyothi5489 10 месяцев назад +53

    కంగ్రాట్యులేషన్స్ సుమ త్వరలోనే మంచి ఇల్లు కూడా కట్టుకోవాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

    • @santhakumari2231
      @santhakumari2231 10 месяцев назад

      Congrats ra neeku srama taggindi, happy

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Tq somuch andi 🤗😍❤️❤️❤️

  • @umaranibavisetty2485
    @umaranibavisetty2485 10 месяцев назад +22

    సుమా! దినదినాభివృద్ధి అవ్వాలి నువ్వు! god bless you! ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад +1

      Thanks for your blessings andi 🙏🙏🙏🙏💐💐💐

  • @sandhyas-kitchen-recipes
    @sandhyas-kitchen-recipes 10 месяцев назад +9

    Money value me videos chusaka telusukunnanu. Waste సామాన్లు కొనకుండ ఇలాంటి ఉపయోగ పడే సామాన్లు కొనాలి. నిజంగా మీరు ఛాలా మందికి inspiration. Nenu ma friends ki kuda me videos gurinchi chepparu. Pg lu chesina మాకంటె mi దగ్గరే మేము nerchukovali suma garu. Background music kuda naku baga nachindi.

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      అయ్యయ్యో అలాంటిదేమీ లేదండి ❤️❤️❤️❤️
      ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది 😍😍
      అలా మీలో కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది కదండీ👍👍👍👍👍
      నన్ను సపోర్ట్ చేసే మంచి మనస్తత్వం మీకుంది
      అంటే మీరు కూడా గ్రేట్ కదా
      సాటి మనిషి కష్టాన్ని అర్థం చేసుకునే వాళ్ళందరూ గొప్పవాళ్లేనండి 🙏🙏🙏🙏🙏🙏
      And thanks for your support
      And sorry for late reply 🤣🤣🤣🤣🤣

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu 10 месяцев назад +5

    హలో సుమ గారు,ఈరోజు వీడియోలో మీరు చెప్పిన విషయాలన్నీ నాకు నచ్చాయి,ఎందుకంటే ఇవన్నీ మేము ఆచరించేవే, మరమరాల ఉప్మా బాగుంది, ప్రతీనెలా సరుకుల లిస్టులో మాకు మరమరాలు ఉంటాయి,నెలకి రెండు సార్లు ఉప్మా ఉంటుంది,ఆ ఇష్టంతోనే నా చానెల్ లో మరమరాలుతో వీడియో చేసి పెట్టాను, మా వాషింగ్ మెషిన్ కూడా మీ మెషిన్ లాంటిదే,కొని మూడు సంవత్సరాలు అయింది,బాగానే పని చేస్తుంది,ఇక యూ ట్యూబ్ చానెల్ గురించి మీరు చెప్పిన విషయాలు నిజమే, ఎందుకనో సబ్స్క్రైబర్లు వస్తున్నారు,వెళుతున్నారు, బహుశా నాది ఆరోగ్యానికి సంబంధించిన చానెల్ కనుక జనాలకి అంత ఇంట్రెస్ట్ ఉండడం లేదేమో అనిపిస్తుంది, అందరికీ ఇలాగే జరుగుతుందన్న మాట,దేన్నైనా సరే మనం ఇష్టపడి, కష్టపడి నిజాయితీగా పనిచేస్తే, ఫలితం బాగుంటుందని నేను నమ్ముతాను, చుట్టూ మొక్కలతో ఉన్న మీ ఇల్లు నాకు నచ్చుతుంది,ఉన్నంతలో సింపుల్ గా, పొదుపుగా సంతోషంగా ఎలా జీవించాలో మీరొక ఉదాహరణ,మీరు ముందు ముందు మరిన్ని విజయాలు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను,ఇలా మాతో పంచుకోవాలి,కామెంట్ చాలా పెద్దగా పెట్టేసాను,ఏమి అనుకోకండి,ఆల్ ది బెస్ట్ అండి

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Hii Andi good evening ♥️♥️❤️💙💚
      మీరు వీడియోస్ లో గూగుల్ ఇమేజెస్ ని వాడుతున్నారు అలా కాకుండా స్వయంగా మీరే చేసి వీడియో చేసి పెట్టండి ఒకవేళ ఏమైనా మార్పు రావచ్చేమో 👍👍
      ఈ విషయం గురించి మీకు ఇంస్టాగ్రామ్ లో lమెసేజ్ పెడదామంటే మీ ఐడి ఏంటో నాకు తెలియట్లేదు😔

  • @rasnavenirasnaveni7745
    @rasnavenirasnaveni7745 10 месяцев назад +1

    ఈ ఇల్లు కంటే కొంచం పెద్ద ఇల్లు కట్టుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా...

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Good morning Andi 🌄 🌞 🌺 🏵️🌺 🐓🐓
      Tq somuch andi 🙏🙏🙏

  • @saivarmanaturelove
    @saivarmanaturelove 10 месяцев назад +9

    పైపు నుండి ఇంకో పైపు కనెక్ట్ చేసి దూరంగా గా పెట్టండి సుమగారు మళ్ళీ బకెట్ తో మోసే శ్రమ ఉండదు 🥰 congrats 🎉sumagaru oka శ్రమా తగ్గింది మీకు

  • @pithanipadmalatha3471
    @pithanipadmalatha3471 10 месяцев назад +2

    Congratulations Suma🎉 వాయిదాల పద్ధతిలో వస్తువులు కొనకూడదు అన్న పద్ధతి చాలా మంచి విషయం. చాలామంది ఇది పాటించరు😊 మీరు త్వరలోనే అన్ని సౌకర్యాలతో మంచి ఇల్లు కట్టుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను 😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад +1

      Tq somuch andi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Rupaperumallavillagevlogs
    @Rupaperumallavillagevlogs 10 месяцев назад

    కంగ్రాట్స్ సిస్టర్ నిజంగా మన సంపాదనతో ఎంత చిన్న వస్తువు కొన్న అది మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది🥰మీరు ఇలానే ఇంకా గొప్ప స్థాయికి వెళ్లాలని త్వరలోనే మంచి ఇల్లు కూడా కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న సిస్టర్🤝🥰❤️❤️❤️❤️💐

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Hii sister good morning 🌄🌺🌺❤️❤️
      Tq somuch for your sapoort and encouragement
      నీ ఛానల్ కి కూడా మంచి పేరు మంచి సక్సెస్ కూడా రావాలని కోరుకుంటూ నీ సుమక్క 💙❤️ 👍👍💐💐💐

    • @sudhakargopisetty3338
      @sudhakargopisetty3338 10 месяцев назад

      Hi sister 🤝miru kuda RUclips numchi money tisukovali

    • @sudhakargopisetty3338
      @sudhakargopisetty3338 10 месяцев назад

      అప్పుడు మీ చెల్లి అని అడిగింది ఈ రూప గారినే అక్క

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      @@sudhakargopisetty3338
      అవును sister 👍👍
      తెలిసింది ❤️
      చాలా బాగా కష్టపడుతుంది 💐💐

  • @bhagyavathitalari1420
    @bhagyavathitalari1420 10 месяцев назад

    ఎండ ఎందుకు లేరా.సన్నగా ఉన్న చురుగ్గా ఉంటావు కదరాఅదే చాలు. మరమరాలు ఉప్మా సూపర్ రా.వాషింగ్ మిషన్ చాలా దూరంలో ఉంది.త్వరలో ఇల్లు కట్టుకొని ఇంట్లోనే వాషింగ్ మిషన్ పెట్టుకుంటావురా సుమ.మేము అన్నంత మాత్రాన్ని కాదు గాని.దేవుడు నీ కష్టానికి పెట్టుకొని వచ్చారు. నువ్వు ఇలాగే ఎదుగుతూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా.గాడ్ బ్లెస్స్ యు అమ్మ❤️❤️

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Hii Aunty ❤️❤️❤️
      మీ సపోర్ట్ వలనే కదా నేను ఇంత దూరం రాగాలిగాను 🙏🙏🙏🙏🙏🙏😍

  • @AvanithoAnubandham
    @AvanithoAnubandham 10 месяцев назад +6

    Congratulations Suma 🎉🎉
    Waiting for Party 🎉🎉🎉🎉
    త్వరలోనే కొత్త ఇల్లు కూడా కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుుంటున్నాము సుమ 🎉🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад +1

      Tq somuch friend 😍❤️❤️❤️

  • @hardhikajosh7885
    @hardhikajosh7885 10 месяцев назад +1

    Congratulations suma ,,,twaralo nuv emem kaavalanukuntunnavo anneee vachestay choodu

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад +1

      నమస్తే అండి 🙏🙏
      మీ ఆశీర్వాదం దయవల్ల నాకు అంతా మంచే జరగాలి అని కోరుకుంటున్నాను😍
      Tq somuch అండి 🙏🙏🙏🙏🙏

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад +1

      నమస్తే అండి 🙏🙏
      మీ ఆశీర్వాదం దయవల్ల నాకు అంతా మంచే జరగాలి అని కోరుకుంటున్నాను😍
      Tq somuch అండి 🙏🙏🙏🙏🙏

  • @myvillagefolk924
    @myvillagefolk924 10 месяцев назад +3

    నీరు బయటకు పోవడానికి ట్యూబ్ arrange చేసుకోండి. ఎలకలతో చాలా జాగ్రత్త. నీరు బయటకు పోయే గొట్టం నుండి కూడా ఎలుకలు లోపలికి వెళ్లి వైర్లు కొరికివేస్తాయి. ఆ bad experience మేము face చేసాము...😮😮

  • @JammuBrother
    @JammuBrother 10 месяцев назад

    వావ్ వాషింగ్ మిషన్ బాగుంది సుమ మనకు పనికొచ్చే వస్తువు కొనుక్కోవడమే మంచిది తొందర్లోనే మంచి ఇల్లు కూడా కట్టుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా ఆల్ ది బెస్ట్ నీ ఫ్యూచర్ ప్లాన్స్ కి ❤️❤️❤️❤️

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Tq somuch sister ❤️❤️❤️❤️🤗

  • @surekhachiluveru5
    @surekhachiluveru5 10 месяцев назад +1

    Congrats ra Suma.....
    త్వరలో మంచిగా ఇల్లు కూడా కట్టుకోవాలని మా కోరిక .🙌🙌👌👌👍🫡

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад +1

      Tq somuch andi 🙏🙏🙏🙏
      మీ అందరి ఆశీర్వాదం నాకు తొందరలోనే రావాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏

  • @muthinenisaharika4367
    @muthinenisaharika4367 10 месяцев назад

    నువ్వు అభివృద్ధి చెందుతావని ఎప్పుడో అనుకున్నా నువ్వు మంచి ఇల్లు కూడా కట్టుకుంటావు కాస్త టైం పడుతుంది అంతే ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      అవునా అండి 😍😍🤔
      నాపై మీ మంచి అభిప్రాయానికి ధన్యవాదములు🙏🙏🙏🙏

    • @muthinenisaharika4367
      @muthinenisaharika4367 10 месяцев назад

      @@SumaVillagewife తప్పుగా అనుకోకండి మీరంటే చాలా ఇష్టం మీరు సర్దుకునే విధానం మీ ఓపిక మీ ఇల్లు చూసి మా ఇంటి చాలా మార్చుకున్నాను మాకు ఇల్లు పెద్దది కానీ మీ అంత ఓపిగ్గా నేను సంత లేను మీ హోమ్ వీడియో చాలాసార్లు చూశాను నాకు చాలా ఇష్టం

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад +1

      Ok Andi 👍
      Good morning ❤️❤️❤️

  • @rajanich7632
    @rajanich7632 10 месяцев назад +3

    Naa e chinaa salaha sis washing machine kindha open ga untudhi motor ki air tagalataniki nevu machine ni bytaa pettav kadaa rats kindaa open nunchi velli wire ni paduchestaaie kabati daniki steel jaali kotimchuko neku future lo problem lekudaa,and drain water pipe ki daniki long pipe attachment dorukuthudhi adi thechi koncham duram ga innukudu gunta type koncham lothu gunta tisi stones tho fill chesi pettu neku e resk undhadhu

    • @surekhachiluveru5
      @surekhachiluveru5 10 месяцев назад

      అవును సుమ ఎలుకలు కొట్టేస్తై.ఇంకా ఏదైనా ప్లేస్ ఆలోచించు.

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      ok Andi 👍👍👍
      చాల మంచి ఐడియాస్ ఇచ్చారు 😍❤️❤️
      Tq somuch for your suggestion 🙏🙏🤗

  • @radham1775
    @radham1775 10 месяцев назад

    Congratulations suma washing machine konukkunandhuku 👍

  • @Vattelashravanthi
    @Vattelashravanthi 10 месяцев назад

    Sumagaru niganga chala happy ga vundi,nenu kkonnantha happy ga vundhi,cangrats

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Tq......Tq.......Tq somuch sister ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🤗 love you 😘🫶

  • @RamaDevi-di2us
    @RamaDevi-di2us 10 месяцев назад

    Congratulations suma garu chala santosam ga undi meeru mison konukunaru

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Tq somuch andi 🙏🙏❤️❤️❤️❤️

  • @deepujanu7927
    @deepujanu7927 10 месяцев назад +2

    Congratulations akka 🎉🤗Miru chesina maramarala upma chudaniki chala bagundhi nenu kuda try chesta akka..... Miru washing machine konukunnattu,, thvaralo miru oka manchi ellu kattukovalani mamaspurtiga korukunttunna akka 😊☺️ 💞

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад +1

      Hii sister ❤️❤️❤️❤️
      Tq somuch for your support, and love 💕💕❤️❤️🤗

  • @gracesowmyagracesowmya2561
    @gracesowmyagracesowmya2561 8 месяцев назад

    Washing mechineki cover veyyandi suma

  • @RaviKumar-pb8bs
    @RaviKumar-pb8bs 10 месяцев назад

    Challa happyga undi ra suma ne lifelo inka nuvu anukuna vani jaragale ra this is keerthi ❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Hii kirthi garu ❤️❤️❤️❤️
      Tq somuch 🙏🙏
      And good night ❤️❤️

  • @talkingpearelvarsha
    @talkingpearelvarsha 10 месяцев назад

    Meru daily videos peatandi aka manchi sucess vasundi miku amma mata channel laga best of luck aka

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Hii Andi good morning 🌄🌄🌹🌹🌺🌺🌺🌹🐓🐓💚💛💙❤️🧡😍😍😍😍
      Daily vlogs చేయాలంటే ఇంట్లో మనకు ఫుల్ సపోర్ట్ ఉండాలండి అలా అయితేనే చేయగలం కానీ నా పరిస్థితి వేరు 😔
      Thanks for your suggestion 🙏🙏💐💐

  • @ramanababubabu1960
    @ramanababubabu1960 10 месяцев назад

    Hi sis this is Lakshmi congratulations and ne sramaku thagina prathifalam neku dakkindhi❤sis

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Hii sister Tq somuch ❤️❤️❤️❤️🤗

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 10 месяцев назад

    Washing machine vunchukoni kooda kashtalupaduthunnattuga vundi Suma congratulations maramarala vupma baaguntundi deenni vuggani ani kooda antaru Karnataka lo yekkuva ga chestaru deeniki tamarind kooda vesukovachu 👍🤗🎉👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Ok Andi 👍
      Tq somuch andi 🙏🙏🙏
      And sorry for late reply 😔😍

  • @NaseemaSayyad-j2w
    @NaseemaSayyad-j2w 10 месяцев назад

    Akka spin di ekkuva wadoddu akka wethar ni batti waadaali motar paadawtundi akka

  • @divyaanusha1991
    @divyaanusha1991 10 месяцев назад +5

    Mari varsha Kalam am chestharu adjust chesi intlo ne pettukondi

  • @MARENNAMARENNA-ic4hu
    @MARENNAMARENNA-ic4hu 7 месяцев назад

    Hi Suma Garu Mari Karnataka Bellary videos super

  • @jayasree1787
    @jayasree1787 10 месяцев назад +1

    washing mechine bagundhi suma nee kastam koncham thaggindhi taj mahal baga kattaru nice video 😄😄😄😄

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Hii Andi good morning 🌄🐓❤️❤️
      Tq so somuch ❤️

  • @srujanareddymaramreddy4338
    @srujanareddymaramreddy4338 10 месяцев назад

    Hi suma akka washing machine konadam chala happy ga undi maramaralu upma super 😍,chala comments lo illu kuda twarlo kattukovali ani korkunnaru, na manasulo kuda ade undi nenu kuda miru manchi illu kattukovali ani korukuntunna akka.😅🎉❤️❤️

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Tq my dear sister ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @nagadevi5492
    @nagadevi5492 10 месяцев назад +2

    సరేలేండి మీకు శ్రమతగింది వాషింగ్ మీషన్ వేస్ట్ వాటర్ వేళ్ళటానీకీ పైపు ఉంటుంది అది 250 కొని దానికి బిగించండి హాట్ వాటర్ వెయ్యకండి నైట్ న్నానపెట్జి ఉదయం వేయ్యండి సరే సుమ❤❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Hii Andi ❤️❤️❤️❤️🤗
      మీరిచ్చిన ఒక ఐడియా వాళ్ళే నేను ఈ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ కొనుకున్నను 👍👍👍
      Tq somuch andi 🙏🙏🙏🙏🙏

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 5 месяцев назад

    Rayalaseema lo Uggani antaru.pappula podi vesthe inga super ga vuntundi.

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 месяцев назад

      రాయలసీమ వారికి ❤️❤️❤️❤️❤️
      మా కోనసీమ వారి ధన్యవాదములు 🙏🙏🙏🙏🤣

  • @MahalakshmiK-y3j
    @MahalakshmiK-y3j 10 месяцев назад

    Hi suma garu upma super 👌🏽
    Washing machine chala bagundandi manchi illu kuda kattukovalani korukuntunnannu 🥰🥰🥰

  • @NCBN99
    @NCBN99 10 месяцев назад

    ఎంత కష్టం సుమా! ఎలుకల వల్ల ఇబ్బంది కల్గవచ్చు, జాగ్రత్తలు తీసుకోండి. కష్టేఫలి !! మీ విషయంలో నిజం అవుతుంది. God bless your Family.

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Tq somuch andi 🙏🙏🙏
      నన్ను 😍
      చాలా మంచిగా అర్థం చేసుకున్నారు👍👍

    • @anupamakosuri7358
      @anupamakosuri7358 10 месяцев назад

      Avunu mearu rats net vuntundhi adhi pettukondi mition kindha❤❤

  • @gopichethana
    @gopichethana 10 месяцев назад +3

    చాలా సంతోషంగా ఉంది అక్క. ఇలాగే మీకు ఉపయోగ పడే వస్తువులు కొనుక్కుని మాకు ఉపయోగ పడే మంచి వీడియోలు ఇలానే ఎప్పటికీ చేయాలని తొందరలో మంచి ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటున్నాం అక్కా ❤❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад +1

      Ok sister 👍😍
      Tq somuch ❤️🤎🤍🧡
      And good night ❤️❤️🤗

    • @gopichethana
      @gopichethana 10 месяцев назад

      @@SumaVillagewife good night akka

  • @PakkintiPankajam
    @PakkintiPankajam 10 месяцев назад +12

    శుభోదయం మిత్రమా ❤
    మరమరాలు ఉప్మా చాలా బాగా చేసావు..👌😋
    Congratulations సుమా 💐 చక్కగా నీకు ఉపయోగపడేలా వాషింగ్ మెషిన్ కొనుక్కున్నావు 👏 నీలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని తప్పకుండా అందరూ ఎంకరేజ్ చేస్తారు 👍సెమీ ఆటోమేటిక్ మిషన్ కూడా చాలా బాగుంటుంది నువ్వు ఇలాగే ఇంకా మంచి మంచి విషయాలతో మమ్మల్ని మోటివెట్ చేసేలా వీడియోస్ చేస్తూ బాగా సంపాదించి ఇంట్లో నీకు హెల్ప్ అయ్యే వస్తువులతో పాటు మంచి ఇల్లు కూడా త్వరలోనే కట్టుకోవాలి అని నీ subscribers అందరం కోరుకుంటున్నాము...❤
    అయితే ఇంక వాషింగ్ మెషిన్ వచ్చింది కాబట్టి వారానికి 3వీడియోస్ పెట్టడానికి ట్రై చెయ్యి సుమా..👍 చేస్తున్నావ్ అంతే..😝🙈
    All the best my dear sister 💖

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад +1

      Hii sister Tq somuch for your suggestion 👍👍👍👍👍
      And sapport 🙏🙏🙏💐💐
      And sorry for late reply 🤣🤣🤣
      ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @pushpakolipaka8294
    @pushpakolipaka8294 7 месяцев назад

    Ala openga pettakandi...chinna roof arrange cheyandi..if possible...

    • @SumaVillagewife
      @SumaVillagewife  7 месяцев назад

      Ok andi Thanks for saggetion Andi 🙏🙏

  • @sridurga9781
    @sridurga9781 10 месяцев назад

    1st time chusa nachimdhi video ni kasta niki 1like chesa sis

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      అయ్యో సిస్టర్ ఒక లైక్ కేనా ఇకేం లేదా 😔😍

  • @radhasupriya1671
    @radhasupriya1671 10 месяцев назад

    Hi suma morning nunchi nee video pettukovadam..vere pani vachi madyalone phone off cheydam tho ee time ayyinda..🎉🎉mundugaa congrats..nuvvu washing machine bayata pettavu ok kaani varsham vachinapudu current shock kottakundaa kuda jagrathalu teesukovali..*BE CAREFUL SUMA *

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Hii Andi ❤️❤️❤️
      Tq somuch 🙏🙏🙏🙏
      And sorry for late reply 😔

  • @rajisudhani
    @rajisudhani 10 месяцев назад +1

    Hi Akka congratulations akka kinda
    Dhani chuttu naparaya vesukuntey konchem easy ga vuntadhi akka pipe ki inko pipe connect chesi dhuram ga nillu nilavani chotu ki pettandi akka malli moyyadam endhuku asaley Bakka pranivi😅😊( joke le akka )

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад +1

      Hii Raji ❤️❤️❤️❤️
      ఈ అక్క మీద నీకు ఎంత ప్రేమ 😍🤣🤣🤣
      Tq 😀💗💖💝💓💞💕💕💕

    • @rajisudhani
      @rajisudhani 10 месяцев назад +1

      @@SumaVillagewife minimum vuntadhi mari suma akka antey☺️❤️

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Good morning Raji Tq ❤️❤️❤️❤️🌄🌺🌺🌺🐓🐓

  • @myvillagefolk924
    @myvillagefolk924 10 месяцев назад

    ఓహ్.... కొత్త వాషంగ్ మిషన్ కొనుక్కున్నందుకు అభినందనలు. నీ దగ్గరకు వచ్చి వాషింగ్ మిషన్ పార్టీ అందుకోలేకపోయినా....భలే బాగుంటుంది అనిపిస్తున్న మరమరాల ఉప్మాని మొదటసారిగా చుసాము. ఖరీదు కొంచెం ఎక్కువైనా ఎలక్ట్రానిక్ వస్తువులు మంచి బ్రాండ్ చూసి తీసుకోవడం తెలివైన ఆలోచన. అందుకే ఈరోజు మీకు సొంతమయ్యి... నీకు సగానికి సగం శ్రమని తగ్గించబోయే ... మీ బుజ్జి వాషింగ్ మిషన్ మీతో పాటు ఎల్లప్పుడూ హ్యాపీ గా ఏ కష్టాలూ లేకుండా ఉంటుందని భావిస్తున్నాను 💐💐💐🎋🪔

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад +1

      Tq somuch andi 🙏🙏🙏🙏
      మీ అందరి sapoort వలనే నేను
      ఇంత దూరం రాగలిగాను👍
      మీ అభిమానానికి మీ సపోర్ట్ కి
      చెయ్యి పట్టుకొని నడిపించే అంతా
      చైతన్యాన్ని .ధైర్యాన్ని ఇస్తున్నందుకు
      మీకు నా హృదయపూర్వక పాదాభివదనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JahnaviJahnavi-w2v
    @JahnaviJahnavi-w2v 9 месяцев назад

    Hai suma nice video ,very good information ,mi tone chala bagundi,midi ee uru cheppandi

    • @SumaVillagewife
      @SumaVillagewife  9 месяцев назад

      Hi andi good morning 🌄🌞🌺🌺🌺🐓🐓
      మాది పిఠాపురం అండి 👍👍❤️❤️

  • @Divyagoud9848
    @Divyagoud9848 10 месяцев назад

    Chla bagundhi ra washing machine 😊
    Neku konchem kastam thaggindhi 😊😊👍👍👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Hi sister good night ❤️❤️❤️❤️
      Tq 😍🤗💜💙💚💛🧡🤍🤎💜💙

  • @pativadajayalakshmi1759
    @pativadajayalakshmi1759 10 месяцев назад

    Congratulations akka nvu elage manchi vastuvulu konukkovalani korukutunnanu

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Tq somuch sister ❤️❤️❤️🤗

  • @simplelifestylemytelugucha4992
    @simplelifestylemytelugucha4992 10 месяцев назад +1

    Congratulations Suma garu.... chala happy ga undi Andi miru washing machine konukovadam😊..

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Hii Andi ❤️❤️❤️
      మీకు కూడా మంచి ఫాలోయింగ్ రావాలని
      మంచి సక్సెస్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 😍💐💐💐💐💐💐💐💐💐

    • @simplelifestylemytelugucha4992
      @simplelifestylemytelugucha4992 10 месяцев назад

      @@SumaVillagewife TQ so much 🙂

  • @gundaswarnalatha7583
    @gundaswarnalatha7583 10 месяцев назад +1

    Stove bagundhi,

  • @malleshwarithiruvidhula534
    @malleshwarithiruvidhula534 10 месяцев назад

    All the best suma verygood

  • @k_Radhika_Reddy
    @k_Radhika_Reddy 10 месяцев назад

    Congrats Suma garu borugula upma 👌andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад +1

      నమస్తే అండి 🙏మీరు మరమరల్ని బొరుగులు అంటారా 😍👍👍👍

    • @k_Radhika_Reddy
      @k_Radhika_Reddy 10 месяцев назад

      @@SumaVillagewife avunu Suma garu memu borugulu antamu

  • @vijayalakshmidarbha1104
    @vijayalakshmidarbha1104 10 месяцев назад

    Congrats suma garu.I watch ur evert videos. I preferred fully automatic machine, but water provision is essential in that.any have it is useful to u.be happy.

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Hello Andi vijayalakshmi Garu 🙏🙏🤗
      Tq somuch andi 🤗😍
      And thanks for waching 😍😍💖💙♥️

  • @Varadati
    @Varadati 10 месяцев назад

    Congrats dear 💐💐

  • @jyothiganta1463
    @jyothiganta1463 10 месяцев назад

    Congratulations Suma garu alagy meku 1 chapali meru last video lo mugu ni community lo petaru kada dani chusi nenu ma gumamlo petanu,

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      అవునా sister ❤️❤️❤️🤗
      ఇకనుంచి నీకోసం స్పెషల్ గా ⚛️🔯✡️లు కమ్యూనిటీలో పెడతాలే 👍👍😍😍😘🫶🫶🫶

    • @jyothiganta1463
      @jyothiganta1463 10 месяцев назад

      Thank you Andi

  • @alekhyakorlepara2101
    @alekhyakorlepara2101 10 месяцев назад

    Congratulations suma🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Good morning Andi 🌄🌞🌺🌺🌺🐓🐓
      Tq 😍❤️❤️❤️❤️

  • @navyasaisanthoshilakshmii6898
    @navyasaisanthoshilakshmii6898 10 месяцев назад +1

    Washing mechine ki stand thesukondie sumagaru mechine. Spin chesetappudu move avuthundhie suma garu

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад +1

      Ok Andi 👍
      Thanks for saggetion😍🙏🙏🙏

  • @sudhakargopisetty3338
    @sudhakargopisetty3338 10 месяцев назад

    హాయ్ అక్క ముగ్గు 👌 అవును అక్క దుపట్ల వుతకాలి అంటే చేతులు పోతున్నాయి .మా marriageకి ముందే మా అత్తగారికి washing mission ఉంది. ఆది మీదాని లాంటిదే ఇప్పుడు10 yer ki పాడుఅయింది.మేము ఇంట్లో 7మంది ఉంటాం ఉతకలేక పోతున్న మళ్లి తీసువాలి.నువ్వు ఇలాగే అన్ని వస్తువులూ కొనుక్కో ని మంచి ఇల్లు కట్టుకోవాలి అని కోరుకుంటున్నాను. నువ్వు ఒక మంచి ఛానల్ లో త్వరలోనే interviewఇవ్వలి అని కోరుకుంటున్నాను 😍😍❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Hii sister good morning 🌄🌺🌞
      And thanks for your support 🤗
      Love 😘 sister❤️❤️💚💚💙♥️

  • @gundaswarnalatha7583
    @gundaswarnalatha7583 10 месяцев назад +1

    Varsham padithe ebbandhi avuthundhi, paina rekula shed veyandi meeku veelu ayinapudu

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Ok Andi 👍
      Thanks for your suggestion 🙏🤗♥️
      And sorry for late reply 😔

    • @gundaswarnalatha7583
      @gundaswarnalatha7583 10 месяцев назад

      Why are you sorry

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад +1

      అంటే అండి రిప్లై తొందరగా ఇవ్వలేకపోయాననీ 🤗❤️

  • @ndsagar2005
    @ndsagar2005 10 месяцев назад

    Nee. Back ground music chAala istem. .elliva Anni adjust avutai. Good Amma N vijayalakshmi

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Tq somuch vijayalakshmi Garu 🙏🙏🙏🙏

  • @MvvKrishnabhavani
    @MvvKrishnabhavani 10 месяцев назад +1

    Hi ra very good washing machine konukone manchipanicheasavu
    Next. House kattukovadam❤❤😂🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      అవును sister 👍
      Tq ❤️❤️❤️❤️🤗

  • @anuherbals937
    @anuherbals937 9 месяцев назад

    Congratulations suma❤

  • @saivarmanaturelove
    @saivarmanaturelove 10 месяцев назад

    Gas bagundi sumagaru 😊

  • @ndsagar2005
    @ndsagar2005 10 месяцев назад

    Ponilemma congratulations

  • @padmavatinetinti5567
    @padmavatinetinti5567 10 месяцев назад

    Suma congratulations Suma have a nice day

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Tq somuch andi 🙏🤗♥️💚💙💙

  • @deepa8033
    @deepa8033 10 месяцев назад

    Congrats sister. God bless u

  • @girijapappu5727
    @girijapappu5727 10 месяцев назад

    Congratulations Suma garu.

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Tq somuch andi 🤗❤️❤️❤️

  • @chandrasekharreddy2102
    @chandrasekharreddy2102 10 месяцев назад

    Congratulations suma garu

  • @MARENNAMARENNA-ic4hu
    @MARENNAMARENNA-ic4hu 7 месяцев назад

    Aayushman Garu mathi Karnataka me videos Nagpur

  • @lakshmidurga2344
    @lakshmidurga2344 2 месяца назад

    Hii suma akka nenu me prati vedio chusthanu naku manchi motivation ga anipisthundhi. Me delivery journey pettochu kada akka. Meri after delivery thisukunna food habits and miku normal or c section aaa akka.

    • @SumaVillagewife
      @SumaVillagewife  Месяц назад

      Hi sister 😍♥️♥️♥️
      నాకు ఫస్ట్ బాబుకి సిజరిన్ అయింది
      నెక్స్ట్ పాపకి నార్మల్ అయింది.
      నేను ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి మెడిసిన్స్ వాడలేదు హెల్తి ఫుడ్ తినే దాన్ని నా పని నేను హ్యాపీగా చేసుకునేదాన్ని.
      డెలివరీ అయిన తర్వాత కూడా నా పని నేనే చేసుకునే దాన్ని మూడు నెలలు రెస్ట్ తీసుకున్నాను అంతే సిస్టర్ 👍👍♥️♥️♥️♥️♥️♥️

  • @rajeswarimani9537
    @rajeswarimani9537 10 месяцев назад

    Upma super

  • @madhavimalaga7476
    @madhavimalaga7476 10 месяцев назад

    Eddaku vanaku ela

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      నమస్తే అండీ పైన రేకు ఎస్తములెండి 👍👍🙏🙏

  • @utlasuseela3067
    @utlasuseela3067 10 месяцев назад +1

    Congrats suma

  • @mudaganiseetamahalakshmise2352
    @mudaganiseetamahalakshmise2352 10 месяцев назад

    Congratulations to you suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Tq somuch andi 😍❤️❤️❤️❤️❤️

  • @leelaskitchen7527
    @leelaskitchen7527 10 месяцев назад

    Congratulations suma God bless you and your family members ki

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Good morning Andi🌄🐓🐓🌺🌺🌺🌺
      TQ somuch ❤️❤️

  • @Chandini_S
    @Chandini_S 10 месяцев назад

    Hi Suma garu,washing machine stand teeskondi aa cement dhimma meeda washing machine plastic arigipotundi thwarga,so dhimma py stand petti apdu use cheskondi.

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Ok Andi 👍👍👍👍
      Tq somuch for your suggestion 🤗😍❤️❤️❤️

  • @sriushaslearningactivities6529
    @sriushaslearningactivities6529 10 месяцев назад

    Switch board varsham jallu padithe ibbandi akkada safety undela chudali

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Ok Andi 👍
      Thanks for your suggestion 🙏🙏

  • @saivarmanaturelove
    @saivarmanaturelove 10 месяцев назад

    Upma bagundi😋

  • @seetamnaidu9888
    @seetamnaidu9888 10 месяцев назад

    Hii akka congratulations akka nuvvu manchi success avutavu akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Tq sister ❤️❤️
      Good night 💜💛💚🧡🤍❤️

  • @sridevipalacholla8571
    @sridevipalacholla8571 10 месяцев назад

    Long pipe untundi akka adhi pettukunte saripothundi akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Hii sister ❤️❤️❤️❤️🤗
      Thanks for your suggestion 👍👍😍

  • @mahathi27
    @mahathi27 10 месяцев назад

    Nice suma❤🙏

  • @chakra1439
    @chakra1439 10 месяцев назад +1

    మరమరాల ఉప్మా సూపర్ సుమ గారు❤ అలాగే మీ వాషింగ్ మిషన్ కూడా సూపర్ కంగ్రాట్యులేషన్స్🎉 మీరు తొందరలోనే ఒక అందమైన ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటున్నాను

  • @SattarDudekula
    @SattarDudekula 10 месяцев назад

    Congratulations suma garu🎉🎉🎉

  • @DeviChitimoju
    @DeviChitimoju 10 месяцев назад

    ❤❤❤suparrrr suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Tq somuch andi 😍❤️❤️❤️

  • @skeletonmachas8404
    @skeletonmachas8404 10 месяцев назад

    Maramarala upmaki konchem pasupu veyali suma baaguntundi maa raayalaseema loo Danni uggani antaru suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      అవునా అండి మేము ఉప్మా అంటాము. 👍👍🤗❤️❤️❤️❤️

  • @subramanyamgoli7916
    @subramanyamgoli7916 10 месяцев назад

    Congrats suma sister 💐

  • @rajeswarimani9537
    @rajeswarimani9537 10 месяцев назад

    Congratulations ra talli

  • @KarnashobhaRani
    @KarnashobhaRani 10 месяцев назад

    Congratulations sis 🎉🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Good morning Andi 🌄🐓❤️🌺🌺🌺
      Tq so somuch ❤️❤️

  • @rajanich7632
    @rajanich7632 10 месяцев назад

    Congrats Sima sister

  • @ahad_pandu
    @ahad_pandu 10 месяцев назад

    Mari chyptaru sis jidi pappu gurunchi

  • @Gopichand146-m5n
    @Gopichand146-m5n 10 месяцев назад

    Varsham vaste tadustundi kada suma garu mari yela...

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Good morning Andi ❤️🤗🌄🌺🌺🐓🐓
      పైన రేకు ఎస్తమన్👍👍

  • @golakotiammu9068
    @golakotiammu9068 10 месяцев назад +1

    Congratulations sumagaru 🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Good morning Andi 🌄🐓🌺🌺
      Tq so somuch ❤️❤️

  • @nallalaxmi8429
    @nallalaxmi8429 10 месяцев назад

    Mi videos baguai suma

  • @Anaghadattavlogs
    @Anaghadattavlogs 10 месяцев назад

    🎉🎉🎉🎉sumakko congrts congrats mari,తీయని వేడుక chesukundama మరి, 😊😅

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Ok sister 👍
      Good morning 🌞🌺🌺🌺🌄
      🍝🍫🍫🍬🍬🍭🍭🍭🎂🎂🎊🎊🎊🎉🎉🎉🎉🎇🎇🎇🎆🎆🎊🎊🎊💜💙💚💛🧡❤️💓💗💖💝💝💛🧡❤️💚💛💙

  • @eswarik539
    @eswarik539 10 месяцев назад

    Congratulations Suma bayata rat's untai kada safe kadu yemo

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Ok Andi 👍 Tq somuch ❤️❤️❤️🤗

  • @UmaBhavirisetty
    @UmaBhavirisetty 10 месяцев назад

    సూపర్ సుమవీడియో❤

  • @arunamagapu525
    @arunamagapu525 10 месяцев назад

    Waste water povdaaniki pipe ki extension tisukuni road pakkana drainage ki daggarlo pettandi

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Ok Andi 👍🤗
      Tq somuch for your suggestion 👍👍👍

  • @ruthvika_vlogs_vantalu
    @ruthvika_vlogs_vantalu 10 месяцев назад

    Congrats akka meru happy ga undali maku manchi manchi videos upload chestaru. Meku time anukulanga untine maku videos vastai kada akka. Akka machine bagundi kani switch board varsham vasti water potai akka cover viyandi akka❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Hii sister ❤️❤️❤️❤️
      Tq somuch ❤️🤗
      వర్షం నీళ్లు రాకుండా ఏదైనా ప్లాన్ చేస్తాం లేరా
      లేటుగా రిప్లై ఇస్తున్నందుకు సారీ రా 😔
      అసలు ఫ్రీ టైం ఉండట్లేదు🥹

  • @Godavari_Vlogs
    @Godavari_Vlogs 10 месяцев назад

    Super suma❤

  • @Puja12374
    @Puja12374 10 месяцев назад

    Congratulations akka

  • @srisfoodcorners.f.c3228
    @srisfoodcorners.f.c3228 10 месяцев назад

    Congracts సుమ, వాన వచ్చి నా, ఏలుక ల బెడద లేకుండ చూసు కో అమ్మలు,,driain పైపు extention ఉంటుంది 100/- ఉంటుంది మూడు mitres వస్తుంది try చేయి సుమ

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 месяцев назад

      Hii Andi ❤️❤️❤️
      Thank you somuch for your suggestion 🙏🙏🙏🙏

  • @Kitakita-Talupulu
    @Kitakita-Talupulu 10 месяцев назад

    Suma 👏👏👍👍

  • @nagamaninagamani7612
    @nagamaninagamani7612 10 месяцев назад

    Pina Edina Addams pettandakka varsham vachina, pittalu rettalu vesthi